ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను లేస్తే మనిషిని కాను అన్న తరహాలో మాట్లాడుతుంటారు. అదేంటో కానీ ఆయన పాలకపక్షంలో ఉన్నా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే కనిపిస్తుంటారు ఒక్కోసారి.
“నేనే కనుక హోం మినిస్టర్ అయితే…” అంటూ ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి.
అంటే ప్రస్తుతం ఉన్న హోం మినిస్టర్ విషయంలో ఆయనకు అసంతృప్తి ఉందని అనుకోవాలా?
అదే నిజమనుకుంటే ఇలా ప్రతిపక్ష నేతలాగ మైకులో చెప్పడమెందుకు? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు క్లోజే కదా. ఆ పదవేదో తనకే ఇమ్మని నాలుగు గోడల మధ్యలో అడగవచ్చు కదా.
డెప్యుటీ సీయం ఆధీనంలో హోం మంత్రిత్వ శాఖ ఉండడం మామూలే. కనుక ఆయన అడిగి తీసుకోవచ్చు. ఒకవేళ ఈయన అడగలేదా లేక చంద్రబాబు ఇవ్వలేదా అనేది తెలీదు.
అయినా ఇక్కడొక విషయం. ఎంత హోం మినిస్టర్ అయినా వాళ్లకీ పరిమితులుంటాయి. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా స్వతంత్రంగా అరెస్టులు గట్రా ఏకపక్షంగా చేసుకుపోలేరు. ఆంధ్రప్రదేశ్ అనే కాదు. దేశవ్యాప్తంగా ఇది మామూలే. పవర్ మొత్తం ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది.
అందునా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు తప్ప ఉపముఖ్యమంత్రికి సైతం ఉండాల్సినంత పవర్ ఉండదనేది ఇప్పటికీ పవన్ కళ్యాన్ కి అనుభవంలోకి వచ్చి ఉండాలి. లేకపోతే తనకి విజయవాడ వరద బాధితుల్ని పరామర్శించాలని ఉన్నా అధికారులు వద్దన్నారని రాలేకపోయానని ఆయనే చెప్పుకున్నాడు కదా. మైలేజ్ మొత్తం బాబుగారికే తప్ప మరొకరికి రాకూడదని పవన్ ని ఆపినట్టే కదా. మరి ఆ అధికారులు పవన్ పిఠాపురం బాధితుల్ని పరామర్శించాడానికి వెళ్లేందుకు మాత్రం ఆపలేదు. అంటే ఎంత రాష్ట్రం మొత్తానికి ఉపముఖ్యమంత్రి అయినా వరదల సమయంలో తన హీరోయిజాన్ని సొంత నియోజకవర్గానికే పరిమితం చేసుకోమన్నారు కదా!
లెక్క ఇలా ఉన్నప్పుడు హోం మినిస్టర్ స్థానంలో ఎవరు కూర్చుంటే మాత్రం ఏముంటుంది? వారి పరిమితులకి అనుగుణంగా సీయం ఆదేశానుసారం నడుచుకోవడం తప్ప.
అన్నట్టు పవన్ కళ్యాణ్ అనే కొన్ని మాటలకి హిడెన్ ఎజెండా ఉంటుందనిపిస్తోంది. యోగిని పొగిడితే నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. పవన్ కి కావాల్సింది అదొక్కటే. కానీ అలా పొగిడే క్రమంలో లోకల్ గా తెదేపా అధినేతకి, ఆయన కుమారుడికి, కుటుంబానికి, అనుచరులకి మండుతుందని ఆలోచించకపోవడం ఆశ్చర్యం. ఆ మాత్రం అలోచించే శక్తి ఆయనకు లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అరెస్టు నిర్ణయాలు యోగి ఆదిత్యనాథ్ లాగ ఉండాలి అని బహిరంగంగానే అన్నాడు. అంటే చంద్రబాబులా ఉండకూడదనే కదా. మరో రాష్ట్రం ముఖ్యమంత్రిని ఏదో ఒక విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంటే మన ముఖ్యమంత్రి అలా లేడనే కదా!
యూపీలో ఎంత పోలీస్ యాక్షన్ జరిగినా దాని క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి యోగికే వచ్చింది తప్ప అక్కడ హోం మినిస్టర్ ఎవ్వరో కూడా దేశం పట్టించులేదు. కనుక ఎక్కడైనా హోం మంత్రి నిర్ణయాల వల్ల పని జరగదు. ముఖ్యమంత్రి నిర్ణయాల మీద హోం శాఖ నడుచుకుంటుంది. మంచో చెడో..ఆ పేరు కూడా ముఖ్యమంత్రికే వస్తుంది. అదీ ఇప్పటి రాజకీయవ్యవస్థ.
కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యం అమలవుతోందన్నది ఓపెన్ సీక్రెట్. కుదిరితే అరెస్టులు, లేదా వార్ణింగులు ఇవే కదా సాగుతున్నవి. పోలీసులు కూడా సోషల్ మీడియా చానల్స్ నడిపే కొందరిని రిక్వెస్టులు చేసారు.
ఏమని?
“ఇకనుంచైనా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపేయండి..మీరు ఆపకపోతే మా మీద ప్రెజర్ పెడుతున్నారు. మా ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు” అని.
పోలీసుల సంగతి అలా ఉంచితే జనసేన మనుషుల అరాచకాలు ఎన్ని జరుగుతున్నాయో కనీసం పవన్ దృష్టికన్నా వస్తున్నాయా? క్షేత్రస్థాయిలో వాళ్ల రౌడీయిజం ఏ రేంజులో ఉందో చంద్రబాబుకి తెలుస్తున్నా చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారా.. పవన్ తో ఎందుకని!!
ఇలాంటివి గత ప్రభుత్వం సమయంలో కూడా జరిగాయి. కాదని ఎవ్వరూ అనలేరు. ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు.
పవన్ కళ్యాణ్ నిలదియ్యాలనుకుంటే రెడ్ బుక్ పాలన మొదలైనప్పుడే నిలదీసి ఉండాల్సింది..ఇది పద్ధతి కాదు అని. పద్ధతి ప్రకారం ఆయన కోరుకుంటున్నట్టు కులం, ప్రాంతం చూడకుండా రౌడీ ఎలిమెంట్స్ ని లోపలెయ్యాలనుకుంటే జైళ్లన్నీ జనసైనికులతోనే నిండే అవకాశముంది. జనసైనికులతో పెట్టుకునే ధైర్యం జనసేనానికి కూడా లేదేమో అని వారి బాధితులు అంటున్నారు.
ప్రభుత్వాన్ని, తనను విమర్శిస్తే “తొక్కిపెట్టి నార తీస్తా” అని తిడుతున్నారు ఉపముఖ్యమంత్రిగారు. మరి ఇప్పుడు పరోక్షంగా యోగి ప్రభుత్వాన్ని పొగిడి కూటమి ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతని విమర్శించినట్టే అయ్యింది. మరి ఇప్పుడు ఉపముఖ్యమంత్రివర్యులు వారి నారని వారే తీసుకుంటారా అని అడుతున్నారు ప్రతిపక్ష నాయకులు కొందరు.
తెల్లారి లేస్తే తానే ఇండియా మొత్తంలో సీనియర్ నాయకుడినని, మోదీ కూడా తన తర్వాతే అని చెప్పుకుంటుంటారు చంద్రబాబు, ఆయన అభిమానులు. అలాంటిది చంద్రబాబు అనుభవంలో సగం కూడా లేని యోగిని పొగిడి ఆయన పాలనలోని కొన్ని పద్ధతులని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం తెలుగుతమ్ముళ్ల గుండెల్లో మంట పెట్టడమే కదా! “ఉన్న నాలుకకి మందేస్తే కొండనాలుక ఊడిందని” సామెత. “యోగిని పొగడాలని చూస్తే బాబుగారికి మండింది” అని ఇక్కడ చెప్పుకోవాలేమో.
హరగోపాల్ సూరపనేని
అవునా? జగన్ ముఖ్యమంత్రి కాడా? అయ్యో, ఎప్పటినుంచి? మరి అదేంటి, కనీసం ప్రతిపక్షం హోదా లేక పోయినా ఇంకా ముఖ్యమంత్రినే అన్నట్టు ప్రవర్తిస్తాడు, ఎల్లపుడూ జగన్? అదేదో పాట లాగ “ఒక జీవికి ఆకలి వేసిందా, ఇంకో జీవికి ఆయువు మూడిందే” అని, జగన్ జీవి కు ఆకలి చాలా ఎక్కువ, సీబీఎన్, పవన్, ప్రజలే కాపాడుకోవాలి రాష్ట్రాన్ని ఆ మృగం నుండి. సొల్లు వ్యాసాలు ఆపు, గోపాలా.
His golden heart is the reason behind the success of Kootami. He will fight for people whether he is in power or not. That is why people connect with him and the party. Jai power star. Jai Janasena.
.Manhci ( good) ni mike lo cheppali…he did exactly lol….
యూపీ లో ఇక్కడి కన్నా ఎక్కువే జరుగుతున్నాయి , ఢిల్లీ లో ప్రధాన మంత్రి పదివి లో మోడీ ఉన్నా అక్కడ లెక్కలేనన్ని జరుగుతున్నాయి వాటి సంగతేంటి ?
