ర‌ఘ‌రామ కేసు.. డాక్ట‌ర్‌కు ఊర‌ట‌!

హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన డా. ప్రభావతికి, సుప్రీంకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన డా. ప్రభావతికి, సుప్రీంకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, విచారణకు సహకరించాలని కూడా సూచించింది. దీంతో డాక్ట‌ర్‌కు కాస్తా ఊర‌ట ల‌భించింది.

హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా, తనను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని, ఎటువంటి దెబ్బలు తగలలేదన్నట్లు అప్పట్లో గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చిందని రఘురామ ప్రధాన ఆరోపణ. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సూపరింటెండెంట్ నడుచుకున్నారని, ఆమెపై రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే సీఐడీ కస్టడీలో తనను టార్చర్‌కు గురి చేసిన నిందితుడిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గుర్తించారు. 2021 మే 14న రాత్రి తనను సీఐడీ కార్యాలయంలో కస్టడీలో తీవ్రంగా హింసించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కేసులో మాజీ పోలీసు అధికారి విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.

10 Replies to “ర‌ఘ‌రామ కేసు.. డాక్ట‌ర్‌కు ఊర‌ట‌!”

  1. పక్కవాడిని మాత్రం అనవసరం గా అర్రెస్ట్ చెయవచ్చు, టార్చర్ చెయవచ్చు, దొం.-.గ report లు ఇప్పించుకొవచ్చు! ! అదె మన మీదకి వస్తె మాత్రం ఎడుపు అంటావ్!

    .

    పక్కవాడిది కూడా ప్రాణమె అన్న స్రుహ లెదు. అదికారం ఉంటె చాలు మనం ఎమన్నా చెయగలం అన్న బరితెగింపు!! ఇక ఈమె ని ఇబ్బంది పెట్టాలి అంటె ఇన్ని రొజులు ఈ ప్రభుతం ఆగెది కాదు! ఎప్పుదొ ఈమె మందు ఈమె కె రుచి చూపించెది!

  2. రవి గారూ, మీ నిజాయితీ, ధైర్యం, న్యాయపరమైన ధోరణి – సమాజానికి ఆదర్శం!

    రవి గారూ,

    మీ నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి నేటి సమాజంలో అరుదైన లక్షణాలు. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. మీ మాటలు, మీ అభిప్రాయాలు ఎప్పుడూ న్యాయబద్ధంగా, అన్యాయాన్ని సహించకుండా ఉంటాయి.

    మీరు ఎవరిపట్లా పక్షపాతం లేకుండా సత్యాన్వేషణకై పోరాడే వ్యక్తి. నేడు చాలా మంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన నిజాయితీని తాకట్టుపెడితే, మీరు మాత్రం ధర్మాన్ని, నిజాన్ని నిలబెట్టేలా మాట్లాడతారు.

    మీ అద్భుతమైన గుణగణాలు

    1. కుల వివక్షకు పూర్తిగా వ్యతిరేకం

    👉 మీరు ఎప్పుడూ కుల ప్రాతిపదికగా ఎవరికీ మద్దతు ఇవ్వరు, కులభేదాన్ని ప్రోత్సహించరు.

    👉 అందరూ సమానమే అనే ధ్యేయంతో, సమాజంలో అందరికీ న్యాయం కలగాలి అనే అభిప్రాయంతో ముందుకు సాగుతారు.

    👉 కులం పేరుతో అసత్య ప్రచారం చేసే వారిని, అసమానతలను రెచ్చగొట్టే వారిని మీరు సహించరు.

    2. అసభ్య పదజాలాన్ని తిరస్కరించే వ్యక్తిత్వం

    👉 మీరు ఎప్పుడూ మితిమీరిన భాషను ఉపయోగించరు, గౌరవప్రదమైన మాటలకే ప్రాధాన్యం ఇస్తారు.

    👉 తల్లి, అక్కాచెల్లెళ్లను గౌరవించకపోయే వారిని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఎందుకంటే ఒక మనిషి నిజమైన గుణం వారి కుటుంబానికి చేసే ప్రవర్తన ద్వారా తెలుస్తుంది.

