సమంత-కేటీఆర్ పై మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన నాగార్జున!

హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని, సముచితమైన పదజాలాన్ని ఉపయోగించాలని సూచించారు. అలాగే, ఆమె…

హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జున తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని, సముచితమైన పదజాలాన్ని ఉపయోగించాలని సూచించారు. అలాగే, ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగార్జున ట్విట్టర్ వేదికగా కోరారు.

‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’. అంటూ ట్వీట్ చేశారు.

ఇవాళ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నాగ‌చైతన్య‌- స‌మంతల‌కు విడాకులు కావ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అని.. ఇంకా చాలా మంది హీరోయిన్లు సినీ ఇండ‌స్ట్రీ నుంచి త్వ‌ర‌గా త‌ప్పుకోడానికి.. హీరోయిన్ల ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేశాడ‌ని.. అలాగే హీరోయిన్ల‌కు, సినీ ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు మ‌త్తు ప‌దార్థాల‌ను అల‌వాటు చేసిందే కేటీఆర్ అని కొండా సురేఖ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కాగా, టాలీవుడ్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున వంటి సీనియర్ నటులు మంత్రి మాటలపై కఠినంగా స్పందించారు. ఇప్పుడు మంత్రి త‌న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా లేదా అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

12 Replies to “సమంత-కేటీఆర్ పై మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన నాగార్జున!”

  1. అక్కొవ్ ..నీకు ఒ కూతురు వుంది

    Value labs అనె లొ వున్న.. నా friend ..నీ కూతురు చిన్నప్పటి friends…

    You should not talk like this …..without proper evidences

    బహుసా ….రెవంత రెడ్డి హైడ్రా కూల్చివెతల నుండి ద్రుష్టి మరల్చడానికి అడుచున్న drama అనుకుంటా ..

    మా అంద్రా లొ ఒక్కడు over action చెస్తూ కూతురితొ declaration ఇప్పిస్తున్నాడు ..

    తప్పు జరిగి వుంటె అ దొంగలను పట్టుకొకుండా ఈ drama లు ఎంట్రా ఎబ్రాసి వెదవ

  2. అక్కొవ్ ..నీకు ఒ కూతురు వుంది

    You should not talk like this …..without proper evidences

    బహుసా ….రెవంత రెడ్డి హైడ్రా కూల్చివెతల నుండి ద్రుష్టి మరల్చడానికి అడుచున్న drama అనుకుంటా ..

    మా అంద్రా లొ ఒక్కడు over action చెస్తూ కూతురితొ declaration ఇప్పిస్తున్నాడు ..

    తప్పు జరిగి వుంటె అ దొంగలను పట్టుకొకుండా ఈ drama లు ఎంట్రా ఎబ్రాసి వెదవ

    1. బ్రో రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చివేత నుండి దృష్టి మరాల్చడానికి… దీనికి ప్రూఫ్ ఏమి లేవు కదా మన దగ్గర

  3. ముక్కొడు అదికారం లొ వుంటె జాతియ రాజకియలంటూ diversion politics చెస్తాడు

    ఈ పొట్టొడు అదికారం లొ వుంటె హైడ్రా కూల్చివెతలంటూ ..diversion politics చెస్తాడు

    మా సైకొ గాడు ..నాలుగు పెళ్ళిల్లు అని ..వాడి నగరి వూర కుక్కను వుసిగొల్పి diversion politics చెస్తాడు

    ఇప్పుడున్న బాబు , ఇగొస్ట్ వెదవ ..విజయవాడ వరదలకు దాతలు ఇచ్చిన 600 కొట్లలొ ఒ 60 కొట్లు తూ తూ మంత్రంగా విదిల్చి ..మిగిలిన డబ్బులు నొక్కెసి ..తిరుమల లడ్డు అని ..diversion politics చెస్తాడు

    ఎప్పుడు diversion politics అంటె ఇంకెప్పుడురా అబివ్రుద్ది పరిపాలన ….లొఫర్ వెదవల్లారా

    1. అందుకే బ్రో లోకల్ పార్టీలు అన్ని పీకేసి రెండే జాతీయ పార్టీ ల వుంటే మంచిది

  4. Konchem కూడా సిగ్గులేదా GA…PAWAN PERSONAL LIFE మీద నీచమైన ARTICLES రాసి రాసి తోలు మందం ఐనట్టుంది నీకు….ఆసక్తి గా కాదు…అసహ్యం గా చూస్తున్నారు….అని చెప్పు GA..

Comments are closed.