వైసీపీ ఉత్తరాంధ్ర ఫోకస్

పోయిన చోట వెతుక్కోవడం అన్నది రాజకీయల్లో ఉత్తమ లక్షణం. వైసీపీ కూడా అదే పని మీద ఉందిపుడు.

పోయిన చోట వెతుక్కోవడం అన్నది రాజకీయల్లో ఉత్తమ లక్షణం. వైసీపీ కూడా అదే పని మీద ఉందిపుడు. ఏపీలోని మూడు రీజియన్లు ఉంటే అందులో ఉత్తరాంధ్ర కీలకమైనది. ఇక్కడ 2024 ఎన్నికల్లో కూటమి పూర్తి స్థాయిలో ప్రభావం చూపించింది. వైసీపీకి రెండే సీట్లు దక్కాయి.

దాంతో వైసీపీ.. వైసీపీని మళ్ళీ బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే ఆయన పార్టీకి రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. ఆయన ప్లేస్ లోకి ఎవరిని తెస్తారూ అన్నది హాట్ డిస్కషన్ గానే సాగుతోంది.

ఎన్నో పేర్ల మధ్య ఒక అనూహ్యమైన పేరు ఇపుడు ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని నానికి ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. ఆయన కుటుంబం మీద ఇటీవల కాలంలో కేసులు పెట్టారు. దాని మీద న్యాయ పోరాటం చేస్తూనే పార్టీకి విధేయుడిగా ఆయన ఉన్నారు.

ఆయన సేవలను వినియోగించుకోవాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది. నానికి బాధ్యతలు అప్పగిస్తే సామాజిక వర్గం పరంగా సమతూకం అవుతుందని అన్ని లెక్కలూ సరిపోతాయని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. నాని సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో హెచ్చు సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆయన ద్వారా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండగా వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులతో కీలక సమావేశాన్ని ఈ నెల 12న హైకమాండ్ ఏర్పాటు చేసింది అని అంటున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని పేర్ని నాని పేరుని ఆ సమావేశంలోనే ఖరారు చేస్తారు అని తెలుస్తోంది. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారితో దీని మీద చర్చించినట్లు చెబుతున్నారు.

29 Replies to “వైసీపీ ఉత్తరాంధ్ర ఫోకస్”

  1. ఉండుఊరిలో పెళ్ళాన్ని కాపాడుకోలేని ఎదవ, ఎక్కడికోపోయి పార్టీ ని ఎం కాపాడుతాడా?? ఈ పొట్టేదవ కి MLA సీటే వేస్ట్ అని కిట్టి కి ఇచ్చి మళ్ళీ 36 MLA సీట్స్ కి ఇంచార్జి చేత్తే గెలిపించేట్టాడా??

  2. జగన్ రెడ్డి గుడ్ డెసిషన్..

    ఇలాంటి దేడ్ దిమాక్ గాళ్ళను ఇంచార్జీలుగా చేస్తే.. వాడు గెలవలేడు.. ఇంకొకడిని గెలిపించలేడు ..

    వాడు పార్టీ మారలేడు.. ఇంకో పార్టీ వాళ్ళు కూడా వీడిని చేర్చుకోరు..

    సచ్చినట్టు జగన్ పార్టీ లోనే ఉంటాడు..

    ..

    ఇలా తాడు బొంగరం లే ని సన్నాసులతో.. మా అజ్ఞాన రెడ్డి వై నాట్ 175 అనబోతున్నాడు..

      1. థాంక్స్ రెడ్డి.. మినిస్టర్ EJAY .. సౌండింగ్ బాగుంది..

        నిజం గా అయితే బాగుంటుంది..

          1. నాకు ఎదో ఒక కౌంటర్ ఇచ్చేయాలని.. నా కామెంట్స్ చదవకుండా రిప్లై ఇస్తున్నట్టున్నావు రెడ్డి..

            కాస్త తెలివిగా రిప్లై చేయండి..

            రెప్లైస్ లో నీ చెత్త చదవాలన్నా కష్టమే కదా..

          2. Nee first comment chusko. Panikiraani ded dimaak gaallanu incharge chesinaa labham ledu antunnav. Ituvanti vaallaku telisi kuda mee party minister ni cheyagaladu jagan ni oppose chesthe antunnaaa. Alaanti valueless party meedi antunna. Nuv rasina Chetta memu kuda chaduvutunnam kada. Neeku kuda thappadu idi

          3. నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పినట్లు చెప్పాలంటారు అంతే నా

    1. ముందు బందరు నియోజకవర్గం చూసుకోకుండా ఉత్తరాంధ్ర పోతే బందరు నియోజకవర్గం గోవిందా గోవింద

  3. వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారా .. వాళ్ళు చేసింది కూడా చెప్పు .. ఏమి చేయకుండా పెట్టలేదుగా కేసులు .. కొరికితే కొరికించు కోవాలి అనే టైపు లో ఉంటాయి నీ రాతలు ..

  4. Ee paleru kuka .biyyam debbaki bok kalo dakkundi…ve. edu fire brand emi raa nayana

    …mugguru naanillo baitiki undi vee dee….inko debba padite….gu dd a musuku malli kana padadu…kapule lepi tan. taaru..ekkuva vagi teee…

  5. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

Comments are closed.