వైసీపీకి వాసిరెడ్డి ప‌ద్మ గుడ్‌బై?

వైసీపీకి ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మ‌హిళా క‌మిష‌న్ మాజీ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ రాజీనామా చేయ‌నున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత ఆమె రాజ‌కీయంగా మౌనంగా వుంటున్నారు.…

వైసీపీకి ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మ‌హిళా క‌మిష‌న్ మాజీ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ రాజీనామా చేయ‌నున్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత ఆమె రాజ‌కీయంగా మౌనంగా వుంటున్నారు. వైసీపీ హ‌యాంలో ఆమెను మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నియ‌మించారు.

సుదీర్ఘ కాలంగా వైసీపీ పురోగ‌తి కోసం ఆమె శ్ర‌మించారు. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ వాయిస్‌ను ప‌ద్మ బ‌లంగా వినిపించారు. వైసీపీ మ‌హిళా నాయ‌కురాల్లో వాసిరెడ్డి ప‌ద్మ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే అధికారంలోకి రాగానే జ‌గ‌న్ ఆమె సేవ‌ల్ని గుర్తించి మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు. త‌న‌కిచ్చిన బాధ్య‌త‌ల్ని వాసిరెడ్డి ప‌ద్మ నాలుగేళ్ల పాటు విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.

ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ప‌ని చేయాల‌నే ఉద్దేశంతో మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. వైఎస్ జ‌గ‌న్ వెంట ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాసిరెడ్డి ప‌ద్మ పాల్గొన్నారు. స‌భ‌ల్లో ప‌ద్మ యాంక‌రింగ్ పాత్ర పోషించారు. అయితే వైసీపీకి గుడ్ బై చెప్పిన‌ట్టు ఆమె పేరుతో ఒక లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ప్ర‌జాతీర్పు త‌ర్వాత అనేక విష‌యాలు స‌మీక్షించుకుని అంత‌ర్మ‌థ‌నం చెంది వైసీపీని వీడాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ లేఖ‌లో ఆమె పేర్కొన్న‌ట్టుగా వుంది. రాజీనామా విష‌య‌మై వాసిరెడ్డి ప‌ద్మ‌ను “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధి ఫోన్‌లో వివ‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నించ‌గా, ఆమె అందుబాటులోకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

16 Replies to “వైసీపీకి వాసిరెడ్డి ప‌ద్మ గుడ్‌బై?”

  1. ఇప్పుడు చెప్పండ్రా.. వైసీపీ కుక్కల్లారా..

    ఎన్నికలకు ముందు వరకు.. మీ దరిద్రపు పార్టీ కి ఈవిడొక ఫైర్ బ్రాండ్..

    ఇప్పుడు ఏమంటారు.. ఆడదే కదా.. భూతులు తిట్టండి.. మీకు అలవాటే కదా..

  2. మాహతల్లి చంద్ర బాబు నీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది టీవీ9 డిబేట్ లలో. జగన్ నీ ఒక్క మాట అన్నా మీద పడిపోయేది. అలాంటి ఈవిడ y cp కి రిజైన్ చేసిందంటే షాకే.

  3. తనకి ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది అంట… నీ కామెడీ ని గజ్జి కు.క్కలు 10గా

  4. జగన్ తన సొంత తల్లి, చెల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? కుల విద్వేషంతో రెచ్చగొట్టే వైసీపీ మద్దతుదారులకు గట్టి హెచ్చరిక!”

    జగన్ తన కుటుంబ సభ్యులను ఎలా తక్కువ చేసి, అవమానకరంగా ట్రీట్ చేస్తున్నాడో, అదే మన ప్రజల పట్ల, రాష్ట్ర పట్ల ఆయన పాలన ఎలా ఉందో కళ్ల ముందు వాస్తవంగా చూస్తున్నాము. తన సొంత చెల్లి వైఎస్ షర్మిలను రాజకీయంగా పక్కన పెట్టడం, తల్లి విజయమ్మ రాజకీయం నుంచి నిష్క్రమణ చేయడం వంటి చర్యలు చూస్తే, కుటుంబ సంబంధాలకు కూడా జగన్ ఇచ్చే విలువ ఏమిటో అర్థమవుతోంది.

    ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నేతల అసలు స్వరూపం బయటపడే సమయం ఇది. ఒకవైపు కులాలను విభజిస్తూ, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టిన వ్యక్తి నాయకత్వం ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నదో, మీరు ఈ ఎన్నికల ఫలితాల్లో చూస్తున్నారన్నది సత్యం.

    జగన్ తన సొంత కుటుంబానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజల ప్రయోజనాలను ఎలా గౌరవిస్తాడని మీరు అనుకుంటున్నారు? కులాలకు వ్యతిరేకంగా మాట్లాడి, వాటిని ఉపయోగించి రాజకీయ లాభాలు ఆర్జించే ప్రయత్నం ప్రజలు ఇక భరించలేరు. మీ తల్లి, చెల్లిని పక్కన పెట్టిన నాయకుడు ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది.

    ప్రజలు ఈసారి తమ తీర్పును స్పష్టంగా చెప్పారు: కుల విద్వేషం ద్వారా, కుటుంబ విభేదాల ద్వారా, నాయకత్వం పొందడానికి ప్రయత్నించే ఎవ్వరినీ వారు సహించరు. మీరు సొంత కుటుంబ సభ్యులను ఎలా వంచిస్తే, అదే విధంగా ప్రజలను కూడా వంచించే ప్రయత్నం చేస్తారని ప్రజలు గుర్తించారు.

  5. జగన్ తన సొంత తల్లి, చెల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? కుల విద్వేషంతో రెచ్చగొట్టే వైసీపీ మద్దతుదారులకు గట్టి హెచ్చరిక!”

    జగన్ తన కుటుంబ సభ్యులను ఎలా తక్కువ చేసి, అవమానకరంగా ట్రీట్ చేస్తున్నాడో, అదే మన ప్రజల పట్ల, రాష్ట్ర పట్ల ఆయన పాలన ఎలా ఉందో కళ్ల ముందు వాస్తవంగా చూస్తున్నాము. తన సొంత చెల్లి షర్మిలను రాజకీయంగా పక్కన పెట్టడం, తల్లి విజయమ్మ రాజకీయం నుంచి నిష్క్రమణ చేయడం వంటి చర్యలు చూస్తే, కుటుంబ సంబంధాలకు కూడా జగన్ ఇచ్చే విలువ ఏమిటో అర్థమవుతోంది.

    ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నేతల అసలు స్వరూపం బయటపడే సమయం ఇది. ఒకవైపు కులాలను విభజిస్తూ, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టిన వ్యక్తి నాయకత్వం ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నదో, మీరు ఈ ఎన్నికల ఫలితాల్లో చూస్తున్నారన్నది సత్యం.

    జగన్ తన సొంత కుటుంబానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజల ప్రయోజనాలను ఎలా గౌరవిస్తాడని మీరు అనుకుంటున్నారు? కులాలకు వ్యతిరేకంగా మాట్లాడి, వాటిని ఉపయోగించి రాజకీయ లాభాలు ఆర్జించే ప్రయత్నం ప్రజలు ఇక భరించలేరు. మీ తల్లి, చెల్లిని పక్కన పెట్టిన నాయకుడు ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది.

    ప్రజలు ఈసారి తమ తీర్పును స్పష్టంగా చెప్పారు: కుల విద్వేషం ద్వారా, కుటుంబ విభేదాల ద్వారా, నాయకత్వం పొందడానికి ప్రయత్నించే ఎవ్వరినీ వారు సహించరు. మీరు సొంత కుటుంబ సభ్యులను ఎలా వంచిస్తే, అదే విధంగా ప్రజలను కూడా వంచించే ప్రయత్నం చేస్తారని ప్రజలు గుర్తించారు.

  6. ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నేతల అసలు స్వరూపం బయటపడే సమయం ఇది. ఒకవైపు కులాలను విభజిస్తూ, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టిన వ్యక్తి నాయకత్వం ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నదో, మీరు ఈ ఎన్నికల ఫలితాల్లో చూస్తున్నారన్నది సత్యం.

