ఔనన్నా, కాదన్నా రాజకీయాలు కులాల వారీగా సాగుతున్నాయి. ఇది వాస్తవం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కంటే, దేశం వెలుపల ఉన్న వాళ్లలో కులాల చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. పైకి కులాలు కనిపించకుండా, ఎన్ఆర్ఐ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో విదేశాల నుంచి ఆంధ్రకు వెళ్లి తమ అభిమాన పార్టీల కోసం పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ దఫా వైసీపీ కోసం వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అనుకూలంగా పని చేయలేదనే అభిప్రాయం వుంది. వివిధ కారణాల రీత్యా జగన్‌కు వ్యతిరేకంగా పని చేసిన దాఖలాలున్నాయి. వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు పదేళ్లకు పైగా కష్టపడిన వాళ్లను నామమాత్రంగా కూడా పట్టించుకోలేదనే కోపమే, జగన్‌కు వ్యతిరేకంగా పని చేయించింది.
మరీ ముఖ్యంగా వైసీపీ గెలుపు కోసం తపించిన ఎన్ఆర్ఐలను అసలు పట్టించుకోలేదనే ఆగ్రహం వాళ్లలో వుంది. అందుకే ఈ దఫా ఎన్నికల కోసం వైసీపీ అనుకూల ఎన్ఆర్ఐలు మనకెందుకులేబ్బా అని విదేశాల్లోనే ఎక్కువ మంది ఉండిపోయారు. కానీ కూటమి గెలుపు కోసం ఎన్ఆర్ఐలు పట్టుదలతో పని చేశారు. అందుకే వాళ్ల సేవల్ని గుర్తించుకుని, కోరుకున్న పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.
టీడీపీ ఎన్ఆర్ఐలు అంటే చంద్రబాబు సామాజిక వర్గీయులే అధికం అని జగమెరిగిన సత్యం. సహజంగా ఎన్ఆర్ఐలు ఇండియాకు వెళితే, తిరుమల దర్శనం బాగా జరగాలని కోరుకుంటారు. ఆ దర్శన భాగ్యం కలిగితే మళ్లీ ఎన్నికల వరకూ గుర్తించుకుంటారు. తిరిగి అన్ని రకాలుగా తమ ప్రభుత్వమే వుండాలనే పట్టుదలతో పని చేస్తారు.
తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) వాళ్లకు ప్రతిరోజూ 100 మందికి బ్రేక్ దర్శనాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ గురించి ఎప్పుడూ ఎవరూ విన్నది, కన్నది లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సంస్థ చంద్రబాబు సామాజిక వర్గానిది అనే కామెంట్స్ కూడా లేకపోలేదు.
కానీ జగన్ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అనేదే ప్రశ్న. పైగా దర్శనాలు ఎలా చేయించకూడదో అని ఆలోచించి కొండపై ఒక పెద్ద సార్‌ను నియమించారన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ కోసం తామెంతో తపిస్తే, చివరికి ఇండియాకు వెళితే, ఏడుకొండలపై శ్రీవారిని దర్శించుకునే భాగ్యమే లేదా? అనే నిట్టూర్పుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా చేయాలని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నా, ఆయన దర్శనం కూడా కరువే. ఇలా అన్ని స్థాయిల్లో జరగడం వల్లే, జగన్‌ను ఆయన సామాజిక వర్గం అభిమానించలేకపోయింది. ఇప్పటికైనా చంద్రబాబును చూసి, సామాజిక వర్గంతో పాటు అన్ని రకాల వాళ్ల ప్రేమ పొందడానికి ఏం చేయాలో నేర్చుకోవాలనే హితవు చెప్తున్నారు.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
ఫస్ట్.. వాడు హిందూ కాదు..
సెకండ్ .. వాడికి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు..
థర్డ్.. నమ్మకమే లే ని చోట.. ఇంకొకరి నమ్మకానికి విలువ ఇవ్వడు ..
..
దేవుని గుడిని .. మిలిటరీ హోటల్ మార్చేసిన నీచుడికి.. ఇలా దైవ దర్శనం గురించి ఎవరు చెపుతారు.. చెప్పినా అర్థం చేసుకోడు..
