బాబు సర్కార్‌కు ఎండుమిర్చి ఘాటు గట్టిగానే తగులుతోంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా రైతులు మిర్చి పంటను సాగు చేస్తారు. ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేసే తేజ రకం ఎండుమిర్చి ధర కూటమి పాలనలో భారీగా పడిపోవడంతో రైతాంగం రగిలిపోలోంది. ఇదే ఎండుమిర్చి ధర జగన్ హయాంలో క్వింటాల్ రూ.23 వేలు పలికిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం రూ.9 వేలకు అడిగే దిక్కు లేదని రైతులు వాపోతున్నారు.
జగన్ హయాంతో పోలిస్తే, మిర్చి ధర భారీగా పతనం కావడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కల్పించారని ఒకవైపు ప్రభుత్వ అనుకూల మీడియాలో ప్రచారం తప్ప, వాస్తవంగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
కరవు అంటే వర్షాలు కురవక పంటలు పండకపోవడం మాత్రమే కాదు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం కూడా కరవుతో సమానమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మిర్చి పంట సాగుకు అయిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని, దీంతో రైతులకు భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తోందని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. కూటమి పాలనలో రైతులకు మంచి జరుగుతుందని భావిస్తే, తీవ్ర నష్టాలపాలవుతున్నారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
విదేశాలకు పంటను ఎగుమతి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వుందని మిర్చి రైతులు విమర్శిస్తున్నారు. కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యం వహిస్తున్న టీడీపీ, మిర్చి రైతుల్ని పట్టించుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని రైతులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి మిర్చిరైతులు ప్రభుత్వంపై గరంగరంగా ఉన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే తమ పంటకు గిట్టుబాటు ధర లభించకపోగా, భారీగా పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
Asalu cbn gaadu ekkada success ayyadu..
black mail chesi anni case la nundi stay orders ..
Ramana gaani punyama ani rajamundry jail nundi bayataiki vqchadu
Jafda gaadi time lo 23000 ki ammara. evadaina okkadini choopincha raa aa rate ki amminodini gaani konnodini gaani. 10 vela saruku 25 velaki ammutam ante government kontunda?
Instead of doing justice to farmers, alliance is worried about Jagan and YCP and alliance leaders and supporters involvement into this problem will stop at questioning the minimum price given during Jagan’s regime.
Alliance is busy questioning what happened during Jagan’s regime instead of finding a solution for ailing farmers.
oh even alliance govt has palace?
పవర్ లో ఉన్నా లేకపోయినా అన్నీ ఇబ్బందులు బాబు గారికే అంటావ్. థూ.
please respond duputeee cheef minister pawan kalyan sir…..mirchi rythu condition too much pain full….
He is not agriculture minister.


హాయ్
ప్లే బాయ్ పని
Nud cal estanu telegram id @ asha0311
Yes sir
అవును, ja*** చాలా ముందుచూపుతో మిర్చి టిక్కీలు భుజాన వేసుకొని మోసుకెళ్లి ఎక్కడ రేట్ ఉంటె అక్కడ అమ్మేవాడు, worlds biggest ఆర్ధిక దురంధరుడు!! ప్చ్ పాపం నీలాగ ఆ విషయం ప్రజలు గుర్తించటం లేదు, ఏటి చెతం!!
l 1 1 ani voorike anaru. Same logic lo mana l 1 1 ruling lo tomato 200 kg ayyindi , ante l 1 1 langa panula valla , eppudu tomato ki 5 rs kg kuda levu adi cbn tappu antavu
హాయ్ ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
న్యూడ్ వీడియో కాల్ 9019471199
“ఇదే ఎండుమిర్చి ధర జగన్ హయాంలో క్వింటాల్ రూ.23 వేలు పలికిందని రైతులు గుర్తు చేస్తున్నారు”….is that true because anything che ddi batch is doubtful
ఎహ్ చిరాగ్గా … మందు మీద 20 రూపాయిలు తగ్గించాం కదా … తాగి తొంగొండి… అయుదు రూపాయిలు ఇస్తే ఇంత అన్నం పడేస్తారు … తినండి … ఊరికే ఎదవ గోల …
ఎహ్ చిరాగ్గా … మందు మీద 20 రూపాయిలు తగ్గించాం కదా … తాగి తొంగొండి… అయుదు రూపాయిలు ఇస్తే ఇంత అన్నం పడేస్తారు … తినండి … ఊరికే ఎదవ గోల …