Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ పక్కన కొత్తమ్మాయేనట

అఖిల్ పక్కన కొత్తమ్మాయేనట

మొత్తానికి అఖిల్ పక్కన నటించేది ఎవరు అన్నది తెలియకపోయినా, విషయం ఏమిటన్నది తెలిసింది. అఖిల్ పక్కన ఆలియా భట్ ను అనుకున్నారని, ఆమె నో అందని వార్తలు వినిపించాయి. 

అయితే అదేం కాదనీ, మరీ పాపులర్ ఫిగర్ అయితే అంచనాలు పెరిగిపోయి, ఇబ్బందులు వస్తాయని, అందువల్లే, కొత్త అమ్మాయి అయితే బెటర్ అని అనుకుంటున్నారట.  ఈ విషయాన్ని అఖిలే తెలియచేసాడు. 

అడిషన్లు జరుగుతున్నాయి, కొత్త అమ్మాయి అయితేనే బెటర్ అని.. వినాయక్, అఖిల్ సెమీ పైనల్స్ వరకు తీసుకువస్తే, నాగ్ ఓకె చేయడమే ఆలస్యమట. అదీ సంగతి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?