జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేసిన డ‌బ్బు ఎంతంటే?

త‌న‌కు రావాల్సిన వాటా కింద మొత్తం రూ.2 వేల కోట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇందుకు జ‌గ‌న్ ససేమిరా అన్నారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం నేప‌థ్యంలో రోజుకో కొత్త విష‌యం వెలుగు చూస్తోంది. న‌లుగురు పిల్ల‌ల‌కు ఆస్తుల్ని స‌మానంగా పంచాల‌ని వైఎస్సార్ బ‌తికి ఉన్న రోజుల్లోనే చెప్పార‌ని, కావున త‌న‌కు వాటా ఇవ్వాల్సిందే అని ష‌ర్మిల పంతం ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల పేర్ల‌తో ఎంవోయూ రాయించారు.

అయితే నాలుగేళ్ల క్రితం ఆస్తుల వ్య‌వ‌హారంపై ఏం జ‌రిగిందో విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

ఎలాంటి ఎంవోయూలు రాయించాల్సిన అవ‌స‌రం లేద‌ని, రాయించిన వాటిని కూడా చించేస్తాన‌ని, త‌న‌కు వాటాగా క్యాష్ ఇవ్వాల‌నే డిమాండ్‌ను జ‌గ‌న్ ఎదుట ష‌ర్మిల ఉంచారు. త‌న‌కు రావాల్సిన వాటా కింద మొత్తం రూ.2 వేల కోట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇందుకు జ‌గ‌న్ ససేమిరా అన్నారు. దీంతో ష‌ర్మిల‌కు కోపం వ‌చ్చింది.

ఆస్తుల అటాచ్‌మెంట్ పేరుతో త‌న‌ను అన్న మోసం చేస్తున్నార‌నేది ష‌ర్మిల ఆరోప‌ణ‌. ష‌ర్మిల డిమాండ్ చేస్తున్న‌ట్టుగా, రూ.2 వేల కోట్లు ఇవ్వాల‌ని వైఎస్ విజ‌య‌మ్మ కూడా చెప్పారు. దీంతో త‌ల్లి, చెల్లి ఒక‌వైపు, జ‌గ‌న్ మ‌రోవైపు అన్న‌ట్టుగా వ్య‌వ‌హారం త‌యారైంది. ఆస్తుల వివాదం చివ‌రికి రాజ‌కీయంగా కూడా అన్నాచెల్లెలిని నిట్ట‌నిలువునా చీల్చింది.

తాను కోరుకున్న‌ట్టు జ‌గ‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ష‌ర్మిల పంతానికి పోయారు. అన్న‌తో తాడోపేడో తేల్చుకునేందుకు వ్య‌తిరేక రాజ‌కీయాల‌కు దిగారు. చివ‌రికి ఆస్తుల వ్య‌వ‌హారం వైఎస్సార్ కుటుంబాన్ని బ‌జారులో ప‌డేసింది. రూ.2 వేల కోట్లు ఇచ్చి వుంటే, అస‌లు ష‌ర్మిల రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డం, అలాగే అన్న‌కు వ్య‌తిరేకంగా దిగే ప‌రిస్థితే వుండేది కాద‌ని కొంద‌రు కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

115 Replies to “జ‌గ‌న్‌ను ష‌ర్మిల డిమాండ్ చేసిన డ‌బ్బు ఎంతంటే?”

  1. ఇంకా ఈ టాపిక్ చాలు GA. వెనకటికి సుంట లందు పరమ సుంట నేను అన్నాడంట.
    ప్రజలు ఏమి అనుకుంటారో అని కనీసా ఇంగితం లేకుండా ఏంటి ఇది? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు
  2. కన్న తల్లి మీద కూడా ఇలా అవలీలగా అబద్ధాలతో విషం కక్కడం అంటే……🙏🙏🙏….

  3. అన్నని 2 వెల కొట్లు అండిగింది అంటె అసలు నీ అన్నకి ఎన్ని వెల కొట్లు ఉన్నయి అంటావ్? పొని లక్ష కొట్లల్లొ ఒక రెండు కొట్లు ఇస్తె పొలా అంటావా?

