ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత స్వామి శివానంద కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సన్నిహితులు వెల్లడించారు. చనిపోయేనాటికి శివానంద వయసు 129 ఏళ్లని చెబుతారు. కానీ అంతకంటే మరో 2-3 ఏళ్లు ఎక్కువే ఉండొచ్చని ఓ అంచనా. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఓ వ్యక్తి 129 ఏళ్ల పాటు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చా.. ఈ ప్రశ్నకు స్వామి శివానంద ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన జీవన విధానం ఆదర్శనీయం.
ఆధార్ కార్డు ప్రకారం 1896, ఆగస్ట్ 8న జన్మించారీయన. పుట్టిన సంవత్సరం ఆధారంగా చూసుకుంటే, 3 శతాబ్దాల్లో జీవించిన వ్యక్తిగా అరుదైన రికార్డ్ ఈయన సొంతం. చిన్నవయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన శివానంద, తనకు ఊహ తెలిసేనాటికే సన్యాసిగా మారారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అవలంబించడమే ఈయన లైఫ్ సీక్రెట్.
3 సూత్రాలు పాటిస్తే, మంచి ఆరోగ్యం మన సొంతం అంటారు శివానంద. అవేంటంటే.. త్వరగా నిద్ర లేవడం, మితంగా తినడం, స్వీయ నియంత్రణ పాటించడం. ఇన్నేళ్లలో ఆయన ఎప్పుడూ రోగాల బారిన పడలేదు. అందరూ తనలానే దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉదయాన్నే నిద్రలేస్తారు. దాదాపు 4 గంటల పాటు యోగా-ధ్వానం చేస్తారు. రోజంతా కుష్టు రోగులకు సేవలందించేవారు. మధ్యలో శిష్యులకు జ్ఞానబోధ చేసేవారు. సాయంత్రం వీలైనంత తొందరగా పడుకుంటారు. ఇదే ఆయన లైఫ్ స్టయిల్.
ఆధునిక సాంకేతిక విప్లవానికి, ఆధునిక పోకడలకు ఆయన దూరం. టెలిఫోన్, కరెంట్ లాంటివి ఆయన వాడరు. ప్రకృతికి అనుకూలంగా జీవించారు. చల్లగా ఉంటే దుప్పటి కప్పుకుంటారు. ఎండగా ఉంటే ఆరుబయట పడుకుంటారు. గదిని చల్లగా ఉంచుకోవడం కోసం ఎక్కువగా మొక్కలు పెంచారు.
దాదాపు వందేళ్లుగా ఆయన ఆహారపు అలవాట్లు మారలేదు. రోజంతా మంచి నీళ్లు, ఉడికించిన కూరగాయలే తీసుకుంటారు. అది కూడా చాలా తక్కువగా. ఆయన ఎలాంటి వాహనాలు వాడలేదు. 125 ఏళ్ల వయసులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డ్ అందుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయన కాళ్లకు చెప్పులు వేసుకోలేదు.
ఆయన దగ్గర పెద్దగా వస్తువులేం ఉండవు. తనకు వచ్చిన కానుకల్ని కూడా ఆయన ఉంచుకోరు. ఎవరికి అవసరం ఉందో కనుక్కొని వాళ్లకు ఇచ్చేస్తారు. కేవలం తనతో పాటు దుస్తుల్ని మాత్రం ఉంచుకుంటారు. రోజు చన్నీళ్ల స్నానం చేస్తారు, స్నానం చేసేటప్పుడు ఒళ్లు రుద్దుకుంటారు తప్ప, సబ్బు ఉపయోగించరు. తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు.
ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు లేదా ఉడికించిన కూరగాయల్ని తనతో పాటు తీసుకెళ్తారు. మినరల్ వాటర్ లాంటివి ఆయన వాడరు. సాధారణంగా దొరికే నీళ్లనే కాచి వడబోసి తాగుతారు. వందేళ్లుగా ప్లాస్టిక్ కు దూరంగా ఉన్న వ్యక్తి బహుశా ఆయన ఒక్కరే కావొచ్చు. ఒక మనిషి ఈ కాలంలో ఇంత సింపుల్ గా జీవించడం సాధ్యమా..?
నిజంగా చాల గొప్ప విషయం. అందులో ఐహిక సుఖాలకు దూరంగా అలా ఉండడం ఈ రోజుల్లో చాలా చాలా అరుదు. నమోస్తు.
Bokka kadu. Ayanni follow ayithae EM udinattae. Ihika sukhalu anevi jeevitham lo chala mukhyam. Family, wife, kids, life, community are very important. Otherwise who will take care of ladies?
తాగుబోతు , తిరుగుబోతు పాస్టర్లకి గుణపాఠం ఈ మహాత్ముడి జీవితం , జీవన శైలి
Ayana 20’s lo emi chesado manaki theliyadu kada.
Mari Padmasri enduku theesukovalanukunnado?
