బాబు స‌ర్కార్‌పై మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త‌!

సామాన్య మ‌హిళలు రోడ్డెక్క‌లేనంత మాత్రాన‌… వాళ్ల మ‌న‌సుల్లో పాల‌కుల‌పై వ్య‌తిరేక‌త లేద‌నుకోవ‌ద్దు. త‌మ‌కంటూ ఒక‌రోజు వ‌స్తుంద‌ని, దాని కోసం క‌సిగా ఎదురు చూస్తుంటారు.

కూట‌మి స‌ర్కార్ కావాలి, రావాలి అని ఎక్కువ‌గా కోరుకున్న వాళ్ల‌లోనే వ్య‌తిరేక‌త క‌నిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. కూట‌మి అధికారంలోకి రావ‌డంలో మ‌హిళ‌ల పాత్ర కీల‌కం. మ‌హిళ‌ల ఓట్లే ల‌క్ష్యంగా కూట‌మి భారీగా హామీలు ఇచ్చింది. వాళ్ల ఆద‌ర‌ణ చూర‌గొంది. అందుకే అద్వితీయ అధికారాన్ని ద‌క్కించుకున్నారు. అయితే ఆ మ‌హిళ‌లే ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై పోరు చేస్తుండ‌డం విశేషం.

మూడు రోజుల క్రితం ఆశా వ‌ర్క‌ర్లు, నిన్న అంగ‌న్‌వాడీ ఉద్యోగులు చ‌లో విజ‌య‌వాడ అంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ క‌దం తొక్కారు. ప్ర‌భుత్వం ఎంత‌గా అణ‌చివేయాల‌ని ప్ర‌య‌త్నించినా, ఆశా వ‌ర్క‌ర్లు, అలాగే అంగ‌న్‌వాడీ ఉద్యోగుల పోరు కేక‌ను అడ్డుకోలేక‌పోయింది. వీళ్లంతా మ‌హిళ‌లే కావ‌డాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది. త‌మ‌ను మోస‌గించార‌నే ఆవేద‌న మ‌హిళ‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

అందుకే ఆశావ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు పోరుబాట ప‌ట్టారు. అయితే సామాన్య మ‌హిళ‌ల్లో కూడా ఇదే ర‌క‌మైన ఆగ్ర‌హం ఉన్న‌ప్ప‌టికీ, వాళ్ల మాదిరిగా ఉద్య‌మించ‌క‌పోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌కు యూనియ‌న్లు వున్నాయి. యూనియ‌న్ నాయ‌కుల పిలుపు మేర‌కు అంతా సంఘ‌టితం అవుతారు. ఎవ‌రికి వారు ల‌క్ష్యాన్ని చేరుకోడానికి త‌మ‌కు అనుకూల మార్గాల్లో వెళ్తారు.

అయితే సామాన్య మ‌హిళ‌ల్లో …ఉద్యోగ మ‌హిళ‌ల కంటే ఎక్కువ కోపం ఉన్నా, దాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి వీల్లేని ప‌రిస్థితి. ఎందుకంటే వాళ్లంతా ఎవ‌రికి వారు విడివిడిగా ఉంటున్నారు. సామాన్య మ‌హిళ‌ల‌కు కూడా ల‌బ్ధిదారుల యూనియ‌న్లు వుండి వుంటే ఈ పాటికి విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ రోజూ ఆందోళ‌న‌ల‌తో అట్టుడికి పోయేది. సామాన్య మ‌హిళలు రోడ్డెక్క‌లేనంత మాత్రాన‌… వాళ్ల మ‌న‌సుల్లో పాల‌కుల‌పై వ్య‌తిరేక‌త లేద‌నుకోవ‌ద్దు. త‌మ‌కంటూ ఒక‌రోజు వ‌స్తుంద‌ని, దాని కోసం క‌సిగా ఎదురు చూస్తుంటారు. సామాన్యుల కోసం ఆ స‌మ‌యం రెండేళ్ల‌కో, మూడేళ్ల‌కో, లేదా ఐదేళ్ల‌కు ఒక‌సారో వ‌స్తుంది.

18 Replies to “బాబు స‌ర్కార్‌పై మ‌హిళ‌ల్లో వ్య‌తిరేక‌త‌!”

  1. మరో కొద్దీ రోజుల్లో.. జనసెన పూర్తి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అన్ని సాకారం చెందుతాయి.

  2. అక్కడ కానీసం 20 మంది కూడా లెరు. నువ్వు ఎదొ రాష్ట్రం మొత్తం వ్యతిరెకత అంటున్నావ్!

    అసలు మన Y.-.C.-.P అధికారం లొ ఉండగా ఇలాంటివి ఎన్నొ జరిగాయి. నువ్వు కనీసం వాటి గురించి మూలిగావా? ఇప్పుడెదొ ఎకం గా మహిలలొనె వ్యతిరెకత అంటున్నావ్!

  3. 19 మంది. ఫోటో తీసిన సోదరి తో కలసి 20.

    20 నీటి బిందువులే రేపటి మహా సముద్రం గా మారి కూటమి ని పెకలించి మళ్ళీ వైసీపీ గెలిచేస్తాది అని ఈ రచయిత కలల సారాంసం

  4. ఊరగాయ ఫ్యాక్టరీ , మామిడి తాండ్ర ఫ్యాక్టరీ , అప్పడాల ఫ్యాక్టరీ పెట్టించిన జగణాసురుడి కి ఇటువంటి నాటకాలు ఇవన్నీ మామూలే!

  5. అక్కడ కానీసం 11 మంది కూడా లెరు.. ఈ బ్రోకర్ వై చీపి ముం డ లు పేపర్లు పట్టుకుంటే ..నువ్వు ఎదొ రాష్ట్రం మొత్తం వ్యతిరెకత అని సంకలు గుద్దు కుంటున్నావు .. అంత వ్యతిరెకత ఉంది ఉంటె మొన్న MLC ఎలక్షన్ లో పోటీచేసి ఉండే వాడు గా మా డ గాడు . సొల్లు రాయమాకా.. కోసి కారం పెట్టేస్తా .

  6. అక్కడ కానీసం 11 మంది కూడా లెరు.. ఈ బ్రో క ర్ వై చీ పి ముం డ లు పేపర్లు పట్టుకుంటే ..నువ్వు ఎదొ రాష్ట్రం మొత్తం వ్యతిరెకత అని సంకలు గుద్దు కుంటున్నావు .. అంత వ్యతిరెకత ఉంది ఉంటె మొన్న MLC ఎలక్షన్ లో పోటీచేసి ఉండే వాడు గా మా డ గా డు . సొ ల్లు రాయమాకా.. కో సి కా రం పెట్టేస్తా .

  7. అక్కడ కానీసం 11 మంది కూడా లెరు.. ఈ బ్రో క ర్ వై చీ పి ముం డ లు పేపర్లు పట్టుకుంటే ..నువ్వు ఎదొ రాష్ట్రం మొత్తం వ్యతిరెకత అని సం క లు గు ద్దు కుంటున్నావు .. అంత వ్యతిరెకత ఉంది ఉంటె మొన్న ఎలక్షన్ లో పోటీచేసి ఉండే వాడు గా మా డ గా డు . సొ ల్లు రా య మా కా కో సి కా రం పెట్టేస్తా .

Comments are closed.