  4. అన్నని 2 వెల కొట్లు అండిగింది అంటె అసలు నీ అన్నకి ఎన్ని వెల కొట్లు ఉన్నయి అంటావ్? పొని ల.-.క్ష కొట్లల్లొ ఒక రెండు కొట్లు ఇస్తె పొలా అంటావా?

  5. విశ్వసనీయ వర్గాలు అని చెప్పి నీ సొంత పైత్యం ….. …

    రాయి రాయి ,ఇలాంటి రాతల వల్లే జగన్ ఇంకా క్రిందకి దిగజారిపోతున్నాడు .

  6. ఇంత ప్ర*జా ధ*నా*న్ని కొల్లగొట్టిన వాడ్ని మహా నే*త (మే*త) అని వాళ్ల అభిమానులమని చిం*చు*కునే చి*తకా*ర్తి గాళ్లని చూస్తే భలే జాలి వేస్తుంది ఒకోసారి అ*స*హ్యం కూడా వే స్తుంది!!

    మ*హా*మే*త దో*చు*కుందే ఇంత అయితే వీడు ఈ 5 years స్వార్జితం / కష్టార్జితం (దొ*బ్బిం*ది) ఇంకెంత వుంటుందో కదా?? ఏమి చేయాలి ఈ లు*చ్చా ఫ్యా*మి*లీ ని ??

  7. వీడి బాబు చిM అయినప్పుడు అడుక్కునే స్థితి నుంచి 4౦౦౦ CR మాత్రమేనా ?

    desam lo athi pedda d o n ga YSR gaa du.

  8. ముక్కలైన మహా మేత ని అడ్డుపెట్టుకుని మింగింది ఏంతంటే..అది చెప్పు ఫస్ట్..

  9. matter is known to only few persons…. then who are those “viswasaneeya vargalu” who leaked the information? 2000 cr is indeed a huge amount…. she is asking 50 % share…. so according to you value of all assets is only 4000 crores? i remember JD lakshmi narayana saying that investigation was for assets of value 43000 crores in an interview long back…. figures are not matching

  10. One admission in the whole article is he did not listen to his widow mother in settlement of properties to his sister…. కన్నతల్లిని రాజన్న భార్యని తండ్రి చనిపోయాక కొడుకు వ్యతిరేకించాడు అనేది సారాంశం….

  11. ‘మోసం నా ఇంటి పేరు.. ఆ మోసమే నా పేరుని “జగన్ రెడ్డి నుండి లెవెన్ రెడ్డి” గా మార్చింది.

    అధికారం పోతే పోయి0ది.. తండ్రి ఆస్థి లో చెల్లి కి న్యాయంగా ఇవ్వాల్సిన 2000 కోట్లు మోసం చేసి కొట్టేసా.. చాలా హ్యాపీ గా ఉన్నా..

    సింగల్ సింహం ఇక్కడ.. నన్నెవరూ ఏమీ పీకలేరు..

    బై.. నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలి.. 2029 లో తెరుస్తా.. అందాకా ఆంధ్రా ఊపిరి పీల్చుకో..

    ఇట్లు

    ‘సైకో లెవెన్ మోహన ఉరఫ్ పవన్ పెళ్ళాం

  12. ఇంతకీ జగనన్నకు కావాల్సింది ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాలు అయితే లోకంలో చాలా మంది చూపిస్తున్నారుగా.. మరి వారందరికీ కనీసం తలా ఒక వేయి రూపాయలివ్వొచ్చుగా. వారు ఆ డబ్బులతో జగనన్న కుటుంబ క్షేమం కోసం వారి, వారి నమ్మకాలను బట్టి వారి దేవుళ్ళకు ముడుపులిచుకుంటారు.

  13. ఈ ఫోటో లో మమ్మీ కూడా యెల్లో సారి.. ఎంకటి కి ఎడుగోరి పీటర్ నుంచి డబ్బులు కట్..