అందుకే జనాలు పీకి పక్కన పెట్టారు.. బెంగళూరు కి తరిమేశారు..
మళ్ళీ జన్మలో వాడికి అధికారం అనేది .. జరగని పని..
“నావెంట్రుక కూడా పీకలేని ముసలోణ్ణి చూసి” ఆంధ్రా ని 30 ఏళ్ళు ఏలే నేను నేర్చుకోవడం ఏందీ??
“విశ్వసనీయత అంటే బాటిల్ లో నీళ్లు కింద పడితే ఏరుకోగలిగేలా ఉండాలి” అదీ మన క్యారెక్టర్.
అది ఎలా సాధ్యం రాజా?


ప్రపంచం లొ ప్రతిదానికి కులాన్ని ఆపాదంచి, కమ్మ వాళ్ళ మీద పడి ఎడవటం మన GA రెడ్డి మామూలె! అయితె ఇప్పుడు కాపులు మీద కూడా పడి ఎడుస్తున్నాడు!
.
Jagan నామినటెడ్ పదవులలొనె కాని, CS, DSP, CID cheif లాంటి అతి ముక్యమయిన పదవులు అన్ని సీయారిటి కూడా పక్కన పెట్టి ఎవరికి ఇచ్చుకున్నడొ అందరికీ తెలిసిందె! అయన ఎవరినీ చూసి నెర్చు కొవాల్సిన అవసరం లెదు!!
First read your comment questioning Jagan’s religious beliefs and caste and then you will get the right to question others.
Yes. Just asking GA to see its own bottom!!
I am asking you to check your bottom as well before pointing fingers at others.
Check Yours aswell as GA’s!
First Mind you own business ldiot!!
Papam ga venkat reddy ki teliyadu aanukunta idi chala years nunchi vundi ani yenta aina reddy cheddy lanja koduku kada
హిందూ ఆచారాలు కూడా పాటించని జగన్ కుట్టుంబాన్ని, రెడ్లు తమరిలొ ఒకడిగా చూడలెకపొతున్నారు అని టాక్! కొందరి అబిప్రాయం అయన రెడ్డి కాదు, ఆ తొక తగిలించుకొని తిరుగుతున్నాడు అని! ఆ విషయం పబ్లిక్ గానె బైరెడ్డి రాజసెకర్ రెడ్డి లాంటి వారు ఒపెన్ గానె భయటకి చెప్పారు!
.
ఇప్పుడన్నా తిరుపతికి కుటుంబసమ్మెతం వెళ్ళి స్వమి వారిని దర్సించుకొ! మొదట హిందువు గా ప్రకటించుకొ! ఒక సామన్య రెడ్డి కొరుకునెదీ అదె!
నువ్వు అలా చెసె రెడ్లు ఎమిటి, కమ్మ కాపులు కూడా వొట్లు వెస్తారు ఎమొ? మరి కుటుంబసమ్మెతం గా తిరుపతి వస్తావా?
A 1 గాడు హారతి చేతిలో కర్పూరం
nri లకి దర్శనం అనేది ఎప్పట్నుంచో ఉంది.. కొత్తగా వీళ్ళు ఉద్దరించేది ఏముంది?
ఇంకా అర్థం కాలేదా..
జగన్ రెడ్డి మీడియా అన్నీ అబద్ధాలు వండి వారుస్తారని.. చివరికి నీలాంటోళ్లకు కూడా చిరాకు దొబ్బుతోంది కదా..
ఇందులో అబద్దం ఏముంది… వాళ్ళు మిమ్మల్ని ఎధవల్ని చేస్తున్నాడు అని నాలాంటి తెలిసిన వాళ్ళకి చెప్తున్నాడు.. నీకన్ని తెలివితేటలు ఉంటె ఇంకేం కావాలి..
ఓహో.. ఇలా గత ఐదేళ్లు రాసి రాసి.. మిమ్మల్ని 151 నుండి 11 కి సంకలు నాకించేశారు..
