కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీకి సినిమా పరిశ్రమ అండదండలు పుష్కలంగా వుండడంతో సృజనాత్మకంగా కార్యక్రమాలకు పేర్లు పెడుతుంటారు. వందరోజుల్లో చాలా చాలా మంచి పనులు చేశామని, విస్తృతంగా ప్రచారం చేసేందుకు నిర్ణయించారు.
“ఇది మంచి ప్రభుత్వం” పేరుతో జనం దగ్గరికి వెళ్లాలని కూటమి నేతలు తీర్మానించారు. ఇందులో భాగంగా గత నెల 20 నుంచి 26వ తేదీ వరకూ వారోత్సవాల్ని రాష్ట్రమంతా నిర్వహించతలపెట్టారు. భారీ వాణిజ్య ప్రకటనల్ని తమ అనుకూల పత్రికలకి ఇచ్చారు. అలాగే హైవేలు, పట్టణాలు, నగరాల్లో భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. సిక్కోలులో సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇంత వరకూ బాగానే వుంది.
క్షేత్రస్థాయిలో జనం వద్దకు కూటమి నేతలు వెళ్లలేకపోయారు. కూటమి నేతలు ఒక చోట సమావేశమై తమ ప్రభుత్వ గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు. ఇంతకు మించి, ప్రజల వద్దకెళ్లి… ఇదో మేమెచ్చిన హామీల్లో ఫలానా పథకాలు మొదలు పెట్టామని చెప్పుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ఉచిత ఇసుక సమస్య తీవ్రంగా వుంది. ఈ సమయంలో మాది మంచి ప్రభుత్వమని జనం దగ్గరికెళితే తిడ్తారనే భయంతో కూటమి నేతలు వెళ్లలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం మొట్టమొదట చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమమే ఫెయిల్ అయ్యింది. మరోవైపు వైసీపీ మాత్రం ఇది ముంచే ప్రభుత్వమంటూ చేస్తున్న విమర్శలు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్‌ని చూపడానికి మంచి క్యాప్షన్ ఇచ్చినట్టైంది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రత్యామ్నాయానికి ఎలాంటిది ముందుకు తీసుకొస్తారో చూడాలి. ఈ దఫా పక్కా ప్రణాళికతో ముందుకొస్తేనే కూటమి సర్కార్‌కు ప్రయోజనం వుంటుంది.
vc available 9380537747
vc estanu 9380537747
కళ్ళు మూసుకుంటే ఎలా కనిపిస్తుందిరా గూట్లే
orey gutle em chesindo chepu ee govt
Call boy works 9989793850
మీరు పెట్టే వార్తలు బలే కామిడీగా ఉంటాయి అండి .ఒక సైకో ని ,sadistu ని ,అహంకారిని ,వున్మాదిని , క్రిమినల్ ని ,పదవి కోసము sonatha వారినే హత్యలు చేయుంచే హంతకుడిని బలే సమర్దిస్తున్నారండీ. జర్నలిజన్ని డబ్బులకోసము వల్లముకునే వ్యభిచారి స్టాయికి దిగజార్చారు కదండి .మీకు దేముడు సిగ్గు లజ్జ చీము నెత్తురు ప్రసాదించాలని కోరుకుంటున్నానుమీరు పెట్టే వార్తలు బలే కామిడీగా ఉంటాయి అండి .ఒక సైకో ని ,sadistu ని ,అహంకారిని ,వున్మాదిని , క్రిమినల్ ని ,పదవి కోసము sonatha వారినే హత్యలు చేయుంచే హంతకుడిని బలే సమర్దిస్తున్నారండీ. జర్నలిజన్ని డబ్బులకోసము వల్లముకునే వ్యభిచారి స్టాయికి దిగజార్చారు కదండి .మీకు దేముడు సిగ్గు లజ్జ చీము నెత్తురు ప్రసాదించాలని కోరుకుంటున్నాను
నీకు కళ్ళు దెం గి న కబోది నీ కొ డు కు వి రా నీకు ఎలా కనిపిస్తుంది రా
Evariki kanapadadhu kani neeku kanipinchadam ascharyakaram😁😁😁😁😁😁🤐🤐🤐🤐🤐
Fluds vachina prathisari amaravathi yendhuku munugutunnadi akkada cheruvulu yekkuva adhi rajadhani ki panikiradu
కూటమి ప్రభుత్వము చేసే మంచి నీకు కనపడలేదు, కానీ ప్రజలకు కనపడుతుంది. కనుక నీవు ఆందోళన చెందవలసిన అవసరము లేదు.
Avunu kutami lo jarige avinithi dopidi evaraki kanapadadhu anthaa cbn talent
Kutami lo tdp party weak party bjp, janasena lekunte ippudu kuda tdp gelichedhi kadhu mahaaa aithe evm tampering chesi geliche vallu