తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గత నెల 10న తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేసినట్టు ఆమె ఆరోపించారు. భర్తతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కామాంధుడని, మహిళ కనిపిస్తే చాలు లైంగికంగా వాడుకోవాలని చూస్తారని ఆమె ఆరోపించడం గమనార్హం. తనను చాలా రోజులుగా ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. వేధింపులు తట్టుకోలేక తిరుపతిలోని లాడ్జీకి వెళ్లి, తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించారు.
ఇందుకు సాక్ష్యంగా లైంగిక దాడికి సంబంధించి వీడియోని కూడా ఆమె విడుదల చేయడం గమనార్హం. పదేపదే తనకు ఆదిమూలం ఫోన్ చేసి, లైంగిక వాంఛలు తీర్చాలని వేధిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీని, చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తాను మీడియా ముందుకు రాలేదని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబే తమకు దిక్కు అని ఆయన అన్నారు.
బాధితురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ కోనేటి ఆదిమూలం నుంచి తమకు ప్రాణహాని వుందని అన్నారు. రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆదిమూలం వల్ల ఎంతో మంది బాధపడుతున్నట్టు ఆయన అన్నారు.
Suspend and sent him to jail @tatabolli @naraloki
mee vasana tagili untundi
YCP nundi vachadu kada… buddhi akadiki pothundi
ఇక్కడ ఇష్టంతో జరిగిందా? లేక బలవంతం మీద జరిగిందా? అనేది కాదు ప్రశ్న. తన పొరుగువాని (స్త్రీ/పురుష) మీద మొహం/కామం కలిగి ఉండడం సమాజానికి మంచిది కాదు.
అది ఎవరైనా, ఏ పార్టీ/కులం/మతం/దేశమైనా తప్పు తప్పే.
భార్య/భర్త కూడా బలవంతంగా సెక్స్ చేయాలని Try చేసినా అది నేరంగా పరిగణించబడుతుంది.

Call boy works 8341510897
donga mundaa koduku. He just suspended. means.. again he can come and join TDP. right?
vc estanu 9380537747
అదే చేత్తో మా పుత్తా గారిని కూడా.. బుక్కారెడ్డి టైపు.. అస్సలు వదలడు
వై సి పి లో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటు ఓ మహిళ సత్తివేడు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసారు ,వివరణ అడుగగా సత్తివేడు ఎమ్మెల్యే ఇదంతా టీడిపి వాళ్ళ కుట్ర మార్ఫు చేసారు అంటు నిందని తానున్న పార్టి పై వెసే ప్రయత్నం చేసారు .. ఈ రంకులు నడిపే వై సి పి వెధవలని మన పార్టిలో ఉంచకండి సస్పెండ్ చేసేయండి .
వాటెవర్ .. నేను వీడియో లు చూసాను అత్యాచారం చేసినట్లు మాత్రం లేవు ..ఇద్దరు ఇష్టముతో శృంగారంలో పాల్గున్నారు అని అర్థమౌతుంది .
Covering aapi vaanni suspend cheyamani adagandi ra vedhavallara
aa vadaviki adi teliyadu patti kaburlu chebutaadu atlavaadu
కోనేటి అదిములంపై తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ రావు..
చెయ్యడం కూడా అయింది రా ల ఫు ట్
aluvaadiki gavar cheyatame telusu
నేను రాసింది కూడా సస్పెండ్ చెయ్యమని కదరా ..నీకు కూడా మీ నాయకుడు లాగ కళ్ళు చెవులు బుర్ర అన్ని దొబ్బెనట్లుది .
కోనేటి అదిములంపై తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ రావు.. మాది Y C P లాగా కామా క్రీడలను ప్రోత్సహించే తప్పుడు పార్టీ కాదు మా పార్టీలో తప్పు చేసిన ఎంతవారినైన తక్షణమే చర్యలు తీసుకుంటాం అని తెలిపిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ రావు గారు.. కోనేటి అదిములం 5 రోజులలోగా ఆతనిపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని టీడీపీ రాష్ట్రా అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ రావు గారు తెలిపారు..
Atlanti neechudni suspend chesthe
Adedo goppa vishayam laa covering
Yenduku chepputo kottaka
edo le l/k shekka laga personal matter ani cheppaledu
జస్ట్ నీ కోసం, heading lo టిడిపి ani రాశారు, vadu ఒకప్పుడు congress/ ysrcp. Okay….సరే
Aa కంప్లయింట్ chesina mada…. gata samvatram gaa ee mla tho undi. Ippudu modudiki telisi …. edo action started. Read the full version.
Edi emaina akarama sambandhalu, praja prathinidhula character and party ki ibbandi. So suspended. Goppa vishayam ani emi chepptla. Vadu aa news rayaledu kabatti cheppadu.
And mee laga etti choope vallani …pakkana pettukuni tiragaru tdp vallu
Idhe andhra development ante😂😂😍😍😍😇😇😇🙏🙏🙏🙏🙏