తెలుగుదేశం పార్టీకి గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ దక్కనన్ని సీట్లు దక్కాయి రాయలసీమలో. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం స్వీప్ చేసింది. కడపలో ఎన్నడూ దక్కని సీట్లు కూడా దక్కాయి. కర్నూలు, చిత్తూరుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సాగింది!
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం దక్కించుకున్నా.. రాయలసీమలో మాత్రం ఆ పార్టీకి తక్కువ సీట్లే దక్కేవి. అనంతపురం జిల్లా మినహాయించి ఏ జిల్లా టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు పలికేది కాదు. అయితే ఈ సారి తెలుగుదేశం పార్టీకి సీమ తిరుగులేని రీతిన మద్దతు పలికింది. మరి ఇంతలా తనకు మద్దతుగా నిలిచిన రాయలసీమపై చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా కాస్త శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
గతంలో ఎప్పుడూ తను పుట్టిన సీమను చిన్న చూపే చూసిన చంద్రబాబు నాయుడు ఈ సారి హంద్రీనీవా నీటి విడుదల గురించి ఇప్పటి వరకూ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇప్పటికే రాయలసీమలో కరువు నృత్యం చేస్తూ ఉంది. అనంతపురం జిల్లాలో లక్షల హెక్టార్ల భూమి బీడుగా మారింది. అదునులో వర్షం లేక విత్తన సాగే జరగలేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కొంత ప్రాంతానికి అయినా హంద్రీనీవా మీద ఆశలున్నాయి. హంద్రీనావా కాలువలు సాగే మేర భూ గర్భ జలాలు గత కొన్నేళ్లలో మంచి స్థాయికి చేరాయి. ఈ సారి వర్షాలు అస్సలు లేకపోవడంతో కనీసం కాలువల మేర నీరు సాగితే భూగర్భ జలాలకు అయినా లోటు ఉండదు, హంద్రీనావా నీటితో చెరువులు అయినా నిండితే ఇబ్బందులు తీరతాయనే ఆశలతో ఉన్నారు. అయితే జూలై చివరి వారంలో కూడా హంద్రీనీవాకు శ్రీశైలం నుంచి నీటి విడుదల లేకపోవడం గమనార్హం!
ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులకు చేరింది. అయితే ఈ స్థాయికి చేరన దశలలో హంద్రీనీవాకు నీటి విడుదల సాగడం లేదు.
ఒకవైపు తెలంగాణ ఎడా పెడా తోడేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 32 టీఎంసీల నీళ్లు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం తలాతోక ఆలోచించకుండా కూడా నీటిని వదులుకుంటూ వచ్చింది. తమ విద్యుత్ అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ఆపలేదు. ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటిని తోడుకుంటూ వస్తోంది. బోర్డు ఎంత చెప్పినా తెలంగాణ తీరు మారదు. మారలేదు. అలా తెలంగాణ ఇష్టానుసారం నీటిని తోడుకుంటూ ఉన్నా. ఏపీ మాత్రం నిమ్మకు నీరెత్తింది. కనీస నీటి మట్టానికి చేరినా హంద్రీకి నీటి విడుదల చేయకపోవడం ఏమిటో మరి.
కనీసం 40 టీఎంసీల నీటి విడుదల అవసరం ఉంది హంద్రీనీవాకు. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులను గమనిస్తే ఈ సారి అంత నీటి విడుదల సాగుతుందా అనేది ప్రశ్నార్థకమే! 2019 నుంచి 2024ల మధ్యన హంద్రీనీవాకు రికార్డు స్తాయి నీటి లభ్యత కలిగింది. 2021లో అయితే ఏకంగా 47 టీఎంసీల నీటిని హంద్రీనీవాకే విడుదల చేశారు. అప్పుడు రాయలసీమలో చెరువులు నిండాయి. ధర్మవరం, బుక్కపట్నం వంటి పెద్ద చెరువులు అప్పుడు నిండి.. ఇప్పటికీ నీటి ఊరటను అందిస్తున్నాయి. అలాగే ఇతర హంద్రీనీవా లో భాగమైన ప్రాజెక్టులు కూడా అప్పుడు నిండాయి.
ఇక ఆ తర్వాత కూడా కనీసం 30 టీఎంసీల స్థాయిలో నీటి విడుదల ప్రతియేటా జరిగింది. ఈ సారి ఇంకా మొదలే కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సీమకు నీటిని ఇవ్వకుండా గేట్లను ఎత్తి కిందకు విడుదల చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందేమో అనే అనుమానాలు కూడా ఇప్పుడు సీమను పీడిస్తున్నాయి. ఓట్లను వేసినందుకు అయినా సీమపై చంద్రబాబు కనికరం చూపాలి!
