వైసీపీని చూస్తే జాలేస్తోంది. అసలే ఘోర పరాజయంతో పీకల్లోతు కష్టాల్లో ఆ పార్టీ వుంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ షాక్ నుంచి కోలుకుంటోంది. చంద్రబాబు సర్కార్ వరుస తప్పిదాలతో మళ్లీ అధికారంపై జగన్‌తో పాటు వైసీపీ నేతల్లో నమ్మకం కలుగుతోంది. పార్టీని బలోపేతం చేసే పనిలో వైఎస్ జగన్ తలమునకలయ్యారు.
ఈ సమయంలో వైసీపీని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రత్యర్థులు షర్మిల అస్త్రాన్ని ప్రయోగించారు. ఆస్తుల వివాదాన్ని తీవ్రతరం చేయడం గమనార్హం. తమ టాస్క్‌ను షర్మిల కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారని కొందరు కూటమి నేతలు పేర్కొనడం గమనార్హం.
షర్మిల తీరుతో వైఎస్ జగన్ జైలుకు వెళ్లాల్సిన ప్రమాదం ఏర్పడిందని, తృటిలో తప్పించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ జగన్ తన చెల్లి కుట్రల్ని పసిగట్టలేకపోతే, బెయిల్ విషయమై చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏదో రకంగా ఆస్తుల విషయమై గొడవను సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో షర్మిలకు కౌంటర్ ఇవ్వడమే ఏకైక పనిగా వైసీపీ నేతలు మూడు రోజులుగా నడుచుకుంటున్నారు. ఆస్తుల విషయమై షర్మిలకు ఎలాంటి అన్యాయం చేయకపోగా, హక్కుగా రావాల్సినవి వైఎస్ హయాంలోనే ఇచ్చారని వైసీపీ నేతలు చెప్పుకోవాల్సి వస్తోంది.
వైసీపీ నేతలకు ఇదే పనైంది. నిత్యం ఇద్దరుముగ్గురు వైసీపీ ముఖ్య నాయకులు ప్రెస్మీట్లు పెట్టడమే ఆ పార్టీ ప్రస్తుత వ్యాపకంగా మారింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే పరిస్థితి వైసీసీకి లేదు. ప్రతిపక్ష పార్టీకి ఇంతకంటే దయనీయ స్థితి ఏముంటుంది?
Assign different tasks to party leaders.
1. Few for sharmila issue
2. Few for govt. Failures
3. Few for general issues/ tasks etc.
ఏం… మంది లేరా… బుర్ర , విషయం లేదా… నాలుకలు లేవా?
నిజంగానే మంది లేరు…బుర్ర కధల బుగ్గన కనపడటం లేదు. బూతు నాని, వంశి ఎక్కడ ఉన్నారో తెలియదు. ధర్మాన అస్త్ర సన్యాసం.బొత్స అలక. జోగి, నందిగం జైలు లో. తిప్పి రెడ్డి, సజ్జల, అవినాష్ బెయిల్ కోసం కోర్ట్ లో
బుద్ధి లేదు
Ite ipudu prajalakosam poraadite gelipistaara enty
చంద్రబాబు సర్కార్ వరుస తాపిదాలు అంట! ఇలా రాస్తె జనం నవ్వుకుoటారు రా అయ్యా!
ఎమి వరుస తాపిదాలు రా? నువ్వు చెసిన విద్వంసాన్ని ఒక్కకొకటి సరి చెస్తుంటె అవి వరుస తాప్పిదలా? ఒక రాజదాని, ఒక పొలవరం, పెట్తుబడులు అన్ని ఒక్కొకటిగా సరి చెస్తున్నారు!
అమ్మా, చెల్లిని వేల KMs ఊరూరు తిప్పి కుర్చీ ఎక్కేదాకా వాడుకుని, తర్వాత వదిలేసి, ఇప్పుడు ఏకంగా కోర్ట్ కీ ఈడుస్తున్న ఇలాంటి అన్న ఏ చెల్లి కీ ఉండకూడదు
విజయమ్మ, షర్మిల కలిసి కన్నీళ్ళతో, A1 ‘సైకో గాడికి రాసిన’లేఖ’ని చదివితే కన్నీళ్లు ఆగవు.. A1 గా0డు గాడిని వైసీపీ’ బానిస ‘కుక్కలు కూడా అసహ్య0చుకుంటాయ్..
కూటమి విఫలం అయిందా?
పోనీ అన్నియ ని ముఖ్యమంత్రి గా డిక్లేర్ చేసేయండి..
ఇసుక మద్యం లో ఎన్ని స్కాములు జరిగినా జనానికి అవసరం… వాళ్లకి తక్కువ ధర కి వస్తే చాలు..
once again proved ladies are powerful weapons in politics….🤣🤣
కొరివి తో తల గోక్కోవడం వీరికి బాగా అలవాటు లా ఉంది. గోక్కుంటే హాయి గా ఉండాలి కానీ రక్తం వచ్చేటట్టు ఉండకూడదు మరి
Call boy jobs available 9989793850
Nuvvu anni rasina AA party kastam ra ayya
inta gelavaleni mogadu , racha emi gelustaadu raa.
YCP pothe , raashtraaniki pattina peeda pothundi.
Development meeda focus peduthaaru.
అయ్యో బాణం ఎక్కడో గుచ్చుకున్నట్టు వుంది కదా GA
neeku bache
ఏమిటి సార్?
