గురుమూర్తి ఒక్కడే మర్డర్ చేయలేదంట?

అతడికి మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారంట. వాళ్లలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. భర్త గురుమూర్తే ఈ హత్య చేశాడని పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న గురుమూర్తి, మర్డర్ కు సంబంధించి అన్ని విషయాల్ని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే షాకింగ్ మేటర్ ఏంటంటే, ఈ హత్యను గురుమూర్తి ఒక్కడే చేయలేదంట. అతడికి మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారంట. వాళ్లలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ల ముగ్గురి సహకారంతోనే గురుమూర్తి, అత్యంత కిరాతకంగా తన భార్య మాధవిని హత్య చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ హత్య విషయంలో ఆది నుంచి ఇతర వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు కట్ చేసి, హీటర్ తో ఉడికించి, పొడిగా చేసి, చెరువులో పడేశాడు గురుమూర్తి. ఇదంతా ఒక్కడితో అయ్యే పనికాదని పోలీసుల అనుమానం. అదే ఇప్పుడు నిజమైంది.

గురుమూర్తి 2 వారాల పోలీస్ కస్టడీ మంగళవారంతో ముగుస్తోంది. అతడ్ని తిరిగి కోర్టు ముందు హాజరుపరిచి, అట్నుంచి అటు చర్లపల్లి జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించబోతున్నారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి.

11 Replies to “గురుమూర్తి ఒక్కడే మర్డర్ చేయలేదంట?”

  1. ఇంటి లోపలకు వెళ్లిన మహిళ.. మళ్ళీ బయటకు వచ్చినట్టు కనపడలేదని.. గురుమూర్తి ఒక్కడే బయటకు వెళ్లి వచ్చేవాడిని.. ఇంటి ఎదురుగా ఉన్న మరో ఇంటి సీసీ కెమెరా ద్వారా కనుక్కున్న పోలీసులకు..

    అదే సీసీ కెమెరా లో మిగతా ముగ్గురు కనపడలేదా..?

    అది గురుమూర్తి చెప్పే దాకా ఆ విషయం కనిపెట్టలేకపోయారా..?

    లేక కేసును తప్పు దారి పట్టిస్తున్నారా..?

  2. ఇన్ని కనిపెడుతున్నారు , వైఎస్ఆ*ర్ మర*ణం వెనుక అను*మానం వుంది ఆన్న విజ*యమ్మ గారి అను*మానం మాత్రం ఒక్కరూ కూడా తీర్చడానికి ట్రై చెయ్యలేదు ,

    వైఎ*స్ఆర్ ప్లేస్ లో అతని కొ*డుకే సిఎం అని ఎం*ఎల్ఏ సం*తకాలు చేసే బాం*డ్ పే*పర్ లె*టర్ ముం*దుగానే ఎలా టై*ప్ చేసి పెట్టుకు*న్నారు, ఆ కొడు*కు ? ఇది ఎలా సాధ్యం?

    అందరు వై*ఎస్ఆర్ శరీ*రం నీ వెద*కడానికి వెళితే కొ*డుకు మాత్రం వెళ్ల*కుండా సం*తకాలు పెట్టిం*చుకోడం లో ఎ*లా బిజీ* గా వున్నాడు?

    అమి*త్ షా సీ*బీఐ కి వైఎ*స్ఆర్ మ*రణం కే*సు నీ ఇస్తా*ను అంటే , జగ*న్ రె*డ్డి అ*సలు కుదరదు, వ*ద్దనే వ*ద్దు అని ఉదు*పట్టు యెం*దుకు పట్ట ఆ*పేశాడు ? త*న పా*త్ర బ*యటకి వచ్చేసి డు అ*నా?

    వైఎస్ఆ*ర్ ఫ్యా*న్స్ కి ని*జం*గా బా*ల్స్ వుంటే, ఈ ప్ర*శ్న లకి డిలీ*ట్ చేయ*కుండా ఆన్స*ర్ ఇవ్వాలి.

  3. వై*ఎస్ వి*వేకా నీ మ*ర్డర్ చేపించి నా వాళ్ళు ఏసీ ప్యాలస్ లో 3 AM కి పట్టు పరుపుల మీద కిర్రు కిర్రు అంటూ సయ్యాట లడుతున్నుద్రు.

    వాళ్ళని వై*ఎస్ఆర్ ఫ్యా*న్స్ గెలి*పించి కాపా*డుతూ వున్నారు కదా..

    భేలే వైఎ*స్ఆర్ ఫ్యా*న్స్.

  4. ఒక్క సాక్ష్యం కూడా లేని కేసులు వారం పది రోజుల్లో తేలిపోతుంటే .. కళ్ళెదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్న అవినీతి కేసులు, ప్రముఖ రాజకీయ నాయకుల హత్య కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి కోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి.. GA గారు

  5.  ఒక్క సాక్ష్యం కూడా లేని కేసులు వారం పది రోజుల్లో తేలిపోతుంటే .. కళ్ళెదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్న అవినీతి కేసులు, ప్రముఖ రాజకీయ నాయకుల హత్య కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి కోర్టుల్లోనే మగ్గిపోతున్నాయి.. GA గారు

Comments are closed.