Bolli gaaniki vesaru kada karma ante
Mari assembly nundi paripoyina adangodiki veyyalsindaa?
అవును ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??
నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు
పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??
మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే
నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.
ఇదా సీమ single సింహం అంటే??
ponile lk mari shekka lk 2019-24 lo emi chesadu ??
గత 5 ఏళ్లుగా జగన్ చేసిన విధ్వంసం కి నిదర్శనం
Vunna pumps on chesi water ivvadaaniki jagan emi chesadu . HNSS operating level 800 FEET . But water inka release cheyyaledu . electricity ni maathram generate chesthunnaru .
HNSS tho problem eni ente canals capacity 1500 cusecs . ekkuva water kaavali ante mundu gaane release cheyyali
మేము చెప్పేది కుదవదే అసలు జగన్ ఏమి చేశాడు ఈ 5 ఏళ్లలో అని
Lift on cheyyadanai ki Jagan ki enti sambam ? emi maatladuthunnaro koddiga alochinchi maatladandi .
jagan vunnappudu HNSS , GNSS dyara baagane water theesukunnaru . okka 2023-24 thappa . 23-24 lo krishna ki floods levu .
Lift on chesthe HNSS kaluvallo nelllu vasthaei . chesruvulu , balancing reservoirs nimpukovachhu .
52 కి 49 గెలిచిన సీమ ముద్ధుబిడ్డ తన పాలనలో సీమకి ఏం చేశాడు
HNSS Operating level 800 feet and HNSS canals capaity is 1500 cusecs . if want to draw more water you have to release the water almost 1 week back . after floods over you can’t do anything .
అక్కరకురాని వాన కురుస్తుంది అడవిలో…
వాన లే!ని వరదలు ముంచెత్తుతాయి ఇలలో…
రోగికి పట్టం కట్టి తెచ్చుకుంటారు చోటు య!మపు!రిలో…
చూపులే!ని వాడి పథకాల వే!ట!లో ఆంధ్రులు వంచనలో…
తప్పదు ఈ ఖ!ర్మ ఇంకో అర్థ దశాబ్ద కాలంలో…
avunu raa lk , cbn vasthe vanalu ravu ani posting pettavu may 24 lo ??
lk jagan vache daniki sanketam varsham annavu , siddam sabalu chusi mursi poyaru annavu??
emi ayyindi raa lk ?? cheppa ra lk … ekkada mee netha ap lo ne vuntadu annavu ekkadiki velladu ??
avunu ra lk nava randralu eri nee gu lo vunnara ? lk netizens asking
వాడు పుట్టి బుద్దెరిగినాక సీమకి రూపాయి మంచి చెయ్యలేదు…
ఎ!ర్రపూ!ల క!డ్డీలు వాడికి పట్టం కట్టారు…నిజాన్ని నమ్మక…
ఎరు(పూ!!కా)పులు వాడికి పట్టం కట్టారు…ఎ!ర్రి(!)పూ!ని నమ్మి…
ఆంధ్రులు అనుభవిస్తున్నారు….నిత్య నరకం!!
మోసం చేసినందుకా…
మోసపోయినందుకా…
అవును ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??
నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు
పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??
మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే
నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.
ఇదా సీమ single సింహం అంటే??
LANJANAKODAKAA NEE ASALUPERENTIRAA JAGAN MEEDA PADI EDUSTHUNNAVU
దీని జీవితం లో ఇది బాగుపడదు.
‘Ys కూతురి ని అది ఇది అంటావా??
BRA రతీ గ0జాయి బాగా marigaav.. దాని ప్రభావం కదా??
OREY VEDHAVA NUVVU JAGAN NI EMANTUNNAVURA BADKOV
Abba anni Pa you ippudu gurthosthunnaayi, 5 years ee ice cream notlo pertukunnav
జనాలు అన్న కుడా ఓట్లు వేశారు వాళ్ళకోసమైన అసెంబ్లీ కి వెళ్ళేది ఉందా లేదా ..
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??
నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు
పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??
మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే
నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.