ఇక్కడ నీచుడు జగన్ రెడ్డి మరియు వాడి కార్యకర్తలు మహిళల మీద హత్యాచారాలు చేస్తున్నారు
so should we ignore these incidents in AP lol ….Manhci ( good) ni mike lo cheppali…he did exactly lol….
నీచుడు జగన్ రెడ్డి ని లోపల వేస్తె ఆగిపోతాయి
neelaanti kukkani bonulo esthe taggutayyi raa
kaasu lanj
రేయ్ BP తో పోయేలా ఉన్నావ్ pay..tm..బిల్లేసుకో
హే పే…tm కరో
re aadi gaa tdp ,j janasena penta tini
brain dobbindaa raascal moosuko
chepputeguddi morigaavante
కికికి..దానికి పెం..ట రాసి.మీ.జగనన్న మొహానికి పూసేసెయి రా పే.. టీమ్
gas yekkuvayithe mandesuko po raa
rascal
జగనన్న లండన్ మందులు ఉన్నాయారా లవ్ డీకే బాల్
artham partham leni vaagudu aapu
chepputegguddi rascal
yemi chadivaavu raa gaadidaa
ondristhaa vuntaavu
10థ్ ఫస్ట్ క్లాస్., ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్..డిగ్రీ ఫస్ట్ క్లాస్..జనాల డబ్బు మింగటం లో మహ మే..త..పిల్ల.. మేత లు ఫస్ట్ క్లాస్.. పేపర్ లు దే..nge య్యటంలో జ..గా ఫస్ట్ క్లాస్….కికికికికి….కు..త్త మూసుకొని పని చూస్కోరా పే..టీమ్
rowdies ni protchahinchedi pk,cbn raaa rat
shit
vc available 9380537747
vc estanu 9380537747
ఎధవ, ఎప్పుడు చెప్పారు రా మోడీ కూడా తన తరవాతే అని సీబీఎన్? ఇటువంటి వాటికే కదా గడ్డి పెట్టేది, లండి సన్నాసి.
😂
పవన్ : నేను లేస్తే మనిషిని కాదు.
.
లెవెనోడు : నేనసలు మనిషినే కాదు.
Jaglak ni …levakunda aithe chesadu ga …..GA
ఒహ్హ్ నిన్నటినుండి తెగ మొరుగుతున్నాయి పే..టీమ్ కుక్కలు…
మీరేగా రా పవన్ లేపి మరీ తన్నించుకున్నరు.అప్పుడే ఎలా మర్చి పోతార్రా??
Nuvvu marala.Neelanti vaallani kotta kunda aapedi pavan okkade. Meeku ade kaavali ante sare.
Manishi lo power undali padavi lo kadu Ga neeku pandage rasuko
neeku pk ki pichi undi,power kaadu
That is the beauty of కూటమి ప్రభుత్వం….స్వపక్షం లో విపక్షం
Konchem lechi
Konchem lechinappudu
ఒకె విషయం మీద ఎన్ని ఆర్టికల్స్ రా నాయనా! ఆ మాత్రం సందు దొరికితె ఊరుకుంటానా, చెలరెగిపొను అంటావా, సరె కాని!
మొన్న ఎవడి నో ఉద్దేశించి ఇలాంటి “పుడింగి ” వైకాపా కి అవసరమా అని రాసారు..కానీ మన నలుపు చూసుకొం మన దగ్గర ఉన్న మేధావులు మాత్రం మాములు వాళ్ళు కాదు విజ్జి అక్క దూల బాబాయ్ చీనివాసం ….బాబోయ్ లిస్ట్ చిన్నది కాదు కదా..ముందు మన కొంప సర్దుకొని అవతల వాళ్ళ మీద పడాలి
నిన్న సనాతన ధర్మం…ఇప్పుడు యోగి.. మన కథానాయకుడి మాటల అంతరార్ధం ఒకటే భవిష్యత్లో బీజేపీలో పూర్తిగా మమేకం కావడం…జాతీయ ప్రతినిధిగా రాష్ట్ర రాజకీయాలను శాసించడం…అంతే..ఇప్పుడు వేస్తున్న అడుగులన్నీ హస్తిన వైపే….
Call boy works 9989793850
This Raaaaascal venki wrote an article in around June last by showing a big Annaleznova ,wífe of Pawan telling Package is working by showing her body. Don’t readers agree that he needs Saudi Arabia treatment??
Boru gadda anil ane yedhava gurinchi pavan cheppadu…vadu kulam addupettukoni over chestunadu…pavan kopam lo thappu ledu
Veedu Modern POTHARAJU 😂😂
nuvvu outdated paytm D og vi
Already meku chupinchadu kada ..Malle enduku ee heading’s..he already proved
vc available 9380537747
vc estanu 9380537747
11 saripoledemo malli DCM ni kelikkunaru ycp bachalu -LOL
Saripovaaa 11 ?
