నెయ్యి మీద నీచమైన ఆరోపణలు!

అన్నక్యాంటీన్ భోజనాలకు వాడే పదార్థాల నాణ్యత ఏదో ఒక ర్యాండమ్ రోజున చెక్ చేస్తే నూరుశాతం నాణ్యతతో ఉంటుందని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వగలుగుతుందా?

తిరుమల దేవదేవుడి ప్రసాదం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నట్టుగా భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ ఉందనే ఆరోపణలు చేయడం రాజకీయం కావొచ్చు. కానీ.. అందులో ఫలానా ఫలానా కొవ్వులు కలిశాయంలో తెలుగుదేశం నేతలు చెబుతుండడం.. భక్తుల విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచేలా ఉంది.

జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది ప్రభుత్వం లక్ష్యం కావొచ్చు.. అందుకోసం వాళ్లకు అనేక మార్గాలుంటాయి. అంతే తప్ప.. దేవుడిని కూడా ఒక టూల్ లాగా వాడుకోవడం అనేది చాలా నీచం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదాహరణకు బుడమేరు కారణంగా విజయవాడ వాసుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వారాల తరబడి ప్రజాజీవితం స్తంభించింది. సహాయక చర్యలు బాగానే జరిగాయి. విరాళాలు బాగానే వచ్చాయి. బాధితులకు ఆర్థిక సహాయం కూడా ఘనంగానే ప్రకటించారు. అంతా ప్రభుత్వం బాగానే చేసింది. కానీ.. జనజీవితం తిరిగి సాధారణ స్థితికి చేరుకునే చివరి రోజు వరకు కూడా.. బుడమేరు పాపం మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేసినట్టుగా ఆయన మీద నిందలు వేసింది.
ఈ రకంగా ప్రత్యర్థిని బద్నాం చేయడానికి రాజకీయ విషప్రచారాలు బోలెడు చేసుకోవచ్చు.

కానీ.. అసహ్యకరమైన రీతిలో దేవుడిని కూడా ఒక ‘టూల్’లాగా వాడుకుంటూ… భక్తులలో అసహ్యం పుట్లించడానికి నీచమైన ఆరోపణలు చేయడాన్ని ఇక్కడ గమనించాలి. నెయ్యి మాత్రమే కాదు కదా.. నాణ్యత ప్రమాణాల పరీక్షలకు పంపినప్పుడు.. నూరుశాతం ఫలితాలు వచ్చిన పదార్థాలు మనకు ప్రపంచంలో కనిపించవు.

ఫరెగ్జాంపుల్, అన్న క్యాంటీన్లనే తీసుకుందాం. అన్నక్యాంటీన్ భోజనాలకు వాడే పదార్థాల నాణ్యత ఏదో ఒక ర్యాండమ్ రోజున చెక్ చేస్తే నూరుశాతం నాణ్యతతో ఉంటుందని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇవ్వగలుగుతుందా? అసాధ్యం.

నెయ్యిలో కల్తీ జరిగిందని నింద వేయడం వేరు. కానీ.. ఫలానా కొవ్వులు కలిశాయంటూ.. మరోసారి ఆ పదాలను రాయడానికి కూడా ఇబ్బందిగా అనిపించేలా.. చేయడం అసహ్యకరమైన పని. రాజకీయ లబ్ధికోసం- ప్రమాణాల పరీక్షలు చేసే సంస్థలు ఇచ్చే నివేదికలలోని ‘అనుమానాలను’- తెలుగుదేశం నాయకులు తామే జడ్జిలలాగా ధ్రువీకరించేసి.. చేస్తున్న దుష్ప్రచారం నేరం మాత్రమే కాదు పాపం కూడా!

179 Replies to “నెయ్యి మీద నీచమైన ఆరోపణలు!”

  1. iventi inka chala vasthay…manam fail avuthamu anna prathisari ilantive vasthay..july 23 report vasthe..july 25th EO media samavesam pedithe…vijayawada varadhala tarvatha rajakeeyam..PK fans we will not be part of this drama..PK cm avvatame mana aim

      1. yera kotha neeli l/k aa .. pink diamond laga antava .. aina l/k laki aa matram brain leda ra

        cbn ruling aithe contract yevadu chesadu ani … anduke neeli l/k ki langa leven ye dikku

        velli vadi mud… tinu

  2. If it is true, all responsible people should be seriously punished.. CBN ji Please hand over temples to hindus.. Atleast give job to all non hindu ttd employees in other departments.. They are very dangerous.

    1. Professor Nageshwar even stated to book non bailable cases from employees, EO upto Jagan. State government knew about the contamination back in July 22 only. And they would’ve reported to central government as soon as the report has come, but Modi-Shah must’ve not responded positively putting up cases against prior government. So state government is confined to allegations rather than actions.

  3. మొత్తానికి పరీక్ష చేసిన ‘ఒక రాండమ్’ రోజున నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నావా ? అయినా తిరుపతి ప్రసాదానికి అన్న కాంటీన్ కి సంబంధం ఏంట్రా బాబు?

  4. మొత్తానికి పరీక్ష చేసిన ‘ఒక రాండమ్’ రోజున నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నావా ?

