విశాఖలో ఒక్కసారిగా పద్నాలుగు మంది వైసీపీ కార్పోరేటర్లు వెళ్ళి కూటమిలో దూకేశారు. ఇలా టోకున పెద్ద సంఖ్యలో కార్పోరేటర్లు వైసీపీని వీడడంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లు అయింది. మహా విశాఖ నగర పాలక సంస్థలో 59 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇందులో పద్నాలుగు మంది వెళ్ళిపోతే ఆ సంఖ్య కాస్తా 45కి పడిపోయింది.
మొత్తం 98 మంది కార్పోరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనారిటీలో పడినట్లు అయింది. టీడీపీకి 29 మంది కార్పోరేటర్లు ఉన్నారు. జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు ఉన్నారు ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు. వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన కూటమి సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు. అలా మ్యాజిక్ ఫిగర్ 50 నంబర్ తో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని అందుకుంటుందని అంటున్నారు.
విశాఖ కార్పోరేషన్ కి పదేళ్ళుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయ్యాక ఎన్నికలు జరిపించారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినా కార్పోరేషన్ ఎన్నికలను ఈ అయిదేళ్ళలో పెట్టలేదు. అలా పదవులు అందుకున్న వారంతా జగన్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
అధికారం కోసం గోడ దూకుడుకు సిద్ధపడిన కార్పోరేటర్లు ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు. 2026 మార్చిలో ఈ పాలక మండలి గడువు ముగుస్తుంది. అపుడు జంపింగ్స్ నేతలకు టికెట్లు ఇస్తారా అసలు ఎన్నికలు పెడతారా అన్నది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే అధికారంలో ఉండడమే ముఖ్యం. అధికారమే విజయం కాబట్టి ఈ మాటలు ఎవరికీ పట్టవు. అలా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని అధిష్టించబోతోంది.
inka kukka batuke
inka kukka batuke
inka k u k k a b a t u k e
పేరుకి తగ్గట్టు రాసావ్ ర కామి గా..
నీ పేరులోనే..కామం ఉంది. రోడ్డు మీద కుక్కలు నిసిగ్గుగా కామ క్రీడలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కుక్కనే ఉదాహరణ గా తీసుకుని రాసినావ్ … నీకు కుక్క, కామ క్రీడలు అంటే.. మక్కువ ఎక్కువని నీకు ఆ పేరు పెట్టుకున్నావ్ ఏ ర కామిగా??
కుక్క బతుకే.. అంటే అంతా బతుకు నీ లాగానే ఉంటుందా వాళ్ళది ?
పేరుకి తగ్గట్టు రాసావ్ ర కామి గా..
నీ పేరులోనే..కామం ఉంది. రోడ్డు మీద కు-క్కలు నిసిగ్గుగా కామ క్రీడలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కు-క్కనే ఉదాహరణ గా తీసుకుని రాసినావ్ … నీకు కు-క్క, కామ క్రీడలు అంటే.. మక్కువ ఎక్కువని నీకు ఆ పేరు పెట్టుకున్నావ్ ఏ ర కామిగా??
కు-క్క బతుకే.. అంటే అంతా బతుకు నీ లాగానే ఉంటుందా వాళ్ళది ?
పేరుకి తగ్గట్టు రాసావ్ ర కామి గా..
నీ పేరులోనే..కామం ఉంది. రోడ్డు మీద కు-(క్క)లు నిసిగ్గుగా కామ క్రీడలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కు-(క్క)నే ఉదాహరణ గా తీసుకుని రాసినావ్ … నీకు కు-(క్క) కామ క్రీడలు అంటే.. మక్కువ ఎక్కువని నీకు ఆ పేరు పెట్టుకున్నావ్ ఏ ర కామిగా??
కు-(క్క) బతుకే.. అంటే అంతా బతుకు నీ లాగానే ఉంటుందా వాళ్ళది ?
కు-(క్క) బతుకే.. అంటే అంతా బతుకు నీ లాగానే ఉంటుందా వాళ్ళది ?
nee amma mogudi batukulaga untadi ra
నీ పేరులోనే..కామం ఉంది. రోడ్డు మీద కు-(క్క)లు నిసిగ్గుగా కామ క్రీడలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కు-(క్క)నే ఉదాహరణ గా తీసుకుని రాసినావ్ … నీకు కు-(క్క) కామ క్రీడలు అంటే.. మక్కువ ఎక్కువని నీకు ఆ పేరు పెట్టుకున్నావ్ ఏ ర కామిగా??
పేరుకి తగ్గట్టు రాసావ్ ర కామి గా..
ilaanti dhhooonnngggaa lllaaannnjjjaaaa kkkoooddaaaakkkaaa la valle jagan anna odipoyindhi , thalli paalu thagi rommu gudhe lllaaannnjjjaaa kkkoooddd
Adhe YSR garu soniamma paalu thaagi party ki nammakamga unte me akkai gadu soniamma rommu guddhi party ni maarchesadu
5 years ennikale pettaleni bolli gaadu veeniki malli elevations…
ennikalu jarigi pilla pitthiri gallu elaa odipoyaru. malli over confidence paytm kukkalaki. why not 175. why not 11. next why not 3
చాలాకాలం బట్టి విలువలని కోల్పోయింది ఈ వ్యవస్త… కప్పగెంతులు కామన్..
Call boy jobs available 8341510897