తిరుమల ప్రసాదాన్ని వైసీపీ హయాంలో కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపణలతో అలజడి చెలరేగింది. ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబుకున్న బలమైన మీడియా వ్యవస్థ విస్తృతంగా ప్రచారం చేయడంతో వైసీపీకి రాజకీయంగా డ్యామేజీ కలిగింది. తిప్పికొట్టడంలో వైసీపీ విఫలమైందని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో నష్ట నివారణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. లడ్డూ వివాదంలో వాస్తవాల్ని ప్రపంచానికి చెప్పేందుకు చొరవ తీసుకోవాలని మోదీని కోరారు. నిజాలు నిగ్గు తేల్చి తిరుమల ప్రసాదంపై భక్తుల విశ్వాసాన్ని సడలకుండా చూడాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబునాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని ఆ లేఖలో ప్రస్తావించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. సున్నిత అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని లేఖలో జగన్ మండిపడ్డారు. టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచేలా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు.
పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని జగన్ డిమాండ్ చేయడం గమనార్హం. ప్రధాని ఎలా స్పందిస్తారో మరి!
Yes, this should be the end of CBN drama and fake propaganda. He did once to NTR but this time he will get destroyed as time will always not favor him.
wah Em cheppav.. wait and see the game chicha.. natthi pakodi jagan gadi ki vadi stayi enti anedhi chuistaru.. prathi vyavasta tho adukoni.. annitiki CBN ni blame chesaru ga.. btw 700 unna neyyi 320 ela istaru? Andhulo emi kalapakunda ee okkadaniki answer ippinchu mee jagan gadi chetha
There are 3 other vendors procuring ghee at same price which did not have any concern. So, how is it related to the rate except that cheapest like you are spreading lies as if you found a great logic about rate and quality. STFU and call for a CBI enquiry instead of making these hollow statements.
Stop making these hollow threats and take an action by calling for a CBI enquiry. When other vendors could supply at the same price, how is this a rate issue? This is nothing but looting of God’s money in the name of quality and people will see the result sooner.
SIT vesaru le .. tension padaku ..
CBI enquiry adigithe, SIT veyyatam enti? Ikkade telisipothondi jarigindi emito ani.
Cbi rastram loki nishedhinchina vaadu malli raanistadaa?
Naaku tension ledu. CBI ante tension padi SIT tho saripettaru.
PU..TTI… PAKodi…chebutundi…vinandi
Check in swiggy instamart ..heritage ghee is 500..are they mixing anything?His shit …
Ghee made with milk butter is cheaper than the one made with venna churned from curds.
Even now nandini ghee 585.
At that time i.e july 2023 it is 400 for ttd. But jagan went for anither ghee company for less price. Nandini hiked price if ghee at that time.
So jagan went for lower price. That is the blunder jagan did which cbn using.
Actually in cbn gvt also got rejected,
But cbn highlighted this time because ghee company changed. That is the mistake jagan did.
May be kakurti or for comission money. God knows
Remembering Mahesh Babu pokiri dilogue…
Swardha rajakiyalu tdp
Shava raajakeeyalaki YCP
Jalaga vedhava palana raani daddamma
Matham politics vadhu
avunu seva rajakeyalu chedam .. upu yatralato ..
Didn’t he mention about 100 days ruling of Modi 3.0 government in that letter? Did he request central funds for the incurred losses of people during recent floods?
Baabu chese ranku evvaralu Anni ilane vuntayi.. jagan gaadu thattukunte reverse tendering lo iraga kummuthadu 2029.. ma pk gaaru game ninchi thappukunnatte..ayyipoyindayya maa pani
2014 నుండి 2019 వరకు తను చేసిన రాజకీయం( పింక్ డైమండ్) గురించి కూడ రాయల్సింది
స్వామి కి గొడ్డు మాంసం తినిపించి0ది కాక, దాన్ని బయటపెడితే భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్టా?? ఏం రా బొచ్చు భలిసిందా?? పీకేస్తాం.. సనాతన ధర్మం మీద ద్వేషం తో హిందువుల ను తీవ్రంగా అవమానించిన ‘గొఱ్ఱె బిడ్డ జగ్గులు గు’ద్ద దె*గుతం.
స్వామి ..గొడ్డు మాంసం ..సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి…దేవుని మీద భక్తి, భయం లేదు ..అందుకే సభ్య సమాజం తల దించుకునేలా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు ..
దేవుడు మీద భక్తి భయం ఉన్నోడు ఎవడు గుడి సెట్ ఇంట్లో వేసుకోడు .. నువ్వు ఈ దేవుడి గురించి మాట్లాడుతున్నావు .. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ..
U really believe that someone can do that ..bhumana and all TTX board members evaru notice cheyyara ..how this is even possible ? What they will get ….if they want to make mo ey do you think there were o other ways ?? No one play with god ….cbn is doing mistaking by pulling the god I to politics
How can u confirm
Everyone can express their views
modi emi cheyadu.. Just time vachinappudu Polavarani and TTD ni ATM laa vadukonnadu ani bolli ni vekkiristaadu anthe.
లత్కో*రు నాయలా! నువ్వే చేసి, నువ్వే మరల కంప్లేఇంట్ ఇస్తావా!
గొర్రె బిడ్డ , ఒంటె బిడ్డ సంకర వెధవా!
పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె….
