బ్రేకింగ్ పాయింట్ దాటాక దబిడిదిబిడే!

పాక్ కొన్ని నిందలు వేసి సైలెంట్ అయిఉంటే పోయేది. కానీ.. వారు దాడులు కొనసాగించడం వల్ల.. భారత్ దళాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రం లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు నిర్వహించింది. దాదాపు వందమంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను సమూలంగా మట్టుపెట్టింది.

ఆ సమయానికి కల్లబొల్లి కబుర్లు చెప్పిన పాకిస్తాన్.. సరిహద్దు వెంబడి చెదురుమదురుగా కాల్పులు సాగించింది. భారత్ లోని సరిహద్దు గ్రామాల మీద మోర్టార్లతో కూడా విరుచుకుపడింది. ఏకంగా 15మందికి పైగా భారత పౌరులు మరణించారు. తక్షణ ప్రతిస్పందన లాగా పాకిస్తాన్ అక్కడితో ఆగి ఉంటే వారికి చాలా మంచి జరిగేదేమో! కానీ పాక్ కాస్త శృతిమించి వ్యవహరించింది. భారత భూభాగంపై దాడులు చేయడానికి నిరంతరాయంగా ప్రయత్నించింది.

పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలతో పాటు రాజస్తాన్ లోని సరిహద్దు గ్రామాలపై కూడా పాక్ దాడులకు తెగబడింది. డ్రోన్లు, మిసైళ్లతో భారత గ్రామాలను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. ఈ దాడుల సంగతిని ముందుగానే పసిగట్టిన భారత్.. వెంటనే స్పందించి.. పాక్ మిసైళ్లు పాక్ గగనతలంలో ఉండగానే.. వాటిని పేల్చివేసినట్టుగా సైన్యం ప్రకటించింది.

నిజానికి భారత్ ఎంతో సంయమనం పాటిస్తూ వచ్చింది. భారత్ కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నదని.. పాకిస్తాన్ వక్రప్రచారం చేసినప్పటికీ.. భారత్ సంయమనంతోనే వ్యవహరించింది. తొలుత రెచ్చగొట్టే చర్యలు చేసినది పాకిస్తానే అంటూ భారత సైన్యం ప్రకటించింది. ఏప్రిల్ 22 వ తేదీన జరిగిన పహల్గాం ఉగ్రదాడులే తొలి కవ్వింపు చర్యలు అని తెలియజేసింది.

నిజానికి దానికి ప్రతిస్పందనగా భారత్ చాలా సంయమనంతో.. పాక్ సైన్యానికి, పౌరులకు ఇబ్బంది కలగకుండా.. ఉగ్రవాద స్థావరాలను మాత్రం మట్టుపెడితే.. అందుకు పాక్ కొన్ని నిందలు వేసి సైలెంట్ అయిఉంటే పోయేది. కానీ.. వారు దాడులు కొనసాగించడం వల్ల.. భారత్ దళాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

పాక్ మిసైళ్లను గగనతలంలోనే ధ్వంసం చేయడం మాత్రమే కాదు. లాహోర్ లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ లో పలు నగరాలపై మిసైల్ దాడులు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనేది చాలా ధర్మసమ్మతమైన ఉగ్రవాదులను అణిచివేసే చర్య అనే సంగతి ఆమోదించకుండా పాక్ రెచ్చిపోతే గనుక.. భారత్ ప్రదర్శించబోయే విశ్వరూపానికి ఇది టీజర్ మాత్రమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రేకింగ్ పాయింట్ దాటే వరకు భారత సహనాన్ని పరీక్షిస్తే.. ఇక వారికి దబిడిదిబిడే అంటున్నారు.

15 Replies to “బ్రేకింగ్ పాయింట్ దాటాక దబిడిదిబిడే!”

  1. మన దగ్గర ఉన్నది చైనా (HQ9 డిఫెన్స్ సిస్టం) చెత్త సరకు కాదు.. రష్యన్ మేడ్ S 400ఎయిర్ డిఫెన్స్ సిస్టం.

    .

