యుద్ధం మొదలై పోయింది. దాదాపు తారాస్థాయికి చేరుకుంది. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కొంతమంది అయితే ఎమర్జెన్సీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఊహించారు. అంతలోనే ట్రంప్ సీన్ లోకి వచ్చారు. యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించేశారు.
అవును.. ఉరుములేని పిడుగులా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఇండియా-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటించారు. ఇరు దేశాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ ఒప్పందం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించేశారు.
రెండు దేశాలు తమ తెలివితేటలు, కామన్ సెన్స్ ఉపయోగించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాయని అన్నారు ట్రంప్. నిజానికి 24 గంటల కిందట ఇండో-పాక్ యుద్ధంపై పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అగ్రరాజ్యం.
ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇండియా-పాక్ యుద్ధంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. రెండు దేశాలు సంయమనం పాటిస్తే మంచిదని, యుద్ధం పీక్ స్టేజ్ కు చేరిన ఈ టైమ్ లో అమెరికా తలదూర్చదని, అది తమకు సంబంధం లేని వ్యవహారం అంటూ ఓపెన్ గా ప్రకటించారు.
వాన్స్ ఆ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ట్రంప్, కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని భారత విదేశీ మంత్రిత్వ శాఖ కూడా స్పష్టం చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని తెలిపింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. సరిహద్దులో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది.
This episode looks like more of a mutual political benifit, at the cost of precious lives of army personnel, than real issue. They say pak directly tried attacking Indian cities still accepted for cease fire within no time and without any acceptance of guilt by pak. Gods must be crazy
. They didn’t even said sorry. When army was about to capture pok then suddenly cease fire during Nehru’s time now this one… What’s our standard on pak, just let them do whatever they want and then go?
Are we feared of them, by any chance?
Same as l 11 ,
orey telivi leni daddhamma, yudham jarigi vunte kadhaa mugisipovataaniki. cease fire ante kaalpula viramana. yuddham viramana kaadhu. 12th discussion tharvaatha emainaa jaragochu mallee.
మనకి పాకిస్తాన్ లో కంటే, ఇక్కడే మన మధ్య లో వుంటూనే, పాకిస్తాన్ కి స్లీపర్ సెల్ లాగ చేసే వాళ్ళు లెక్క లేని మంది ఉన్నారు.
ముందు వాళ్ళకి బయటకి లాగి వాళ్ళని వాళ్ళు ప్రేమించే పాకిస్తాన్ కి పార్సిల్ చేయాలి.
evaro?
బుజాలు తడుముకుంటున్నా రా!
ఓయ్ అంటే , మీరే పలికారు..
ఇక ఇక్కడ ఉండే రచయిత గారి పుల్ల విరుపు వ్యాసం కోసం ఎదురు చూడాలి!
జనగణమన జాతీయ గీతం నీ, ఇండియ సైన్యం నీ అవహేళన చేసే ఇక్కడి ఇండియా లో పం*దులు లని ముందుగా ఎరివేయాలి.
మీ చుట్టు పక్కల వున్న పాకిస్తాన్ సానుభూతి పరుల వివరాలు , దగ్గర్లో నీ సైన్యం హెడ్ క్వార్టర్ లో తెలియ పరచండి.
భారత ప్రభుత్వం ముందుగా ఒక టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటి చేసి, ప్రజలు అందరినీ తనకి తెలిసిన, అనుమానం విన్న భారతదేశ వ్యతిరేఖ వ్యక్తుల వివరాలు ( ముక్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ రేహింగ్యా వాళ్ళు ) చెబితే, ఆ తర్వాత విచారణ లో నిజం అని తేలితే,
ఒక ఏడాది పాటు, కరెంట్ బిల్లు ఫ్రీ అని చెప్పాలి.
కేరళ లో సగం పైగా మంది, కలకత్తా లో, పాత బస్తీ లో, jnu యూనివర్సిటీ లో చాలా మంది నేరుగా ఇలాంటి పాకిస్తాన్ స్లీపర్ సెల్ లు దొరుకుతారు.
Kaalpula Viramana kosam Trump meeda othhidi thechhina PAUL. Modi ki, Shariff ki buddhi cheppi Trump sahayamtho yuddham mugisetatlu chesi santhini nelakolpina mana Paul.