ఆంధ్రజ్యోతి కథనాలు కట్టుకథలేనా?

క్లిక్ బైట్ జర్నలిజం అనేది నయా ట్రెండ్. పాఠకుడిని ఆకర్షించి, చదివించడం కోసం వెబ్ సైట్లు, ఆన్లైన్ మీడియా అనుసరించే ఒక పోకడ ఇది. ఈ కోవలో అబద్ధాలు, అర్ధ సత్యాలు కూడా హెడ్డింగులుగా…

క్లిక్ బైట్ జర్నలిజం అనేది నయా ట్రెండ్. పాఠకుడిని ఆకర్షించి, చదివించడం కోసం వెబ్ సైట్లు, ఆన్లైన్ మీడియా అనుసరించే ఒక పోకడ ఇది. ఈ కోవలో అబద్ధాలు, అర్ధ సత్యాలు కూడా హెడ్డింగులుగా ఆకర్షిస్తుంటాయి. కానీ ఆన్‌లైన్ మీడియా కు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఒక వ్యత్యాసం ఉన్నదని నిరూపించాలంటే.. ప్రధాన స్రవంతి మీడియా, అబద్దాల ప్రచారం చేయకుండా అదుపు పాటించాలి. కానీ చవకబారు వెబ్ సైట్ల కంటే ఘోరమైన వార్తలు వేస్తే వారిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దిగజారుడు, తప్పుడు రాతల్లో తమను మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరని ఆంధ్రజ్యోతి దినపత్రిక తరచూ నిరూపించుకుంటూ ఉంటుంది.

తాజాగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలతో ఒక బేరం కుదుర్చుకున్నాడని, కాంగ్రెస్ తో దోస్తీ కోసం.. చెల్లెలికి ఆస్తులు పంచి ఇచ్ఛేలాగా డీల్ కుదిరిందని ఒక ఊహలతో వండిన కథనాన్ని ప్రచురించింది. అయితే ఇది తప్పుడు కథనం అని నేరుగా ఖండించక పోయినప్పటికీ.. జగన్ ను తీవ్రంగా విమర్శించడం ద్వారా ఆంధ్రజ్యోతి కథనాలు తప్పు అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు వైఎస్ షర్మిల.

జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక జాతీయ పార్టీతో అనుబంధం కొనసాగించాలని కోరుకుంటున్నారని.. భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు సత్సంబంధాలు కొనసాగించే అవకాశం లేనందున కనీసం కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలనుకుంటున్నారని ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల అందుకు అడ్డు చెబుతుంది కనుక ముందుగా ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని వారి కథనం. అందుకోసం వైఎస్ షర్మిలకు ఆస్తులు పంచి ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నారని, ఇటీవల పలుమార్లు బెంగళూరు వెళ్లడానికి కారణం అదేనని.. మంతనాలు అక్కడే సాగాయని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ కథనాన్ని నేరుగా ఎవరూ ఖండించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి విషయం లో ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేయడం ద్వారా షర్మిల ఒక ఘాటైన సంకేతం పంపారు. దీనిని చూసి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఊహలను అల్లి వార్తలుగా ప్రచారం చేస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

28 Replies to “ఆంధ్రజ్యోతి కథనాలు కట్టుకథలేనా?”

  1. ఓహో.. ఆంధ్ర జ్యోతి రాసిన కథనం “తప్పే” కావొచ్చు..

    కానీ..

    జగన్ రెడ్డి ఎగ్గొట్టేసిన ఫీజు రీయింబర్సుమెంట్ మీద షర్మిల వేసిన ట్వీట్ మాత్రం “కరెక్టే” అంటావ్..

    ఇదేదో.. జగన్ రెడ్డి ని అత్యుత్సాహం తో పెనం పై నుండి పొయ్యి లోకి తోసేసినట్టున్నావ్..

    నీలాంటి కుక్కల్ని పెంచి పోషించి.. ఒళ్ళంతా గజ్జి తెచ్చుకొన్నాడు.. సన్నాసి..

  2. 2019 lo digipoyinappudu khajana lo 100 crores vunchi, contractor bills kooda clear cheyyani daridrudu gurinchi marchipoyava Sharmila? Evaru clear chesaaru dues? Loans ki interest evadu kattadu? Jagan didipoyenaatiki khajana lo schemes kosam vunchina funds emi ayyayi?

  3. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయం లో పెద్ద మొత్తంలో డబ్బు దోచిసిన నీచుడు జగన్ రెడ్డిని ఆ ఆస్తులు కూడా పంచి ఇవ్వడానికి గజ దొం!గని అడుగుతుంది వైఎస్ షర్మిల

  4. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయం లో పెద్ద మొత్తంలో డబ్బు దో!చి!సి!న నీచుడు జగన్ రెడ్డిని ఆ ఆ!స్తులు కూడా పంచి ఇవ్వడానికి గజ దొం!గని అడుగుతుంది వైఎస్ షర్మిల

  5. ఏంటో GA ఆంధ్రజ్యోతి రాసేవి కట్టు కదనలు అన్న ప్రతి చీర అవే నిజమౌతాయి ఎందుకో?

