అంతేగా… జ‌గ‌నన్న శ‌త్రువంటే వారికి మిత్రుడే క‌దా!

శ‌త్రువుకు శ‌త్రువును మిత్రుడిగా చూడ‌డం ప‌రిపాలే. దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత దంప‌తులు కూడా అట్లే చూస్తున్నారు. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌ను ఆమె శ‌త్రువుగా చూస్తున్నారు. జ‌గ‌నన్న శ‌త్రులంతా…

శ‌త్రువుకు శ‌త్రువును మిత్రుడిగా చూడ‌డం ప‌రిపాలే. దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత దంప‌తులు కూడా అట్లే చూస్తున్నారు. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌ను ఆమె శ‌త్రువుగా చూస్తున్నారు. జ‌గ‌నన్న శ‌త్రులంతా త‌మ‌కు మిత్రులుగా సునీత భావిస్తున్నారు. ఇందులో త‌ప్పేమీ లేదు. ఎవ‌రి వ్య‌క్తిగ‌తం వారిది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని వివేకా కుమార్తె, అల్లుడు క‌లవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌తంలో జ‌గ‌న్ సీఎంగా ఉన్న‌ప్పుడు క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని సునీత వాపోయారు. ముఖ్యంగా క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని నిందితుడని సునీత ఆరోపించింది. దాన్ని జ‌గ‌న్ ఎంత మాత్రం అంగీక‌రించ‌లేదు. ఇక్క‌డే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాల‌కు దారి తీసింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ర‌క్తంతొ త‌డిసిన‌ వైసీపీకి ఓటు వేయొద్ద‌ని సునీత పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

వివేకా హ‌త్య కేంద్రంగా సునీత‌, ష‌ర్మిల క‌లిసి ఎన్నిక‌ల్లో వైసీపీకి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌చారం కూట‌మికి రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డింది. జ‌గ‌న్ త‌న సొంత చెల్లెళ్ల‌ను రోడ్డున ప‌డేశార‌ని కూట‌మి నేత‌లు ఆరోపించ‌డానికి బ‌ల‌మైన ఆయుధాన్ని ఇచ్చిన‌ట్టైంది. అందుకే ష‌ర్మిల‌, సునీత విష‌యంలో కూట‌మి నేత‌ల‌కు సానుకూల అభిప్రాయం వుంది. వాళ్లు అడిగితే ఈ ప్ర‌భుత్వం ఏదీ కాద‌న‌ద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబును క‌లిసిన డాక్ట‌ర్ సునీత గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న‌తో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పోలీసులు అక్ర‌మ కేసు పెట్టార‌ని, దానిపై విచారించి న్యాయం చేయాల‌ని కోరారు. అలాగే త‌న తండ్రి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు న‌మోదు చేసిన కేసుపై సీఐడీతో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు. గ‌తంలో సునీత‌కు సీఐడీపై న‌మ్మ‌కం లేదు. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతో సీబీఐ కంటే సీఐడీనే ఆమెకు ముద్దు. పాల‌కుల‌ను బ‌ట్టి న‌మ్మ‌కాలు ఆధార‌ప‌డి వుంటాయ‌నేందుకు ఇదే నిలువెత్తు నిద‌ర్శ‌నం. త‌న అన్న జ‌గ‌న్‌పై కంటే చంద్ర‌బాబును ఎక్కువ‌గా ఆమె న‌మ్ముతున్నారు.

50 Replies to “అంతేగా… జ‌గ‌నన్న శ‌త్రువంటే వారికి మిత్రుడే క‌దా!”

  1. తన అన్న జగన్ ని నమ్మి 5 సంవత్సరాల లో కేసు ముందుకు వెళ్లలేదు గా అలాగే జగన్ కూడా 2019, కి ముందు cbi కావాలని 2019 తరువాత cid కావాలని అనలేదా అవినాష్ రెడ్డి ని ఇంటరాగేషన్ చేయడానికి అడ్డుపడింది ఎవరో తెలియదా

  2. అసలు బాబయి కూతుర్ (అంటె చెల్లి) ముందు జగన్ కి ఎలా శేత్రువు అయ్యింది? అన్నాయె కాల యముడు అని చెల్లకి తెలిసెగా?

