ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య భీకర పోరులో నైతికంగా …దాయాది దేశం ఒంటరైంది. ఏ ఒక్కరూ పాకిస్థాన్ ఉగ్రదాడుల్ని సమర్థించడం లేదు. దీన్నిబట్టి టెర్రరిజంపై ప్రపంచంలో ఏ దేశమూ మద్దతు ఇవ్వదని స్పష్టమైంది. మరోవైపు పాకిస్థాన్ ఎంపీలు, రాజకీయ నాయకులు ఆదుకోవాలని ఎంతగా వేడుకుంటున్నా దయ చూపే వాళ్లే కరువయ్యారు.
ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. తాజాగా జీ7 దేశాల నుంచి పాకిస్థాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గత నెల 22న పహల్గామ్ ఉగ్రదాడిని జీ7 దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మన్, జపాన్, ఇటలీ దేశాలు ఉమ్మడిగా పాక్ చర్యల్ని తప్పు పట్టడం గమనార్హం.
ఇదే సందర్భంలో ఇరుదేశాలు చర్చలు జరిపి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని జీ7 దేశాలు సలహా ఇచ్చాయి. యుద్ధం వల్ల అనర్థాలే తప్ప, ఎలాంటి ప్రయోజనం వుండదని ఇరు దేశాలను జీ7 దేశాలు హెచ్చరించాయి. రెండు దేశాల ప్రజల క్షేమాన్ని తాము కోరుకుంటున్నట్టు ఆ దేశాలు తెలిపాయి. ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహించే పాకిస్థాన్, మరోవైపు అమాయకులన్నట్టుగా నటిస్తోంది.
ఇతర దేశాల మద్దతు కోరుకుంటోంది. కానీ పాకిస్థాన్ విజ్ఞప్తిని ఏ దేశమూ పరిగణలోకి తీసుకోవడం లేదు. అంతెందుకు, సింధూ జలాల విషయంలో జోక్యం చేసుకోవాలనే పాకిస్థాన్ విజ్ఞప్తిని ప్రపంచ బ్యాంక్ తోసిపుచ్చింది. తాము సాయం చేయడమే తప్ప, ఇలాంటి యుద్ధ వాతావరణంలో జోక్యం చేసుకోలేమని పాకిస్థాన్‌కు తేల్చి చెప్పింది. దీంతో దౌత్యపరంగా, అలాగే నైతికంగా పాకిస్థాన్ పూర్తిగా ఏకాకిగా మిగిలింది.
మన అన్నియ్య లాగా సింగల్, సింహం అనకుండా ఒంటరి అంటావేమిటి GA?
G-7 condemns Pahalgam attack, which is good and reasonable. But they did not accuse or condemn Pakistan. World bank mediates between India and Pakistan for Sindhu water issues. That is the agreement. Where the question of rejecting? India pressured IMF to put Pakistan in grey list, but IMF did not believe India’s allegations and released US$ 1B immediately and India got humiliated in front of IMF and spreading false fake news about world bank.
నీకు అంత ప్రేమ ఎక్కువేయితే వెళ్లి పాకిస్థాన్ పో. ఈ దేశం తిండి తిని, ఈ దేశం మీదే విషం చిమ్మే నీలాంటి @ధవలు ఇక్కడ వసరం లేదు.
ఇండియా అవమానపడితే చూసి సంతోషించాలనే సైకో కు. క్కవి నువ్వు. తిన్నె ఇంటి వాసాలే లెక్కపెట్టే @దవ
ఇం డియా అ వమా నపడి తే చూసి సం తోషిం చాల నే సైకో కు.. క్క వి నువ్వు. తిన్నె ఇంటి వాసాలే లెక్కపెట్టే @ద.వ