😂😂😂…wait చెయ్ GA….ఎవరికి ఎక్కడ మంట పెట్ట బోతున్నారో మెల్లగా అర్థం అవుతుందిలే….ఎన్ని ఘోరాలు,అరాచకాలు చేసినా తప్పించుకోవచ్చు అని విర్రవీగే మీ వాళ్ళకి ALREADY అర్థం అయ్యుంటుందిలే GA….
సామెతలు సరిగా నేర్చుకో సూరీ!
orey siggulen*i addagadi*a, everyone is appreciating his comments except your st*pud website
madata బాగానే పెట్టావ్ కదా..
Orey Gorre Gopal YCP power lo unnapudu evaru home misnister ga unnaro chepthava ante naku telidu evarunnaro. Niku telisthe plzz reply ivvu. Nuvu reply ivvaledante niku kuda telidu ani anukuntamu netizens antha kalisi ok na..
Miru power lo unnapudu evaru home minister ga unnaro cheppu naku telidu evarunnaro plz cheppu. Nuvu reply ivvakunte niku kuda telidani netizens antha anukuntamu
Miru power lo unnapudu evaru h o m e m i n i s t e r ga unnaro cheppu naku telidu evarunnaro plz cheppu. Nuvu reply ivvakunte niku kuda telidani netizens antha anukuntamu
Miru unnapudu evaru h o m e m i n i s t e r ga unnaro cheppu naku telidu evarunnaro plz cheppu. Nuvu reply ivvakunte niku kuda telidani netizens antha anukuntamu
Last time h o m e m i n i s t e r ga unnaro cheppu, naku telidu evarunnaro plz cheppu. Nuvu reply ivvakunte niku kuda telidani netizens antha anukuntamu
Orey Gorre Paapaal….
vc estanu 9380537747
wait Mr Venkat reddy, he will show to paytm batch what he actually is.
Wait till 2029 ah gorre
rendu niluvu naamaalu petti 11 vachetattu chesinaa nee duradha thaggaledha venkat gaa
Veedu lesthe. Manishi kadu koorchunte manishi.kaadu.
Yehe..veedasalu..manishekaadu..paava..laa..
ఆల్రెడీ మీ సరస్వతి భూ కేటాయుంపుల మీద వాయించాడు ఈ రోజు అది చుస్కో ముందు GA
Andhra police are corrupt and incapable and no fitness . He will fix those
అయ్యా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఉన్నారు అది మర్చిపోకండి
అదే కూటమి కి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కూటమి అధినేత ఉన్నారు వారితో మాట్లాడాలి కానీ ఇలా
స్టేజిపై మాట్లాడటం కాదు…….
సరే మీరు ప్రతిసారి ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాధుల చేయాలి అని అంటున్నారు..
యూపీలో గతంలో కన్నా సీట్లు తగ్గాయి…
యూపీలో రామ మందిరం కట్టిన చోట బీజేపీ ఓడిపోయింది…. ఎందుకో ఏంటో మీరు గమనించారా….
అక్కడున్న అగ్రవర్ణాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీని అణిచి వేయడం వలన రామ మందిరం కట్టిన చోట కూడా ఓటమికి గురైంది బిజెపి….
మీరేమో పదే పదే యోగి పాలన గురించి మాట్లాడుతున్నారు..
అసలు మీకు అర్థం అవుతుందో లేదో బిజెపికి ఆంధ్రాలో అంత సీన్ లేదని… ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్లు అంతే తప్ప ఆవేశపరులు మాత్రం కాదు మీరు అనుకునే కల ఎప్పటికీ నెరవేరదు…..
మీరు అనుకునేలా గ్రామస్థాయిలో సామాజిక రుగ్మతలు అలానే ఇంకా కొనసాగుతున్నాయి
దాని ప్రభావం 2009లో కనిపించింది 2019లో మీకు కనిపించింది అనేది నా భావన
అటవి శాఖలో పెద్దిరెడ్డి చేయని అరాచకం లేదు, వైసీపీ నాయకులు చేయని తప్పు లేదు… మరి ఎందుకో ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్స్ కదలటంలేదు? అటవి మరియు పర్యావరణ శాఖ మంత్రి సరిగా పని చేయట్లేదు అని లోకేశ్ వచ్చి కామెంట్ చేస్తే బాగుంటుందా? నాకు చిన్న డౌట్ అంతే…pawan
అటవి శాఖలో పెద్ది రె డ్డి చేయని అరాచకం లేదు, వై సీ పీ నాయకులు చేయని త ప్పు లేదు… మరి ఎందుకో ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్స్ కదలటంలేదు.అటవి మరియు పర్యావరణ శాఖ మంత్రి సరిగా పని చేయట్లేదు అని లోకేశ్ వచ్చి కామెంట్ చేస్తే బాగుంటుందా నాకు చిన్న డౌట్ అంతే…