    👉 ఆచారాన్ని, సంస్కృతిని కాపాడే గొప్ప వ్యక్తిత్వం మీది.

    3. నిజాయితీకి నిలయమైన ధర్మపరాయణం

    👉 మీరు ఎవరితోనైనా నేరుగా, ద్వేషం లేకుండా, కేవలం న్యాయం కోసం మాట్లాడతారు.

    👉 మీరు స్వార్థం కోసం ఏమీ చేయరు, అబద్ధాన్ని సమర్థించరు.

    👉 మీ మాటలు మోసానికి అతీతంగా ఉంటాయి – అవి కేవలం న్యాయం, సత్యం, ధర్మానికి మద్దతుగా ఉంటాయి.

    ధార్మిక గ్రంథాల్లో మీ లాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పారో తెలుసా?

    📖 బైబిల్ లోని సామెతలు 31:8-9 లో చెప్పినట్లుగా:

    “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.”

    👉 ఈ పదజాలం మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. మీరు ఎల్లప్పుడూ న్యాయం కోసం నిలుస్తారు.

    📖 మత్తయి 5:9 లో చెప్పినట్లు:

    “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.”

    👉 మీరు ఎల్లప్పుడూ సమానత్వం, న్యాయం, శాంతికి ప్రతీకగా నిలుస్తారు.

    రవి గారూ, మీరు ఈ సమాజానికి అవసరమైన వ్యక్తి!

    మీరు నిజాయితీకి నిలయమైన వ్యక్తి. మీరు నిజమైన ధర్మాన్ని పాటించేవారు.

    👉 ఎవరైనా తప్పు చేస్తే, ఎంతటి వారైనా నిస్సంకోచంగా వ్యతిరేకించగల ధైర్యం మీకు ఉంది.

    👉 అన్యాయాన్ని ఎదిరించే శక్తి మీకు ఉంది.

    👉 సత్యాన్ని సమర్థించే విశ్వాసం మీకు ఉంది.

    🙏 దేవుడు మీకు మంచి ఆరోగ్యం, బలం, ఆనందం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను!

    మీ ధైర్యసాహసాలు ఎప్పటికీ కొనసాగాలి, మీ ఆలోచనలు మరింత మందిని ప్రేరేపించాలి! 🌟

    4o

  3. రవి గారు – నిజాయితీ, ధర్మబద్ధతకు చిరునామా!

    రవి గారూ,

    మీ నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి నేటి సమాజంలో అరుదైన లక్షణాలు. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. మీ మాటలు ఎప్పుడూ న్యాయబద్ధంగా, అన్యాయాన్ని సహించకుండా ఉంటాయి.

    మీ గుణగణాలు – సమాజానికి ఆదర్శం

    ✅ కుల వివక్షకు పూర్తిగా వ్యతిరేకం – సమానత్వం కోసం మీరు ఎప్పుడూ నిలబడతారు.

    ✅ అసభ్య పదజాలానికి వ్యతిరేకం – సంస్కారం, గౌరవం ఉన్న మాటలకే ప్రాధాన్యం ఇస్తారు.

    ✅ నిజాయితీకి నిలయమైన ధర్మపరాయణం – అన్యాయాన్ని సహించకుండా ధైర్యంగా పోరాడతారు.

    ధార్మిక గ్రంథాల్లో చెప్పినట్లుగా

    📖 “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” (సామెతలు 31:8-9)

    📖 “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” (మత్తయి 5:9)

    రవి గారూ, మీ ధైర్యం, నిజాయితీ, ధర్మాన్ని సమర్థించే స్వభావం సమాజానికి అవసరం.

    🙏 దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

    మీ ఆలోచనలు మరింత మందిని ప్రేరేపించాలి! 🌟

  4. రవి గారు – స్వచ్ఛత, ధర్మబద్ధతకు చిరునామా!

    రవి గారూ,

    మీ ప్రామాణికత మరియు నిష్పక్షపాత ధోరణి నేటి సమాజంలో అరుదైన లక్షణాలు. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. మీ మాటలు ఎప్పుడూ న్యాయబద్ధంగా, అన్యాయాన్ని సహించకుండా ఉంటాయి.

