రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు. అది సహజం. విమర్శలు చేయందే వారికి మనుగడ ఉండదు. విమర్శల వరకు ఓకే కానీ విమర్శల పేరుతో రెచ్చిపోతే, చెలరేగిపోతే, నోరు పారేసుకుంటేనే కష్టం. దానివల్ల వారు చిక్కుల్లో పడతారు.
ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ అలాగే చిక్కుల్లో పడింది. సమంత, నాగచైతన్య విడాకులకు, కేటీఆర్ కు లింకు పెట్టి విమర్శలు చేయడంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికిన సంగతి చూసాం. నాగార్జున మంత్రి మీద పరువు నష్టం దావా కూడా వేశాడు.
కొందరు సినీ ప్రముఖులు మంత్రి మీద పరుషమైన కామెంట్స్ కూడా చేశారు. నాగార్జున భార్య అమల సురేఖను దయ్యం అని కూడా అన్నది. సినీ పరిశ్రమ కలిసికట్టుగా ఆమెపై దాడి చేసింది. చివరకు మంత్రి “నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా” అంటూ ఆపాలజీలాంటిది చెప్పింది.
ఈ గొడవ ముగిసిపోయిందిలే అనుకునేలోగా మళ్ళీ నోటికి పని చెప్పింది. ఈసారి కేటీఆర్ మీద దారుణమైన విమర్శలు చేసింది. కేసీఆర్ బయటకు రాకపోతే అనుమానాలు వస్తున్నాయని, కేటీఆర్ ఆయన్ని గొంతు పిసికో, తలకాయ పగలగొట్టో చంపి ఉంటాడని అన్నది.
కొండా సురేఖ ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నదో అర్ధం కావడంలేదు. విమర్శలు రాజకీయంగా ఉండాలేగానీ వ్యక్తిగత విషయాల జోలికి, హత్యలు, చావుల జోలికి పోకూడదు. మరి సురేఖ విమర్శలపై కేటీఆర్ ఎంతలా రెచ్చిపోతాడో చూడాలి.
vc estanu 9380537747
vc available 9380537747
Ee Munda ki pichi yekkindi
she is much much better than YCP – Roja Reddy
She is much much better than Roja
Call boy works 9989793850
అ నగరి ముంజ కంటె సురెఖ కొటి రెట్లు మెలు
Ha ha ha …😁
రాత్రి ఏసింది దిగినట్టు లేదు కొండక్కకు
ktr surekha phone kooda tap chesi black mail chestunattunnadu.. ishtamochinatlu maataldi publicity ivvamani eemeki kooda drugs ichi public lo vadilesinattunnadu..
ఏం పర్లేదు అన్నపూర్ణ స్టూడియోస్ భూముల లెక్కలు బయటికి తీస్తే వాడే విత్ డ్రా చేసుకుంటాడు
Bro sureekha maatalu nuvvu support chestunnava
ఆమె మాట్లాడింది నిజమే బ్రో .. తప్పేముంది దాంట్లో .
సినీ ఇండస్ట్రీ మొత్తం ఇవ్వాళా మొగోళ్ళు అయినట్టున్నారే… అసెంబ్లీలో భువనమ్మ గారిని అన్నపుడు కానీ పవన్ కళ్యాణ్ అమ్మ గారిని అన్నపుడు కానీ వీళ్ళందరూ అప్పటికి మొగోళ్ళు అయినట్టు లేరు జస్ట్ డౌట్ అనుమానం అంతే.
Correct gane chepparu ….!
పవన్ వాళ్ళ అమ్మగారిని టీడీపి వాళ్లే తిట్టించారు అని 2018లో అన్నాడు. అలా అన్నవాడే మళ్ళీ వాళ్లతో ఎదురెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నాడు. కన్నతల్లి మీద కన్నకొడుకుకే గౌరవం లేకపోతే బయట వాళ్ళకి ఏముంటుంది బ్రదర్? ఇక అసెంబ్లీలో మాట పడ్డ భువనేశ్వరిగారు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కారు కాబట్టే ఎవరూ స్పందించలేదు అనుకోవచ్చు, కానీ అటు నాగార్జున అయినా, సమంత అయినా పూర్తిగా సినీ వ్యక్తులు కాబట్టే అందరూ ఒక తాటి మీదకి వచ్చారు అనుకుంటున్నాను.
నేను తిండి లేకుండా వెళ్ళగలను కానీ సెక్స్ లేకుండా ఉండలేను అని చెప్పిన బ్రోకర్ ముండా అధి .
నేను తిండి లేకుండా వెళ్ళగలను కానీ సె క్స్ లేకుండా ఉండలేను అని చెప్పిన బ్రో క ర్ ముం డా అధి .
ఒక్క విషయం లో మాత్రం మాజీ సీఎం జగన్ మగాడని నిరూపించుకున్నాడు
ఈ సినిమా కు క్కలని ఊర కు క్కల్లా ట్రీట్ చేసాడు.
జగన్ చేసిందె కరెక్టే ఈ సినిమా లం జ కొ డు కు లకి / పో రం బో కు నా కొడ్కుకలికి..
ఈ విషయం లో జగన్ ఏ తోపు .. ఎవ్వరు ఏమనుకున్నా
హాట్స్ అఫ్ జగన్
poyi jagan re ddy gaadi Christian mu ddi naaku ..
నువ్వు వచ్చి నా మొ డ్డ చీ కు రా ల ఫు ట్ లం జా కొ డ కా ..