విశాఖలో రుషికొండ ప్యాలెస్ ని ప్రజా ధనంతో జగన్ కట్టారని టీడీపీ విమర్శిస్తోంది. ఇది గత విమర్శలకు భిన్నమైన వాదనగానే చూడొచ్చు. నిన్నటిదాకా జగన్ ప్రభుత్వం సొమ్ముతో సొంత ప్యాలెస్ ని కట్టుకున్నారు అని ప్రచారం చేశారు. అయితే అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం సొమ్ముతో కట్టినది అని వైసీపీ వాదించింది. ఈ ప్రభుత్వం దానిని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ సలహా ఇచ్చారు.
అసెంబ్లీలో ఆర్ధిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు ఆర్ధిక విధ్వంసంలో ఇది చాలా పెద్దది అని రుషికొండ ప్యాలెస్ ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అయిదు వందల కోట్లు ఖర్చు చేసి జగన్ తన విలాసాలకు వేదికగా మార్చుకున్నారు అని అన్నారు.
ఆయన రుషికొండ భవనం మీద కూర్చుని బీచ్ ని చూస్తూ ఉల్లాసంగా గడపాలని అనుకున్నారు అని సెటైర్లు వేశారు. విశాఖ రాజధాని చేయాలని కాదు జగన్ విలాసం కోసమే ఇదంతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రుషికొండ భవనాన్ని ఏమి చేయాలో అర్థం కావడం లేదు అని బాబు అన్నారు. అదే మొత్తం వెచ్చిస్తే పర్యాటక శాఖకు వేల కోట్లు ఆదాయం వచ్చేది అని కూడా చంద్రబాబు అన్నారు. అయితే రుషికొండ ప్యాలెస్ ని కూడా టేకోవర్ చేయడానికి చాలా సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
వారికి లీజుకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవచ్చు. అంతే కాదు పర్యాటక శాఖ రుషికొండ ప్యాలెస్ చూడడానికి టికెట్లు పెట్టి జనాలను ఆహ్వానిస్తే ఆదాయం వస్తుందని కూడా సూచనలు ఉన్నాయి. ఆయన ఎందుకు కట్టారో కానీ వినియోగించుకోవడం ప్రభుత్వం చేతిలో ఉంది కదా.
అది అద్భుత కట్టడం అని కూడా కొనియాడే వారూ ఉన్నారు. పాజిటివ్ గా తీసుకుని ప్రభుత్వం దాని వినియోగం మీద దృష్టి పెట్టాలని అంటున్నారు. జగన్ ఏమీ కట్టలేదు అని ఒక వైపు అంటూ మరో వైపు కట్టిన వాటిని సైతం విధ్వంసం అంటున్నారు అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏది కట్టినా అది ఆస్తిగానే ఉంటుంది. దిట్టంగా కట్టిన రుషికొండ కట్టడాన్ని చక్కగా ఉపయోగించుకోవడం పైన ఆలోచించాలి కానీ దానిని పెద్ద ప్రశ్నగా మిగల్చకూడదని అంటున్నారు. రుషికొండను చూపించి రాజకీయ విమర్శలు చేస్తూ పోతే పర్యాటక శాఖకు ఆదాయం కూడా రాదు అని అంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే రుషి కొండ ప్యాలెస్ మీద నోరెత్తద్దు అంటావు అంతేనా?
2024 లో ఇప్పటి వరకు ..
వాలంటీర్లకు వెన్నుపోటు
పిం ఛన్లకోతకు వెన్నుపోటు
ఉచితం ఇసుక వెన్నుపోటు
మెగా డీఎస్సీ వెన్నుపోటు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు
ఉద్యోగుల కు వెన్నుపోటు
చిన్న బాబు వెన్నుపోటు
తల్లికి వందనం కు వెన్నుపోటు
అదిరిందయ్యా చంద్రం
మొత్తం కే-బ్యాచ్ స్వాహా
బాబాయి కి గొడ్డలి పోటు..
చెల్లి కి గువ్వ పోటు..
తల్లి కి కడుపు పోటు..
మరదలి కి అవిబావ పోటు..!!!
sulabh toilet kinda vadadaam. toilet one time use cost 10,000 + massage cost extra
ఏందీ వరల్డ్ క్లాస్ పెర్మనెంట్ బిల్డింగ్స్ కి జస్ట్ 500 కోట్లా…?
