Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ అవకాశం ఇస్తాడా?

బన్నీ అవకాశం ఇస్తాడా?

రభస సినిమా తెరవెనుక జరిగిన సంగతులపై గ్యాసిప్పులు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి సినిమా విడుదలైంది. ఏదో ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు మిగిలింది డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ కెరియర్ ఏమిటి అన్నది? తరువాత సినిమా ఎవరితో..ఎలా అన్నది. తెలిసినంత వరకు సంతోష్ శ్రీనివాస్ దగ్గర ఇద్దరు నిర్మాతల అడ్వాన్సులు వున్నాయి. 

ఇప్పటికే బన్నీకి కథ చెప్పాడు. ఆయన ఓకె అన్నాడు. రభస రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా చేస్తానని బన్నీ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.  బన్నీ మాటపై వుంటే కనుక త్రివిక్రమ్ సినిమా తరువాత ఇదే వుంటుందని శ్రీనివాస్ ఆశగా వున్నాడు. అది జనవరి నాటి సంగతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?