      1. పాలు వేరు, క్రీం వేరు, వెన్న వేరు, నెయ్యి వేరు, కొవ్వు వేరు.. తెలుసుకుని రాయి .

  5. చాలా తెగించేసి మాట్లాడుతున్నారు సర్ అందరూ.. తిరుమల లడ్డు ప్రసాదానికి, అన్న క్యాంటీన్ భోజనాలకి పోలిక తెచ్చారంటే … ఏమి అనాలో కూడా అర్థం కావట్లేదు..

  6. మొత్తానికి సాక్షి వాడు కూడా లడ్డూల్లో జంతు కొవ్వు కలిసినట్లు ఒప్పుకుంటూనే ‘తానూ తీసిన గోతిలో తానే పడ్డ బాబు’ అని వ్రాసుకోవచ్చాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆ కల్తీ నిజమేనని, జగనన్న మాత్రం అమాయకుడని (ఎందుకంటే దోషులెవరైనా శిక్ష పడాల్సిందే అని కూడా అనలేని అమాయకుడు, ప్రతి నిందా తన మీదనే వేసుకొనే కరుణామయుడు)

  7. మొత్తానికి బాబుగోరికి ఆ రుచి నచ్చినట్లుంది. అందుకే ఈ 2 నెలల్లో నందినిని కాకుండా ఆ జంతు కొవ్వుని కొనసాగించారు. ఆయనకీ భక్తుల విశ్వాసలకన్నా మోడీ విధేయతే ముఖ్యం.

  8. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee before 2029 by then JEO.

    So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has claimed and it is shameful that God and sentiments of public are being used for politics.

    If this is not correct, government or TTD must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at TTD not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

    https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

  9. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..

    జగన్ రెడ్డి కి ఫైనల్ పంచ్..

    బెంగుళూరు పాలస్ వదిలి పెట్టి వస్తే.. ఇక్కడ హిందువులు అడ్డం గా నరికేసి చంపేస్తారు..

    నీచుడు.. కమీషన్లకు కక్కుర్తి పడి చీప్ లిక్కర్ అమ్మినట్టు.. చీప్ నేయ్యితో దేవుని లడ్డూలు చేయించాడు.. ఇంకా ఎన్నెన్ని పాపాలు చేసాడో.. తవ్వేకొద్దీ దొరుకుతున్నాయి..

    ఇక.. జగన్ రెడ్డి అనేవాడు గతం.. ఈ దుర్మార్గుడిని ఆంధ్ర ప్రజలు క్షమించనే క్షమించరు..

      1. anduke langa leven ra l/k karthik reddy. 2/3 ani assembly lo ondra pettina l/k ku laki andulo sagam kuda raledu enka enduku ra aa goppa dappalu. ratiasanam ki byapadi palace poyadu

        yera karthik reddy l/k nijam aa kada

      2. వై నాట్ 175 .. అని రెచ్చిపోయిన వాడిని.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశాం..

        వై నాట్ కుప్పం .. అని విర్రవీగిన వాడిని.. ఈ రాష్ట్రం లోనే లేకుండా తరిమేశాం.. బెంగుళూరు కి పారిపోయేలా చేసాం..

        నాయకులు పారిపోతున్నారు.. పార్టీ లో ఉండలేక కొందరు.. దేశం లో బతకలేక కొందరు..

        జగన్ రెడ్డి రెండు వారాలకొకసారి జైలు లో ఉన్న తన జనాలను కలవడానికి మాత్రమే వస్తున్నాడు.. ఇక వాడి అవసరం ఆంధ్ర జనాలకు లేదు.. వాడి బొచ్చు కూడా మాకొద్దు.. నువ్వే ఉంచుకో.. పిల్లకుంక..

  10. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee before 2019 by then JEO.

    So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has claimed and it is shameful that God and sentiments of public are being used for politics.

    If this is not correct, government or TTD must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at TTD not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

    https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

  11. asalu ee temples nunchi vacche aadayam temples ke pettali. Govts ki eppudaithe Kannur padindo appudu problem start avuthunnai. Dlk lu. Templles sommu evariki panchuthunnaru. Chethakaani sannasulu em cheyyalekapothunnaru. Anyamata pracharanni em cheyyalekapothunnaru. Mana telugu states ela kaaka ela untai. Ekkada choosina anyayalu akramalu.

      1. నెయ్యి కాంట్రాక్టు హెరిటేజ్ కి ఇవ్వాలనుకుంటే.. 14 ఏళ్ళు సీఎం గా ఉండి ఎందుకు చేయలేకపోయాడో .. పాపం..

        ఇప్పుడు మీ జగన్ రెడ్డి బురదలో కూరుకుపోయేసరికి.. ఆ బురద చంద్రబాబు కి కూడా అంటించాలని చూస్తున్నారు..

  12. ఇంకా ఎన్ని రోత పనులు చేశాడో ఈ ఎలె*వన్ మోహన్ దొం*గ రెడ్డి.

    గ్రేట్ ఆంధ్ర వాడికి వత్తా*సు. అంటే ఆ జం*తువుల కొ*వ్వు సరఫ*రా కాం*ట్రాక్టు లో గ్రే*ట్ ఆం*ధ్ర వెనక*టి రె*డ్డి వా*టా కూడా వుంది నా ?

