మ‌ళ్లీ నెల్లూరుకు అనిల్‌!

నెల్లూరు సిటీకి అనిల్‌కుమార్ యాద‌వ్ వ‌స్తే, వ‌ర్గ రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ మ‌ళ్లీ నెల్లూరు న‌గ‌రంలో పాగా వేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో నెల్లూరులో వైసీపీ శ్రేణుల‌కు అందుబాటులో వుంటాన‌ని అనిల్ తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో అనిల్‌ను న‌ర్స‌రావుపేట ఎంపీ అభ్య‌ర్థిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌రిలో నిలిపిన సంగతి తెలిసిందే. కూట‌మి సునామీలో ఆయ‌న కొట్టుకుపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో అనిల్ ముఖ్య అనుచ‌రుడు, కార్పొరేట‌ర్‌ ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను నెల్లూరు న‌గ‌రం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేయించారు. ప్ర‌స్తుత మంత్రి నారాయ‌ణ చేతిలో ఖ‌లీల్ ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో అనిల్ మ‌ళ్లీ నెల్లూరులోనే అందుబాటులో వుంటాన‌నే ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కే అనిల్ తిరిగి నెల్లూరు రాజ‌కీయాల్లో చురుగ్గా ప‌ని చేయ‌నున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. అనిల్‌తో ఆ జిల్లా వైసీపీ నేత‌ల‌కు విభేదాలున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డితో అనిల్‌కు అస‌లు ప‌డ‌డం లేదు. గ‌తంలో అనిల్‌తో విభేదాల కార‌ణంగానే వేమిరెడ్డి దంప‌తులు కూడా వైసీపీని వీడారు. అయిన‌ప్ప‌టికీ అనిల్ విష‌యంలో జ‌గ‌న్ సానుకూల ధోర‌ణితో ఉన్నారు.

నెల్లూరు సిటీకి అనిల్‌కుమార్ యాద‌వ్ వ‌స్తే, వ‌ర్గ రాజ‌కీయాలు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో విభేదాల‌ను ప‌క్క‌న పెట్టేలా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటారా? లేక మౌనంతో ప్రోత్స‌హిస్తారా? అనేది రానున్న కాలంలో తేల‌నుంది.

25 Replies to “మ‌ళ్లీ నెల్లూరుకు అనిల్‌!”

  1. ఇక్కడ తంతే అక్కడ పడతాడు..

    అక్కడ తంతే ఇక్కడ పడతాడు..

    ఇలాంటి బుడ్డా ఫకీర్లే మిగిలారు జగన్ రెడ్డి కి..

    ఒక పక్క వీడి వల్ల నెల్లూరు లో వైసీపీ సంక నాకిపోయిందని ఒప్పుకొంటూనే.. ఇప్పుడు వీడు నెల్లూరు కి వచ్చేసి పార్టీ ని ఒంటి చేత్తో లేపేస్తాడు అని భజన మొదలెట్టేసావు..

  2. రాష్ట్రం గాడి తప్పింది!

    రాష్ట్రంలో కీలకమైన సమస్యల మీద చర్చలు లేవు. విద్య, వైద్యం, మద్యం, స్టీల్ ప్లాంట్ ప్రవీటీకరణ మీద చర్చలు లేవు. మంచినీటి మీద, సాగునీటి మీద చర్చలు లేవు. రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల మీద, ధరల మీద చర్చలు లేవు. నిరుద్యోగం మీద, సంక్షేమం మీద చర్చలు లేవు. అతివృష్టి అనావృష్టి వలన నష్టపోయిన ప్రజల మీద చర్చలు లేవు. మేనిఫెస్టో ఎటు పోయిందో తెలియదు. ఇప్పుడు చర్చ లడ్ల మీద మొదలుపెట్టి సనాతన ధర్మం మీదగా ప్రజలని ముక్కలు చేసే వైపుగా నడుస్తుంది. ఒకడు ల్యాబ్ రిపోర్ట్ తో రాజకీయం మొదలు పెడితే మరొకడు పవిత్రత కోసం దీక్ష అంటూ రాగం అందుకున్నాడు..మరొకడు “సనాతన స్వదేశీ సేన” అని కొత్త పేరుతో ఆరున్నొక్క రాగం అందుకొన్నాడు. ఏదో రకంగా రాష్ట్రంలో పట్టు సాధించాలని ఆడిస్తున్న ఈ ఆట దేశంలో కొత్త కాదు…ఇప్పుడు దక్షిణాదిన మన రాష్ట్రంలో మొదలయింది ఊహించిన దానికంటే కొంచెం ముందుగా..అంతే. ఇందులో అన్ని రాజకీయ పక్షాలు కూడా నష్టపోయి చివరకు రాష్ట్రం దెబ్బతింటుంది. రాష్ట్రం గాడి తప్పింది..కాదు కాదు గాడి తప్పించారు!

    కానీ, దక్షిణాది ప్రజల మీద ముఖ్యంగా తెలుగు వారి విజ్ఞత మీద నాకు నమ్మకం ఉంది. ఇటువంటి రాజకీయాలను తిప్పి కొడతారు అనే విశ్వాసం ఉంది.

    1. ఇప్పటికప్పుడు రాష్ట్రానికి ఏమి అయోలేదు ఒక నియంత దోపిడీ దారి రాష్ట్రాన్ని కనీసం రాజధాని లేకుండా పోలవరం కట్టకుండా అయిదేళ్ళు డ్రామా లు ఆడించి నాశనం చేశాడు . ఈ 100 రోజుల్లో నీ కు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేశాయి . సుమారు 10 లక్షల కోట్లు అప్పులై నాయి స్టేట్ కి . కూటమి వచ్చాకా ఒక్కోటి సర్ధుతున్నారు. ఇక ఇసుక ఫ్రీ చేసారు .మద్యం కొత్త పాలసీ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లకు వెళ్లి రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు నిన్న లోకేష్ C I I తో మీట్ అయ్యాడు ఇలా చేస్తున్నారు .నువ్ బాధ పడిపోకు

    2. అందుకే వై నాట్ 175 అంటే.. 11 మీ మొఖాన ముష్టి కొట్టారు..

