బీసీ మహిళా మేయర్‌ని దించేసే వ్యూహంలో కూటమి

నాలుగేళ్ళ తరువాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధనలను చూసుకుని వ్యూహ రచన చేస్తోంది.

బీసీ మహిళ విద్యాధికురాలు అయిన విశాఖ మేయర్‌ని దించేసేందుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మున్సిపాలిటీ చట్టం సవరించిన తర్వాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టడానికి నాలుగేళ్ల సమయం అవసరం పడుతుంది. ఆ గడువు మార్చి 18తో ముగుస్తోంది.

దాంతో కూటమి ఎమ్మెల్యేలు కీలక నేతలు విశాఖ మేయర్ పీఠం మీద కన్నేశారు. 2021లో మేయర్ గా బీసీ మహిళ విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన హరి వెంకట కుమారిని వైసీపీ ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది. ఆమె ఈ నాలుగేళ్ళ కాలంలో సమర్ధవంతంగా పనిచేశారు.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత బీసీ మహిళకు ఈ పీఠం దక్కింది. 99 మంది కార్పోరేటర్లు ఉన్న ఏపీలోని అతి పెద్ద కార్పోరేషన్ కి మేయర్ గా ఉండడం అంటే గౌరవంతో కూడిన బాధ్యత. మరో ఏడాదితో ఈ పదవి ముగుస్తోంది అనగా కూటమి చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకోవాలని చూస్తోంది అంటున్నారు.

నాలుగేళ్ళ తరువాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టవచ్చు అన్న నిబంధనలను చూసుకుని వ్యూహ రచన చేస్తోంది. అయితే బీసీ మహిళకు బలమైన సామాజిక వర్గానికి చెందిన మేయర్ కి అన్యాయం చేయవద్దని విశాఖకు చెందిన యాదవ సామాజిక వర్గం ఇప్పటికే కూటమిని కోరింది. విశాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమకు ఈ గౌరవాన్ని లేకుండా చేయవద్దని అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

కానీ ఏడాది దాకా అధికారం చేతిలో ఉంటుంది అన్న ఆలోచనతో విశాఖకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అధినాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు అని అంటున్నారు. దాంతో విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఒకటి రెండు రోజులలో తీర్మానం కలెక్టర్ కి ఇస్తే ఆ మీదట ఒక రోజు నిర్ణయించి కార్పోరేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అయితే కార్పోరేషన్ లో ప్రస్తుతం బలాబలాలు చూస్తే ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలుపుకుని కూటమి మెజారిటీ సాధించేసింది. వైసీపీ నుంచి అనేక మందిని ఈ వైపుకు తిప్పుకున్నారు. దాంతో విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమికి దక్కబోతోంది అని అంటున్నారు. కానీ బీసీ మహిళకు అన్యాయం చేస్తునారని వైసీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

27 Replies to “బీసీ మహిళా మేయర్‌ని దించేసే వ్యూహంలో కూటమి”

  1. ఈమెని దింపేసి ఇంకొకరు ఎక్కినా బీసీ మహిళా మేయరే వుంటారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు GA ?

  2. కనీసం”సెల్ ఫోన్ కూడా ‘లేని మావోడు” తాడేపల్లి ప్యాలెస్ లో pubg ఆడుకుంటున్నాడు… ఆణ్ణి మార్షల్స్ తో అసెంబ్లీ కి ఎత్తుకుపోవచ్చు కదా “స్పీకర్ రాజు” గారు??

    1. మైనర్ బాలలకు నిర్బంధ పాఠశాల లాగా నిర్బంధ అసెంబ్లీ కూడా ఉంటే ఉపసభాపతి రాజుగారు అంతే చేసేవారేమో.

  3. Y.-.S.-.R.-.C.-.P అధికార ప్రతినిధి శ్యామల గారు డబ్బు కోసం కక్రుత్తి పడి బెట్టింగ్ Apps ప్రమోట్ చెస్తునందుకు ఈమె పైన తెలంగాణ పొలీసులు కేసు రిజిస్టర్ చెసారు అని వార్థలు వస్తున్నాయి!

    .

    పాపం GA కి మాత్రం కనపడదు, వినపడదు. ఈ వార్త రాయడు!

  4. Y.-.C.-.P అధికార ప్రతినిధి శ్యామల గారు డబ్బు కోసం కక్రుత్తి పడి బెట్టింగ్ Apps ప్రమోట్ చెస్తునందుకు ఈమె పైన తెలంగాణ పొలీసులు కే.-.సు రిజిస్టర్ చెసారు అని వార్థలు వస్తున్నాయి!

    .

    పాపం GA కి మాత్రం కనపడదు, వినపడదు. ఈ వార్త రాయడు!

  5. “బీసీ” అంటూ 6 సార్లు గుర్తు చేసావు..

    ఆవిడ పేరు మాత్రం ఒక్కసారే రాసావు.. మళ్ళీ టీడీపీ వాళ్లకు కుల పిచ్చి అంటకడతావు..

    మీరు చేస్తే శృంగారం అని చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు..

  6. Y.-.C.-.P అధికార ప్రతినిధి శ్యామల గారు డబ్బు కోసం కక్రుత్తి పడి బెట్టింగ్ Apps ప్రమోట్ చెస్తునందుకు ఈమె పైన తెలంగాణ పొలీసులు కేసు రిజిస్టర్ చెసారు అని వార్థలు వస్తున్నాయి!

    .

    పాపం GA కి మాత్రం కనపడదు, వినపడదు. ఈ వార్త రాయడు!

  7. Y.-.C.-.P అధికార ప్రతినిధి శ్యామల గారు డబ్బు కోసం కక్రుత్తి పడి బెట్టింగ్ Apps ప్రమోట్ చెస్తునందుకు ఈమె పైన తెలంగాణ పొలీసులు కే.-.సు రిజిస్టర్ చెసారు అని వార్థలు వస్తున్నాయి!

    .

    పాపం GA కి మాత్రం కనపడదు, వినపడదు. ఈ వార్త రాయడు!

  8. వాళ్ళు కూడా బీసీ మహిళకు కానీ బీసీ సామాజికవర్గానికి కానీ ఇస్తే ఎం చేస్తారు….

  9. 2025 lo koodaa BC mahila , thokka mahila …mana india lo yee daridram eppudu pothundho? mahila aithe emi purushudu aithe emi? thoo mee bathukulu maarandraa GA venkat reddy.

  10. అదే బీసీ నాయకుడు..టీడీపీ నుండి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ తో గెలిచాడు..అంతకు ముందు కార్పొరేటర్ గా కూడా అదే బీసీ నాయకుడు అత్యధిక మెజారిటీ తో గెలిచాడు..అదే బీసీ నాయకుడు ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ని చేశాం..ఇది టీడీపీ ట్రాక్ రికార్డ్….మరి అలాంటి చోట కార్పొరేషన్ మా చేతిలో లేకపోతే అస్సలు బావుండదు కదా బుజ్జీ…

  11. ఎస్సీ వర్గానికి చెందిన వాడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు నోట్లో ఏదో పెట్టుకున్న GA ఇప్పుడు కులం కార్డు తీస్తున్నాడు

Comments are closed.