ఇంకా తెలుసుకోలేకపోతున్నారు.. పైగా మమ్మల్ని వెధవల్ని చేస్తున్నారు అని మీరు సంబరపడిపోవడం.. ఏదైతే ఉందొ..
అయినా నీకన్ని తెలివితేటలు ఉంటె ఇంకేం కావాలి..
Tv5 eenadu abn andhra jyothi chadivinappudu chusinappudu neeku kuda ade feeling raavalsindi
రాలేదు.. ఎందుకంటే వాళ్ళు జగన్ రెడ్డి ని ఓడించడానికి కష్టపడ్డారు..
Raalendante kaamerlu vachinatle
డబ్బుకోసం తల్లీ, చెల్లీ ఇతర కుటుంభసభ్యులనే మోసం చేసేవాడు NRI లని ఎలా కాపాడుకుంటాడు??
గెలిచిన వారంతా తన వల్లే గెలిచారు అనే ఊహా లో ఉంటాడు మా అన్నయ్య..
తన వల్లే ఓట్లు పడ్తాయి కానీ నాయకులు కార్యకర్తలు వల్ల కాదంటాడు మా అన్నయ్య
అసలు బయటకి రాకుండా,
రోజుల్లో 24 గంటల్లో ఇంట్లో కూర్చుని ఏమో చేసేవాడో, నిజ్జంగా చెప్పండి?
ప్రభుత్వం, పార్టీ మొత్తం తన రెడ్డి చతుష్టయం మాత్రమే నడిపారు ఆన్న నిజం అందరికీ తెలుసు.
మరి జగన్ ఏమి చేశవాడు రోజు ఉదయం నుండి రాత్రి వరకు, సిఎం పదవి లో వుండి?
అసలైన రెడ్లు వాళ్ళ జాతికి వన్నె తెచ్చే వేమిరెడ్డి కోటం రెడ్డి ఆనం వంటి వారు అందరు టీడీపీ లోనే వున్నారు వాళ్ళు అక్కడ గౌరవం అధికారం పొందుతున్నారు వాళ్ళు టీడీపీ ని ఓన్ చేసుకొన్నారు ఈయన పార్టీ లో వున్నా నలుగురు మంచి రెడ్లను చెప్పండి మీరైనా ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి ఆయనకు సపోర్ట్ చేతనే కానీ రోడ్స్ పోలవరం పారిశ్రామికాభివృద్ధి గాలికొదిలేసి అక్రమంగా దౌర్జన్యపాలన చేసే వాళ్ళతో ఎవరు వుంటారు అయన తో వున్నా రోజా నాని వంశి రాజకీయ జీవితాలు చూసేక ఎందుకు ఆ పార్టీలో వుంటారు పదేపదే పవన్ గారిని వ్యక్తిగత విమర్శలు చేసి కాపు వోటింగ్ పోగుట్టుకొన్నాడు
ప్యాలస్ పులకేశి అసలు ప్లాన్ నే , .
హిందూ దేముళ్ళ కి ఎవరు వెళ్లకుండా
హిందువులు అందరూ
బైబుల్ తీసుకుని నెల నెల తమ ఆదాయాల లో
దశం భాగాలూ కడుతూ వుంటే,
ఆ దశమ భాగాల లో వాటా ప్యాలస్ కి వస్తూనే వుంటారు.
ఫ్రీ డబ్బు ..
అందుకే విమలమ్మ్ ఆంటీ ముఠా
బైబుల్ కోసం అంట తాపత్రయ పడేది.
నిజంగా జగన్ హిందూ దేముళ్ళ మీద భక్తి వుంటే తిరుమల లడ్డు తినకుండా పక్కకి యెందుకు పడేస్తాడు, ఏదో అంటుకుని పాపం చేసినట్లు ?
Mana Jagan gaadhu oka waste vedaba pagal nayalu
Some intellects or so called Rationals, not being able to answer are resorting to foul language and also blocking the questions which proves that I am heading in the right direction raising logical questions, staying away from using foul language and lastly only speaking truth backed by factual evidences and numbers.
lol
అలా అని నీకు నువ్వు అనుకుంటే సరిపోయిందా రాజా, నువ్వు చెప్పేవి ఫ్యాక్ట్స్ అని నీకు నువ్వు అనుకుంటే సరిపోయిందా
I do not need certificates of self declared intellects who does not know the value of facts and evidences backed by numbers and reports.
