అంతా అయిపోయింది. పరువు పేరిట మారుతీరావు చేసిన ఒక్క పని 2 కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంత చేసిన ఆయన అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకొని ఎప్పుడో వెళ్లిపోయాడు. మిగతావాళ్లకు ఈరోజు శిక్షలు పడ్డాయి.
కత్తితో విచక్షణారహితంగా నరికిన సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది కోర్టు. మిగతా దోషులందరికీ జీవిత ఖైదు పడింది. వీళ్లు కచ్చితంగా పైకోర్టుకు వెళ్తారు, అది వేరే సంగతి. ఘటన జరిగిన ఐదున్నరేళ్ల తర్వాత ఆ కుటుంబాలెలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ప్రణయ్ హత్యకు గురయ్యాడు. అమృత తన భర్తను కోల్పోయింది. ఆ చిన్నబాబుకు తండ్రి లేకుండా పోయాడు. ఇక బాలస్వామి (ప్రణయ్ తండ్రి) తన కొడుకును కోల్పోయాడు. అటు అమృత తల్లి భర్తను కోల్పోయి ఓవైపు, కూతురు దూరమై మరోవైపు కుమిలిపోతోంది.
రెండు కుటుంబాల్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎవ్వరికీ ఆనందం లేదు. మరి మారుతీరావు ఎందుకీ హత్య చేయించినట్టు? కేవలం పరువుతో కమ్ముకుపోయిన తన అహాన్ని చల్లార్చుకునేందుకేనా? దాని వల్ల అతడేం బావుకున్నాడు?
ఇంట్లో ఆడబిడ్డ మరో కులం వ్యక్తిని ప్రేమిస్తే పరువు పోతుందా? అలాంటప్పుడు ఆ వ్యక్తిని చంపితే అదే పరువు నిలబడుతుందా? ఇప్పుడు మారుతీరావు ఇంటి పరువు ఏమైంది? మారుతీ రావు భార్య లేదా ఆయన తమ్ముడి కుటుంబం ఏదైనా ఫంక్షన్ కు వెళ్లి నలుగురిలో కలవగలరా?
అసలే అమ్మాయిలు తగ్గిపోతున్నారు. దేశవ్యాప్తంగా కులాంతర, మతాంతర వివాహాలు కామన్ అయిపోయాయి. మతాలే పట్టింపు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటుంటే, ఇంకా ఈ కులాల కంపేంటి?
ఇంటి ఆడ బిడ్డ మరో కులం/మతం వ్యక్తిని ప్రేమించింది. అతడ్నే పెళ్లాడింది. అయితే ఏంటి? ఆవిడ్ని అలా వదిలేయండి. ఆమె బతుకు ఆమెను బతకనీయండి. తనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కు, గడిపే హక్కు ఆడపిల్లకు లేదా? రాజ్యాంగం అందరికీ ఒకటి కాదా?
ఇకనైనా మారండి. పరువును ఆడపిల్లల జీవితాలతో ముడిపెట్టడం ఆపేయండి. కళ్లుండి, కులపిచ్చితో గుడ్డివాళ్లుగా మారిన కిరాతకులారా.. ఇది మీకే. పరువు పేరిట హత్యలు ఆపండి.
Marutirao ni samrdhimchatam ledu, kani nee kuturu nee drustilo takkuva kulam vaadini pelli chrsukunte appudu neeku kuda aa badha emito telisi vastundi.
Youth should encourage inter-cast marriages so that our nation would get developing by some hidden factors
రిజర్వేషన్లు తీసేయండి …సమ సమాజాన్ని స్థాపించండి
U r a converted reservation rice bag
KA Paul koduku vaa
So sad
Not only caste, it includes financial matters aswell
రిజర్వేషన్లు తీసేయండి సమ సమాజాన్ని స్థాపించండి
రిజర్వేషన్ లు కులాలవారీగా ఇచ్చిన కేవలం పేదలకు మాత్రమే ఉండాలి వీలయితే ప్రభుత్వోద్యోగాలు కేవలం నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలి ప్రభుత్వోద్యోగుల జీతాలు కచ్చితం గ తగ్గించాలి స్టాఫ్ ను కూడా బాగా తగ్గించాలి
కానీ మన కులం మన తోక కావాలి అంటావ్
gudda musko reddy
శభాష్ మారుతీరావు నీ లాంటోళ్లు మాకు ఆదర్శంగా
Vallaki reservations ఉండి కొద్దో గొప్పో చదువుకున్న వాళ్ళని accept చెయ్యలేని మీలాంటి వాళ్ళు కులాలు గురించి మాట్లాడటం గ్రేట్.. ముందు కులం అంటే కాన్సెప్ట్ తీసేస్తే అసలు రిజర్వేషన్ అనేది వుండదు కదా?
I think that guy Pranay was a good for nothing guy. He didn’t even pass his graduation. That’s why Maruthirao didn’t like it.
Amritha is busy making money through YouTube and Instagram videos
kulalu lekunda yevarinayina pelli chesukovachu kaani, takkuva kulam ani chupinchi reservation lo jobs matram kottali. annitlo samantvam kavali ante remove reservation
Pelli chesukunnaka vallu vere city lo ekkada anna settle ayithe problem em undedi kadu maruthi rao ki, ade uru untundi recha kodutunte em chestaru champa ka. Maruthi rao pedda manishi Miryalaguda lo.
mental naa koduku la unnav
Pilla neeku pelli ayipoinda?
lol murder cheyinchinodu pedda manishi. em mental case ra bhai nuvvu. akkada cheyindi pelli kaadu murder. MURDER. ardham avutunda.