  13. Ekkada choosina ch__rch lu, janam kastapadi sampadinchindi theesukelli state govt ki tax evvadam , vallu free bees tho evariko panchadam. Asalu cbn vacchaka matram change em ledu. Pavitrata ni kapadalani undali. Pyna cheppina news nijamaithe jgn mattikottukoni pokundaa aapadamm evvari tharam kaadu.

  14. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee before 2019 by then JEO.

    So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has claimed and it is shameful that God and sentiments of public are being used for politics.

    If this is not correct, government or TTD must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at TTD not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

    https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

  15. నీచపు ఆరోపణలంటే పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు లాంటివి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఆరోపణ కాదు, కల్తీ జరిగింది అని నిర్ధారణ. అంత నీచమైన కల్తీ చేసినందుకు సంబంధిత వ్యక్తులకు ఘోరంగా శిక్షించాలి.

    1. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee before 2019 by then JEO.

      So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has claimed and it is shameful that God and sentiments of public are being used for politics.

      If this is not correct, government or TTD must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at TTD not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

      https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

    2. What this government is doing is also allegations which are not entirely true. The supplier in question was not given contract in last 5 years. Tbey were contracted to supply ghee starting from December 2013. This is why government had not shared details of the supplier till now and using this for their political agenda ignoring sentiments of devotees.

      1. న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ కంపెనీ పేర్లు, వూర్లు కూడా బయటకు వచ్చాయి అలాగే వాళ్ళు రామెటీరియల్ ఎక్కడనుండి తెచ్చారు, ఏం తెచ్చారు అనే వివరాలు కూడా బయటపెట్టారు. తప్పు ఎవరిదైనా శిక్ష కఠినం గా వుండాలి.

  16. టీ టీ డీ =హెరిటేజ్ హెరిటేజ్ =హెరిటేజ్..అంతే.మనోభావాలు గాయపడిన వారు x పవిత్రతను దెబ్బ తీసిన వారు…ఎవరికి వారు కోర్టుకు వెళ్లొచ్చు కదా! సోషల్ మీడియాలో మనకు మనం తీర్పులు చెప్పుకోవడం ఏమిటీ?

    1. నారాసురరక్తచరిత్ర అని రాసుకుని.. సిబిఐ ఎంక్వయిరీ వద్దని కోర్ట్ లో పిటిషన్ వేయడం లాగా అంటారా..? అంతే కావొచ్చు..

      ఐదేళ్లు సీఎం పదవి లో ఉండి కూడా.. చంద్రబాబు పేరు బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ లో పేరు కూడా చేర్చలేకపోవడం లాంటిదే అంటారా..? అంతే కావొచ్చు..

      1. మిత్రమా..మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి..ఒకే పార్టీకి చెందిన ఇద్దరు హోమ్ మంత్రులు రోడ్లకు బలి అయ్యారు.అది కుట్ర కావచ్చు,కక్ష కావచ్చు.మనం ఏది అనుకుంటే అది కాదు కదా..అసలు వాస్తవం ఒకటి ఉంటుంది కదా! అలాగే మరో మాజీ మహిళా మంత్రి ఆవిడ మరో పార్టీలో వున్నప్పుడు దారుణంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీని వెనుక అనేక చర్చలు..ఒక ముఖ్యమంత్రి కొండకు వేడుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.దీనికి కూడా కక్ష,కుట్ర కోణాలు..అలాగే మరో పార్టీ ముఖ్యమంత్రి ప్రయాణ దారిలో కొండల్లో కూలి ఛిద్రమాయ్యారు.దీని వెనుక అవే కుట్ర,కక్ష ఆరోపణలు..ఆ తర్వాత మీరు చెప్పిన ఘటన..మాజీ మంత్రి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఘోరంగా మృతి చెందారు..దీని వెనుక అనేక కుట్ర కోణాలు..ఇంకా ఇంకా తరచి చూస్తే అనేకం. మీడియా మరచిపోవచ్చు.పాఠకుడు మరచిపోలేదు. అయితే ఫలానా మృతి వెనుక వాస్తవం ఇది అని ఏకగ్రీవంగా చెప్పుకోగలమా?

        1. నారాసురరక్తచరిత్ర అని చెప్పింది నువ్వో,నేనో, సోషల్ మీడియాలనో కాదు.. సాక్షాత్తు జగన్ రెడ్డి అన్నాడు ..

          అధికారం వచ్చాక ఒక్కసారి కూడా ఆ మాట అనలేకపోయాడు.. నిరూపించే ప్రయత్నం చేయలేకపోయాడు..

          పైగా సిబిఐ విచారణ వద్దని కోర్ట్ లో పిటిషన్ వేసాడు.. ఎందుకు..? చంద్రబాబు ని కాపాడాలనుకొన్నాడా..?

  17. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee before 2019 by then JEO.

    So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has claimed and it is shameful that God and sentiments of public are being used for politics.

