విశాఖ రైల్వే జోన్‌ను అధికారికంగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును ఖరారు చేస్తూ ప్రకటించింది. దక్షిణ కోస్తా జోన్‌లో ఉండే డివిజన్లను, వాటి హద్దులను కూడా స్పష్టం చేసింది.
వాల్తేరు డివిజన్‌ను విశాఖ డివిజన్‌గా మార్చింది. అయితే, వాల్తేరు డివిజన్‌లో ఉండే రైల్వే లైన్లలో కొన్ని వేరు చేసి, ఒడిశాలో కలిపేసింది. రాయగడ పేరుతో కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం, అందులో వాల్తేరు గుండెకాయ లాంటి అరకు రైల్వే లైన్‌ను చేర్చింది. దీంతో ఇప్పటివరకు వాల్తేరు డివిజన్‌లో ఉన్న అరకు ఇకపై రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది.
కొత్తవలస నుంచి బచేలీ వరకు ఉన్న రైల్వే లైన్ ఆ విధంగా రాయగడ డివిజన్‌కి బదిలీ అయింది. వాల్తేరు డివిజన్‌కి ఏటా కిరండోల్ లైన్ వల్లనే పది వేల కోట్ల రూపాయల ఆదాయం లభించేది. ఇప్పుడు విశాఖ డివిజన్‌కి ఇంత ఆదాయం తెచ్చే లైన్ లేకుండా పోయిందని రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశాలోని రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై రాయగడ డివిజన్‌లోకి అరకు లైన్‌ను తీసుకెళ్లినా, ఏపీలో ఏ ఒక్కరికీ పట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో విశాఖ ఎంపీగా పనిచేసిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు రాయగడ డివిజన్‌లోకి ఆంధ్రాలోని ఏ ఒక్క రైల్వే లైన్‌ను కలపవద్దని గట్టిగా పట్టుబట్టడంతో, నాడు ఈ తరహా ప్రతిపాదనలు ఆగిపోయాయి.
ఇప్పుడు చూస్తే, కిరండోల్‌తో పాటు అరకు లైన్ కూడా ఒడిశాకు వెళ్లిపోయినా, ఏ ఒక్కరూ నోరెత్తకపోవడం దారుణమని అంటున్నారు. పర్యాటక పరంగా చూస్తే, అరకు లైన్ ఎంతో కీలకమైనది. దేశ, విదేశాల నుంచి ఎందరో రోజూ అరకు వైపు వస్తారు. దాని వల్ల నిత్య రాబడిగా ఈ లైన్లు ఉంటాయి. ఈ పరిణామంతో ఒడిశా లాభపడుతుంటే, ఉత్తరాంధ్ర పూర్తిగా నష్టపోతుందని అంటున్నారు. రైల్వే జోన్ తెచ్చామని చెప్పుకోవడం కాదు, ఆంధ్రాలో ఉన్న వాటిని కాపాడుకోవాలని అంటున్నారు.
అన్న కు సువర్ణావకాశం…అన్న గుడ్డు మంత్రి తో కలిసి నిరాహారదీక్ష చెయ్యాలి
అర్జెంటు గా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ఎంపీ లు రాజీనామా చేసేసి.. నిరాహార దీక్ష చేయమను ..
అసలే.. 2.0..
దమ్ముంటే.. మోడీ ఇంటి ముందు చేయమను ఆ దరిద్రపు దీక్షలు..
2.0 prajala kosamo … state kosamo kaadhu, party cadre kosam maatrame.
2019 మర్చి లో.. ధర్మపోరాట దీక్షలంటూ. సీఎం గా ఉండి… బొల్లి గాడు ఊరూరా..ప్రభుత్వ ఖర్చుతో.. అధికార దుర్వినియోగం చేస్తూ కొట్లాసొమ్ము దుబారా చేసి.. ప్రభుత్వ సొమ్ముతో దీక్షలు జరిపిన 40 yrs ఇండస్ట్రీ … బొల్లి గాడు… పాపం మోడీ గెలవడు 2019 ఎన్నికలలో తప్పకుండ ఓడిపోతాడు అని నీ లాంటి.. B0G @మ్ L@nZ@K0 ఎవడో చెప్తే.. నమ్మేసి… చేసాడు గా ఇప్పుడు చెయ్యమను … G లో దమ్ముంటే నిజంగా వాడి వల్లే.. కేంద్రం లో.. బీజేపీ అధికారం లో ఉంది అని అనుకుంటే..!
