కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం రాజధాని అమరావతి నిర్మాణం. మూడేళ్లు టార్గెట్‌గా పెట్టుకుని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి సర్కార్ అత్యుత్సాహంతో ముందుకెళుతోంది. ఇప్పటికే అమరావతికి రూ.15 వేలు కోట్లు ప్రపంచ బ్యాంక్‌తో అప్పు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీ ఇచ్చింది.
ఇది చాలదన్నట్టుగా తాజాగా అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్డీఏకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతిలోనే. ఇంకా పరిశ్రమలు, పేరెన్నికగన్న విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు కూడా అమరావతిలోనే. ఇందుకోసం కూటమి సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.
గతంలో అమరావతిని జగన్ సర్కార్ విస్మరించిందని, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని కూటమి సర్కార్ చెబుతోంది. మంచిదే. ఇప్పుడు తాను అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తూ, మిగిలిన ప్రాంతాల్ని విస్మరిస్తున్న సంగతిని ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదన్న చర్చకు తెరలేచింది.
అమరావతి కోసం విచ్చలవిడిగా కూటమి సర్కార్ అప్పులు చేస్తోంది. భారం మాత్రం రాష్ట్ర ప్రజానీకం అంతటిపై పడుతోంది. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. రాజధాని అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. తమ పాలనలోనే రాజధానిలో ఏదో జరిగి పోవాలనే ఆత్రుత ఎందుకో అర్థం కావడం లేదు. ఇలాగైతే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి?
అసలే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్ని రకాలుగా వెనుకపడ్డాయి. వాటి కోసం ఏదైనా చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇది ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. కూటమి కేవలం అమరావతి కోసమే పని చేస్తే మాత్రం… రానున్న రోజుల్లో వేర్పాటు ఉద్యమాలు పుట్టే అవకాశం లేకపోలేదు.
అది సరే అన్నియ మూడు రాజధానులు అని డ్రామా ఆడాడు… జనం మొహం మీద ఉమ్ము వేశారు… అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదు
కూటమి ప్రభుత్వం క్లియర్ ప్లాన్ తో ముందుకు వెళుతోంది… అమరావతి తో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉంటుంది… ఇంక ఈ రోత రాతలు ఆపేస్తే మంచిది
Rey srini ga , née blood bread vere ra
C h e t t a l a n j a k o d a k a … m u s u k u k u r ch o ……agaleka pote s y c o g a d u u c h a t a a g u …
You filthy uneducated bugger. Seems your brought up is not good.
అదేంటి.. జగన్ రెడ్డి ఐదేళ్లలో అభివృద్ధి పరుగులు పెట్టించాడు కదా..
ఇక అభివృద్ధి చేయడానికి అవకాశం లేకుండా చేసేసాడు.. మన జగన్ రెడ్డన్న..
ఒకప్పట్లో.. విశాఖ ని మీరు న్యూయార్క్ తో పోల్చారు.. మర్చిపోయారా..
ఆ రుషికొండ పాలస్ ని చూపించి.. ప్రపంచ స్థాయి కట్టడాలు అని మురిసిపోయావు.. గుర్తుందా..
పాపం.. చంద్రబాబు చేయడానికి ఇక అభివృద్ధి ఏమి మిగిలింది.. అంతా జగన్ రెడ్డే చేసేసాడు..
కాబట్టి.. జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ని .. సాక్షి లో చదువుకుంటూ తరిద్దాం..
edupu aaparaa lafut G*A*u. development jarugutunte tattukolekapotunnav.
విశాఖ లో ఐఐ ఎం, మరిటైం యూనివర్సిటీ, nio, ఐ ఐ పి ఈ, సమీర్, medtec సెజ్అ లు లాంటివి ఉన్నాయ్న్న మన అన్న ఉన్నప్పుడు bel వచ్చింది అలానే hsbc ఇంకా లులు పోయాయి…ఇప్పుడు టీసీస్ కూడా వస్తుంది… ఎయిర్పోర్ట్ అవుతుంది…. అని గుర్తు చెయ్యండి…
అలానే తిరుపతి లో ఐఐటీ iiser ఉన్నాయ్ ఇంకా శ్రీ సిటీ ఉంది… అనంతపురం లో కియా ఉండింది… కడప లో మన అన్నే స్టీల్ ప్లాంట్ కి భూమి పూజ చేసినట్టు ఉన్నారు.. కడుపు మంట తో ఏదోటి రాయాలి అంతే…
సరే ఇప్పుడు అమరావతి కే అన్ని పోయాయి అనుకో ఆ 29 గ్రామాల వాళ్లే అక్కడ చదువు కుంటారా… అయినా వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడ గిట్టుబాటు ఐతే అక్కడ కి పోతారు కాని.. మీరు నేను చెప్పే చోటు కి పోయి పెట్టుబడి పెడతారా??/
హైదరాబాద్ మీద ఆంధ్రులు పెట్టిన లక్షల కోట్లు పెట్టుబడి మహా మేత గాడు , నీచుడు జగన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు ? కెసిఆర్ గాడి సంక నాకిన జగణాసురుడు ఎందుకు మాట్లాడుట లేదు
You filthy bugger
ఇప్పుడు మీరు చెప్పే విశ్వ విద్యాలయం లు రాయలసీమ లో పెడితే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా ఎటుకొన్ని ప్రాంతాల వారు 3-4 గంటల్లో బెంగుళూరు వెళ్ళిపోతారు కొన్ని ప్రాంతాల వారు అదే సమయం లో చెన్నై పోతారు ఎటు ఉద్యోగం కి అక్కడ కే కదా పోవాలి అని అక్కడ ఉన్నా విద్యాలయం లకే పోతారు కానీ వాళ్ల బ్రాంచ్ లకి ఎందుక పోతారు
కెంద్రమె ఆ 15 వెల కొట్లు అప్పు భరిస్తుంది.