    If this is not correct, government or TTD must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at TTD not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

    https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

  18. First ee conversions ni apaleru, ttd lo anyamatala vallani work lo pettukuntaru. Elantollu ela pudtharu. Convert ainavallu reservation alane unchukuntaru free bees kosam, convert cheyyadaniki thiruguthuntaru atu income kosam. Ee govt encourage lekunda avuthada elaa. Janam manobhavalatho adukuntunnaru. Me jgn entha pavitrudo eppudu thelipoddii.

  19. Chivariki eka migilindemi ledu. Antha aipoindi. Ae devudu aithe whole country ki pavitramaindo akkade intha anyayam chesaka eka edi chesinollu face cheyyadaniki ready ga undatame. Ee saari emukalu migalavu aerukovadaniki.

  20. Premier agri foods was supplying ghee even before 2019 and was approved before 2019. This is an article published on TTD website that clearly states that the contract to Premier agri foods was given the contract to supply ghee in 2013.

    So, this proves that the ghee suppliers was not changed in last 5 years like CBN or TDP has been claiming and this news is being used maliciously for political retaliation ignoring sentiments of devotees.

    If this is not correct, government must respond with details of the supplier and when the contract was issued and by whom? Also, why was the testing facility at Tirumala not catch this adulterated ghee as there were rules in place to test every tanker of ghee before it was used.

    https://news.tirumala.org/tirumala-jeo-briefs-on-jan-1-11-and-12-arrangements/

      1. Nandini ghee was not thenonly supplier of ghee before 2019 like you have been claiming and spreading fake news since yesterday. It was not Aplha foods that was in UP. It was Premier Agri foods that was based in UP which was given contract to supply ghee in 2013.

      2. Stop spreading fake news and playing with sentiments of devotees for political gains. All people who played with God will perish soon and I wish the same should happen.

  21. Anna canteen ki devudi prasadaniki sambandham entra _____________. Enta nuvu jagan gadidi notlo pettukunte matram andaru pettukovali Ani cheptava ra bhadkav. Asalu ttd lo veella pettanam enti. Eppati nuncho kontunna Danni sudden ga marchadam enduku. Dani karchu govt emaina bharistunda. Siggunte ilanti pichi ratalu rayavu.

    Budameru gurinchi rasav, Danni maintenance chesunte ilanti paristiti Radu. Ade tdp cheppindi. Chaduvukunnodiki evadikaina ardhamavuddi.

  22. గ్రేట్ ఆంధ్ర, పింక్ డైమండ్ అబ*ద్దం ప్రచా*రం నువ్వు కూడా చేసావ్.

    ఎక్కడ ఆ పింక్ డైమండ్, ప్యాలస్ పులకేశి గాడి ప్యాలస్ లో వుందా, లేక నీ దగ్గర దాచి పెట్టాడు నా ఎలెవన్ గాడు.

      1. arey l/k neeku cheppa kada velli batulu pattuko nee … vruthi .. adi maesi shekka , mada gadi penta tintu batukutunnavu

        thu l/k , nene kanaka langa leven place lo vunte …

  23. ఇదే విషయం నువ్వు కోర్ట్ లో ఏ తప్పు జరగలేదు అని అఫిడవిట్ వేయగలవా ?? భక్తుల మనోభావాలు దెబ్బ తినే విషయం కాబట్టే దోషులకు కఠిన శిక్ష పడాలి, జగన్ అయినా వాడి బాబైనా!!

  24. ఒరేయ్ బాబు అసలు ల్యాబ్ రిపోర్ట్ చదివే రాస్తున్నావా ఈ ఆర్టికల్. దానిలో స్పష్టంగా చెప్పారు ఏ ఏ జంతువుల కొవ్వు ఎంత శాతం కలిసిందో. టీటీడీ లాంటి సంస్థ ఒక టెండర్ ఇచ్చేటప్పుడు కనీసం అక్కడకు వెళ్లి, వాళ్ళ తయారీ విధానం తెలుసుకోవాలి కదా? డాల్డా అనేది జంతువుల కొవ్వు ద్వారా తయారవుతుంది, అది మిక్స్ చేసి ఈ నెయ్యి సప్లై చేసి వుంటారు. అందుకే అన్ని జంతువుల నమూనాలు కలిసాయి. ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ లోపం. నెయ్యి ఎలా తయారుచేయాలో, ఎటువంటి ఆవుల ద్వారా వచ్చిన పాలలో వెన్న తియ్యాలో, ఆ ఆవులకు ఎటువంటి మేత వెయ్యాలో అన్ని పొందుపరచ బడ్డవి. జెర్సీ ఆవుల నెయ్యి , హెరిటేజ్ నెయ్యి, అమూల్ నెయ్యి దీనికి పనికిరాదు. సగం సగం తెలుసుకుని రాయకు. ఇదేమి చిన్న విషయం కాదు. ఒక మూర్ఖుని చేతిలో రాష్ట్రాన్ని పెట్టినందుకు ప్రజల మూతి పళ్ళు రాలగొట్టాడు జగన్.