      నీకు దొరికిన ముష్టి తీసుకుని.. రాష్ట్రం వదిలి దెంగేయి..

      1. సా-ఛీ జర్నలిస్ట్ అని పెట్టుకోబోయి తెలుగు జర్నలిస్ట్ అని పెట్టుకున్నారు పేరు..

    3. అబ్బొ! గత 5 ఎళ్ళ లొ YCP MLA లు ఎంత చక్కగా చర్చలు చెసారొ? లుచాగాళ్ళు, అమ్మ మొగుడులు, వాడికి వీడు పుట్టలెదు… ఈ సన్నసి పంచాయితీ ఎ కదా? మద్యలొ సుకన్యలు, గంటా అరగంటలు, లెపి చూపించె వాళ్ళు.

      .

      అప్పటి కంటె ఇప్పుడు చాలా బెట్టెర్.

    4. అబ్బొ! గత 5 ఎళ్ళ లొ YCP MLA లు ఎంత చక్కగా చర్చలు చెసారొ? లు.-.చా.-.గా.-.ళ్ళు, అ.-.మ్మ మొ.-.గు.-.డు.-.లు, వాడికి వీడు పుట్టలెదు… ఈ స.-.న్న.-.సి పంచాయితీ ఎ కదా? మద్యలొ సుకన్యలు, గంటా అరగంటలు, లెపి చూపించె వాళ్ళు.

      .

      అప్పటి కంటె ఇప్పుడు చాలా బెట్టెర్.

    5. అబ్బొ! గత 5 ఎళ్ళ లొ YCP MLA లు ఎంత చక్కగా చర్చలు చెసారొ? లు.-.చా.-.గా.-.ళ్ళు, అ.-.మ్మ మొ.-.గు.-.డు.-.లు, వాడికి వీడు పుట్టలెదు… ఈ స.-.న్న.-.సి పంచాయితీ ఎ కదా? మద్యలొ సుకన్యలు, గం.-.టా అరగం.-.టలు, లెపి చూపించె వాళ్ళు.

      .

      అప్పటి కంటె ఇప్పుడు చాలా బెట్టెర్.

    6. అబ్బొ! గత 5 ఎళ్ళ లొ YCP MLA లు ఎంత చక్కగా చర్చలు చెసారొ? లు.-.చా.-.గా.-.ళ్ళు, అ.-.మ్మ మొ.-.గు.-.డు.-.లు, వాడికి వీడు పుట్టలెదు… ఈ స.-.న్న.-.సి పంచాయితీ ఎ కదా?

      మద్యలొ సు.-.క.-.న్య.-.లు, గం.-.టా అ.-.ర.-.గం.-.ట.-.లు, లె.-.పి చూపించె వాళ్ళు.

      .

      అప్పటి కంటె ఇప్పుడు చాలా బెట్టెర్.

    7. అబ్బొ! గత 5 ఎళ్ళ లొ Y.-.C.-.P MLA లు ఎంత చక్కగా చర్చలు చెసారొ? లు.-.చా.-.గా.-.ళ్ళు, అ.-.మ్మ మొ._.గు.-.డు.-.లు, వాడికి వీడు పుట్టలెదు… ఈ స.-.న్న.-.సి పంచాయితీ ఎ కదా?

      మద్యలొ సుకన్యలు, గంటా అరగంటలు, లెపి చూపించె వాళ్ళు.

      .

      అప్పటి కంటె ఇప్పుడు చాలా బెట్టెర్.

    8. Correct ye Rastam Gadi tappindi…

      Mantri padavulu kosam ippudu evaru opposition party leaders ni valla families ni tittadam ledu..

      Ardhratri bed rooms lo duri ladies ni dress kuda change chesukoniyyakunda arrests cheyyadam ledu..

      Ministers media munduku vasthe buthulu matrame matlade goppa samskruthi kanapadatam ledu ..

      CM velthunte paradalu kattadam ledu.. opposition leaders ni farmers ni house arrest cheyyadam ledu..

      Hindu temples lo vigrahalu viraga kottadalu .. radhalu kalchadalu cheyyadam ledu ..

      Previous government kattindi ani pedavallaki iche houses panchakunda padu pettadam ledu …

      Rastram purthiga gadi tappindi.. Malli 2029 lo mana Anne ravali gadina pettali…

  3. abba entha theda… Anil Kumar (irrigation minister) vs Rama Naidu. Rama Naidu ni choostee namaskaram pettalanipistundi, Anil gadini choostee chempa pagalakottalanipistundi

  4. 10 ఏళ్ళు mla మరియు నీ(నో)టి పారుదల శాఖా క( మంత్రిగా గా ఉండి నెల్లూరికి చేసిన ఒక్క మంచి పని చెప్పురా ఎ ద్దు , కనీసం రోడ్లమీద ఒక్క గుం ట అయినా పూడ్చావారా నా వర్ధ

  5. Sannasiki dorikevi anni silk battale ani sametha… Anna ki anni ilanti animutyale dorukuthay… Roja.. Ambati.. Perni Nani.. Kodali nani.. Anil.. Duvvada.. Visa reddy… ee list chusthe chachal guda lo anna toto khaidila list la undi kani mantrula list la unda?

Comments are closed.