ఏబీవీపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఎట్ట‌కేల‌కు స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు ఆదేశాలొచ్చాయి. ఈ మేర‌కు క్యాట్ (సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున‌ల్‌) ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ…

View More ఏబీవీపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!