    .

    నిజమా ఆ ఆఫిసర్ మీద పెట్టిన .-.దొంగ కె.-.సులు కూడా విచరెస్తె ఇంకా ఎంత మంది దొరుకుతారొ?

      1. వదనటం కుదరదు రా అయ్య! వచ్చె ముందు రాష్ట్ర విభాగానికి చెప్పలి!

        అయినా CBI వచ్చిన మనం అర్రెస్త్ చెయనివ్వం కదా అంటావా? ముందు వాల్ల మీదె దొం.-.గ కె.-.సులు పెట్తి పరెగెత్తిస్తం కదా అంటావా?

  3. వివెకా హత్య కె.-.సు లొ… మెడ మీద తలాకాయ ఉన్న ఎవడికి అయినా ఇట్టె అర్ధం అవుతుంది. ఇంకా ఈ డ్రమాలు ఎందుకు

    GA?.

    1) మొదట రక్తపు మడుగు లొ ఉన్న బాబయి ది గుండెపొటు అని చెప్పటం

    2) సునీత గారు అనుమానించి ఇది పొస్ట్ మార్టం కి పంపాలి అనె సరికి, వెంటనె దీని వెనుక చంద్రబాబు, లొకెష్ లు ఉన్నారు అని ప్రచారం చెయటం.

    3) మొధట jagan C.-.B.-.I విచరణ కావలి అని గొల చెయటo, ఆ తరువాత CBI విచరణ అవసరం లెదు ని కొర్ట్ కి చెప్పి CID తొనె పని కానిచెయాలి అని ప్రయత్నిచటం ఎమి చెపుతుంది?

    4) C.-.B.-.I విచరణ కావలి అని వివెకా కూతురు అడిగితె, ఆమె తండ్రి హత్య ఆమె చేపించింది అంటూ బులుగు విశ్లెషకులు అమాంతం అమె మీద పడిపొవటం.

    5) చివరికి హత్యలొ ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడు వొప్పుకొని అది చెయించింది అవినాష్ అనుచరుడె అని పెరు కూడా చెపితె, సునిత హత్య చెసి అవినాష్ ని ఇరికిస్తుంది అంటూ కధలు అల్లటం మొదలు పెట్టారు.

    6) ఒక వేల సునీత గారె హత్య చెయిస్తె, అమె పొస్ట్ మార్టం కొసం ఎందుకు పట్టుబడతారు. CBI విచరణ ఎందుకు అడుగుతారు అన్నా కామన్ సెన్సె కూడా లెకుండా న్యుటల్ ముసుగు వెసుకున్న బులుగు మెదావులు అమాంత్తం ఆమె మీద పడి నిందించటం మొదలు పెట్టారు.

    7) అఖరుకి వీళ్ళ ఫొన్లలొ సెకరిచ్ణిన సమాచారం ప్రకారం, వీరు అందరూ హత్యకు ముందు అవినాష్ ఇంట్లొ కలిసినట్టు చెపుతున్నా, అది తప్పు అని సమర్దించుకొవటం వారికె చెల్లింది.

    8) ఇక అవినాష్ ని అర్రెస్ట్ చెయటానికి CBI వస్తె మన పొలీసులు ఎ మాత్రం సహకరిoచలెదు. ఇక అక్కడ ఎంత హంగామా చెసారొ అందరికీ తెలిసిందె!

    .

    ఇవి అన్ని చూసాక కూడా ఇంకా ప్రజలకి అర్ధం కాదు అనుకుంటె పొరపాటె ! జగన్ కూడా కొందరు విశ్లెషకుల చేత నీలి కధలు చెప్పిస్తె జనం నమ్మెస్తారు, పైగా ఇన్ని ఉచ్చితాలు ఇస్తున్నాం అనుకొని ఉండవచ్చు. అయితె ప్రజలు మరీ అంత అమాయకులు కాదు, అక్కడె jagan పప్పులొ కాలు వెసాడు.