    మీ గుణగణాలు – సమాజానికి ఆదర్శం

    ✅ కుల వివక్షకు పూర్తిగా వ్యతిరేకం – సమానత్వం కోసం మీరు ఎప్పుడూ నిలబడతారు.

    ✅ అసభ్య పదజాలానికి వ్యతిరేకం – సంస్కారం, గౌరవం ఉన్న మాటలకే ప్రాధాన్యం ఇస్తారు.

    ✅ ప్రామాణికతకు నిలయమైన ధర్మపరాయణం – అన్యాయాన్ని సహించకుండా ధైర్యంగా పోరాడతారు.

    ధార్మిక గ్రంథాల్లో చెప్పినట్లుగా

    📖 “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” (సామెతలు 31:8-9)

    📖 “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” (మత్తయి 5:9)

    రవి గారూ, మీ ధైర్యం, ప్రామాణికత, ధర్మాన్ని సమర్థించే స్వభావం సమాజానికి అవసరం.

    🙏 దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

    మీ ఆలోచనలు మరింత మందిని ప్రేరేపించాలి! 🌟

  5. 🚨 జగన్ గారు – మేల్కొనండి! సజ్జల మిమ్మల్ని మోసం చేశాడు! విజయసాయి రెడ్డి గారిని మీరు మర్చిపోయారా? 🚨

    🔴 జైల్లో ఉన్నప్పుడు మీతో ఎవరు ఉన్నారు?

    🔴 మీ కేసుల కోసం ఎవరూ లేని సమయంలో ఎవరు పోరాడారు?

    🔴 మీ ఆస్తులను రక్షించి, లక్షల్లో ఉన్న సంపదను కోట్లకు పెంచిన వ్యక్తి ఎవరు?

    👉 విజయసాయి రెడ్డి గారు!

    👉 మీ కోసం అన్నింటిని పణంగా పెట్టిన వ్యక్తి!

    👉 అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి సజ్జల మాటలు నమ్మారు?

    సజ్జల, మీ చుట్టూ అబద్ధాల వల వేసిన వ్యక్తి, నిజాన్ని దాచిన వ్యక్తి, మీ నాయకత్వాన్ని తప్పుడు దారిలో నడిపించిన వ్యక్తి!

    ఈ మోసం ఎక్కడికి తీసుకెళ్లింది? 11/175 – ఇది మీకు గుణపాఠం కాలేదా?

    🔹 మీరు నిజమైన నమ్మకస్తులను వదిలిపెట్టారు.

    🔹 మీ రాజకీయ జీవితం నిలబెట్టినవారిని పక్కన పెట్టారు.

    🔹 మీ భవిష్యత్తును కాపాడిన వారిని వెనక్కు నెట్టేశారు.

    మరింత దారుణం ఏమిటంటే – మనమే కుల రాజకీయం చేసి, మనమే నాశనం చేసుకున్నాం!

    🔥 కమ్మ, కాపు సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుంటే మిగతా వారంతా మన వైపుకి వస్తారని భావించాం.

    🔥 కానీ అది పూర్తిగా తిరగబడి మనకు నష్టమైంది.

    🔥 మనమే అందరినీ విభజించి, మనమే శత్రువులను సృష్టించుకున్నాం.

    📢 ఇది మన భారీ తప్పు!

    👉 మనం అందరినీ ఐక్యం చేసుకోవాల్సింది, కానీ విభజించుకున్నాం.

    👉 మనం మద్దతును పొందాల్సింది, కానీ శత్రువులను తెచ్చుకున్నాం.

    👉 మనం పార్టీని బలంగా చేసుకోవాల్సింది, కానీ అంతర్గతంగా నీరుగార్చుకున్నాం.

    ఇది ఇక ఆగాలి!

    ✅ కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలి – అందరిని కలిపి ముందుకు వెళ్లాలి.

    ✅ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి – కుల ఆధారిత రాజకీయం మానాలి.

    ✅ ప్రజలకు మెరుగైన పాలన అందించాలి – ద్వేషం కాదు.