ఎక్కువ మంది ఎంపీలని ఇస్తే మెడలు వొంచుతా అన్న పెద్దమనిషి .. గెలిచాక తానే వొంగి వొంగి దండాలు పెట్టారు అప్పట్లో .. నీలాంటోళ్లు దాన్ని రాజకీయం అన్నారు ..
నువ్వేమి రాసావో నీకన్నా అర్థమవుతోందా..?
లేక ఎదో ఒక కౌంటర్ ఇవ్వాలని.. లేదా.. ఎదో ఒకటి తిట్టేస్తే నీ కడుపుమంట తగ్గుతుందని రాసినట్టున్నావు..
నేను కూడా నీలాగా తిట్టగలను.. నీ పేరు చాలు.. నీ నీచపు బతుకు తెలుస్తోంది..
విధ్వసం ఆలోచన్లనుండి విముక్తి
అబ్బె! రైల్వే జొనె ఇచ్చారు కానీ …
విశాక స్టీల్ ప్లాంటికి 11,400 కొట్లు ఇచ్చారు కాని …
ఆమరవతికి 15 వెల కొట్ల అప్పు కెంద్రమె భరిస్తుంది కాని ..
ఆమరవతికి ORR కెంద్రమె భరిస్తుంది కాని ..
పొలవరం మళ్ళి మొదలు పెడుతున్నారు కాని …
Green Hydrogen Hub మొదలు పెడుతున్నారు కాని..
.
TDP/Janasena అదికారం లొ ఉంటె… వీడు పెట్టె వంకలు అన్ని ఇన్ని కావు! ఇవె పనులు Jagan చెస్తె.. వీడి డప్పుకి అవదులె ఉండెవి కాదు!
అబ్బె! రైల్వే జొనె ఇచ్చారు కానీ …
విశాక స్టీల్ ప్లాంటికి 11,400 కొట్లు ఇచ్చారు కాని …
రాజదానికి 15 వెల కొట్ల అప్పు కెంద్రమె భరిస్తుంది కాని ..
ఆమరావతికి ORR కెంద్రమె భరిస్తుంది కాని ..
పొలవరం మళ్ళి మొదలు పెడుతున్నారు కాని …
Green Hydrogen Hub మొదలు పెడుతున్నారు కాని..
.
TDP/Janasena అదికారం లొ ఉంటె… వీడు పెట్టె వంకలు అన్ని ఇన్ని కావు! ఇవె పనులు Jagan చెస్తె.. వీడి డప్పుకి అవదులె ఉండెవి కాదు!
అబ్బె! రైల్వే జొనె ఇచ్చారు కానీ …
విశాక స్టీల్ ప్లాంటికి 11,400 కొట్లు ఇచ్చారు కాని …
ఆమరావతికి 15 వెల కొట్ల అప్పు కెంద్రమె భరిస్తుంది కాని ..
ఆమరావతికి ORR కెంద్రమె భరిస్తుంది కాని ..
పొలవరం మళ్ళి మొదలు పెడుతున్నారు కాని …
Green Hydrogen Hub మొదలు పెడుతున్నారు కాని..
.
TDP/Janasena అదికారం లొ ఉంటె… వీడు పెట్టె వంకలు అన్ని ఇన్ని కావు! ఇవె పనులు Jagan చెస్తె.. వీడి డప్పుకి అవదులె ఉండెవి కాదు!
అబ్బె! రైల్వే జొనె ఇచ్చారు కానీ …
విశాక స్టీల్ ప్లాంటికి 11,400 కొట్లు ఇచ్చారు కాని …
రాజదానికి 15 వెల కొట్ల అప్పు కెంద్రమె భరిస్తుంది కాని ..