అదే మా బాబు గారు వాటర్ లీక్ అయ్యే టెంపరరీ బిల్డింగ్స్ కి 2500 కోట్లు నొక్కేసాడు తెలుసా..!!!
చూసి నేర్చుకోండి అయ్యా… ఎలా మంది సొమ్ము తినాలి అనేది..!
ఇండియా కూటమిలోకి వైసీపీ ని అధికారకంగా అమ్మేసిన జగన్ చేతులు దులిపేసుకుని ఆంధ్ర ప్రజలని విడిచి బెంగళూరు కి శాస్వితంగా వెళ్ళిపోయాడు
వీడ్ని ఆ ముక్కోడ్ని ఏ కూటమి భరించలేవు
అసలు ఆ రాజప్రాసాదం ఇందుకోసం కట్టారో చెపితే.. దాని కోసం వాడుకొంటాం..
అది వదిలేసి.. మేము 500 కోట్లతో కట్టేసాం.. మీ ఇష్టమొచ్చిన అవసరాలకు వాడుకోండి అంటే.. కామెడీ గా ఉంటుంది..
ఎందుకోసం ప్రజల సొమ్ము తగలేశారో చెప్పండి..
Paravaledhu. Okka varshanike karipoye tatkalika savhivalayam ki Baboru tagalesina Dani kante idhe better.
మళ్ళీ మళ్ళీ అదే సొల్లు..
అసలు ఎందుకోసం కట్టారో.. పర్పస్ ఏమిటో చెప్పండ్రా అని అడుగుతుంటే.. మా వాడి మొడ్డఇంత బారుగుంటది.. అది లేస్తే విశాఖ లైట్ హౌస్ కన్నా పెద్దగుంటది.. ఎందుకు ఈ దరిద్రం మాకు..
ఆ రాజ ప్రసాదం ఎందుకోసం కట్టారో చెప్పండి.. అందుకోసమే వాడుకొంటాం..
ee article raasina vaadu annam tintunnado gaddi tintunnado teliyatledu
El Chapo.
సరైన సలహా. జగన్ ప్యాలెస్ అని పేరు పెట్టీ ప్రజలకు టికెట్ తీసుకొని చూసేలా ఏర్పాటు చేయాలి. ఆ డాల్బీ బాత్రూం, 35lakh కమొడ్, సీ వ్యూ మసాజ్ టేబుల్ అన్నీ ప్రజలు కళ్ళారా చూడాలి. ఎక్కువ ఆదాయం సమకూరక పోవచ్చు కానీ ఇలాంటి నియంత గురించి భావి తరాలకు తెలిసి పొరపాటున కూడా వీడికి మరొక్క ఛాన్స్ ఇవ్వకూడదు.
‘ జగన్ అవినీతి ప్యాలెస్ ‘
Papam bolli ki povaalani vundi pothe kamma kukkalu edustaayani
ఏందీ వరల్డ్ క్లాస్ పెర్మనెంట్ బిల్డింగ్స్ కి జస్ట్ 500 కోట్లా…?
అదే మా బాబు గారు వాటర్ లీక్ అయ్యే టెంపరరీ బిల్డింగ్స్ కి 5000 కోట్లు నొక్కేసాడు తెలుసా..!!!
చూసి నేర్చుకోండి అయ్యా… ఎలా మంది సొమ్ము తినాలి అనేది..!
ఒకడేమో 2500 అంటాడు.. ఇంకొకడు 5000 అంటాడు.. కామెంట్స్ కాపీ పేస్ట్ చేసినప్పుడు మీ ఇష్టమొచ్చిన నెంబర్ వేసుకొంటున్నారు..
మీ జగన్ రెడ్డి ఐదేళ్లు పాలస్ లో కూర్చుని పిల్లి బొచ్చు గొరగకుండా.. మీరు సొల్లుతున్న అవినీతి నిరూపించి ఉంటె.. ఈ రోజు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కునే పరిస్థితి ఉండేది కాదు కదా..
Adhi Modi Shah kallu attukovadam valla chesina Voting m@chin€ lo magiccu. Late vayasulo Babu ki antha scene ledhu
మీ బాదేంటో మీకైనా అర్థమయితే మంచిదే.. నాకు మీ ఏడుపే వినిపిస్తోంది.. రాతల్లో అర్థాలు తెలియడం లేదు.. సారీ..
andhrapradesh secrateriate building ga vaadukovachu.