Akkada jarigindi MURDER not some dommi case. Hope you understand what you wrote.
Amrutha and her patner also should consider her parents emotional impacts and should have given space to them for some time…oka manishi low mode lo vunapudu space ivali..rechagottakudadhu..
పెద్ద మనీష అది ఒక భ్రమలో బ్రతికిస్తున్నారు అందరూ.. ఆ భ్రమ లోనే కళ్ళు నెత్తికి ఎక్కి ఏం చేస్తున్నారు తెలియడం లేదు.. ప్రతి వాడిలోని—బొక్కలు— వుంటాయి కానీ అవి పైకి కనబడనివ్వరు అంతే..
జులాయిగా తిరిగి ఆడపిల్లల్ని ఇలా ప్రేమ పేరుతో, పెళ్ళికి ముందే కడుపు చేసి ,పెళ్లిళ్లు చేసుకుంటే, తండ్రులు ఊరుకోవాలా? పిల్లలు బాగుకోరే ఏ తండ్రయినా ఇలాగానే చేస్తాడు. తప్పని పరిస్థితుల్లో తన బలాన్ని ఉపయోగించి తన పిల్లను తానూ తీసుకురావాలి అనుకుంటాడు. పెళ్లి కాకుండానే ఆ అమ్మాయికి కడుపు చేస్తే ఏయే తండ్రి ఊరుకుంటాడు, కడుపు మండదా? రగిలిపోడా? మారుతీరావు గారికి డబ్బుంది గాని రాజకీయం గా పలుకుబడి లేదు. అదే ఏ రెడ్డి సామాజిక వర్గమో, ఏ కమ్మ కులం లోనో , లేదా ఏ కాపుకులం లోనో మారుతీరావు పుట్టి ఉంటె పరిస్థితి మరోలా ఉండేది. కనీసం వాళ్ళ దరిదాపుల్లోకి కూడా ఎవరు చేరి ఉండేవారు కాదు. చట్టాలు కూడా బలహీనుడు మీద పని చేస్తాయి బలవంతుల మీద కాదు.
నిజంగా గాలికి తిరిగి కడుపులు చేసే వాళ్ళనే ఈరోజుల్లో అమ్మాయిలు ఎగబడి మరి ప్రేమిస్తున్నారు…అప్ ఇక్కడ ప్రణయ్అనే వాడు ఒక ప్రవాతే జాబు చేస్తున్నాడు…ప్రేమిచ్న్హి పెళ్లి చేస్కుని పెళ్ళాని పోషించాడు…అయినా ప్రేమిస్తే చంపడం ఏందిరాఉల్ఫా… నువ్వన్నట్టు ఎ భాద్యత లేని వాణ్ని ప్రేమిస్తే అది దాని తప్పు కుడా ఉంది…అలాంటప్పుడు ఇద్దరినీ చంపాలి కదా… ఇంత దారుణానికి వాడి గట్టాడాంటే మారుతి రావు గాడికి ఎదో సపోర్ట్ ఉండబట్టే కదా…అ వైపు ఉన్నవాళ్ళు ఏమి చెయ్యలేరనే దైరయం కూడా…
ఎస్సి లలోనే ఒక కులం వారు ఇంకొకరిని చేసుకోరు (మాలవారు, మాల జంగం వారిని చేసుకోరు) అలాగే బీసీలలో చాలామంది ఒక కులం వారు ఇంకొకరిని చేసుకోరు. ఇందులో ఓసీలు మినహాయింపు కాదు. ఒకటి రెండు రాజకీయ, సినిమా కుటుంబాలు తప్పించి ఒక కులం వారు ఇంకొకరిని చేసుకోరు.
నేటి యువతలో విజ్ఞత, ఓర్పు కొరవడింది.
ఇంట్లో ఒప్పించి చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయడం లేదు.
ఇలా చెప్పగానే ఆలా ఎవరు ఒప్పుకోరు, ఓర్పుతో ప్రయత్నించాలి.
ఎదిరించి చేసుకున్నా దూరంగా వెళ్లి జీవితంలో సాధించి చూపించాలి.
ఏమైనా జరిగి అమ్మాయి పుట్టింటికి వస్తే అప్పుడు అసలు నరకం.
ఏ కులం అయినా అబ్బాయికి ఇబ్బంది తక్కువే.
The problem is caste based reservations, just take out the caste option from Indian constitution, things will change automatically
Reservations tisesthe intercaste marriages ki ఒకేనా?
If we remove caste from constitution there is no point of intercaste marriages brother
Funny
Oka manishi ni champadam anedhi….asalu correct kaadu….kaani Maruthi Rao Gari pi asalu kopam ravadam ledu…pigaa jali vesthundhi…Kani ee vedava mohalu..pedda valla gurichi..alochinchi natlaithe..2 families bagundevi…Naak te
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
If any one have crazy caste feeling, it’s che ddi batch
That guy is useless Palit rich fellow who has no other work other than go behind girls
I think who ever has written this article should also write from Maruthi Rao’s perception.
అమృత చేసినట్టే ఆమె కుమార్తె కూడా ఎనిమదవ తరగతిలోనే శృంగార కార్యకలాపాలు చేస్తే మరి ఈమె వాటిని ప్రోత్సహిస్తుందో లేదో చూడొచ్చు ఆమె కి గుణపాఠం కావాలంటే ఇదే జరగాలి మారుతీ రావు ఆత్మ కి శాంతి జరుగుతుంది