    GA మనవే అన్నీ కట్టు కడలు వండి వార్పులు అని తెలిసిపోయింది
  6. ఆ అంతులేని ఆనందంలో పాపం నీక్కూడా ఒక నాలుగు ఆర్టికల్స్ waste ఐపోయాయి గా GA….😂😂😂

  7. పద్మ తటాకం లో తన ఆస్తులను కాజేసి న ఒక ఆన్న నడ్డి మీద ఒక చెల్లి ఎగిరి తన్నితే, ఆ ఆన్న వెళ్లి గోడ కి అతుక్కు పోయాడు అంట కదా. నిజమేనా !

  8. నీచుడు జగన్ రెడ్డి కి వేరే దారి లేదు షర్మిల ఎన్ని తిట్టినా నీచుడు జగన్ రెడ్డి ఆ పార్టీ తో కలిసిన లేకున్నా చర్లపల్లి కి వెళ్లాల్సిందే

  9. జగన్ కనుక వెళ్లి ఇండి కూటమి లో చేరితే కాంగ్రెస్ నుంచి షర్మిల ని తరిమెయ్యడం ఎంతసేపు పడుతుంది? కాంగ్రెస్ కి పది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్ బిచ్చం వేస్తానంటే వెంటనే ఒప్పుకుంటారు!

  10. డీల్ ఇంకా పెండిగ్ లో ఉండవచ్చుగా GA……లెదా డీల్ కుదిరే సూచనలు కనిపించలేదేదేమొ…..

    ఇలాంటి వి సవాలక్ష కారణాలు ఉండచ్చు ఎందుకు నీకంత తొందర?

  11. ఆవిడ తెలంగాణలో పార్టీ పెడుతోందని AJ రాస్తే సొల్లు అన్నావ్. కాంగ్రెస్ లో చేరుతోందంటే సొల్లు అన్నావ్. ఏపీ పాలిటిక్స్ లోకి వస్తోంది అంటే సొల్లు అన్నావ్. షర్మిల విషయంలో AJ చెప్పినవన్నీ జరిగాయి. వాళ్లకి first hand ఇన్ఫర్మేషన్ ఉండి వుంటుంది. కాబట్టి నువ్వు సొల్లు అపేయ్.

  12. నీ ఆస్థి కోసం రాధాకృష్ణని ఉపయోగించుకున్నావ్.. కానీ నీ A1దున్న ఆడి అధికారం కోసం నిన్ను వాడుకుని వదిలేసాడు..ఇంకోసారి గొర్రెలా నమ్మితే కసాయి లా బాత్రూం కి దె0కపోతాడు.. ఎవరు బెటర్ అక్కాయ్??

  13. షర్మిల పార్టీ పెడుతుందని రాస్తే నవ్వారు..

    షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అని రాస్తే నవ్వారు..

    షర్మిల ఏపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుందని రాస్తే నవ్వారు..

    షర్మిల కడపలో పోటి చేస్తుందని రాస్తే నవ్వారు..

    షర్మిల తో జగన్ రాజీ అని రాస్తే నవ్వుతున్నారు..

    పైవన్నీ అబద్దాలే కదా..

  14. హారతి అండ్ అవినాష్ ఒప్పుకోలేదట ?అందుకే వెనక్కి తగ్గారు అని టాక్ .. జగన్ గాడిది ఏముంది ఊకలో ఈకలాంటోడు

  15. రక్త సంభందీకులు అయిన ఒక అన్న ఒక చెల్లి కలుస్తారనే మంచి వూహని ఒక్క క్షణమన్నా మంచి మనసుతో హర్షించు..మనిషివైతే.

    అది వదిలేసి “షర్మిల దొంగ రాజీ” అనీ ఒక ఆర్టికల్, “ఆర్కే వి కట్టుకథలని” ఇంకో ఆర్టికల్..ఏంటి ఇది వెంకీ.

    మనిషిగా పూర్తిగా చచ్చిపోయావా..

  16. రక్త సంభందీకులు అయిన ఒక అన్న ఒక చెల్లి కలుస్తారనే మంచి వూహని ఒక్క క్షణమన్నా మంచి మనసుతో హర్షించు..మనిషివైతే.

    అది వదిలేసి “#షర్మిల దొంగ రాజీ” అనీ ఒక ఆర్టికల్, “ఆర్కే వి కట్టుకథలని” ఇంకో ఆర్టికల్..ఏంటి ఇది ఎంకటి .

    మనిషిగా పూర్తిగా చచ్చిపోయావా..

  17. రక్త-సంభందీకులు-అయిన-ఒక అన్న-ఒక-చెల్లి-కలుస్తారనే-మంచి-వూహని-ఒక్క క్షణమన్నా మంచి-మనసుతో హర్షించు..మనిషివైతే.

    అది-వదిలేసి-“షర్మిల దొంగ రాజీ” అని-ఒక-ఆర్టికల్, “ఆర్కే వి కట్టుకథలు” అని ఇంకో ఆర్టికల్..ఏంటి ఇది-ఎంకటి ..మనిషిగా-పూర్తిగా-చచ్చిపోయావా..

  18. రక్త-సంభందీకులు-అయిన-ఒక అన్న-ఒక-చెల్లి-కలుస్తారనే-మంచి-వూహని-ఒక్క క్షణమన్నా మంచి-మనసుతో-హర్షించు..#మనిషివైతే.

    అది-వదిలేసి-“#షర్మిల-దొంగ-రాజీ” అని-ఒక-ఆర్టికల్, “ఆర్కే-వి-కట్టుకథలు” అని-ఇంకో-ఆర్టికల్..ఏంటి ఇది-#ఎంకటి ..మనిషిగా-పూర్తిగా-చచ్చిపోయావా..

Comments are closed.