  25. డబ్బు పిచ్చితో కమీషన్ల మత్తులో పడి …మీరు చేసిన ఎన్నో నీచమైన పనులకు ఇది పరాకాష్ట GA….. ఎప్పుడైనా అన్న క్యాంటీన్ లో ఒక ఊర్లో తప్పు జరగొచ్చు…కానీ శ్రీ వారి ప్రసాదం ప్రపంచం అంతా ఎంతో భక్తి తో తినేది… ఐనా వీటిని పోల్చుతున్నావ్ అంటే…🙏🙏🙏

  26. తప్పు చేస్తే మనోభావాలు దెబ్బతినవు కానీ తప్పు జరిగిందని చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కదా ga?

  27. 320 కి కేజీ ఆవు నెయ్యి ఎలా వస్తుంది GA ?
    ఎలా టెండర్ ఇచ్చారూ? అంటే టెండర్ తీసుకున్న వాడు కల్తీ చేస్తాడని తెలిస్తే ఇచ్చినట్టు ఉంది గా
  28. Concerned the then TTD, EO or Chairman can file a suit of defamation on CM, CBN’s comments if they feel confidence on Quality of Prasadam. It’s the matter of faith of crores of devotees.

    1. Avunu

      Ela compare chesado?

      Prasadam pavitramindi kada,

      Anna canteen lo janthu sambanda neyyi vadithe ibbandi pade vallu 100 ki 10people untaremo.

      Kani prasadam ante kotlamandi viswasam.

      Looks like nèeeli batch antha converted lagunndi.

      Devudi viswasam anta natane neeli batch lo.

      How people will accpt next time even cbn doing very badly

  29. దేవుని పేరు తో వ్యాపారం,

    దేవుని పేరు తో రాజకీయం,

    దేవుని‌ పేరుతో అరాచకం.

    శిష్టరక్షణ కోసం పది అవతారాలు ఎత్తితే, స్వీయ రక్షణ‌ కోసం మరో అవతారం ఎత్తాల్సిన పరిస్థితి ఆ శ్రీమన్నారాయణునికి‌‌‌..

  30. nenu ee party ki sambandinchina vadini kanu.

    2019 varaku 50 years ga vaduthunna nandhini ghee ni YCP Govt enduku cancel chesi , north india nunchi theppinchalsina avasaram enti , evanni jagan gariki telisi jarigi untayi anukonu kani , ee roju ayane dhiniki responsible , mari entha kallu musukuni palana chesara 5 years 2019 nunchi, entha negligence idhi.

  31. జంతువుల కొవ్వు తో నెయ్యి ని కల్తీ చేస్తున్నారని వినడం లేదా? ఏటోచ్చి కమిషన్ కోసం కక్కుర్తి పడి కావాలని అలాంటి కల్తీ నెయ్యి వాడడం లేదా ఆ రకం నెయ్యి అని తెలియకుండా తక్కువ రకం నెయ్యి వాడించి ఉండాలి.

  32. అన్న కాంటీన్ కి ప్రతీ వాడు వెళ్ళడు, ప్రతీ ఏడాది తప్పనిసరిగా దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తెచ్చుకునే హిందువులు ఏపీ లో కనీసం ఏభై శాతం మంది ఉంటారు.

  33. కమిషన్ కక్కుర్తి తో quality వదిలేసిన ysrcp. దీనిలో ఏముంది. 1000 పాపాలులు ఇపుడు 1001 ఒకటి పెరిగింది..దేవుడనే లెక్క లేదుగా కుక్కలకు

  34. 320 రూపాయలకు కేజీ నెయ్యి సరఫరా చేసే వాళ్ళు అంటే అక్కడే డౌట్ రాలేదా నీకు.. అది కల్తీ నెయ్యు అని.మార్కెట్ లో 500 పై గా ఉంది కేజీ నెయ్యు..

  35. నిష్టగా చెయల్సిన స్వమి వారి ప్రసాదానికి, అన్న క్యాంటీన్ కి పొలిక పెట్టి విషయన్ని తక్కువ చెసి చూపవద్దు.

    .

    అన్న కాంటిన్ కి ఇష్టం అయితె వెల్ల వచ్చు లెకపొతె మనెయవచ్చు, కాని స్వమి వారి ప్రసాదం TTD బోర్డ్ నె చూడాలి. వెరెవ్వరి నుండి ప్రసాదం దొరకదు.

    .

    అసలు 50 సంవచ్చరాలుగా నెయ్యి అందిస్తున్న సంస్థని పక్కన పెట్టి వెరొకరికి కాంట్రక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎమిటి? బహిరిరంగ మార్కెట్ లొ నెయ్యి ఎంత దర పలుకుతుందొ మీకు తెలీదా? అసలు ప్రసాదం ధరల గురించి భక్తులు ఎవరన్నా అందొలన చెసారా? చూస్తుంటె NANDHINI GHEE తప్పించి మీకు ఆమ్యమ్యా ఇచ్చె వాళ్ళకి తక్కువ దరల పెరుతొ కట్టబెట్టినట్టు ఉన్నారు.

  36. “తిరుమల లడ్డూ వ్యవహారంపై హైకోర్టులో అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఆ YCPx ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ వేశారు.”

    ఇకనేమి…పొన్నవోలు వాగ్ధాటికి, సమయస్ఫూర్తికి, వాదనా పటిమకు high courtx బేజారు అయిపోయి bailx ఇచ్చేస్తుంది.

