పెళ్లికి ముందే శోభితకు కోడలు హోదా

శోభిత మెడలో నాగచైతన్య ఇంకా మూడు ముళ్లు వేయలేదు. పెళ్లి పనులు మొన్ననే మొదలయ్యాయి. కోడలిగా శోభిత, అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టడానికి ఇంకొన్ని రోజులు టైమ్ ఉంది. అయితే ఆమె ఇప్పటికే…

శోభిత మెడలో నాగచైతన్య ఇంకా మూడు ముళ్లు వేయలేదు. పెళ్లి పనులు మొన్ననే మొదలయ్యాయి. కోడలిగా శోభిత, అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టడానికి ఇంకొన్ని రోజులు టైమ్ ఉంది. అయితే ఆమె ఇప్పటికే అక్కినేని కోడలు అయిపోయింది. ఆమెకు ఆ హోదా వచ్చేసింది.

ఈరోజు ఏఎన్నార్ అవార్డ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అవార్డ్ గ్రహీత చిరంజీవి, ముఖ్య అతిథి అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్-బాలీవుడ్ కు చెందిన చాలామంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.

వీళ్లందర్నీ ఆహ్వానించే బాధ్యతను శోభితకు అప్పగించారు. సుమంత్, సుశాంత్, సుప్రియతో కలిసి శోభిత అతిథుల్ని ఆహ్వానించింది. అలా ఆమెకు ఆల్రెడీ అక్కినేని కోడలు హోదా ఇచ్చేశారు.

అంతకంటే ముందు శోభితను టోటల్ అక్కినేని కుటుంబమంతా కలిసి ఆహ్వానించింది. అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన శోభితను ముందుగా నాగచైతన్య పలకరించగా.. ఆ తర్వాత నాగార్జున, అమల, సుశాంత్ సాదరంగా ఆహ్వానించారు.

హాల్ లో అడుగుపెడుతూనే శోభిత, నాగచైతన్య కళ్లతోనే పలకరించుకున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత శోభితను నాగచైతన్య స్వయంగా లోపలకు పంపించాడు.

దీంతో పాటు, అవార్డ్ గ్రహీత చిరంజీవితో అక్కినేని కుటుంబం మొత్తం గ్రూప్ ఫొటో దిగగా, అందులో కూడా శోభితకు చోటు దక్కింది. ఇలా పెళ్లికి ముందే అక్కినేని కోడలిగా మారిపోయింది శోభిత ధూళిపాల.

17 Replies to “పెళ్లికి ముందే శోభితకు కోడలు హోదా”

  1. @boxoffie_decline గాడు పెట్టబోయే మెసేజ్..

    ఏ హోదా ఇచ్చినా సరే, వీళ్ళ సినిమాలు మేము థియేటర్ లో చూడం…🤫

  2. దోపిడీ దోపిడీ దోపిడీ.

    టిడిపి దోపిడీ

    బాబు దోపిడి 

    కార్యకర్తలతో దోపిడి

    ఎమ్మెల్యేల దోపిడి

    ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

    చం ద్రబాబు అధికారంలోకి రాక ముం దు నుం చి తన పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చా రు. ఒక్క సారి అధికారం దక్క గానే కార్యకర్తలు చెప్పిం దే రాజ్యం అని చం ద్రబాబు నాయుడు బాహాటం గానే చెప్పా రు. ప్రజలు కూడా అది విన్నా రు. ఓటేశారు. ఇప్పు డు సం క్షేమ పథకాలు కావాలన్నా , ప్రభుత్వం నుం చి ఏం పని జరగాలన్నా తెలుగుదేశం కార్యకర్తల ఆమోదముద్ర తప్ప నిసరి. ఆ ఆమోదముద్రకు ఖర్చు అవుతుం ది. దాన్ని చెల్లిం చుకుం టూ ప్రజలు తమ పనులు చేసుకుం టూ ఉన్నా రు.

    1. Arei paytm gadida, notiki ochindi matladatam kadu, ne daggara proofs unte matladu lekapothe musukoni kurcho. Ayina article deni gurinchi nuv pettina comment den gurinchi? Me paytm batch ki burralu dobbinatlu unnai, samayam sandarbam lekunda ekkadapadithe akkada edavatame saripoindi.

    2. Brother meeru cheppinavanni cheyyaledhani Jagan vodipoyyadu Ani TDP vallu balanga nammuthunnadu…andhuke intha vichalavidi ga open ga dochesthunnaru…no regrets. Acharyam entante YCP valla ki kuda duchukune margalu chupinchi vallani kuda Tama vipu lagela manage chesukuntunnaru…evvadu ikkada janalaki Edo cheyyalani politics loke ravadam ledhu …NAKENTI Ane chusthunnaru..Jagan okkade samajam lo marpu revalai anukunte adi jarige panena…next time jagan gelichina ippudu CBN chesindhe chesthadunani balanga nammuthunnanu…leka pothe future undadhu Ani fix ayyela janalu decide chesaru…so manam kuda dheeniki alavatu padali..meeru badhapadakandi Edo jarigipothundi Ani …Inka samajam eppatiki maradhu..dochukunnodiki dochukunnatha…

Comments are closed.