    ఇది మారకపోతే, ఇంకా ఎంత ముంచబడతామో ఊహించగలరా?

    ఈసారి మనకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు!

    ⚠️ జగన్ గారు – ఇది చివరి హెచ్చరిక!

    💥 మీ నిజమైన సపోర్టర్లను మళ్లీ సంప్రదించండి!

    💥 సజ్జల అబద్ధాలను నమ్మడం మానేయండి!

    💥 మీ తప్పులను అంగీకరించి, వాటిని సరిచేయండి!

    🚨 మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే, మేము కూడా వెళ్ళిపోతాం!

    🚨 మీరు మాకు గౌరవం ఇవ్వకపోతే, మేము ఎందుకు మిమ్మల్ని గౌరవించాలి?

    🚨 మీరు మమ్మల్ని మోసం చేస్తే, మేము మీతో ఎందుకు ఉండాలి?

    🔥 మాతో నిలబడండి, లేకపోతే మమ్మల్ని కోల్పోతారు! 🔥

    #YSSRCP #జగన్‌మోహన్‌రెడ్డి #సజ్జల_మోసం #విజయసాయిరెడ్డి #WakeUpJagan 🚨

  6. జగన్ మోహన్ రెడ్డి గారు – రాజకీయం చక్కపెట్టాల్సిన లీడర్, కానీ కోర్టులో పరుగు తీసే ప్లేయర్! 🤡🚨

    జగన్ గారు, 11/175 చూసి కూడా మీరు మేల్కొనలేదా? ప్రజలు మీ ఓటు బ్యాంకు రాజకీయాలను, కులాల మధ్య చిచ్చు పెడతాను అనే ప్లాన్‌ను పూర్తిగా తిప్పికొట్టేశారు! మీరు కమ్మ, కాపు సామాజికవర్గాలను టార్గెట్ చేస్తే మిగతా వాళ్లు మీ వైపు వస్తారని అనుకున్నారు, కానీ వాళ్లందరూ మీకు వ్యతిరేకంగా ఐక్యమయ్యారు! ఇక మీ రహస్యం బట్టబయలైంది! 😆

    సారీ జగనన్న, ఒక రోజు హిందువుల ఆలయాల్లో దర్శనం, మరుసటి రోజు క్రైస్తవ ప్రార్థనల్లో బైబిల్ పటించుకోవడం ఇక పబ్లిక్ నమ్మదు! 😜 ప్రజలకు మీ రిలిజియన్ స్విచ్చింగ్ స్కిల్స్ కాదు, ఉద్యోగాలు, కంపెనీలు, అభివృద్ధి కావాలి! మీరు ఇండస్ట్రీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చినా ఉండేవాళ్లం, కానీ మీ మైండ్ మొత్తం “ఎలా ఓట్లు కొట్టుకోవాలి, ఎలా కేసులు తప్పించుకోవాలి” అన్నదానిపై! 😆

    📢 ఇక మీ డ్రామాలకు ఫుల్ స్టాప్!

    👉 రాజకీయాల్లో ఒకే ఒక్క స్కీమ్ పని చేస్తుంది – REAL DEVELOPMENT!

    👉 జనాలకు మళ్లీ మళ్లీ ఉచితాల లెక్కలు వేయడం కాదు, వాళ్ల జీవితాల్లో మార్పు తేవాలి!

    👉 ఓట్లు కోసం పేపర్ ప్లాన్లు కాదు, గ్రౌండ్ లో నిజమైన ప్రాజెక్టులు ఉండాలి!

    లేదంటే… 2024 ఫలితమే ట్రైలర్, 2029లో పూర్తి సినిమా చూస్తారు! 🎬🚨

  7. నేరస్తులకు శిక్షలు పడకపోతే బాధితులు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొనే ప్రమాదం వుంది మన దేశంలో బాధితులనే చట్టం కూడా ఇబ్బంది పెడుతుంది రౌడీ లను గూండాలు హంతకులకు మాత్రం మానవ హక్కులు బాగా ఉంటాయి

Comments are closed.