  37. correct Title: లాబ్ రిపొర్ట్ వచ్చినా నేయ్యి మీద నీచ, నిక్రుష్ఠ, సమర్దింపులు!

    .

    దమ్ముంటె ఆదారాలు చూపించు అని తొడ కొట్టిన YV సుబ్బడు, ఇప్పుడు ఈ నయ్యి గురించి ఎవరూ మాట్లాడకూడదు, రాయకూడదు అని కొర్ట్ కి గ్యాగ్ ఆర్దెర్ కొసం పరిగెత్తడు!

  38. Ide oka muslim leda Christian religion ki jargunte national and international level lo issue ayyedi. Hinduvulaki India lo kuda freedom pothundi. Jagan lanti vallani inkosari power iyyadu.

  39. వివేకా కేసు మొదట సిబిఐ కి ఇమ్మని కోర్ట్ కి వెళ్ళేరు సర్ అధికారం లోనికి రాగానే నేనే బద్దలు కొట్టేస్తానని సిబిఐ వద్దన్నాడు ఆ తర్వాత జడ్జి ల తోటి మోడీ ద్వారా సిబిఐ తోటి బాగా బేరం కుదిరింది ఇప్పుడు పాపం మల్లి సిబిఐ కానీ జడ్జి కానీ చేసేస్తే తప్పు కోవచ్చు నేరస్తుడే విచారణ ఎలాగా కావాలో నిర్ణయిస్తాడు జడ్జి లతో బాగా డీలింగ్ లు వున్నాయి కాబట్టే గాలి జనార్దనా రెడ్డి ఈయన గారి కేసు లు తేలవు మన చట్టాలు పల్లెటూర్ల లో ఆడుకొనే రికార్డింగ్ డాన్స్ లకు కోడిపందాలకు పనికి వస్తాయి

  40. వాడు గత 5 ఏళ్లు గా అమ్మిన లిక్కర్ బ్రాండ్ లు చూస్తే ఈ విషయం ఏ మాత్రం ఆచ్చర్యనికి గురి చెయ్యటం లేదు.ఇదేదో నాలుగు రోజులు హడావుడి చెస్తే మరచి పొయ్యే విషయం కాదు.జగన్ గాడి చరిత్ర చివరి అంకానికి చేరింది.

  41. నీవు ఎంత సర్ది చెప్పిన జగన్ చేసింది తప్పే. ఒక హిందూ ధార్మిక సంస్థకు ఎక్కడైనా ఒక నాస్తికుని, క్రిస్టియన్ ని చైర్మన్ చేస్తారా చెప్పు. ఎన్నో డైరీ ఫార్మ్స్ ఉండగా ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరమేమిటి

  42. కల్తి జరిగిందా లెదా….జరిగితే ఎం కల్తి అయ్యాయి ….తేల్చలెరా…..ycp తరుపున ఎం చెయలెరా……కల్తి జరగకపోతే జరగలెదని ఋజువు చెయడానికి చాలా మార్గాలున్నాయి ycp కి కోట్లమంది భక్తులమనోబావలతొ ఆడుకొంటున్నారా ఎమి చేయకుండా……….ఈ_________ఏడుపులు ఎందుకురా …..

  43. బాబాయ్ ని పైకి పంపించిన దుర్మార్గుడికి ఇది పెద్ద లెక్క కాదు. నీ కులగజ్జి తో నువ్వు నమ్మలేకపోవచ్చు గానీ ఎంకటీ..ఆడు అంతటి ఎదవే..

  44. దీనికి ఒకటే పరిష్కారం.

    ఆ నెయ్యి సరఫరా చేసిన కంపనీ వాళ్ళ నెయ్యి తో చేసిన ఆ టైంలో ప్రసాదం నీ గొర్రె బిడ్డల ముఠా ప్యాలస్ పులకేశి దండుపాలెం దంపతులు, అప్పటి పాలనా వర్గం కరుణాకర్, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సాక్షి లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ తినీ ప్రూవ్ చేస్తే సరి. దమ్ము వుందా !

  45. ఆ కంపెనీ నెయ్యి తో చేసిన దేముడు లడ్డు లని జగన్ దంపతులు, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ అందరూ లైవ్ లో తినీ సాక్షి లో ప్రసారం చెయ్యాలి.

  46. నంద్నీ. Suppliers మంచి క్వాలిటీ. తో చేసిన నెయ్య ను మరీ తక్కువ రెట్ కు కోట్ చేయించిన బాడ. కావ్ గాడు ఆ తరువాత వెర్e ఉత్తర ప్రదేశ్ కంపెనీ లకి అప్ప జెప్పరీ .ఇప్పుడు అదే కంపెనీ నెయ్యి ని ఇప్పుడు టెస్ట్ లలో పెడితే. Animal fat దొరికింది. మరి ఉన్న మాట చెప్పిన ప్రూఫ్స్ తో సహా ఇప్పుడు అది తప్పు అంటే ఎట్లా

  47. నాంది ని. సుప్లయర్స్ మంచు క్వాలిటీ నెయ్యి ఇచ్చే వారు దాన్ని తప్పించి u p ki ఇచ్చిన రు వాళ్ళు ఇదే తరహా కల్తీ నెయ్యి చేస్తున్నారు

  48. What kind of defense is this, ghee with animal fat is intentional adulteration, something that vendors do to increase their profits, why did you remove nandini ghee in the first place when they are supplying good quality ghee for decades.