మీరు ఎన్ని ప్రంతాలని అబిరుద్ది చెశారు గడచిన 5 ఎళ్ళలొ. మీరు చెయరు, పక్కవారు చెసె ఎడుస్తారు!
Nilapa raa sollu howle
To avoid the inequalities, it is better not to develop anything in the state as like in previous government!
Let’s distribute 15,000 cr across entire state (freebies) as “Pappu and Bellam”
మరి ఇవి అన్ని ఎక్కడ పెట్తరు రా గూట్లె !
.
ఐ.ఐ.ఎం – విశాక పట్టణం
ఐ.ఐ.టి – తిరుపతి
ఐ.ఐ.ఐ.టి – కర్నూల్
ఐ.ఐ.ఐ.టి , శ్రి సిటి
మరి ఇవి అన్ని చంద్రబబు ఎక్కడ పెట్తరు రా గూట్లె !
.
ఐ.ఐ.ఎం – విశాక పట్టణం
ఐ.ఐ.టి – తిరుపతి
ఐ.ఐ.ఐ.టి – కర్నూల్
ఐ.ఐ.ఐ.టి – శ్రి సిటి
ఎన్.ఐ.టి – తాదెపల్లిగుడెం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ పెట్రొలియం యండ్ ఎనర్జీ – విశాక పట్టణం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ సైన్సె, ఎడుకషన్ అండ్ రీసర్చ్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిటుటె ఆఫ్ ఓర్షనొగ్రఫి – విశాక పట్టణం
ఇండియన్ కలినరి ఇన్స్టిట్యుట్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ – కాకినాడ
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టూరిజం అంద్ ట్రవెల్ మ్యనెజ్మెంట్ – నెల్లూర్
నెషనల్ అకాదమి ఆఫ్ కస్టంస్అండ్ ఈండైరెక్ట్ ట్యక్సెస్ – హిందుపుర్
అలానె…
Central University of Andhra – Pradesh Anantapur
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
Where did chandrababu kept prestigious institutions like IIT, 2 IIITs, NIT, IIM, IISCE?
Can you tell the location?
మరి ఇవి అన్ని చంద్రబబు ఎక్కడ పెట్తరు రా !
.
ఐ.ఐ.ఎం – విశాక పట్టణం
ఐ.ఐ.టి – తిరుపతి
ఐ.ఐ.ఐ.టి – కర్నూల్
ఐ.ఐ.ఐ.టి – శ్రి సిటి
ఎన్.ఐ.టి – తాదెపల్లిగుడెం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ పెట్రొలియం యండ్ ఎనర్జీ – విశాక పట్టణం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ సైన్సె, ఎడుకషన్ అండ్ రీసర్చ్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిటుటె ఆఫ్ ఓర్షనొగ్రఫి – విశాక పట్టణం
ఇండియన్ కలినరి ఇన్స్టిట్యుట్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ – కాకినాడ
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టూరిజం అంద్ ట్రవెల్ మ్యనెజ్మెంట్ – నెల్లూర్
నెషనల్ అకాదమి ఆఫ్ కస్టంస్అండ్ ఈండైరెక్ట్ ట్యక్సెస్ – హిందుపుర్
ఐ.ఐ.ఎం – విశాక పట్టణం
ఐ.ఐ.టి – తిరుపతి
ఐ.ఐ.ఐ.టి – కర్నూల్
ఐ.ఐ.ఐ.టి – శ్రి సిటి
ఎన్.ఐ.టి – తాదెపల్లిగుడెం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ పెట్రొలియం యండ్ ఎనర్జీ – విశాక పట్టణం
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ సైన్సె, ఎడుకషన్ అండ్ రీసర్చ్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిటుటె ఆఫ్ ఓర్షనొగ్రఫి – విశాక పట్టణం
ఇండియన్ కలినరి ఇన్స్టిట్యుట్ – తిరుపతి
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ – కాకినాడ
ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టూరిజం అంద్ ట్రవెల్ మ్యనెజ్మెంట్ – నెల్లూర్
నెషనల్ అకాదమి ఆఫ్ కస్టంస్అండ్ ఈండైరెక్ట్ ట్యక్సెస్ – హిందుపుర్
IIT -Tirupati
IIM- Visakapattanam
IIIT – Sri City
IIIT -Kurnool
IISEC – Tirupati
NIT – Tadepaaligodem
Central University of Andhra Pradesh – Anantapur
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
IIT –Tirupati
IIM- Visakapattanam
IIIT – Sri City
IIIT –Kurnool
IISER – Tirupati
NIT – Tadepaaligodem
IIFT – Kakinada
IITTM – Nellore
Central University of Andhra Pradesh – Anantapur
Central Tribal University of Andhra Pradesh – Vizianagaram
నాది అనంతపూర్..