మడికట్టుకొన్న బ్రాహ్మణుడిని కూడా మాంసాహారి చేసిన మొనగాడు
Edo okati..adedo prove chesi jail lo pedithe poddhi gaa.. Inka manam chala aropanalu cheyyali.. vaatiki viluva vundadhu idhi prove cheyyakapothe..cbi enquiry best
భాద్యుల పైన చర్యలు తీసుకోవాలి అని రాస్తే పార్టీ పరువు దక్కేది. ఇంకా బుకాయించి మా రెడ్డి సూపర్ స్వామి అంటూ నానా యాగీ చేస్తే తొవను పోయే కంప గు.ద్దకి తగిలించుకొన్నట్టే
సీబీఎన్ కు బుద్ధి చెప్పటం కాదు, జగన్ కొవ్వు కరిగించే సమయం దగ్గర పడింది.
జగన్ గాడు విదిల్చే గొడ్డు మాంసానికి అలవాడు పడిన ఈ వైసీపీ నీచులకి కొంత మంది బీజేపీ నేతలు కి, ఈ మ్యాటర్ పెద్ద విషయం కాదులే ..
మరి ఆ లెట్టర్ లొ CBI విచారణ అడగలెదా? అయ్యొ పాపం!!
ఇ.దంతా కా.దు గాని 90% హిం దు.వు.లు ఉండే మె.జారిటీ ఆంధ్ర జ.నాలను పా.లిం.చడా.నికి 2% కూడా లేని మై.నా.రి.టీ ఒక క్రి.స్టి.య.న్ చీఫ్ ఉండే పార్టీ కావాలా మనకు
ఇ.దం.తా కా.దు గాని 9 0 % హిం దు.వు.లు ఉం డే మె.జా రిటీ ఆం ధ్ర జ.నా లను పా.లిం.చ.డా.నికి 2 % కూ.డా లే.ని మై.నా.రి. టీ ఒక క్రి.స్టి.య.న్ చీ.ఫ్ ఉం.డే పార్టీ కా.వాలా మ.నకు
ఇ.దం.తా కా.దు గాని 9 0 % హిం దు.వు.లు ఉం డే మె.జా రి టీ ఆం ధ్ర జ.నా లను పా.లిం.చ.డా.నికి 2 % కూ.డా లే.ని మై.నా.రి. టీ ఒ క క్రి.స్టి.య.న్ చీ.ఫ్ ఉం.డే పార్టీ కా.వాలా మ.న కు
90% population unde Andhra pradesh Hinduvu lanu rule cheyadaniki 2% population unde Christian chief unde YSRCP kavala manaki.
వందల సం. లు గా వస్తున్న ఆచారాన్ని కాదని, ఎక్కడో ఢిల్లీలో ఉంటున్న , ముప్పై సం లు కూడా లేని, హిందూ ధర్మాన్ని కూడా ఆచరించని ఒక అమ్మాయిని తెచ్చి పెట్టి , సింహాచలం ట్రస్ట్ అనువంశిక ధర్మకర్త గా వున్న పెద్దాయన అశోక గజపతుల వారిని ఎంత అవమానకరంగా తొలగించినప్పుడే వీడికి హిందూ ధర్మం మీద ఎంత ద్వేషం ఉందొ అర్ధం అయింది.
90% ఉండే మెజారిటీ హిందువుల ను పాలించడానికి 2% మైనారిటీ క్రిస్టియన్లకు చెందిన వైసీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి అవసరమా… క్రిస్టియన్ పాలన ఆంధ్ర ప్రదేశ్ కి అవసరం లేదు
Separate temples from State control. Just audit is enough.
తిరుమల ప్రసాదంలో జంతువుల నూనె కలిపివుంటారనేది అవాస్తవం. ఈవిషయాన్ని ఎవరికిపుట్టారోతెలియని కమ్మలుతప్ప అందరికి నమ్మకముంది. రాలెస్టేట్ రాజధాని నీటిపాలయ్యేసరికి ఈమిచాయలో తెలియక పీఛెక్కి వాగుతున్నాడు ఈఈవీఎం ముసలి సీఎం
జగన్ చాల తెలివిగా గురి బీజేపీ మీద పెట్టాడు. బీజేపీ మంత్రుల రెకమెండేషన్ మీద టీటీడీ బోర్డు మెంబెర్స్ ని నియమించి వాళ్లకు తెలీదా అని. ఒకరకంఈ పాపం లో బీజేపీ డి పెద్ద పాత్ర అనే విధంగా చెప్తున్నాడు. దీనికి బీజేపీ పెద్దలు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి. అంతే కాకుండా టెండర్ కండిషన్స్ లో రిక్వైర్మెంట్స్ స్ట్రిక్ట్ గ వున్నా అవి ఫాలో అవ్వలేదు. అంతే కాకుండా FSSAI సర్టిఫికేషన్ వున్నా కంపెనీ లో ఇంత కల్తీ జరిగితే అది కేంద్ర ప్రభుత్వ పీక కి చుట్టుకుంటుంది. జగన్ క్రి/మి/న/ల్ బుర్ర తో బీజేపీ పెద్దల పీ/క బిగి0చాడు. దానికి విరుగుడు గ ముందు బె/యి/లు ర/ద్దు చేసి జై/ లు లో వేసి, సిబిఐ తో ఒక పదేళ్లు సాగదీసి మసి పూసి మారేడుకాయ చేస్తారేమో చూడాలి.
jail ki vellataniki route clear avuthondhi veediki..
veediki
2015 lo jarigina devudu prasadam kalthi bjp government kuda telusu