పహల్గామ్‌లో జరిగిన కిరాతక దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర శిబిరాలపై తీసుకున్న చర్యలను ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ స్వాగతించారు. పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య సామాజిక ఐక్యత, సమరసతకు పిలుపునిచ్చిన ఆరెస్సెస్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
“పహల్గామ్‌లో నిరాయుధ హిందూ పర్యాటకులపై జరిగిన దాడి అనంతరం, పాక్ మద్దతుదారులైన తీవ్రవాద శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మా అభినందనలు. ఇది దుండగులపై న్యాయం సాధించడమే కాకుండా, దేశ ప్రజల ఆత్మగౌరవం మరియు మనోబలాన్ని పెంపొందించింది,” అని భగవత్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలంతా సైన్యం వెనుక నిలవాలని పిలుపునిచ్చారు.
‘ఆపరేషన్ సిందూర్’ను సంపూర్ణ మద్దతుగా ప్రశంసించిన భగవత్, “పాక్‌లోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు మరియు సహాయక వ్యవస్థలపై సైనిక చర్య అనివార్యం. దేశ భద్రత దృష్ట్యా ఇది అత్యవసరం. ఈ జాతీయ సంక్షోభ సమయంలో ప్రభుత్వం మరియు సాయుధ బలగాల వెనుక దేశం మొత్తం ఉండాలి,” అని అన్నారు.
భారత దేశంలో మతపరమైన ప్రదేశాలపై, సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై పాక్ సైన్యం చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజలు ప్రభుత్వం మరియు పరిపాలన ఇస్తున్న సూచనలను పూర్తిగా పాటించాలని భగవత్ విజ్ఞప్తి చేశారు.
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’కు దేశం మొత్తం మద్దతు తెలిపింది. ఇకపై భారత్‌పై దాడి చేయాలనే ఆలోచనే పుట్టకుండా చేయాలని యావత్ భారత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. భారత్ ఇప్పటికే చేపట్టిన చర్యలకు పాక్ విలవిలలాడుతోంది. ప్రత్యక్షంగా పోరాడలేని పాక్, దొంగచాటుగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తోందన్న భయంతో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది.
ప్రభుత్వానికి బాసటగా ప్రజలు కూడా నిలిస్తే, పాక్ ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ విఫలమవడం ఖాయం.
Maa AP lo oogipoye gaaligadu unnadu teesukupondi
రేపో మాపో ED వాళ్ళు తీసుకుపోతారు లే రా Lowsense pay.. tm.
రేపో మాపో ED వాళ్ళు తీసుకుపోతరు లే రా Lowsense.
Ippativaraku ekkado dakkonna asalu hanthakudu sookthulu koosthunnadu ippudu.
ఇక్కడే ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే పందులు ఎవరో జనాలకి అర్థం అయింది లే.
Why neo desabhakthas begging people now. People already in support our brave armed forces and our nation. It appears that people resounding support to the nation and our soldiers but not enough support behind Ambani, Adani thukdae thukadae gang, which is obvious. Every one should support and stand behind our nation, security, our soldiers but not fall on trap of Kattappa’s path. Kattappa bahubali ko kyon mara?
ఇక్కడే ఉంటూ ఇస్లాం ఖిలాపత్
స్థాపన కోసం తెర వెనుక పాకిస్తాన్ పం*దుల కి సపోర్ట్ చేస్తున్న ఇక్కడే కొన్ని స్లీపర్ సెల్ పం*దులు ఉన్నాయి.
వాళ్ళ నీ కనిపెట్టి బయట పెట్టమని ఉండమని హెచ్చరిక.
veedu cheppalsina avasaram ledu. prathi bharateeyudu desa bhaktude. differences of opinion and ideas vundocchu gaani national interest andariki okate.
రాజకీయాల్లేవ్ .. అందరూ భారత్ మాతాకీ జై.. అంతే
ఇక్కడే ఇండియా లో పుట్టి,
ఇస్లాం మత పిచ్చి కారణం గా పాకిస్తాన్ వాళ్ళ గబ్బు ముడ్డి చీకుతున్న కొందరు ముస్లిం పందులను , పాకిస్తాన్ కి పార్సిల్ చేయాలి.