ఆపరేషన్ సింధూర్.. వందకు పైగా ఉగ్రమూకల హతం!

ముజఫరాబాద్ లోని ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడుల్లోనే కనీసం 30 మంది మరణించినట్టుగా తెలుస్తోంది

భారత సైన్యం బుధవారం ఉదయం పది గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది. సరిగ్గా అదే సమయానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అక్కడి అధికారులతో ఓ సమావేశం పెట్టుకున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, భారత సరిహద్దు గ్రామాల మీద బుల్లెట్లు, ఫిరంగి గుళ్లు కురిపిస్తుండగా.. అక్కడ ముగ్గురు పౌరులు మరణించినట్టు గా వార్తలు వస్తున్నాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో భాగంగా.. ఏకంగా.. వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లుగా అనధికారిక వార్తల ద్వారా తెలుస్తోంది.

ముజఫరాబాద్ లోని ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడుల్లోనే కనీసం 30 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అన్ని చోట్ల జరిగిన దాడుల్లో కలిపి కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని అంచనా వేస్తున్నారు.

పీఓకే, పాకిస్తాన్ లోని 9 ప్రదేశాల్లో ఈ దాడులు చేపట్టినట్టు భారత సైన్యం ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం కేవలం 6 చోట్ల మాత్రమే దాడులు జరిగినట్టుగా ప్రకటించుకుంది. అయితే అయిదు భారతీయ జెట్ విమానాలను పాక్ సేనలు నేల కూల్చినట్టుగా పాక్ ప్రకటించుకోవడం విశేషం.

ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఇలా ఉండగా.. అమెరికా మాత్రం.. ఎలాంటి యుద్ధోన్మాద చర్యలు తీసుకోరాదంటూ హితవు చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా.. ‘పాక్ ఎటువంటి చర్య తీసుకోవద్దని, ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్ కు ఉందని’ అమెరికా పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని.. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ కోరుకోవడం లేదని కూడా అమెరికా వ్యాఖ్యానించింది.

కవ్విస్తున్న పాక్, భారత్ చాలా కచ్చితత్వంతో.. కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఎంచుకుని దాడులు నిర్వహించగా.. పాకిస్తాన్ మాత్రం.. అదుపు తప్పి సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం ఉద్రిక్తతలను పెంచేలా ఉంది.

భారత్ ప్రత్యేకంగా తాము చేసిన ప్రకటనలో.. ఉగ్రవాద స్థావరాలు తప్ప పాక్ పౌర ఆవాసాలమీద గానీ, పాకిస్తాన్ సైనిక స్థావరాలమీద గానీ దాడులు చేయలేదని స్పష్టం చేసింది. ఈ దాడుల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి వీల్లేదని పేర్కొంది. అయితే పాకిస్తాన్.. చాలా దూకుడుగా సరిహద్దు గ్రామాల మీద దాడులు చేస్తుండడం దుర్మార్గం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

12 Replies to “ఆపరేషన్ సింధూర్.. వందకు పైగా ఉగ్రమూకల హతం!”

  1. అక్కడి ఇండియా ముస్లిం లో కొంత మంది, కాంగ్రెస్ ,కమ్యూనిస్సు, గొర్రె బిడ్డలు వాళ్ళు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది వున్నారు..

    ఇండియా హిందువుల చాలా జాగ్రత్తగా ఉండాలి.

    మన చుట్టూ పక్కనే ఉంటూ , ముస్లిం మత పిచ్చి తో లేదా , హిందూ ద్వేషం తో ఉండే చాలా మంది మన పక్కనే వుంటారు. 

    వాళ్ళు హిందువులకి సపోర్ట్ గా ఉన్నట్లు నటిస్తూ , తెర వెనుక పాకిస్తాన్ ముస్లిం లకి సహాయం చేస్తా వుంటారు. 

    1. వాళ్ళు కోరుకునేది 

      ఇండియా లో

       హిందువులను మతం మార్చి, ఇక్కడి ముస్లిం ల జనాభా పెంచేసి,

       మొత్తం ముస్లిం మెజారిటీ దేశం గా మార్చి పాకిస్తాన్, ఇండియ, బంగ్లాదేశ్ లలో కలిపి అల్లా రాజ్యం స్థాపించడం.