ముఖ్యంగా అప్పట్లో వైఎస్ఆర్ ద్వారా లబ్ధి పొందిన వైఎస్ఆర్ వీర అభిమానులు కూడా , వైఎస్ ఆర్ భార్యకి జరిగిన అన్యాయాన్ని నోరెత్తి అడగటానికి కూడా భయపడుతున్నారు, పిరికి వాళ్ళు.
వైఎ*స్ఆర్ హా*ర్డ్ కోరే అభి*మానులు ఎవరుకూడ బ*తికి లేరా ? ఒక్కడు కూడా నోరు తెరవడం లేదు, వైఎ*స్ఆర్ వి*తంతు భా*ర్య కి సపోర్టు గా.
అందరు కూడా ప్యా*లస్ పుల*కేశి వేసే డ*బ్బు *చ్చం కోసం క*ట్టు బా*నిస లాగ మా*రిపోయారా!
vc estanu 9380537747
Nuv unnav కదా GA party పని cheyadaniki
మనిషి అనేవాడు ఎలా వుందా కూడదో ప్యాలస్ పులకేశి నీ చూసి నేర్చికోవచ్చు.
తండ్రీ పోతే వెతకడానికి వెళ్లకుండా తాను సిఎం కావాలి అని సంతకాలు అడు క్కున్నాడు
తల్లి కి వున్న పార్టీ పదవి కాజేసాడు.
చెల్లి ఆస్తులు కాజేసాడు.
చిన తండ్రి నీ చంపేశాడు.
తన కోసం పోరాటం చేసిన పార్టీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం చేయలేదు.
పదవి నీ తన స్వ లాభం కోసం వాడుకుని తాను బాగుపడ్డాడ్.
చీ పంది బతుకుతుంది. వీడు బతుకుతున్నాడు. పైగా వాడికి జాకీ లు వేయడం.
pandike jaakeelu vesedi neeve
Chill Bro.. anniya party lo konta mandi..ikkada konta mandi migilaru… Moraganivvu.
maragujju maatalu
ఆతను బెటర్ చనిపోయాక చేశాడు
చంద్రబాబ బతికి ఉండగన మామ నీ వెన్నుపోటు పొడిచిన చెప్పులతో కొట్టి లాక్కున్నాడు కదా
నీచుడు జగన్ రెడ్డ్ దోచుకుంది ఆంధ్రుల పన్నుల డబ్బు … కష్టం నష్టం ఆంధ్రులది , దోచుకున్న డబ్బుతో నీచుడు 50 ఎకరాల బెంగళూరు పాలస్ లో కొత్తగా కు!ట్ర!లు పన్నుతున్నాడు
CM మీ వాడు PM మీ వాడు మరి నీచులని ఎందుకు బయట తిరగనిస్తున్నారు
దోచుకున్నది ప్రజల డబ్బు, అది చర్చించకుండా వాటాల గురించి వాదులాట ఏమిటి? తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన ప్రజా ధనం ఇది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
shameless Writings.brainless editorial
RGV గాడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – 2 తీస్తే చూడాలి అని ఉంది
jagan is not human…a disgusting piece of $hit
so sharmilla & vijayamma fighting jagan is TDP plan?
mind dobbinda..
niku dobbindi,court case lu ayaka panchutha ani clear ga unappudu,madhyalo enduku gelikaru
Untegaa dobbataaniki
Undi Bro.. kakapote veelavi Chavu telivitetalu… Veelu edo strategy vadestunnam anukuntaru..kani kodi burra lu veskoni book avutuntaru.. Anniyaki choosi Chadavadam radu.. GA gadiki sarigga rayadam radu
మీరు మీరు కొట్టుకుంటూ మధ్యలో వేరే వల్లనే అని అనడం యెందుకు.
జనాలకి అర్థం అయింది.
తల్లి చెల్లి ఆస్తులు కాజేసిన మా*డా మొనగాడు ఎవడో!
Ori dirty greatandhra do you people really eating food or somthing else ?
What about jagan’s mother ? Not written single word about her ?
You people can’t escape ra brainless
కుటుంబ ఆస్తి తగాదా లో మీ ప్రమేయం ఏంటిరా?? ఆ మాటకొస్తే ఎవరికి అవసరం లేదు అది మీ గొడవ, మీ ఇష్టం వచ్చినట్టు చావండి,, ఆఖరికి కోర్టులు కలిపించుకుని ఇది ఎలా వచ్చింది అని అడిగితే తప్ప ఎవరూ నోరు మూసుకోరు.
అప్పుడే కూటమి పై వ్యతిరేకత ఏర్పడిందని GA గారి ఉవాచ. మీకు కర్ణ పిశాచీ ఏమైనా చెప్పిందా. Mr GA మీ పెట్టె కాస్త మూసుకోండి. ఎవరైనా వింటే దేనితో నవ్వాలో తెలియక తికమక పడతారు. మళ్ళీ మీరు కోరుకుంటున్న వారు అధికారం లోకి వస్తే పూర్తి పెత్తనం మీదే ఉన్నట్లుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో ఏదో వారికి చేతనయినంత చేస్తున్నారు. అది గమనించండి. ఈ రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారు. ఎవరెవరో చెత్త నాయాండ్లు అధికారంలోకి వచ్చి ఇంకో పది లక్షలు కోట్ల రూపాయలు అప్పు చేసి పోతే రాష్ట్ర ప్రజలు చిప్ప పట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లి అడుక్కోవలసిందే.