Central University of Andhra Pradesh – Anantapur
ఇది ఎక్కడ ఉంది కొంచం చూపించవా please
https://maps.app.goo.gl/G6NPgxWfLYb9eMFn7
బుక్కరాయసముద్రం దగ్గర, తాడిపత్రి హైవే రోడ్డు..
https://cuap.ac.in/
మా అన్నయ్య చేసిన అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదు చేయలేరు కూడా..
పులివెందులలో చేపల దుకాణం పెట్టించిన ఘనత మా అన్నయ్యది
ఈడో ఎఱ్ఱి మొగ్గ. ఎంతసేపూ CBN మీద పడి ఏడవటం తప్ప వేరే పనే లేదు. ప్రాంతీయ తత్వం ఎగదోయటం చూస్తూ కూడా రాజద్రోహం కేసులో లోపల ఎందుకు వెయ్యరు వీడిని?
vc available 9380537747
ఛీ…వీడికి కామెంట్ రాయడం కూడా వేస్ట్… రియాలిటీ తెలియకుండా / చూడకుండా న్యూస్ రాస్తున్నాడు
That money arrange by central government so don’t bother Dear GREAT ANDRA… The CBN will developed Ralayalaseema and North Andra also….
పనికిమాలిన ఆర్టికల్
ఏముంది మల్లి వీల్లె గెలిచెలా కుట్రలు చేసుకుంటేనే……లేకపోతే తప్పితె ఫలితాలుండవ్..
Kadithe kattarani, lekapothe ledani. Kuduseeew naaluka naram ledugaa
Kadapa kisi 60 tmc water ichharu ntr mari anantapur ku enduku ivvaledu vachina daggaranunchi jagan sand and land mapia chesadu anduke buddi chepparu
అందుకేరా నిన్ను ఎర్రి పూవ్వు అమరావతి
అందుకే నిన్ను ఎర్రి పువ్వు అనేది అమరావతి డెవలప్మెంట్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయరా
అమరావతి ముంపు ప్రాంతం , ముంపు ప్రాంతాల్లో రాజధాని కడతారా ఎవరైనా :నీలి గొర్రెలు
భారీ వర్షాలతో మునిగిన బెంగళూరు యలహంక..
2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అభివృద్ధి లో పరుగులు పెట్టింది.. రాష్ట్రం ధనిక రాష్ట్రం గా మారిపోయింది.. పేదలు లేని రాష్ట్రం గా మారిపోయింది..గత నాలుగు నెలలుగా పాలన బాగోలేక రాష్ట్రం నలభై ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది.
గొర్రెల ప్రసాద్
ముంపు ప్రాంతంలో ఎవరైనా ఇళ్లు కడతరా..
వార్త: నీటి మునిగిన యలహంక
Edina reason valla Na lanti vadiki Manasau Mari Jagan ki vote veste vadu Vizag capital anakodadu kada anuduku Abhivruddi chayyali
Every state requires a growth engine in form of Capital to generate huge revenue so that entire state can be developed like Hyderabad Chennai. Bengaluru etc. How many times we have to tell you. Great Andhra and Jaggadu had chicken heads. Good things don’t enter their brain less heads.
No we go for three capitals and build a palace for Jaggadu. Chicken head GA when a country with 140 cr population is having one cspital at farthestmost of North why 5 cr state requires three capitals?
Dont worry. Every district is getting its due.
\Vizag got TCS and other IT industries as well as Pharma & International airports.
Godavari districts getting agro tech industries.
Nellore & Prakasam- Ports.
Anantapuram is getting Auto industries
Kurnool is getting Orvakallu.
Apart from this National Highways will connect all the important towns & cities of every district.
All round development compared to zero development of Jagan’s rule.
Nee bondaraaaa, even if they are taking credit its ok becuase of most of the tax income is from caost andhra and they will pay from it as amaravathi is located in coastal andhra