నీ లాంటి వాళ్లకి కూడా తెలియాలని కావచ్చు
ఆ మహానుభావుడు కి శతకోటి వందనాలు.ఆయన ఖచ్చితంగా దైవసన్నిధిలో పునర్జన్మ లేకుండా ఆభగవంతునిలో లీనమయ్యారు.ఓం నమశ్శివాయ
ఉదయాన్నే. దేవునికి స్తోత్రాలు. చెప్పి. పాపాలు నేను పాపి నీ అని పది పది చెప్పి. రాత్రికి చక్కగా ముక్క మందు తాగి పడుకునే పాస్టర్ మహాశయుల్లో ఎవరయినా ఇలా ఉన్నారా
Ok great 129 years or more. Do we really need to live that long without wife, kids, happy nights etc? think about that first.
you dont know the paratmika anandam.. sivananda yoga center lu world wide unnayi . ayinaa meeku endukandi poyi yesayya kanneeti prardhanalu cheskoka.
mee prabhuvu tvaraga poyaadani andarni pommantaara enti?
అయన జీవితం అయన ఇష్టం మధ్యలో నీ నీచ జీవితం తో పనేముంది ?
Ok. But what is great in living 129 years. Why having a family is neecha jeevitham?
యేసు క్రీస్తు కి పెళ్ళి కాలేదు అంటారు. మరి, మీ లెక్కలో ఆయన జీవితం గొప్పది కాదా !
మన చుట్టూ పక్కలే వున్న చాల మంది తాము నమ్మిన దాని కోసం ఇలాటి సాధారణం జీవితం గడుపుతారు. అలా అని ఫామిలి వుంటే తప్పు అని వాళ్ళు అనేలేదు కదా.
Yesu Prabhuvu gurinchi raasi ala raasi nappudu discuss cheyyochu. Ippudu topic Padmasri swamiji gurichi.
Bitter truth or Truth is bitter so got ton of dislikes.
ఇదే పని ఎవరైనా ఎడారి అరబ్బు ఒంటె బిడ్డలు చేస్తే, ఓహో అహా అని బానిస తప్పట్లు కొట్టేవాళ్ళు. భారత దేశం మనిషి అనేసరికి తట్టుకోలేక పోతున్నారు పాకీ బానిసలు.
Ippudu kottaledu kada. Kottinappudu chuddam. Kottaka mundae kottestharu ani ooha ganalenduku?
మీ మెదడులో
భారత దేశం యొక్క సనాతన ధర్మం అనే సాఫ్ట్వేర్ బదులు
ఎడారి దేశం లో పుట్టిన రక్త దాహం కోరే అనాగరిక మతం సాఫ్ట్వేర్ ఎక్కిస్తే
ఇలానే మారిపో తాయి ఆలోచనలు.
ఇది మీ హార్డ్వేర్ తప్పు కాదు. అందులో ఎక్కిన సాఫ్ట్వేర్ ప్రభావం.
Manam anagarikamga thannuku chasthuntae, anni kalipi Bharatah desanni srushtinchindae vallu.
Every one has their own way to search happiness in life.
తాగుబోతు , తిరుగుబోతు పాస్టర్లకి గుణపాఠం ఈ మహాత్ముడి జీవితం , జీవన శైలి
Mana Jagan anna ki rishi konda palace kavali!
Shelly Thalli meeda casulu gelavali
lakshala kotlu kooda chalavu
ఇటువంటి వారి గురించి మన చానల్స్ పబ్లిసిటీ ఇవ్వవు. గొప్ప మహానుభావుడు.
ఇలాంటి సహజ జీవన విధానం పాటించే సంప్రదాయం అన్ని సమాజాల్లో కనిపిస్తూ వుంటది.
భారత దేశం లో హిమాలయాల్లో నిజమైన సాధువుల జీవనం చాలా సాధారణంగా ఉంటుది.
అమెరికా లో అమిష్ క్రైస్తవుల అనే సామాజిక సమూహం వాళ్ళు కూడా సుమారుగా ఇలాంటి ప్రకృతి కి దగ్గర జీవితం గడుపుతారు అని అప్పట్లో ఒకసారి మన తెలుగు న్యూస్ లో చదివిన గుర్తు.
వారు కూడా కరెంట్, మోటార్లు, కార్లు , ఫ్రిజ్ లు వాడరు. కేవలం వ్యవసాయం చేసుకుంటూ , ఇప్పటికీ కూడా గుర్రం బళ్ల మీద మాత్రమే ప్రయాణం చేస్తారు.
జైన సమాజం లో వారు విపరీతమైన అహింస జీవన పద్ధతులు అలవాటు చేస్తారు.
ముస్లిం వర్గం లో అహింస మార్గం పాటించే సూఫీ ఆలోచన పద్ధతి లో వ్యక్తులు కూడా జీవ హింస చేయకుండా , నాన్ వెజ్ తినకుండా సాధారణం జీవితం గడుపుతారు.
Ikigai ani japanese book undi ..dani anusaristoo akda eeyna kanna ekuva Kalam batikina vallu unnaru ,same diet tho ..
Jagan Anna is living exactly like that. No phone.