  49. Neechamaina panulu chesindi meeru..Desham motham chi thu ani moham meeda voosthundi..Siggulekunda high court ki vellaru..akkada kuda moham meeda voosthe kani siggu raadu me janmalaki

  50. పోనీ.. ఏం చెయ్యాలో చెప్పు.. పింక్ డైమండ్ అనే లేని వజ్రాన్ని చంద్రబాబు ఇంట్లో ఉందని మీ సాయి రెడ్డి, సాక్షి, పిచ్చోడు ఇష్టం వచ్చన్నట్టుగా ప్రచారం చేశారు.. అప్పుడు తెలీదా..

  51. టీడీపీ పచ్చ సాని పుత్రులకు,

    కేవలం మీ రాజకీయ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్వామి వారిని , స్వామి వారి లడ్డు ని వాడుకుంటున్న వాళ్ళు నాశనం అయిపోతారు.

    *ఇండియా వ్యాప్తంగా పరీక్షా చేసే సంస్థ జులై 24 వ తేదీన టీటీడీకి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా ఏమి చేస్తున్నారు? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?? టీటీడీ కి ఇచ్చిన రిపోర్ట్, టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది??*

    లడ్డుని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది. అలాగే స్వామివారి మీద అపవాదు వేసినట్లే. *ఆలా అన్యాయంగా ఆరోపణ, అపవాదు చేసినవాడు ఎవడైనా సర్వనాశనమైపోతాడు.*

    “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి. *నిజం లేకుండా ఆరోపణ చేసినవాడు, వాడి కుటుంబం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు.*

    వెంకటేశ్వర స్వామి శక్తి అపారమైనది.

    స్వామివారి మీద మోసపూరిత ఆరోపణలు చేసినవాళ్లు కర్మ అనుభవిస్తారు.

    స్వచ్ఛంగా పని చేసే టీటీడీ ఉద్యోగుల మీద కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆక్రోశానికి, శాపాలకు గురి అవుతారు.

    1. Arey verri vengalappa.. jarigina thappu gurinchi matladali nijamga thappu jariginda.. leda edina porapatu jarigindemo ani.. thappu jarigi vunte chesinavallani ela punish cheyali.. inkokasari jaraga kunda ela jagratha pedali ani matladalasindi poyi.. mee hayam lo meeru chesina mee thuglak chetha nirnayala valana jarigina thappulni thappinchu kovatam kosam bukayinchatam lone meere chesaru, cheyincharu ani cheppakane chepthunnaru, oppukuntunnaru..

      okay 2 months tarwatha bayatiki thecharu.. ayithe emti.. 2 months tharwatha bayatiki thesthe asalu thappu jaragaledu Ana.. mari reports enduku thappu jarigindi ani chepthunnayi..

      intha Pedda alegation chesetapudu venaka mundu 10 sarlu check chuskovadam lo la.. may be vallu kuda konni confirmations kosam wait chestundi vundochu.. Jaglak laga vishayam lekunda nindaleya kudadu ani wait chesi vundochu kada..

    2. జగన్ గాడు విదిల్చే గొడ్డు మాంసానికి అలవాడు పడ్డ నీకు ఈ మ్యాటర్ పెద్ద విషయం కాదులే .. పీనుగా

  52. పాపం ఎంకటి..నీ పరిస్థితి చూస్తుంటే అయ్యో అని జాలి పడాలో, ఛీ అని అసహ్యించుకోవాలో..

  53. jagan is innocent .he and his coterie questioning is it justice ? Is it virtuous , bla bla do you think you are dealing with mahatma gandhi ?. There is a telugu proverb ” yeddu pundu kaaki ki baadha?” same way do you think CBN and other feel sorry for that

  54. ఓరేయ్ మీకన్నా రోడ్డు మీద తిరిగే పందులు కుక్కలు నయం రా వాటి ధర్మం అవి పాటిస్తాయి, మీకు మా సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే మూసుకొని ఉండాల్సింది, ఆ దరిద్రపు నమ్మకం లేని ఎడ్డీ లని ఎందుకు తిరుమలలో నియమించారు అని మీ జగన్ గాడిని అడగాల్సిందిపోయి ఇంకా వెనకేసుకుని వస్తున్నావు అంటే నువ్వెంత దరిద్రుడీవో థూ

  55. ఓరేయ్ మీకన్నా రోడ్డు మీద తిరిగే పం దు లు కు క్క లు నయం రా వాటి ధర్మం అవి పాటిస్తాయి, మీకు మా సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే మూసుకొని ఉండాల్సింది, ఆ ద రి ద్ర పు నమ్మకం లేని ఎ డ్డీ లని ఎందుకు తిరుమలలో నియమించారు అని మీ జ గ న్ గా డి ని అడగాల్సిందిపోయి ఇంకా వెనకేసుకుని వస్తున్నావు అంటే నువ్వెంత ద రి ద్రు డీ వో థూ:

