తెలుగు మహిళ మండల అధ్యక్షురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం కఠినంగా వ్యవహరించే ఆలోచనలో వుంది.
ఇప్పటికే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసింతే. ఆదిమూలంతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు తెలిసింది. తద్వారా మహిళల రక్షణకు సంబంధించి తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాల్ని పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే బాధితురాలు చెప్పిన తేదీల్లో సదరు హోటల్‌లో సీసీ పుటేజీని ఈస్ట్ పోలీసులు సేకరించారు.
అరెస్ట్ చేసే అవకాశం కూడా వుంది. కోనేటి ఆదిమూలం తన సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సొంత పార్టీ నాయకులే తనపై కుట్రపన్నారని కోనేటి ఆదిమూలం ఆరోపిస్తున్నారు. అయితే పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా ఆదిమూలం వ్యవహరించారని బాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక టీడీపీతో ఆదిమూలానికి పూర్తిస్థాయిలో సంబంధాలు తెగిపోయినట్టే అని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు.
Welcome back to ycp sir…
వైసీపీలోకి మీకు స్వాగతం సార్..
kukkapettana kukka gaadida pettanam gaadida cheyaali mari neevu ento…?
ku..kka..pettanam ku..kka… gaa..dida.. petta…nam. gaa…dida che..yaali mari nee..vu ento…?
Party office lo bathroom lu kadagadanika
11+1 = 12
orey ippudu idendukura psyko
Call boy works 8341510897
సార్థక నామధేయం.. విషయానికి ఆద్యం ఆయనే, మూలం ఆయనే..
He will join jenasena
Pruthvi also same work joined jenasena after 6 months so this guy also joins janasena. After 6 minths
vc estanu 9380537747
vc available 9380537747
రాజీనామా చేయించి లేదంటే disqualify చేస్తే,వెధవ ని బొక్కలో వేస్తే మంచి పేరు వస్తుంది..
Tdp party lo 90% illanti vallu vunnaru case lu leni minister ledu
Kamathu ranam naa tdp na lajaaa