    జగన్ తన సొంత కుటుంబానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజల ప్రయోజనాలను ఎలా గౌరవిస్తాడని మీరు అనుకుంటున్నారు? కులాలకు వ్యతిరేకంగా మాట్లాడి, వాటిని ఉపయోగించి రాజకీయ లాభాలు ఆర్జించే ప్రయత్నం ప్రజలు ఇక భరించలేరు. మీ తల్లి, చెల్లిని పక్కన పెట్టిన నాయకుడు ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది.

    ప్రజలు ఈసారి తమ తీర్పును స్పష్టంగా చెప్పారు: కుల విద్వేషం ద్వారా, కుటుంబ విభేదాల ద్వారా, నాయకత్వం పొందడానికి ప్రయత్నించే ఎవ్వరినీ వారు సహించరు. మీరు సొంత కుటుంబ సభ్యులను ఎలా వంచిస్తే, అదే విధంగా ప్రజలను కూడా వంచించే ప్రయత్నం చేస్తారని ప్రజలు గుర్తించారు.

  7. జగన్ తన సొంత తల్లి, చెల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? కుల విద్వేషంSతో రెచ్చగొట్టే వైసీSపీ మద్దతుదారులకు గట్టి హెచ్చరిక!”

    జగన్ తన కుటుంబ సభ్యులను ఎలా తక్కువ చేసి, అవమానకరంగా ట్రీట్ చేస్తున్నాడో, అదే మన ప్రజల పట్ల, రాష్ట్ర పట్ల ఆయన పాలన ఎలా ఉందో కళ్ల ముందు వాస్తవంగా చూస్తున్నాము. తన సొంత చెల్లి షర్మిలను రాజకీయంగా పక్కన పెట్టడం, తల్లి విజయమ్మ రాజకీయం నుంచి నిష్క్రమణ చేయడం వంటి చర్యలు చూస్తే, కుటుంబ సంబంధాలకు కూడా జగన్ ఇచ్చే విలువ ఏమిటో అర్థమవుతోంది.

    ఇది కేవలం కుటుంబ వ్యవహారం కాదని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నేతల అసలు స్వరూపం బయటపడే సమయం ఇది. ఒకవైపు కులాలను విభజిస్తూ, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే, సొంత కుటుంబాన్ని పక్కన పెట్టిన వ్యక్తి నాయకత్వం ప్రజలకు ఎంత నష్టం చేస్తున్నదో, మీరు ఈ ఎన్నికల ఫలితాల్లో చూస్తున్నారన్నది సత్యం.

    జగన్ తన సొంత కుటుంబానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజల ప్రయోజనాలను ఎలా గౌరవిస్తాడని మీరు అనుకుంటున్నారు? కులాలకు వ్యతిరేకంగా మాట్లాడి, వాటిని ఉపయోగించి రాజకీయ లాభాలు ఆర్జించే ప్రయత్నం ప్రజలు ఇక భరించలేరు. మీ తల్లి, చెల్లిని పక్కన పెట్టిన నాయకుడు ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది.

    ప్రజలు ఈసారి తమ తీర్పును స్పష్టంగా చెప్పారు: కుల విద్వేషం ద్వారా, కుటుంబ విభేదాల ద్వారా, నాయకత్వం పొందడానికి ప్రయత్నించే ఎవ్వరినీ వారు సహించరు. మీరు సొంత కుటుంబ సభ్యులను ఎలా వంచిస్తే, అదే విధంగా ప్రజలను కూడా వంచించే ప్రయత్నం చేస్తారని ప్రజలు గుర్తించారు.

    1. పార్టీ లో ఉన్నంతకాలం బంగారం..

      పార్టీ కి రాజీనామా చేస్తే దరిద్రం..

      అసలు పార్టీ అధ్యక్షుడే దరిద్రం ఇంతకాలం పార్టీ లో ఉన్నందుకు మెచ్చుకోవాలి..

Comments are closed.