      ము*డ్డి కడుక్కోడానికి నీళ్ళు లేక పీతి ము*డ్డి తో తిరిగే ఎడారి ముసలోడ కూడా వాళ్ళకి అదే చెప్పాడు, ముస్లిం లు మెజారిటీగా మరేదాక జీహాద్ తో మతం వ్యాప్తి చేయండి అని. 

      అప్పటిదాకా మంచి వాళ్ళుగా నంటిచండి, అల్లా కూడా అదే చెప్పాడు అని. 

      1. ఇండియా లో హిందువ్లని టార్గెట్ చేసి,

         అటు మక్కా రాజ్యం , 

        ఇటు వాటికన్ రాజ్యం 

        స్థాపన కోసం విపరీతంగా ప్రయత్న చేస్తున్నారు, వాళ్ళకి వున్న ధనిక దేశాల అండతో.

        హిందువుల కి మిగిలింది ఒక్కటే ఇండియా దేశం. 

         ఇంకా అన్ని మతాలు సమానం, అన్ని దేముళ్ళ సమానం అనే అబద్దం ప్రచారాలు నమ్మి మోసపోయారా, చటుక్కున మీ చేతిలో బైబిల్ లేదా హిజాబ్ ఉంటుది. 

        అసలు వాళ్ళే నమ్మరు, ఒప్పుకోరు వేరే దేము డు వాళ్ళ దేవుడు తో సమానం అంటే, కానీ హిందువుల్ని మాత్రం ఆ మాట  నమ్మమని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రచారం  చేశారు, మనకి తెలుసు ముస్లిం లకి సపోర్ట్ కోసం

        1. హిందువుల లో సహజంగా ఉండే సాత్విక గుణం, మిగతా మతాల వారిని గౌరవించడం అనే లక్షణము లని వాళ్ళ మత ప్రచారం చేసుకోడానికి అనువుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మతం మెజారిటీ గా మారిన తర్వాత హిందువులు మైనారిటీ గా మారిన తర్వాత హిందువుల నీ వేటాడి చంపుతారు, ఇదే వీళ్ళు.  

          కనుక జాగ్రత్త. 

          1. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్దితి చూడండి, ముస్లిం లు మెజార్టీ గా మారితే ఏమి అవుతుందో అని.

            అలాగే ఇండియ లో ముస్లిం మెజారిటీ ఏరియా లో అక్కడి హిందువుల దుర్భర పరిస్థితి చూడండి. ఇవన్నీ మన కళ్ళ ముందు వున్న నిజాలు.

          2. ఇప్పటికే క్రైస్తవ దేశాలు, 

            ముస్లిం లకి తమ దేశం లో చోటు ఇచ్చి, ఇప్పుడు గొగ్గోలు పెడుతున్నారు, 

            తమ దేశం లో కి వచ్చిన ముస్లిం లు విపరీతంగా పిల్లల్ని కనేసి వాళ్ళు మెజారిగ్ గా మారి, తమా క్రైస్తవ ఆడవారనీ రే*ప్ చేస్తున్నారు అని.

          3. UK, జర్మనీ లాంటి దేశాల్లో గ్రూమింగ్ గ్యాంగ్ అని, అక్కడి ముస్లిం యువకులు అక్కడి మసీదు ద్వారా గ్రూప్ లుగా ఏర్పడి, అక్కడి క్రైస్తవ అమ్మాయిలని ఏ రోజు ఎవర్ని రేప్ చేసి వాళ్ళ నీ మతం మార్చి 

            మని అక్కడి మసీదు ముల్లా రోజు వారి టార్గెట్ లు పెడతాడు అని uk పార్లమెంట్ లోనే నేరుగా చెప్పారు అక్కడి ఎంపీ లు.

          4. Sir .. meeru konchem Samyanam patisthe manchidi anukunta .. Gov is taking care. Operation sindhoor got huge success and applauded across the world for the approach. This is the time we unite not divide among us. loosing one Indian civilian/Soldier life is also huge loss.  you can start this again after war. you have plenty of time after that.   Jai Hind.

  2. ఇదేవిధముగా దేశం లోపల వున్న అంతర్గత ఆర్ధిక ఉగ్రవాదులను కూడా తుదముట్టిస్తారని ఆశిద్దాం

Comments are closed.