You declared yourself in you comment that your facts and evidences are right … get well soon ..
Same to you and my declaration was based on the fact that you are unable to answer questions with direct responses unlike self-declared intellects that you feel bad about who clinge to lies and fake propaganda.
emito 2024 lo 11 seats vachina maha neta , nava ratanala moota bendepudi english schools nirmata naa schooling days lo levu . vunte mee post ki tappakund reply echevadini
I wish schools that imparted wisdom were there for you during your childhood so that you would have grown some logic that would have questioned the 14+ years of lies and loot by a self declared visionary.
I wish you had such schools that would helped you grow some wisdom unlike the schools you attended that leaked papers for you to just clear exams.
Execlent
NRI che ddi batch is still with Jagan. Real Reddy NRIs moved away from Jagan.
Redlani ee ku k k a k a a p a d u k u n e d i e m i t i….valle ee do n g a r e d d n i m o h a n a um m e s i y e ll a b e n g a ru….
R e d le do n g a r e d d n i m o h a n a u m m e s i y e l l a b e n g a ru….
Vee de reddy ka. du..veedu redlani kapaadu kova dam emiti..valle vee. di G pag ala kodit enu…
Abba Chaa !! Siggu eggu lekunda oke samajika vargani sets ichinappudu neeku kallu ekkada unnai GA
జగన్ పార్టీ అధికారంలోకి రావాలని నువ్వెంత కష్టపడి అనేక కోణాల్లో వార్తలు పోస్ట్ చేసినా,
అక్కడ మా సర్వ శాఖల సజ్జల అన్న సలహాలను,సూచనలను స్వీకరించినంత కాలం జగన్ అన్న కలలు కల్లలుగానే మిగలడం ఖాయం.
బయట సజ్జలన్న మీద అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా జగన్ కున్న అధికార వ్యామోహాన్ని అలుసుగా తీసుకుని కుటుంబంలో కూడా కలహాలు పుట్టించి సక్సెస్ అయ్యాడు అనేది ఒక విమర్శ.
అలాగే తల్లిని, చెల్లిని అదే విధంగా సొంత కుటుంబ వ్యక్తిగా ఉండి, కష్ట కాలంలో వెన్నంటి ఉండి, తనతో పాటు జైల్లో కూడా ఉండి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందజేసిన విజయసాయిరెడ్డిని కూడా సాగనంపడంలో సక్సెస్ అయ్యాడు అనేది ఇంకో విమర్శ.
జగన్ కున్న అధికార వ్యామోహాన్ని అలుసుగా తీసుకుని పార్టీ లో తనకి ఎదురు లేకుండా
చేసుకోవడంలో భాగంగా ఇంక భార్యా భర్తల మధ్య సమస్యలు సృష్టించడం ఒక్కటే మిగిలింది అనేది ఒక ప్రధాన విమర్శ నడుస్తోంది.
పార్టీ కి ఉన్న స్వంత మీడియాను , సోషల్ మీడియా ను ఎప్పుడైతే తన గుప్పిట్లో పెట్టుకున్నాడో ఆ రోజు నుంచే పార్టీ కి, జగన్ కి కష్టకాలం మొదలైంది అనేది ఇంకో ముఖ్యమైన విమర్శ.
అన్నిటికీ మించి జగన్ ఎంత తెలివైనవాడు అనేది కూడా సజ్జలను ప్రధాన సలహాదారుగా నియమించుకున్న రోజునే అర్థమైంది అనుకుంటున్నారు. ఎందుకంటే తన దగ్గర ఒక విభాగంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తికి ఎంతో ముఖ్యమైన పదవి లో నియమించడం లోనే తెలిసింది. దాని ఫలితమే ఇప్పుడు ఈ పరిస్థితి.
ఇప్పటికీ తెలుసుకోకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు.
నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత కలిగితే ….
ఇంకా అనేక రకాల పరిస్థితులు కలసివస్తే అధికారం రావాలి తప్పితే…..