ఇదా సీమ single సింహం అంటే??
orey fake badkov.. nuvvu tdp gaddithintunnaventraa ..IPPUDU BOLLIGADINI PAWALAGADI NI ADAGARAA ANNI SUPER 6 SCHEMES
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జనాలు చంద్రబాబు కోసం ఓటు వేయలేదు …జ గ న్ లాంటి వ్యక్తి వద్దు అని ఓటు వేసారి ఈ రోజు అందరూ సంతొషం గా ఉన్నారు
EVADRA NUVVU ANNAM THINTUNNAVAA TDP GADDI THINTUNNAVAA ..JAGAN best ani ippudu janam chebuthunnaruraa
గత ఐదు సంవత్సరాలు నువ్వు ఏం తిన్నావో నేను అదే తినఆనుకో.. గత సంవత్సరంలో ఒక రోడ్డు వేసిన పాపనలేదు అలాంటి పనికిమాలినో డిని పొగుడుతున్నావంటే నీకేంటి పనికి మలేనోడు లేడు
ayyo lk .. papam shekka lk janula sommu tho echina suggesters posts , outsourcing jobs laga anta va
I respect your perspective and opinion and expect the same from you. My opinion is : CBN and PK spread lies and false propaganda, successfully convinced the public with these deceitful tactics. There is some negativity against Jagan but it is not this high. Land titling act is not good for lawyers and corrupt people with binamis. If Jagan took 14 lakh crores claimed by CBN, you must accept that our state economy was grown nearly 5 times than 2019. center and other agencies wouldn’t have accepted. If 14 lakh crores loan is lie, we can accept that there is no development but statistics are showing that GDP was higher in Jagan term than CBN term. Mr CBN claimed his achievements showing these agencies only long ago in United Andhra. Jagan should learn a lot from CBN particularly media management, spreading false propaganda, deceitful tactics..
///you must accept that our state economy was grown nearly 5 times than 2019////
Ha! Ha!! LoL!!
Could not laugh more!!
పిచ్చోళ్ళకేమి అర్ధం కాదు, అలాగే తమకి వస్తే చాలు పక్కోదేమైపోతే నాకేమి అనే ముష్టాలకు కూడా….కాబట్టి 5 ఏళ్ళు దరిద్రమే రాష్ట్రానికి.
వీడు మగాడు కాదని వీడి పెళ్ళాం విడాకులు ఇవ్వలేదు…
దానికి ఇంధనం పడక విడాకులు ఇచ్చింది…
BOLLIGADU KAMMARAVATHI THAPPA EMI CHEYYADU
After Caste, GA is instigating Region. But your tactics do not work!!
If Polavaram is completed, it will be most beneficial to Rayaseema!!
నీటి కోసం ప్రవచనాలు చెప్పే పెద్దలు ఇప్పుడైనా సాధించాలి..
PRSS doesn’t have official allocation in Krishna River Water distribution. Srisailam Project is an hydro electrical project, not an irrigation project. The authorized downstream projects like NSP, Pulichintala are still empty right now. Then there is official allotments for HYD and Chennai water supply. I think Telangaana was vehemently opposed to Jagan’s action and if my memory serves me correct, they went to Supreme Court I believe.
Our fellow brothers from Seema needs their issues taken care as well. When there is abundant water and going wastage into sea, then it can be diverted for use somewhere else. For regular usage, please remember that most of the Rayaseema falls under Penna basin (except some areas of the Kurnool dist) and we need to plan accordingly. As per Govt. of India’s decades old water policy, the needs of the basin to be addressed first, so HRSS is unfortunately very last on the list.
This is why Pulichintala needs to be completed ASAP, so the extra water can be diverted to these areas.
బాబుగాడికి వోట్లేసినందుకు సీమకి స్పెషల్ కరువు ప్యాకేజీ.
సీమలో వానలు లే!ని వరదలు, నీరంతా సముద్రం పాలు.
తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి రాబోతుంది.
ఫ్యాక్షన్ పడగ విప్పి పసుపుపతి అఘోరనాట్యం తాండవిస్తుంది.
అన్నమో రామచంద్రా అంటూ కర్ణాటక, తమిళనాడు పారిపోతారు.
కుప్పానికి మాత్రం స్పెషల్ ఫ్లైట్స్.
కుప్పల కూరగాయలకు అమెరికాలో భారీ డిమాండ్.
డైమండ్స్ పక్కన పెట్టి అమ్మే పరిస్థితి.
Evaru vesaru? Ayane veskoni revenge teskuntunadu
Evaru votelu vesaru, ayane veskunadu epudu janalapina revenge teskuntunadu