సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం. అదేంటో గానీ, చంద్రబాబు పాలనలో ప్రత్యర్థులపై కేసులు, అరెస్ట్‌లు సర్వసాధారణం అయ్యాయి.
ఒక నాయకుడు అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుదలయ్యాడని అనుకునే లోపే, ఇంకొకరిని లోపల వేయడానికి పోలీసులు సిద్ధంగా వుంటున్నారు. ప్రత్యర్థుల అరెస్టే ఏకైక ధ్యేయం అయినప్పుడు కేసుల్లో ఇరికించడం పెద్ద విషయం కాదు.
ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చింది. ఇటీవల సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్త హత్యకు గురైన నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లారు.
ఆ సందర్భంలో ఒక్కసారిగా జనం తోసుకురావడంతో హెలికాప్టర్‌కు డ్యామేజీ జరిగింది. ఇందుకు సంబంధించి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై రామగిరి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో తోపుదుర్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వేట మొదలు పెట్టారు. అయితే తనను అరెస్ట్ చేస్తారని ముందే పసిగట్టిన తోపుదుర్తి , ముందు జాగ్రత్తగా ఎక్కడో తలదాచుకుంటున్నారని తెలిసింది. తోపుదుర్తి కోసం అనంతపురంలో ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజంగా సాగిపోతుంటాయి. అధికారంలో ఉన్నామనే కారణంతో కక్షకట్టి కేసులు, జైళ్లు అంటే ఎవరూ రాజకీయాల్లో మనుగడ సాగించలేరు. అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పనులు, సొంత పనులపై దృష్టి సారిస్తే , సమస్య ఉండదు. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా ఎందుకు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ వుంది.
jagan ni namminavallu jagan veera videyulu ias ips inaa entha pedda thopu inaa charlapalliko chanchalguda ko vazag leda rajahmundry central jail ki tappakunda jail vihara yatra cheyali
Dolla case
పార్టీ నే డొల్ల కేసు ఏం ఉంది..
సింఫతి మీద పుట్టిన పార్టీ కదా మరి..
రాప్తాడులో పరిటాల సునీత గెలిస్తే నీ మీసం గొరిగించి, కట్ డ్రాయర్ తో క్లాక్ టవర్ దగ్గర వొంగుంటా అన్నావ్ కదరా?? వెయిటింగ్
పార్టీలో సీనియర్ నాయకుడు అంటే ఎన్ని సార్లు గెలిచాడో అనుకున్నా.. కానీ ఈడు ముక్కుతూ మూలుగుతూ ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచి, అక్కడున్న software , hardware చివరికి underware కంపెనీ ని కూడా కమీషన్స్ కోసం వేధించి, బెదిరించి పారిపోయేట్టు చేసాడు ..
ఇదీ ఈడి తోపు హిస్టరీ.. Samayaaచెడ్డీ
సీనియర్ లీడర్?? .. ఎన్ని సార్లు గెలిచాడు ఏందీ??
.
ముక్కుతూ ములుగుతూ ఒకే ఒక్కసారి ..
.
అప్పుడు కూడా ఈడి sumayaa బాగోతాలు.. Underware Jokey కంపెనీ ని బెదిరించి పారిపోయేలా చెయ్యడాలు.. చాలా పెద్ద హిస్టరీ నే ఈడిది
వాడికి వాడు చెసిన లుచ్చా పని తెలుసు! అందుకె వెంటనె స్పందిచాడు అంటావా?
అబ్బబ నీతులు భలే చెబుతువే…అధికారం శాశ్వతం కాదని, రాజకీయ కక్ష తప్పని….గత ప్రభుత్వం లో ఏమైనాయో
Next TDP vodipotay veella paristhiti yenti??
ysr petipaksha nethaga unnapudu tdp ila ledu kada .. ippudu ila enduku ayindi .. evaru modalu pettaru ..
so did you open your mouth between 2019 to 24 when your friends were abusing every one?
where were you…shamelss character
తోపు కదా?? పారిపోయి ఎక్కడో బొక్కలో దాక్కున్నావ్ ఏందిరా కొజ్జాలా??
all these disgusting characters must be kicked out from andhra.
Avunu ee neeli kj lk ye na , fortuner car lo nundi digi edo acting chesthe , paytm neeli kj lk simham , magadu antu hype echaru
ఒక సాదారణ ఆడదాని చేతిలో చిత్తు గా ఓడిపోయిన తోపు..
సిగ్గలేదురా ఇట్లాంటి లOజకొడుకులను సపోర్ట్ చెయ్యడానికి?? తూ
Reddy .vadenkudu paripoyado Vadiki telusu neeku telusu…chese Vanni kutralu…vati meda case lu pedite edupulu