    1. చంపింది ఈ దంపతులే బ్రదర్… ఆస్తుల గొడవని అడ్డం పెట్టుకుని ఎప్పుడో అవినాష్ ఫ్యామిలీ తో చిన్న తేడాలని అడ్డపెట్టుకుని వీళ్ళే చంపించి అవినాష్ మీదకి తోశారు… ఇది పక్కా.. అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చాలా పెద్ద వెదవ… గతంలో కూడా విజయమ్మ మీద వివేకాని పోటీ పెట్టిందాకా ఇంట్లో ఊరుకోలేదు… అయన ఇష్టం లేకపోయినా పోటీగా నిలబడి ఓడిపోయాడు…మర్డర్ జరిగిన రోజు మొట్టమొదట నర్రెడ్డి ఫోన్ చేసింది అవినాష్ కే

      వెళ్లి ఏం జరిగిందో.. హార్ట్ ఎటాక్ అని చెప్ప మన్నది ఈ నర్రెడ్డి అని అందరకీ తెలుసు బ్రదర్

  4. సొంత చెల్లి ఆస్తులు కాజేసిన బో*కు గాడు, వాడు అన్న ఏంది.

    సొంత తల్లి పార్టీ పదవి ఊడబీకి తరిమేసి న బెవ”ర్సు కొడుకు వాడు.

        • Specific consent
        • If a state withdraws general consent, the CBI needs to get specific consent for each case it wants to investigate. If the state doesn’t grant specific consent, the CBI’s officers won’t have the same

        The CBI’s legal basis is Entry 80 of the Union List, which allows the extension of police powers to other states with their permission. However, the Supreme Court and High Courts can order the CBI to investigate a crime anywhere in the country without the state’s consent. 

  5. అయ్యా రెడ్డి గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.1. వివేకాను చంద్రబాబు మరియు లోకేష్ చంపించారు అని ఊరు వాడ ప్రచారం చేసింది ఎవరు, నారసుర రక్త చరిత్ర అని ఎవరు రాశారు, వివేకా హత్య కేసు CBI విచారణ కావాలి అని హైహ్ కోర్టు కి వెళ్ళింది ఎవరు, గెలిచిన తర్వాత CBI విచారణ అవసరం లేదు అని high కోర్టు కి వెళ్ళింది ఎవరు. ఎన్నికల ముందు వివేకా చాల మంచి వాడు, గెలిచిన తర్వాత ఆయనకు అక్రమ సంబంధం ఉంది అందు వల్ల వాళ్ళు చంపిచ్చారు అని ప్రచారం చేసిడి ఎవరు చెప్పండి.

  6. శత్రువు కు మిత్రుడు కూడా శత్రువే, పాఠకులకు జీఏ లాగా. వివేకా ను హత్య చెయ్యటం, జగన్ అనుచరుల జన్మ హక్కు అయినట్టు రాస్తున్నావు. జగన్ తన హయం లో వివేకా కేసు ను ఎందుకు క్లోజ్ చెయ్యలేక పోయాడు? ఏ కథకైనా అంతం ఉంటుంది, దగ్గరకొచ్చింది. Just wait to see.

  7. శత్రువు కు మిత్రుడు కూడా శత్రువే, పాఠకులకు జీఏ లాగా. వివేకా ను_హత్య చెయ్యటం, జగన్ అనుచరుల జన్మ హక్కు అయినట్టు రాస్తున్నావు. జగన్ తన హయం లో వివేకా కేసు ను ఎందుకు క్లోజ్ చెయ్యలేక పోయాడు? ఏ కథకైనా అంతం ఉంటుంది, దగ్గరకొచ్చింది. Just wait to see.

  8. .శత్రువు కు మిత్రుడు కూడా శత్రువే, పాఠకులకు జీఏ లాగా. వివేకా ను_హత్య చెయ్యటం, జగన్ అనుచరుల జన్మ హక్కు అయినట్టు రాస్తున్నావు. జగన్ తన హయం లో వివేకా కేసు ను ఎందుకు క్లోజ్ చెయ్యలేక పోయాడు? ఏ కథకైనా అంతం ఉంటుంది, దగ్గరకొచ్చింది. Just wait to see.

  9. .శత్రువు కు మిత్రుడు కూడా_శత్రువే, పాఠకులకు జీఏ లాగా. వివేకా ను_హత్య చెయ్యటం, జగన్_అనుచరుల జన్మ_హక్కు అయినట్టు రాస్తున్నావు. జగన్ తన హయం లో వివేకా_కేసు ను ఎందుకు క్లోజ్ చెయ్యలేక_పోయాడు? ఏ_కథకైనా_అంతం ఉంటుంది, దగ్గరకొచ్చింది. Just wait to see.