  14. అవినాభావ “సైకోనందం” కోసం సొంత ముసలి తల్లినే కొట్టి గేంటేసాడు

    ఆస్థి కోసం ‘తల్లీ చెల్లిని నిన్న ‘కోర్టుకు ఈడ్చాడు, ఈరోజు బజారు కీడ్చాడు ..

    రేపు ఇంకా ఎంతకు దిగజారుస్తాడో ..!

    As usual గా

    తల్లి పై అక్రమ సంబంధాలు వార్తలు

    సాక్ ఛీ పేపర్ లో

    తండ్రి చచ్చి పోయాడు కాబట్టి బైటపడ్డాడు

    లేకపోతేనా..! ఓ రేంజ్ లో ఉండేది

  15. ఈ దారిద్య్రాన్ని ఇక ఇక్కడితో వదిలేయండి..

    వీళ్ళ డబ్బు పిచ్చి, యావ తో రాష్ట్రాన్ని నాశనం చేసేసారు.. ఇప్పుడు ప్రజల మనసులో కుటుంబ బంధాల మీద ఎక్కడాలేని అసహ్యాన్ని, అనుమానాలను కలిగిస్తున్నారు..

    అధికారం కోసం చంపుకొంటారు.. డబ్బు కోసం బజారున పడతారు.. ఛీ .. వీళ్ళ బతుకులు..

    ఆ రెండు పార్టీలు రాష్ట్రం లో ఇప్పుడు “సున్నా”..

    ఈ దరిద్రాలను ఇంతటితో వదిలేసి.. రాష్ట్రం బాగు కోసం మనకు దేవుడు మళ్ళీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొందాము ..

  16. ఆడపడుచు ని మోసంతో ఆస్థి కొట్టేసి,అల్లరి పెట్టి, ఏడిపిస్తూ ఆనందం పొందేవాడు ‘సైకో నా ‘కొడుకా కాదా?? ఇలాంటి “నీచ కమీన్ కుత్తే” గాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు..

    1. CBN entha ichhadu thammudiki .. chelliki . thammudini pochhodi kind mudra vesi golusulatho kattesina charita manadi .. marchipokoodadu .. rajakeyallo oamalu nerpina mamam ni , bavalanu L words tho thitiina charitra manadi .. antha thondaraga marchipokoodadu

      1. చంద్రబాబు ఎంత ఇచ్చినా ఇవ్వకున్నా, ఆయన తోబుట్టువులు ఎప్పుడు రోడ్ ఎక్కలేదు ఆస్తి కోసం.చంద్ర బాబు తమ్ముడు, ఆయన కొడుకు చంద్ర బాబు తోనే ఉన్నారు. రెండు వారాల క్రితం తమ్ముడి కొడుకు నిశ్చితార్ధం చంద్రబాబు ఘనంగా చేశారు. చంద్రబాబు బావాలు , తోడల్లుడులు, వారి పిల్లలు అంత ఆయన తోనే ఉన్నారు. మొన్న విజయం అందరు కలిసి ఆస్వాదించారు

      2. Sare correct ye anuko , Mari 11 reddy emi adarsam ga teesukovali

        Ante cbn chesaru kabatti 11 reddy talli ki Shelli ki chesindi correct Ani aa mee comment

  17. అ గర్విస్టి ముండాకొడుకు ..రెండు రూపయాల టి ఇవ్వడు ఎవ్వరికి ..

    .వాడు రెండు వెలు కొట్లు ఇస్తాడా ?

