Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

బ్యూటిఫుల్ రిసార్ట్ లో సేదతీరుతున్న హీరోయిన్!

బ్యూటిఫుల్ రిసార్ట్ లో సేదతీరుతున్న హీరోయిన్!

ప్రకృతి ప్రేమికుల్లో, విహార యాత్రలను, బీచ్ లలో గడపడాన్ని ఇష్ట పడే వారిలో అసూయ పుట్టించేస్తోంది హీరోయిన్ సోనాక్షి సిన్హా. ప్రస్తుతం మాల్దీవుల విహార యాత్రలో ఉన్న ఈ బ్యూటీ అక్కడి అత్యంత అందమైన లొకేషన్ల లో ఫొటోలు దిగి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గోరు వెచ్చటి సూరీడి కిరణాలు తాకుతుండగా, బ్లూ సీ మెరుపులతో అత్యద్భుతంగా ఉన్న రిసార్ట్ లో సోనాక్షి హాలిడే ను సోలోగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. ఈ హాలిడే అనుభవం అద్వితీయమైనదని, అనిర్వచనీయమైనది  అని, అక్కడ నుంచి కదలబుద్ధి కావడం లేదని.. సోనాక్షి సోషల్ మీడియాలో తన ఫాలోయర్ల కు చెబుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?