    1. గ్రేట్ ఆంధ్ర కి జగన్ రెడ్డి తప్పు చేసిన కూడా ఒప్పుగానే

      అనిపిస్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి

      దంపతుల హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. పాపం ఫలితం అనుభవించక తప్పదు వెయిట్ అండ్ సీ

      1. ఎవరెన్ని చెప్పినా చంపింది కూతురు అల్లుడే.. దానికి సహాయం చేసింది రవిమాత్రమే… పైన దేవుడున్నాడు చూడండి బ్రదర్….

  10. వాడే నేరస్థుడు….కానీ వాడిని లోపలేస్తే నేరంలో వదినమ్మ పాత్ర బయట పడుతుంది అని అన్న భయం.

      1. అందుకేనా …ఎక్కడో ఏదో జరిగితే…నారాసుర రక్త చరిత్ర అని రాసుకున్నది

    1. EVM లు అయితే ఒక్కటి కూడా వస్తుంది… ఒక్కడిమీద 6గురు కలసినా.. దైర్యం లేక ఈవీఎం లతో గెలవడం కూడా ఒక గెలుపా…

      49లక్షల ఓట్లు ఎందుకు అధికంగా వచ్చాయి… 12.5% వోటింగ్ ఎందుకు అధికంగా వచ్చింది…

      కౌంటింగ్ అయిన 20 రోజుల లోపు ఫామ్ 20 ఇంకా ఎందుకు ప్రచురించలేదు.. 100రోజులు అయినా కనీసం ఇంకా వెబ్ సైటు లో కూడా పెట్టలేదు… ఒక్క ఓటు, 22 ఓట్లు, 66 ఓట్లు… ఇలా వేల వార్డుల్లో వైసీపీ కి ఓట్లు పడ్డాయాంటే అర్ధమౌతుంది…

  11. వాళ్ల నాన్న ను చంపించింది వాడే అని తెలిశాక కూడా ఒక అమ్మకి అబ్బా కి పుట్టిన వాడు ఎవడైనా శత్రువు గానే చూస్తారు… రా

  12. Sunita supported bail of dastagiri who agreed that he killed.దీనికంటే దస్తగిరి దగ్గర ఊడిగం చెయ్యి… Shame on you to support who killed and defeated your own father.

  13. Mee ayya chanipoyindi veedi haayam lonay pichi Munda…..Nuvvu nee mogudu kalisi champesi dramalu mingutunnaru….sarey Nee G lo dammuntey yela chanipoyadu eppudu enquiry cheyyamanu.

  14. ఐదు ఏళ్ళు నీకు నచ్చిన మీ అన్నే కదా అధికారం లో వున్నిండు….మరి చెల్లికి న్యాయం ఎందుకు చేయలేక పోయాడు అంటావ్…ఎందుకు చేసింది మీ అన్నే కాబట్టి

  15. యూట్యూబ్ వీడియో ఇంటర్వ్యూస్ లో “స్టేట్ కి కాపిటల్ అవసరం లేదు”, “వరదలు వస్తే సీఎం వెళ్లాల్సిన పని లేదు”, లాంటి సోది సూక్తి ముక్తావళి చెప్పే కల్లం అజయ్ రెడ్డి గారు ‘ఆ రోజు’ బాహ్య ప్రపంచానికి తేలికముందే ఫోన్ వచ్చింది అని చెప్పి మళ్లీ తూచ్ నేనేదో కాజువల్ గా చెప్పా..అయినా ఇంత చదువు చదువుకుని , ముఫై ఏళ్లకు పైబడి పబ్లిక్ సర్వీస్ లో వున్నాను కానీ ఆ టైం లో టైం చూసుకోలేదు అని చెప్పినప్పుడే చంపినోడు చంపించినోడు ఎవరో అర్థం అయి ఉండాలి..అయినా అర్థం కాలేదంటే కుల పిచ్చి వల్లే అంటావా ఏంకటి ?

Comments are closed.