వైల్డ్ డాగ్స్ బ్రాండ్ ని లాంచ్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిచే ఈ నెల 6 వ తేదీన వైల్డ్ డాగ్స్ స్పోర్ట్స్ బ్రాండ్ షోరూం ని కర్నూల్ నగరము నందు ప్రారంభించారు. Advertisement…

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిచే ఈ నెల 6 వ తేదీన వైల్డ్ డాగ్స్ స్పోర్ట్స్ బ్రాండ్ షోరూం ని కర్నూల్ నగరము నందు ప్రారంభించారు.

వైల్డ్ డాగ్స్ బ్రాండ్ బట్టలలో వైల్డ్ డాగ్ లోని స్ఫూర్తి అడవి కుక్క లోని ధైర్యసాహసం, స్వేచ్ఛ ద్రుక్పపదం, మరియు  గట్టితనం ప్రతిబింబిస్తుంది.

వైల్డ్ డాగ్స్ కంపెనీ  యొక్క సేవ భావం తో మెరిసే రేడియం బెల్ట్స్ కుక్కల మెడకు వేస్తున్నారు. ఈ రేడియం బెల్ట్స్ లైట్స్ కి మెరవడం వల్ల అక్సిడెంట్స్ కాకుండా కుక్కల ప్రాణాలు మరియు మనుషుల ప్రాణాలు కాపాడుకోవచ్చు.   

ప్రతి 1000 Rs  కొనుగోలుకు ఒక  కాలర్ కుక్కలకు ఇవ్వబడుతుంది. దీని వలన వీధి కుక్కల ప్రాణ రక్షణకు దోహద పడుతుంది. వైల్డ్ డాగ్స్ నినాదం మరియు, లక్ష్యం నాణ్యతగల బట్టలను కొనుగోలుదారులకు అందిచటమే ప్రధాన ఉద్దేశం. 

మేక్ఇన్ ఇండియా స్ఫూర్తి తో వైల్డ్ డాగ్స్ బ్రాండ్ వారు సరళమైన ధరలకే బ్రాండెడ్ క్వాలిటీ తో స్పోర్ట్స్ వేర్ ని అందజేస్తున్నారు.