మార్గ‌ద‌ర్శిపై నా పోరాటాన్ని వ‌క్రీక‌రించారుః ఉండ‌వ‌ల్లి

మార్గ‌ద‌ర్శి అంశం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మార్గ‌ద‌ర్శి డిపాజిట్ల సేక‌ర‌ణ‌పై ఆర్బీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌తో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వాద‌న‌కు బ‌లం క‌లిగింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడారు. మార్గ‌ద‌ర్శిపై…

మార్గ‌ద‌ర్శి అంశం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మార్గ‌ద‌ర్శి డిపాజిట్ల సేక‌ర‌ణ‌పై ఆర్బీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌తో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వాద‌న‌కు బ‌లం క‌లిగింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడారు. మార్గ‌ద‌ర్శిపై త‌న పోరాటాన్ని వ‌క్రీక‌రించార‌ని ఆయ‌న అన్నారు. ఇదేదో వైఎస్సార్ చెప్ప‌డం వ‌ల్లే కేసు వేసిన‌ట్టు అంద‌రూ అనుకున్నార‌న్నారు. ఇందులో నిజం లేద‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అన్నారు.

రామోజీరావు కేసులో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన ప్ర‌తి ఒక్క‌ర్నీ జైల్లో వేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఏ ఒక్క‌రూ మార్గ‌ద‌ర్శి విష‌య‌మై ప్ర‌శ్నించ‌కుండా త‌న‌పై ప‌రువు న‌ష్టం కేసు వేశార‌ని ఆయ‌న తెలిపారు. త‌న‌పై మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ నిర్వాహ‌కులు రూ.50 ల‌క్ష‌ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన‌ట్టు ఉండ‌వ‌ల్లి తెలిపారు. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో వుంద‌న్నారు.

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌పై తన పోరాటం ఒక కొలిక్కి వేస్తేనే ప‌రువు న‌ష్టం కేసు నుంచి తాను బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌న‌ని ఆయ‌న చెప్పారు. మార్గ‌ద‌ర్శి చిట్స్‌ నుంచి మార్గ‌ద‌ర్శి ఫైనాన్ష్‌లోకి డ‌బ్బు వెళ్లి, అక్క‌డి నుంచి రామోజీరావు జేబులోకి వెళ్లిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈనాడు ప‌త్రిక‌ను అడ్డం పెట్టుకుని రామోజీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు.

మార్గ‌ద‌ర్శి కేసులో విచార‌ణ ప్రారంభ‌మై రెండు వారాలు గ‌డుస్తున్నా ఇంత వ‌ర‌కూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు స్పందించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఈ కేసులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంప్లీడ్ కావ‌డం వ‌ల్ల బ‌లం క‌లిగింద‌న్నారు. రామోజీరావు కుటుంబంతో చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, ఆయ‌న ఎలా స్పందిస్తారో తెలియ‌ద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు.

18 Replies to “మార్గ‌ద‌ర్శిపై నా పోరాటాన్ని వ‌క్రీక‌రించారుః ఉండ‌వ‌ల్లి”

  1. m o d d a g u d u l a n j a k o d a k a ………………… i l a n t i c h e t t a n a a k o d u k u l a v a l l e r a s t r a m c ha n k a n a a k i p oi n d i …….gud d a l o r o d d i m p a a li ………..

    1. కామి గా!

      మీ అమ్మ కామేశ్వరి.. ఆల్రెడీ మా అందరి మొగ్గలు… గుడిపించుకొంటోంది లే ర.

      రామోజీ గాడు D3ng! తిన్నాడా లేదా అని తేల్చాల్సింది కోర్టులు ర.. RBI norms పాటించకుండా.. hindu undivided family ప్రకారం అని చెప్పుకుంటూ ప్రజల సొమ్ము D3ng! తింటూ.. డిపాసిటర్స్ సొమ్ము వెనక్కి ఇవ్వకుండా.. దొరికి పోయాక.. అయ్యోనాకు చట్టం తెలియదు అని ఒప్పుకున్నప్పుడు ఇంకేంటి బె B0 గ @M L@ nj @ K0 D@ K@… ఇటువంటి వారిని వెనకేసుకొస్తున్నావ్?

      చట్టం అందరికి సమానమే..

  2. ఇలాంటి వాళ్ళని ఏమి అనాలో అర్ధం కాదు. Rajashekar reddy CM అవకముందు నుంచే మార్గదర్శి ఉంది కదా ! అప్పుడు ఎందుకు వేయలేదు కేసు? అంటే మెహర్భాని చేసి ఎదో ఒక సైట్ డెంగ్ థాని కి చూశాడు. అయన పోయాడు ఈయన ఆపాడు.

    మల్లి జగన్ అధికారం లోకి రాగానే వీడికి కేసు గుర్తుకి వచ్చింది..వీళ్లనే చిడతల బ్యాచ్ అంటారు.. ప్రజల నుండి ఏమైనా ఉందా ?

  3. వీడి బొంద! ఆసలు మర్గదర్సి ఫైనాన్సియర్ కి మర్గదర్సి chit funds కి మద్య తీడా కూడా చాలా మందికి తెలీదు. మొన్న జగన్ కెసులు వెసింది మర్గదర్సి chit funds మీద.

    .

    ఇప్పుడు కొర్ట్ లొ ఉన్నది మర్గదర్సి ఫైనాన్సియర్ మీద. ఇది సుమ్మారు 20 సంవచ్చరాలు క్రితం కె.-.సు. అప్పట్లొ RBI కొత్త నిబందనల ప్రకారం మర్గదర్సి ఫైనాన్సియర్ డిపాజిట్లు సెకరించకూడదు అని, తిరిగి ఆ డబ్బు ఇవ్వమంది. అలానె రామొజి రావు ఆ డబ్బు చెల్లించారు. ఇప్పుడు ఎదొ కొత్తగా చెప్పినట్టు ఈ హంగామీ ఎమిటి రా అయ్య! అయినా కొత్తగా అక్కడ RBI ఎమి చెప్పింది?

  4. మర్గదర్సి ఫైనాన్సియర్ తప్పు చెస్తె చర్యలు తీసుకొవచ్చు…. కాని ఈ సన్నసి అప్పట్లొ మహా మెత గాడి తొ కలిసి, మర్గదర్సిని finnacial runout చెయలి అని చూసారు.

    .

    రామొజి చెలించలెడు అంటూ డిపాజిటర్లల్లొ అందొలన కలిగించి, డిపాజిటర్లు అందరూ ఓకె సారి తమ డబ్బు వెంటనె తమకు చెల్లించాలి అని మర్గదర్సి ఆఫీసుల మీద పడితె చూసి ఆనందిద్దాం అనుకున్నరు.

    అయితె మీద నమ్మకం తొ ఎవ్వరూ డాబ్బులు అడగలెదు.

    1. First the case is not on margadarssi chitfund . the case is on margadarssi finance which was collected 2500 cr from depositors . as per RBI rules it is financial fraud like sahara .

      when Undavalli filled a case ,Ramoji rao acceptted the mistake and he said to the court he return back the deposits but he did not provided depositors details to the court or RBI . state gov appointed retired judge committee to get the depositors details . But Ramojirao did not provided any details . So undavalli figihtig for those details .

      what is wrong in this case ?

Comments are closed.