చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అంత గొప్పదేం కాదా?

537 పాటలు.. 24,000 స్టెప్పులు.. మెగా గిన్నిస్ రికార్డ్.. గిన్నిస్ రికార్డ్ అంటే చిన్న విషయమా? దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదా? అభినందనలు అందుకునేంత పెద్ద రికార్డు కాదా ఇది? టాలీవుడ్ వైఖరి…

537 పాటలు.. 24,000 స్టెప్పులు.. మెగా గిన్నిస్ రికార్డ్.. గిన్నిస్ రికార్డ్ అంటే చిన్న విషయమా? దానికి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదా? అభినందనలు అందుకునేంత పెద్ద రికార్డు కాదా ఇది? టాలీవుడ్ వైఖరి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కితే, టాలీవుడ్ లైట్ తీసుకుంది.

చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ ను ఎత్తితే, సాయిదుర్గతేజ్ ఎప్పట్లానే విజిల్ వేశాడు. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ చప్పట్లు కొట్టారు. పవన్, రాజమౌళి లాంటి కొంతమంది ట్వీట్లు వేశారు. ఇక సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అంతే.. అక్కడితో అంతా అయిపోయింది.

చిరంజీవి ఇంత ఘనత సాధిస్తే పరిశ్రమ నుంచి వచ్చిన స్పందన ఇంతేనా? కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్.. వీళ్లెవ్వరూ చిరంజీవి సాధించిన ఘనతపై స్బందించలేదు.

ఓ గొప్ప విషయం జరిగినప్పుడు, ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు పెద్ద ఈవెంట్ చేయడం అనే సంస్కతి ఎప్పుడో అంతరించిపోయింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చినప్పుడే కొంతమంది సినీ పెద్దలు, హీరోలు లైట్ తీసుకున్నారు. ఇప్పుడీ గిన్నిస్ రికార్డ్ ను వాళ్లు పట్టించుకుంటారని అనుకోవడం అత్యాశ అవుతుంది.

కాకపోతే ఈసారి ట్వీట్స్ కూడా లేవు. ఇదంతా చూస్తుంటే.. చిరంజీవి సాధించింది పెద్ద ఘనత కాదేమో అనే అనుమానం వస్తోంది.

35 Replies to “చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అంత గొప్పదేం కాదా?”

    1. మరి ఆ లెక్కన ప్రభుదేవా కి ఎం అవార్డు ఇవ్వాలి

      అందరు డాన్స్ మాస్టర్స్ కి ఎన్ని అవార్డ్స్ ఇవ్వాలి 😂😂😂😂😂

      1. ప్రభుదేవా, ఇతర కొరియోగ్రాఫెర్స్ అందరూ ప్రొఫెషనల్స్……. కానీ చిరంజీవి కేవలం వాళ్ళు చెప్పినది అర్ధం చేసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళ కంటే గొప్పగా చేస్తాడు…… చిరు డాన్స్ లో ఉన్న గ్రేస్ ఇంకెవరి డాన్స్ లోనూ ఉండదు…..

  1. అంత గొప్పకాదు GA…. మన అన్నయ్య GOVT లో దేవుడి నెయ్యి కల్తీ చెయ్యడమే అత్యంత గొప్ప విషయం….సరేనా…

  2. Chiranjeevi gaariki Bharath Ratna Award evvali. Thvaralo ne vasthundani naa feeling. Endukante kalmasham leni vyakthi ekkada oka machha lekundaa viluvalatho kudina aadarshamaina vyakthi Chiranjeevi. Jai Chiranjeeva!!

  3. ఈ రకంగా చూసుకుంటే అనేక రికార్డులు మన రాజకీయ నాయకులకు కూడా వస్తాయి, పాదాల తో చేసే పాద యాత్ర, జీవితం లో అటెండ్ అయిన సభలు, రోడ్ షో లు, స్పీచ్లు లాంటివి.

    1. ఎన్ని పాదయాత్రలు చేసినా, సభలు అటెండ్ అయినా, రోడ్ షోలు, స్పీచులు లాంటి అన్నింటిలోనూ ఉండేది ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కదా సార్! అయినా మీకు చిరు అంటే అంత ద్వేషం ఎందుకు సార్ 🤔

  4. దేనికి ఇచ్చారు? dance movements కా…. ఒక మనిషి సగటు రోజుకి 5 సార్లు hp కొట్టుకుంటే వీడి movements కంటే ఎక్కువే ఉంటాయి ..ఇంకా ఏ category దొరికి ఉండదు.ఈ సంద్రం గాడు , నీ వ్యభిచార తమ్ముడు అధికారం లో ఉండగానే అన్ని తెచ్చేసుక్కో ఏది కావాలో.

    1. చిరు సినిమాలకి తెగిన టికెట్స్ లెక్కపెట్టిన వరల్డ్ రికార్డు వస్తుంది. ఇక్కడ చిరు గొప్పతనం తక్కువ చెయ్యక్కర్లేదు. వరల్డ్ రికార్డు బర్గెర్స్ తినే వాళ్ళకి, హాట్ డాగ్స్ తినే వాళ్ళకి, టోపీ లు కుట్టే వాళ్ళకి ఇస్తుంటే దాని విలువ తగ్గింది.

    2. Machi ni abhinandinchali. Tappu chesinapudu question cheyyali. Power lo unna a records ichinavallu Indians kadu ga. And chiru is really good dancer and actor. Avishayam lo 2nd thought ledu.

    3. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు.. ఎమ్మెల్యేలు చెప్తే గిన్నిస్ బుక్ లో ఎక్కించరు బ్రదర్.. ముందు గిన్నీస్ బుక్ అంటే ఏంటి.. అందులో చోటు దక్కాలంటే ఎలాంటి రూల్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని కామెంట్ చెయ్యి. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేఖత ఉంటే అది అతని మీదే చూపించు చిరంజీవి మీద ఎందుకు చూపించడం.

    4. మరి కొట్టుకో……. గిన్నీస్ బుక్ అనేది సెందరప్ప చేతిలోనో లేక పాలవా చేతిలోనో ఉండదు అనే సత్యం ముందు తెలుసుకో

  5. ఇంకా ఎన్ని తెచ్చుకుంటావ్ రా వెంటవెంటనే ఎవడు ఇస్తున్నాడు సిగ్గుగా లేదా

Comments are closed.