విశాఖ ఉక్కులో ఏమి జరుగుతోంది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉక్కును బలోపేతం చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. కానీ ఉక్కులో జరుగుతున్నది వేరుగా ఉందని అంటున్నారు. బుధవారం ఒక్కరోజే విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ 1126 మంది ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ కింద ఇంటికి పోతున్నారు. మరో 100 మంది రిటైర్ అవుతున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఒకేసారి ఉక్కు నుంచి బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి అని కార్మిక సంఘాలు అంటున్నాయి. విశాఖ ఉక్కులో తగిన సిబ్బంది లేకపోతే ఉత్పత్తి ఏమి ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయాలంటే ఇద్దరు ఉద్యోగులు, కార్మికులు ఉండాలి. కానీ విశాఖ ఉక్కులో ఒక్కరే టన్ను స్టీల్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా లేకుండా పోయే పరిస్థితి ఉందని అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని 2021 జనవరిలో కేంద్ర క్యాబినెట్ కమిటీ తీర్మానించింది. దానిని ఇప్పటివరకు వెనక్కి తీసుకోలేదు. పైగా విశాఖ ఉక్కులో స్వచ్ఛంద పదవీ విరమణను ప్రోత్సహిస్తున్నారు.
పనిచేసే సిబ్బంది లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల మధ్య విశాఖ ఉక్కు కొనసాగుతుందా అన్న చర్చకు మరోసారి తెర లేచింది. ఈ సందేహాలను తీర్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటీకరణ భయాలు అలాగే ఉన్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు గతంలో ఎన్నో రికార్డులు సాధించింది. కానీ ఇప్పుడు భారీ ఎత్తున స్వచ్ఛంద పదవీ విరమణతో ఒకేసారి 1126 మంది బయటకు వెళ్ళడం మరో రికార్డు అంటున్నారు. అయితే ఈ రికార్డు మాత్రం ఉక్కు సంక్షేమానికి మేలు చేసేది కాదని అంటున్నారు.
In addition to creating efficiency in the system, Privatization provides more opportunities to unemployed youth.
Almost 1/3rd of the state budget is going to Govt. employees salaries and their pensions. Its a hard money of so many tax payers.
Govt. school teachers take so much of salaries, but they never teach.
Well Said, GA website could have published employees against articles if YCP is in power.
True.Then what Is the need of mega DSC?
Public sector companies in critical areas are required for Indian Business model , otherwise public cant afford to exorbitant rates quoted by private. The india so far at this stage because of public sectors like NTPC, ONGC , ISRO , NHPC , BHEL etc..The efficiancy can be improved by various methods
Exactly @Vasu first need to privatisation our entire education section…
PSUs don’t use tax payers money (except in rare situations govt may infuse some capital)..isnsted they provide dividends to govt in their profits…if PSUs are not there in any field,we cannot control the rates and cannot provide service to all .if RTC is not there how private buses are looting public will r seeing…if employees are not working properly,we can remove them but not kill public sector companies…the private companies target is the total closure of the PSUs, and 95% private employees won’t get basic basic saleries also
వాలంటరీ రిటైర్మెంట్ అంటే .. మిగిలిన సర్వీస్ కి జీతం ఇచ్చి పంపించడం .. .. ఇంతోటి దానికి ఎదో అయిపోతుంది అని బలే రాసావ్ వెంకట్రావు . .
Mee nayanaku jarigi unte thelisedi.
Maa nayaniki jarigindi babu .. naku telusu .. bhpv ani undedi vizag lo .. google search chesukondi…
Jarigunte kadu jarigindi .. bhpv ani search chesukondi google lo .. ayina VRS ante dabbu ichi pampinchadam ..service cheyaka poyina .. indulo udyogi nasta poyedi emi undadu ..
Jarigindi maku telusu ..
poni vrs ante emito chebithe vintamu .. neeli k j
Deenni VRS anaru ra lk. Compulsory retirement.
bhpv ani vizag lo undedi .. google search chesukondi .. andulone mana nannagaru kuda vrs tesukunnaru okkapudu .. pani cheyinchukokunda dabbu ichi pampiste noppi ento meke teliyali mari ..
jarigindi .. maa nayina service cheyakundane eight years salary andukunnaru ..telusu kabbte anna .. rupayi ivvakunda udoyogam pikithe badapadali kani .. dabbu ichi pampisthe bada enduku ..
They are not giving full salary for current working employees also..just check if any known employee is there..they told the terminal benefits will be given the actual date of retirement only(if employee age is 50 years, benifits will be given after 10 years ) who will be there to fight that time
మద్దత్తు ఇవ్వండి, అసెంబ్లీ కి వెళ్ళండి, పోరాడండి
Call boy jobs available 7997531004
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
7997531004 call
9989064255 call
peenugu lesthe tappa, jagan anna kadaladu !!!
పబ్లిక్ సెక్టార్ లో ఉండాలని కోరుకొనే వారికీ మాత్రం ప్రైవేట్ వైద్య సేవలు కావాలి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్ లలో చదువులు కావాలి వీళ్ళు మాత్రం పబ్లిక్ సెక్టార్ లో నే జాబ్ లు చేస్తారు ఆడుకు దొబ్బి అవినీతి చేసి ఆ వచ్చిన నష్టం ప్రజలు కట్టిన పన్ను నుంచి ఇవ్వాలి ఇది వాళ్ళ కోరిక కచ్చితం గ ఫ్యాక్టరీ ని దానికి అవసరమైన భూమిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉపాధి అవకాశాలు పెంచాలి కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలి
I have understand your frustration that you have not got the govt job
గోడమీద పిల్లిలా ఈ రాతలు మానేసి నిజాలు రాయొచ్చుకదా..కొన్నేళ్ళగా దీని భూములపై కేంద్రం అండతో కొన్ని ?క్కలు కళ్ళు పడ్డాయి కొలిక్కి తెచ్చు కున్నాక .ఇదాగ్గుద్దనెలా అనుకున్నారు…
రిటైర్డ్ ఉద్యోగులు ఇంటికి పోకుండా ఋషికొండ ప్యాలెస్ కి పోవాలా??
ఉద్యోగం లో ఉన్నప్పుడు వీళ్లు పని చేయలేదు. ఇప్పుడు పని చేయకుండా నే , ఆ జీతం డబ్బుకు తీసుకునే రిటైర్ అవుతున్నారు. లక్కీ ఫెలోస్.