సీఎం.. లోకేష్.. డిప్యూటీ సీఎం!

ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ బంధువులు, పార్టీ వారైనా కూడా లోకేష్ అపాయింట్ మెంట్ తీసుకుని విరాళం అందించి ఫొటో దిగుతున్నారు

ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి కాదు కాదు.. ఉపముఖ్యమంత్రివర్యులు అని కదా సదా రాస్తున్నారు.. అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రుల్లో పవర్ ఫుల్ మంత్రి లోకేష్. ఎందుకంటే సాక్షాత్తూ సీఎం గారి అబ్బాయి. పార్టీ సారధి అన్నీ లోకేష్ నే కనుక. మామూలుగా అయితే ఇదే లైన్ లో చెప్పుకోవాలి. కానీ వ్యవహారాలు చూస్తుంటే మాత్రం అలా లేవు.

ఎవరైనా సరే విరాళాలు పట్టుకెళ్లి సీఎంకు ఇవ్వాలనుకుంటారు. ఇచ్చి ఫొటో దిగాలనుకుంటారు. సీఎం అపాయింట్ మెంట్ దొరక్కపోతే ఎవరితో దిగాలనుకుంటారు. డిప్యూటీ సీఎం తో కదా. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంతో ఎవరూ దిగట్లా ఫొటోలు.

అయితే ఉపముఖ్యమంత్రి వర్యులు జ‌నసేన కదా.. ఇచ్చే వాళ్లు తెలుగుదేశం అభిమానులు అయితే లోకేష్ దగ్గరకు వెళ్లడంలో అనుకోవడానికి ఏముంది అని అనొచ్చు.

కానీ ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ బంధువులు, పార్టీ వారైనా కూడా లోకేష్ అపాయింట్ మెంట్ తీసుకుని విరాళం అందించి ఫొటో దిగుతున్నారు తప్ప పవన్ తో కాదు. అదేంటో మరి. చంద్రబాబు తరువాత పవర్ సెంటర్ అంటే లోకేష్ అనే అనుకోవాలేమో?

32 Replies to “సీఎం.. లోకేష్.. డిప్యూటీ సీఎం!”

  1. Deputy CM garu ippudem matladaleru le….Anni note chesukoni analyse chesukoni guts unte next elections lo solo ga compete cheyyali….ledante next term ki power lo share adagali…..naturally ee rendintilo Edo okati jarugutundi….then everyone starts to show their real colours 😃

  2. తప్పేముంది.. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు..

  3. ప్రకాశం బ్యారేజ్ ని కూల్చడం ద్వారా లక్షల మందిని చంపి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని జగన్ వైసీపీ నేతలు కుట్ర పన్నారని అని విమర్సలు వస్తున్నయి. ముందు దాని గురించి రాయి.

    .

  4.  ఇంకా-నయం..ప్రతిపక్ష-హోదా-కోసం, పాస్-పోర్ట్ కోసం-కోర్ట్-కి-వెళ్లి, జైల్లో-ఉన్న-పిన్నెల్లి, నందిగం-ని కలవటానికి-వచ్చనప్పుడల్లా-జనంలోకి-వెళ్లి పోరాడుతున్న-హోదా-ఇంకా-రాని-లెవన్-రెడ్డి కి ఇవ్వచ్చుగా-చెక్కులు-అని-రాసినా-రాస్తావు-ఎంకటి..

    నాకొకటి చెప్పు-ఎంకటి, మన అన్న ఒక కోటి డొనేషన్ అనౌన్స్ చేశాడు కదా, ఎవరికి ఇవ్వాలంటావు? సీఎం కా, డిప్యూటీ సీఎం కా, లోకేష్ కా, లేక పాలస్ లో ఒకరికి ఒకరే తోడుంటే టైప్ లో ఇచ్చుకుంటారా..

  5. మతి తక్కువ సీఎం, రెండు లక్షల పుస్తకాలు చదివిన ఏమాత్రము బుర్ర ఎదగని డిప్యూటీ సీఎం, బాడీ తప్ప బుర్రలేని విద్యాశాఖ మంత్రి, బీజేపీ సహాయముతో ఈవీఎం ల ద్వారా వచ్చిన అనుకొని పదవులు. అనిభవించండి, తిరిగి ఇచ్చే రోజు దగ్గర్లో వుంది.

  6. మతి..తక్కువ సీఎం, రెండు లక్షల పుస్తకాలు చదివిన ఏమాత్రము బుర్ర..ఎదగని డిప్యూటీ సీఎం, బాడీతప్ప ..బుర్రలేని..దొండపండుకు..కాకిముక్కులాంటి..విద్యాశాఖ మంత్రి, బీజేపీ సహాయముతో ఈవీఎం ల ద్వారా వచ్చిన అనుకొని పదవులు. అనిభవించండి, తిరిగి ఇచ్చే రోజు దగ్గర్లో వుంది.

  7. మతి..తక్కువ సీఎం, రెండు..లక్షల..పుస్తకాలు..చదివిన..ఏమాత్రము..బుర్ర..ఎదగని..డిప్యూటీ సీఎం, బాడీతప్ప ..బుర్రలేని..దొండపండుకు..కాకిముక్కులాంటి..విద్యాశాఖ మంత్రి, బీజేపీ..సహాయముతో..ఈవీఎం..ల..ద్వారా వచ్చిన..అనుకొని..పదవులు. అనిభవించండి..తిరిగి ఇచ్చేరోజు..దగ్గర్లో..వుంది.

    1. నీచ నికృష్ట కుష్టోడు జగన్ ముఖ్య మంత్రి అవ్వ గలిగినవాడు, నీలాంటోడు ఎన్నైనా మొరుగుతారు.

  8. జగన్ ప్రాణం పోతుందంట, ఒక గులక రాయి డ్రామా తో,కానీ వాడి కార్యకర్తలు అప్పోజిషన్ మీద రాళ్లు వెయ్యొచ్చని రెచ్చ కొడుతున్నాడు. వాడిదే ప్రాణం, ఇతరులది కానట్టు.

Comments are closed.