  18. YSR ఫ్యామిలీ ని ఇలాంటి చెత్త రాతలతో గబ్బు పట్టించే వారిలో నెంబర్ వన్ GA Reddy garu. Please stop it immediately.

  19. 2009 కే కొట్టేసిన లక్ష కోట్లలో కేవలం 2000 కోట్లు అంటే just 2% కదా.. ఇచ్చేసుంటే ఇప్పుడు కూడా గెలిచి ఈ 5 ఏళ్లలో ( 2019 నుండి 2024 మాదిరిగా) ఆంధ్ర ని అమ్మేసి ఇంక్కో 5 లక్షల కోట్లు ‘కొట్టేసిండొచ్చు కదరా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ రా జెగ్గుల్?? ఎంత నష్టం.. ఎంత నష్టం.. అందుకేరా నీపెళ్ళాం నిన్ను

    “ఎర్రి ఎదవ”అనేది.

  20. 2009 కే కొ’ట్టేసిన లక్షకోట్లలో కేవలం 2000 కోట్లు అంటే just 2% కదా.. ఇచ్చేసుంటే ఇప్పుడు కూడా గెలిచి ఈ 5 ఏళ్లలో ( 2019 నుండి 2024 మాదిరిగా) ఆంధ్ర ని అ’మ్మేసి ఇంక్కో 5 లక్షల కోట్లు ‘కొట్టేసిండొచ్చు కదరా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మి’స్ అయ్యావ్ రా జెగ్గుల్?? ఎంత నష్టం.. ఎంత నష్టం.. అ0దుకేరా నీ’పెళ్ళాం నిన్ను

    “‘ఎర్రి ఎదవ”అనేది.

    1. ఈ భూ ఉపరితలంపై నీచు ఖమీన్. కుతే ఉన్నాడు.అంటే..ఒక బొల్లి బాబు గాడు

    1. అంటే.. ఇప్పుడు జగన్ రెడ్డి లూట్ చేసేసిన కమిషన్ల లో వాటా అడుగుతోందనేగా అర్థం..

      పర్ఫెక్ట్.. మీ నీలికుక్కలే ఒప్పుకొంటున్నాయి.. జగన్ రెడ్డి ఒక ముదనష్టపునాకొడుకని .. ఇక 11 సీట్లు రావడంలో విషయం తెలిసిందే కదా..

        1. లెటర్ రాసిందిగా రాజమాత ఇజయమ్మ.. వెళ్లి చదువుకో.. కొండెర్రిపప్ప..

          1. Picchi-pooka-letter-lo-iddaru-samaname-ani-cheppindi-ra-pooka. Meeru-erri-pookulu-ayyaru-indulo-doori. MoU-lo-court-cases-resolve-ayyaka-agreement-prakaram-asthulu-isthanu-ani-Jagan-cheppadu. Vijayamma-ippudu-ivvamani-ekkada-cheppindi-raa-konda-erri-pooka.

          2. లెటర్ రాసిందిగా రాజమాత ఇజయమ్మ.. వెళ్లి చదువుకో.. కొండెర్రిపప్ప..

          3. చదివినా వాడికి అర్థం కాదులే బ్రో, అర్థం అయితే వాడు జ*గ*న్ follower ఎందుకు అవుతాడు

      1. Orey-erri-pooka-cheppina-vishayam-tappa-anavasara-vishayalani-kelukkuni-dengulu-tine-vaaduni-Ejay-antaaru-ani-niroopimchava-ra-Kojja-aka-comedy-piece.

        1. అంటే.. ఇప్పుడు జగన్ రెడ్డి లూట్ చేసేసిన కమిషన్ల లో వాటా అడుగుతోందనేగా అర్థం..

          పర్ఫెక్ట్.. మీ నీలికుక్కలే ఒప్పుకొంటున్నాయి.. జగన్ రెడ్డి ఒక ముదనష్టపునాకొడుకని .. ఇక 11 సీట్లు రావడంలో విషయం తెలిసిందే కదా..

        1. vijayamma released statement…endukra nee bathuku…chi chi…paytm fake fellow…you claimed as neutral fellow and got into argument with me few weeks back as if your english is good…

  21. ‘మోసం నా ఇంటి పేరు.. ఆ మోసమే నా పేరుని “లెవెన్ రెడ్డి” గా మార్చింది.