    పాకిస్తాన్ కు మాత్రమే కాదు..చైనాకు కూడా భారత్ పెద్ద స్ట్రోక్ ఇచ్చేసింది. చైనా యుద్దపరికరాలతో విర్రవీగుతున్న పాక్ ను తుత్తినియలు చేయడమే కాకుండా యుద్ధరంగంలో భారత్ ఎంతటి ప్రమాదకరమో రెండు దేశాలకు తెలిసివచ్చేలా చేసింది.పాక్ ఆర్మీ వాడే యుద్ద పరికరాలు అన్నీ మేడిన్ చైనావే, భారత్ పై ఆగ్రహంతో ఆ దేశానికి చైనా యుద్ద పరికరాలను అందిస్తుంది.

    .

    చైనా యుద్ద పరికరాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి అని, అవి అమెరికాను కూడా మట్టికరిపించే స్థాయిలో ఉంటాయని ప్రచారం ఉంది. కానీ, అదంతా ఉత్తదే అని రుజువు చేసింది భారత్.

    చైనాకు చెందిన HQ9 డిఫెన్స్ సిస్టం ను వాడుతోంది పాక్. ఇది దాడులను ముందే గుర్తించి, నిలువరించే వ్యవస్థ. కానీ, ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడులను పసిగట్టడంలో ఈ మేడిన్ చైనా డిఫెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. 

  2. పాకిస్తాన్ తప్పిదాలకు మరియు పచ్చి అబద్దాల కోరుతున్నాను సరైన సమాధానం ఇచ్చింది

  3. Why secular governments are wasting billions of taxpayers money on defense equipment? Don’t they know that victory to Islam comes from the wombs of Muslim women inside these countries?

  4. భారత ఉపఖండం (అఖండ భారత్)లో  ZERO నుండి 25% జనాభాకు చేరుకుని దానిలోని 25% భూమిని పాకిస్తాన్ పేరు మీద లాక్కోవడానికి ముస్లింలకు దాదాపు 1300 సంవత్సరాలు పట్టింది.

    కానీ విభజిత భారతదేశంలోని ముస్లింలకు మళ్లీ 9% నుండి 18% కి చేరుకోవడానికి కేవలం 70 సంవత్సరాలే పట్టింది.

    అంటే పాకిస్తాన్ పాకిస్తాన్‌గా మారిన దానికంటే పది రెట్లు వేగంగా భారతదేశం పాకిస్తాన్‌గా మారుతోంది.

    దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారో తెలుసా?

    మీ మనవలు మరియు వారి వారి పిల్లలు..

  5. హిందువులు ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో తిరుమల గుడి కూడా మసీదుగా మారుతుంది..

    ఒక్కప్పుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా హిందూ మెజారిటీ ప్రాంతాలే. మొన్నటిదాకా హరే రామ హరే కృష్ణ అన్న ఆ ప్రజల నోళ్లు, ఈరోజు సల్లల్లా అల్లల్లా ఇల్లాల్లా అని సొల్లు సొల్లు కూతలు కూస్తున్నాయి. దీనికీ కారణం హిందువుల అమాయకత్వం మరియూ సూడోసెక్యులర్ పార్టీలు.

  6. అమెరికా నుండి కొనుగోలు చేసిన జెట్ ఫైటర్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదుల మీద దాడులకు మాత్రమే వాడతాం అని తీసుకున్నారు అదే ఫైటర్ తో భారత్ మీద దాడి చేశారు అమెరికా పెట్టిన షరతునీ పక్కన పెట్టారు ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి.

      1. తెల్లవారుజామున “3” గంటల్లోపే.. 9 ఫైటర్ జెట్లను కోల్పోయిన పాకిస్థాన్.

  7. హిందూ ద్వేషం తో, 

     పాకిస్తాన్ కి సపోర్ట్ గా గొగ్గోలు పెడుతున్న ప్రకాశ్ రాజ్, స్వర భాస్కర్. 

    వాళ్ళిద్దరిని పాకిస్తాన్ కి పార్సిల్ చేయాలి.

Comments are closed.