సెక్రటేరియట్ బిల్డింగ్ లాంటివి ముందే ప్లాన్ చేసి కట్టుకోవాలి.. కేబుల్స్ కోసం, పవర్ లైన్స్ కోసం, ఆఫీస్ గదులు, మీటింగ్ రూమ్స్.. ఇవన్నీ ముందే డిజైన్ చేసుకోవాలి..
అంత కాస్టలీ ఫ్లోర్ ని పగలగొట్టి పార్టీషన్స్ చేయడం.. వైరింగ్ కోసం గోడలు పగలగొట్టడం చేస్తే.. బిల్డింగ్ అందం పోతుంది..
లక్షలు విలువ చేసే కమోడ్స్ , బాత్ టబ్స్ ఎందుకోసం వాడుకొంటారు..?
అసలు ఎందుకు పనికి రాకుండా చేసేసారు..
అది ఒక రాజా లైఫ్ అనుభవించే వాళ్ళ కోసం మాత్రం చక్కగా సరిపోతుంది..
even if you sell , private players ready to buy . it will fetch more money . it can be used private guest house and convention center for high end functions and marriages .
సర్.. ప్లీజ్.. కట్టకముందు ఎందుకోసం కడుతున్నారో.. ఒక ఆలోచన చేసుకొని కట్టి ఉంటారు కదా..
అన్ని లక్షలు తగలేసి బాత్రూం లు , కమోడ్స్ పెట్టుకొన్నారంటే.. ఆ పర్పస్ ఏమిటో అప్పటి ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంటుంది కదా..
ఏ కారణం తో ఆ రాజా ప్రసాదం కట్టారో చెప్పండి.. ఆ కారణానికే వాడుకొంటారు..
కట్టేటప్పుడు ఎవ్వరినీ అనుమతించలేదు.. కేసులేస్తే.. గగ్గోలు పెట్టారు.. కోర్ట్ కి కూడా పర్యాటక భవనం అని చెప్పుకొన్నారు..
ఆ భవనం చూస్తే.. పర్యాటకానికి ఉపయోగకరం గా లేదు.. అంత కాస్టలీ ఇంటీరియర్స్ చూడటానికి వస్తారు కానీ.. లక్షలు పోసి ఒక రోజు ఉండటానికి ఎవరొస్తారు..
అసలు ఎందుకోసం కట్టారో.. ఎవరైనా చెప్పండయ్యా..
lets say it is built for CM camp office & official resident . beach side building and on top of the hill . with small modifications private people can buy this property easily .
కొత్తం ప్రభుత్వం వచ్చి రెండు నెలలుగా అయింది..
ఎదో ఒక అవసరానికి వాడుకోవాలి.. జగన్ రెడ్డి లాగా ఆవేశం గా ప్రజల డబ్బుతో కట్టిన ప్రజా సంపద ని కూల్చేయలేము కదా..
ఈ ఆర్టికల్ లోనే ఒక్కొక్కరు పదేసి చొప్పున సలహాలు ఇచ్చారు..
అసలు ఎందుకు కట్టారో.. జగన్ రెడ్డి కి మాత్రమే తెలుసు.. సొంత ఆలోచనలతో కట్టుకున్నాడనీ మాత్రం అర్థమవుతోంది..
కనీసం ఆ నిజయాన్నైనా ఒప్పుకోండి ..
adi kattindi sale cheyatanikaa andi. asalu adi enduku kattaru, ela viniyoginchudamu ani kattaru? prabhutva sthalalu, buildinglu ammutaamu ante kone vallu chala mandi untaaru, ala ani cheppi istam vachinatlu cheyalemu kada
Antha burralu YCP kukkalaki vundavu sir
Burada jallatam boothulu thittadam thappa ycp kukkalaki vere Pani ledu edupu edupu thappa
Ori dirty fellow Just bulding cost 500 cr not included land price .
Second even it can’t be use as 7 start hotel as well . Who will affordable price ?
Dirty jagan don’t know value money . He him slef consider as King dirty fellow
why it cant be used as private guest house and convention center . even if you sell private players are dy to buy by paying more than what state gov invested .
