Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముందుకొచ్చిన 'రామయ్య'

ముందుకొచ్చిన 'రామయ్య'

గోవిందుడు ఫలితం తేలిపోవడంతో 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమా ముందుకొచ్చేసింది. మొదట్నించీ ఈ సినిమాను 3న కానీ 10న కానీ విడుదల చేద్దామనే అనుకుంటున్నారు. అయితే థియేటర్లు దొరక్క మూడున రాలేదు. 10 న దర్శకుడు రాజమౌళి బర్త్ డే. వారాహి బ్యానర్ కు, రాజమౌళికి వున్నఅనుబంధం 

అలాగే ఈ సినిమా దర్శకుడు త్రికోటి సాక్షాత్తూ రాజమౌళి శిష్యుడు. అందుకే పదిన విడుదల చేద్దాం అనుకున్నారు. గోవిందుడు ఏవరేజ్ అని తేలిపోవడంతో కొన్ని థియేటర్లు దొరుకుతాయి. అందుకే సెన్సారుకు అప్లయి చేసి, 10న రావాలని డిసైడ్ అయ్యారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?