  56. ఓరేయ్ మీకన్నా రోడ్డు మీద తిరిగే పం*దు లు కు*క్క లు నయం రా వాటి ధర్మం అవి పాటిస్తాయి, మీకు మా సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే మూసుకొని ఉండాల్సింది, ఆ ద రి ద్ర పు నమ్మకం లేని ఎ డ్డీ లని ఎందుకు తిరుమలలో నియమించారు అని మీ జ గ న్ గా డి ని అడగాల్సిందిపోయి ఇంకా వెనకేసుకుని వస్తున్నావు అంటే నువ్వెంత ద రి ద్రు డీవో

  57. ఓ రే య్ మీక న్నా రో డ్డు మీద తిరిగే పం దు లు కు క్క లు నయం రా వాటి ధర్మం అవి పాటిస్తాయి, మీకు మా స నా త న ధ ర్మం మీద న మ్మ కం లేకపోతే మూ సు కొ ని ఉండాల్సింది, ఆ ద రి ద్ర పు నమ్మకం లేని ఎ డ్డీ లని ఎందుకు తి రు మ ల లో నియమించారు అని మీ జగ్లక్ గాడిని అడగాల్సిందిపోయి ఇంకా వెనకేసుకుని వస్తున్నావు అంటే నువ్వెంత ద రి ద్రు డీ వో చెప్పకనే చెబుతున్నావు .

  58. Arey verri vengalappa.. jarigina thappu gurinchi matladali nijamga thappu jariginda.. leda edina porapatu jarigindemo ani.. thappu jarigi vunte chesinavallani ela punish cheyali.. inkokasari jaraga kunda ela jagratha pedali ani matladalasindi poyi.. mee hayam lo meeru chesina mee thuglak chetha nirnayala valana jarigina thappulni thappinchu kovatam kosam bukayinchatam lone meere chesaru, cheyincharu ani cheppakane chepthunnaru, oppukuntunnaru..

    okay 2 months tarwatha bayatiki thecharu.. ayithe emti.. 2 months tharwatha bayatiki thesthe asalu thappu jaragaledu Ana.. mari reports enduku thappu jarigindi ani chepthunnayi..

    intha Pedda alegation chesetapudu venaka mundu 10 sarlu check chuskovadam lo la.. may be vallu kuda konni confirmations kosam wait chestundi vundochu.. Jaglak laga vishayam lekunda nindaleya kudadu ani wait chesi vundochu kada..

  59. Okavela aa venkateswarude sakshathu vachi laddu kalthi jarigindi ani cheppina.. Nuvvu TDP covert, rajakeeyalu chestundavu ani matlade rakam..

    Adhikaram kosam valla ayyane veyinchinodiki, laddu kalthi cheyinchadam Oka lekka..

    Raja Reddy, Rajasekhar Reddy, Vivekananda Reddy.. okkarina chakkanina chavu chachara.. valla chavule chepthundayi.. vallentha durmargulo ani.. intha kante vere sakshyam em kavali..

  60. Tirumala temple ni center handover cheskovali.. Union territory kani cheyali..

    lekunte full authority vunna, AP government ki prameyam lekunda vundetlu independent governing body ki full powers ivvali.. apudu kani bagupadadu..

    AP government endowment department ki arhatha kani, etuvanti hakku kani ledu..

  61. ఇప్పటికీ ఆధారాలతో సహా దొరికిన ఈ సమస్య పై జగన్ రెడ్డిని సి గ్గు లేకుండా ఎలా డిఫెండ్ చేస్తున్నావు రా ?

  62. నీతి, నియమం, ఉచ్ఛం, నీచం లేని Ja***, వాడి పేరు తలిచినా, వాడి మొహం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి!!

  63. నీతి, నియమం, ఉ*చ్ఛం, నీ*చం లేని Ja***, వాడి పే*రు తలిచినా, వాడి మొ*హం చూసినా పం*చ*మహా*పా*తకాలు చుట్టుకుంటాయి!!

  64. నీ*తి, ని+య*మం, ఉ*చ్ఛం, నీ*చం లేని Ja***, వాడి పే*రు తలిచినా, వాడి మొ*హం చూసినా పం*చ*మహా*పా*తకాలు చు*ట్టు*కుం*టాయి!!

  65. /*నీ*తి, ని+య*మం, ఉ*చ్ఛం, నీ*చం లేని Ja***, వాడి పే*రు తలిచినా, వాడి మొ*హం చూసినా పం*చ*మహా*పా*తకాలు చు*ట్టు*కుం*టాయి!!/*

  66. /*నీ*తి, ని+య*మం, ఉ*చ్ఛం, నీ*చం లేని Ja***, వాడి పే*రు తలిచినా, వాడి మొ*హం చూసినా పం*చ*మహా*పా*తకాలు చు*ట్టు*కుం*టాయి!!/*

  67. వెంకన్న ప్రసాదం లో కల్తీ జరిగిందా లేదా మీరు ఇప్పటికి జగన్ నీ సమర్దిస్తే ఆ దేవదేవుడు నిన్ను కూడా వదలడు రా laffoot chanal గా

Comments are closed.