ఆమరావతికి ORR కెంద్రమె భరిస్తుంది కాని ..
పొలవరం మళ్ళి మొదలు పెడుతున్నారు కాని …
గ్రీన్ హైడ్రొజెన్ హబ్ మొదలు పెడుతున్నారు కాని..
.
TDP/Janasena అదికారం లొ ఉంటె… వీడు పెట్టె వంకలు అన్ని ఇన్ని కావు! ఇవె పనులు Jagan చెస్తె.. వీడి డప్పుకి అవదులె ఉండెవి కాదు!
waste bolli gaadu
yellow gang yellow dirty tintunnaremo
నిజమే ..కానీ ఒడిషా లో బీజేపీ ప్రభుత్వం వుంది.. వారికి వుండే రాజకీయ ప్రయోజనాలు వారికి ఉంటాయి. మన మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుండచ్చు..కానీ పరిమితులు వున్నాయి. ఇచ్చిన కాడికి ప్రస్తుతం సంతోషించటమే.
//మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుండచ్చు..కానీ పరిమితులు వున్నాయి. ఇచ్చిన కాడికి ప్రస్తుతం సంతోషించటమే.//
నువ్వు చెప్పే మొదటి మాటకు.. రెండవ మాటకు.. అస్సలు సంబంధం లేదే!
మనమీద ఆధారపడినప్పుడు.. మనం చెప్పింది, మనం అడిగిందే జరగాలి కదా? ఇచ్చిన దాంతో సర్దుకుపోవటమేంటి?
మన హయం లో ఏది రాలేదు అప్పుడు కిక్కురుమన కుండా కూర్చున్నాం ..
Play boy work vundi :- nine, nine, eight, nine, zero, six, four, two, five, five
గుండెలు తీసిన “బంట్లు”, మరి తప్పదు
తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc
రైళ్లవే కి వొచ్చే ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ కి పోతుందా లేక స్టేట్ గవర్నమెంట్ కి వొస్తుందా ? అరకు కి టికెట్స్ కొనుకుంటే డబ్బు ఆ.ప్ కి ఎందుకు వొస్తుంది .. మన హయం లో ఏది రాలేదు అప్పుడు కిక్కురుమన కుండా కూర్చున్నాం ..
anumaanamaa..
Deenne koduguddu meeda eekalu peekatam ante.
ila okko okkodu support cheskodam valle mana state ila kottukupotundi from past 50 years
The transfer of high earning good routes to Rayagada, and Secunderabad is a bit disappointing. But Railways have some calculations, except some minster to reveal the back end story. Along with Railway zone, we get Railway work shop, possibly a Vandebharath coach factory, center for dedicated freight corridor etc. Let the work began, and see the development.
ఎంతకి అమ్మేశారు రా లు చ్చా…. వై సీ పీ ఏమి పీకింది. జోన్ కోసం భూమి ఇవ్వలేదు, 5 ఏళ్లలో. వాల్తేరు డివిజన్ ఉంచలేకపోయారు. పరిపాలన సౌలభ్యం కోసం రైల్వే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నువ్వు వాళ్ళకంటే జ్ఞానివైతే కాదు
Railway is national no regional sentiment in it…once railway minister statement but odisha is except in it….


Now are after we have to get entire waltair devision to Visakhapatnam zone.
Regarding metro project should be double decor type, road cum metro then we can save land. Mainly Visakhapatnam is having only one main road we are not having any other alternative road, in this road cum metro we save money and space.
విశాఖపట్నం దాని అభివృద్ధి అంటేనే పడని నాయకులు, అక్కడ నుంచి ఎన్నికైన వలస నాయకులు వారి పార్టీలు వారికెందుకు పడుతుంది విశాఖ రైల్వే జోన్ కి ఏమైనా
విశాఖ పై ప్రేమ ఉంటే పోరాడేవారు
Jag Anna poratam cheyyali.
Panikimalina analysis. Useless Geetandhr
Ichedaaka ivvaledani ichaka adi ledu idi ledu ani. Asalu danivalla prajalaku rupaayi labham ledu.