In your life, if you can afford to visit Taj falaknama palace in Hyderabad for 1 night, you will understand the value. Stop this nonsense and use brain than blindly trusting news papers and CBN lies. I m not supporting Jagan but this building can generate huge revenues and ROI will be higher. Current CBN government trying hard to prove their lies by twisting numbers. When CBN left loan was nearly 5 lakh crores including discoms debt and corporation debt. It went to around 9.75 lakhs crores. There is no surprise as 2 years were wiped out due to COVID. it’s not wrong . Whatever CBN is saying is not real. Even if Amaravathi is built by him, it would not have generated significant revenue. He is using AI etc words just to market himself. Do you know what % of IT business is from AI in India? Very less. Check facts on both sides. You will understand who is a big liar.
I m not supporting Jagan…
అబద్ధాలు చెప్పండం మానేయండి సర్.. మీ నరనరాన జగన్ రెడ్డి పార్టీ భావజాలాలు పారుతున్నాయి..
మీ అభిమానాన్ని గర్వం గా చెప్పుకోండి.. చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే.. మీరు చేసేది తప్పని మీకు తెలుస్తోంది..
In case the buildings in amaravati collapse in the rainy season then you can use vizag with rushikonda palace as Iconic building of CAPITAL CITY of Andhrapradesh.
why it cant be used as private guest house and convention center . even if you sell , private players are ready to buy by paying more than what state gov invested + land price
Nee akkani dengi Okadu vellipothe ..inkokadu vachii kavalante prostitute cheyamanu dabbulu vasthai ani salaha ichhadanta ? Ippudu nuvvu em chesthav ??… just asking
నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . ఇస్తం వచ్చి నట్లు ఖర్చు పెంచి. దోచుకుంటున్నాడు.
అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వెళ్లిదాని, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు
ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )
మొత్తం అష్టి ఒక్క లక్ష కోట్ల ఉంటుంది అని టాక్
ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు
ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )
మొత్తం అష్టి ఒక్క లక్ష కోట్ల ఉంటుంది అని టాక్
ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు
ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )
ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు
మొత్తం అష్టి ఒక్క లక్ష కోట్ల ఉంటుంది అని టాక్ డ్రామోజీ ki
ఒక్క డ్రామోజీ ఫిలిం సిటీ – 30 వేల కోట్లు ( 2,500 వేల ఎకరాలో )
ఒక్క లక్ష కోట్ల ఉంటుంది అని టాక్
ఎంత పచ్చళ్ళు అమ్ముకున్న 40 ఇయర్స్ ఇంతా సంపాయించ లేరు
2014 లో నే ప్రత్యేక హోదా ను మన బాబు ఎప్పుడో అమ్మేశాడు 17,500 కోట్లు
2016 లో eeeenadu వార్తలు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం స్వాగతించారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.7500 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.1000 కోట్లు ఏ విధంగానూ సరిపోవన్నారు.
ప్రత్యేక హోదా అంటే ఆంధ్ర బాగుపడుతుంది. ప్రత్యేక ప్యాకేజీ అంటే కే-బ్యాచ్ ఒకే బాగు పడుతోంది
Adele..Jagan em chesina danini positive ga tesukovali thappithe question cheyyakudadu..Poni Jagan assembly ki vachi aa questions ki answer chesthe ee gola vundadu ga
chandranna spent 15000 crores in amaravati and built the buildings that will not work for rainy season .
Abaddala CBN .. check eenadu.. all lies , false propaganda and misleading information. They are struggling to prove Andhra finances are in bad state to avoid their false promises.
Just like ycp dogs
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu hence ycp kukkalaki vere Pani ledu edupu edupu thappa
That’s fake propaganda by YCP dogs. Jalaga vedhava not bothered on completing buildings it’s ycp dogs fake news that it’s raining in season. How Jalaga vedhava ruled for 5 year’s from those buildings?
It’s 2500 crores given by centre during 2014-15
Jalaga vedhava wants to destroy amaravati coz it’s planned by CBN
Then why jalaga vedhava accepted amaravati as capitathe in assembly
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu hence given 11
సుమారు ఏడేళ్లుగా ఆ బిల్డింగ్స్ లోనే ఆంధ్ర ప్రభుత్వం నడుస్తోంది..
మీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అందులోనే పరిపాలన చేశారు..
రైనీ సీజన్లో కూడా పని చేశారు.. ఇబ్బందులుంటే సాక్షి లో రాయొచ్చు కదా..?
అబద్ధాలు ఇంకానా .. 11 తో కొట్టాక కూడా..
jagan spent 500 crores built a building that is more than 7 star hotel and it is an iconic building to visit in vizag city.
jagan spent 500 crores built a building that is more than five star hotel and it is an iconic building to visit in vizag city.
Jagan does wrong, but others have to clean it. What nonsense article
jagan spent five hundred crores built a building that is more than 7-star hotel and it is an iconic building to visit in visakha city.
What’s use of this building
What is the use of falakhnama palace in Hyderabad? Same way this is…
He has built for some other reason with 500cr.
Govt can earn this amount in 5 yrs time if properly used.
Film shoots, royal weddings , tourist place or like a film studio.
ఫలక్ నమ పాలస్ రాష్ట్ర ప్రభుత్వాలో, కేంద్ర ప్రభుత్వాలో కట్టింది కాదు..
ఫిలిం షూట్స్ కి ఫోటో షూట్స్ కి ప్రజలు సొమ్ము తగలేసి పాలస్ లు కట్టాలా..?
పోనీ ఆ విషయం చెప్పండి.. ప్రజల దగ్గర ఎందుకు దాస్తున్నారు..?
When to recover 500 crores plus maintanence charges?
Can normal tourist afford to pay charges?
If for rich people how many ll visit this so called iconic building?
If for govt use where is the need for spa?
Coz it happened in jalaga vedhava rule you want to appreciate
Since jalaga vedhava is known for destruction you want to highlight this as this is only onstruction happened during jalaga vedhava rule
ఏ అవసరం కోసం ఆ రాజా ప్రసాదం కట్టారో చెప్పండి..
ఇదేమైనా అంబెడ్కర్ విగ్రహమా.. ఐకానిక్ అని చెప్పుకోడానికి..?
Any polititian should not be too corrupted. Then only his name will be there through out the life of the project where his efforts or corruption are clearly visible like Rushikonda Palace or Amaravati.
jagan carved Rushikonda to built a palace.
chandranna removed agriculture from amaravati to built a city.
Govt get money. Land owners happy with real estate. Rushikonda govt. lost money. Jagluck owns the property. no body can walk around.
visakha natives do not have a voice to say their city has all facilities to be a capital city because their voice is controlled by migrants from other districts .
Those migrants have interest for their own community and own towns but not for visakha.
having capital city in their district is pride for krishna gutur.
one iconic building in vizag is really stomache burning for no reason.
The new philosophy is any iconic buildings built by government money should only exist in Amaravati. Not in any other city. Kalyan from palakollu should digest this new philosophy.
రాజ కోట రహస్యం ఎందుకు కట్టారో, కట్టించిన వారు తప్పక చెప్పరు. అర్థం చేసుకోవాలి, మాజీ ముఖ్య మంత్రి నివాసం ఉండటానికి అని. 5 రూ అన్నా కాంటీన్ అపి, 500 Cr రుషికొండ మహల్ అవసరమా అనేది ఆలోచించాలి. విమర్శలు పక్కన పెడితే, జరగాల్సింది చూడాలి. డిజైన్ చేసిన కన్సల్టెంట్, కట్టిన బిల్డర్ ను కాంటాక్ట్ చేసి గత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కట్టమని అడిగిందో గట్టిగా కనుక్కోవాలి.ఇక్కడ నుండి స్టార్ట్ చెయ్యాలి, మహల్ ను ఏం చెయ్యాలో అని.
Ila renduvela kotlu appu techhi (https://www.facebook.com/reel/875771187778992a) indulo 500 kotlu petti palace kattaru.. yenduko aa devidki prajalaku maatrame telusu 🙂 kattinodiki kattmani annodiki kooda teliyadu
After 2029 elections, Jagan and his family including his unmarried daughters should plan for building Titanic – 3 oceanliner.
Elagey Sullu cheppi cheppi Babu ye kamma ko lease ki estadu….raasi pettukondi.
adey cheste atleast koddiga money ayina vastadi. Jagluck gadu mottamdochesavadu. worst janma.