    అధికారం పోతే పోయి0ది.. తండ్రి ఆస్థి లో చెల్లి కి న్యాయంగా ఇవ్వాల్సిన 2000 కోట్లు మోసం చేసి కొట్టేసా.. చాలా హ్యాపీ గా ఉన్నా..

    సింగల్ సింహం ఇక్కడ.. నన్నెవరూ ఏమీ పీకలేరు..

    బై.. నేను 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలి.. 2029 లో మళ్ళీ తెరుస్తా.. అందాకా ఆంధ్రా ఊపిరి పీల్చుకో..

    ఇట్లు

    ‘సైకో లెవెన్ మోహన ఉరఫ్ పవన్ పెళ్ళాం

  22. Dabbuleda nunchi vachhayira meeku? Illu ammukune paristithi nunchi velu kotlu officialga panchukune sthayiki?

    Ee kalthi nayallani mose ee gutoegadini, vaadi uchha tagutha amritham ani feel ayipoyi bhajana chese gali kodukulaki siggu, lajja, seemu, netturu, manam, maryada anevi levu! Sachhipondra tondaraga!

    1. Emi Leni.. lechipoindanni sankanaki.. evadko puttinodni mode karma tho.. Singapore connection.. food court management.. hitec lo manollaki dochadam.. anthakante langa batku endku chepu

  23. పాపం GA , కుక్క లా కష్టపడుతున్నా కదా, ఏదో ఒక రోజు జగన్ కోట్లు ఇస్తాడు అని ఆశ పడ్డాడు. సొంత తల్లి, చెల్లి నే రోడ్డు మీద వేస్తాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇంక ఒక్క రూపాయి కూడా రాదూ అని అర్థం అయి వైరాగ్యం లో ఏదో రాస్తున్నాడు.. నాకు తెలిసి ఈ పాటికి ఎంబీస్ ఒక చెత్త ఆర్టికల్ రాసి వదలాలి కదా.. కామెంట్స్ లో దొబ్బుతున్నారు అని రాయలేదేమో ప్రెండ్స్.. 🙂

  24. పాపం జీ ఏ , ఇంత లా కష్టపడుతున్నా కదా, ఏదో ఒక రోజు జగన్ కోట్లు ఇస్తాడు అని ఆశ పడ్డాడు. సొంత తల్లి, చెల్లి నే రోడ్డు మీద వేస్తాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇంక ఒక్క రూపాయి కూడా రాదూ అని అర్థం అయి వైరాగ్యం లో ఏదో రాస్తున్నాడు.. నాకు తెలిసి ఈ పాటికి ఎంబీస్ ఒక చెత్త ఆర్టికల్ రాసి వదలాలి కదా.. కామెంట్స్ లో దొబ్బుతున్నారు అని రాయలేదేమో ప్రెండ్స్.. 🙂

    1. రెడ్డి గాడి గుద్దలో .. కమ్మ డామినేషన్..

      అనే టైటిల్ తో ఆర్జీవీ తో సినిమా చేయించుకోండి.. ఈసారి సూపర్ హిట్ అవుతుంది..

  25. జగన్ కి రెండు వేల కోట్లు అంటే పెద్ద లెక్కేమి కాదుగా, ఎలాగో ఇచ్చేది, పుచ్చుకొనేది బ్లాక్ మనీఏగా

  26. 8 years 2 thouond cr means now it is 5 thoung cr right .

    What kind of dirty life ra jagan , Beggers are better life than dirty jagan . Better to do begging insted of enjoyng sisters propority . That is reason every one calling jagan as Pyscho

  27. వాన్పిక్ భూముల పేరుతో కొట్టేసిన వేలకోట్ల ఆస్తుల్లో చిన్న వాటా. ఇచ్చేస్తే పోయేది కదా. షర్మిలకు కూడా అదే పంతం అయి ఉంటుంది, లక్షలకోట్లు మింగినోడు రెండువేల కోట్లు ఇవ్వలేకపోవటం ఎమిటో. అయినా జాగ్రత్తగా ఉండాలి 150కోట్ల కొట్లాట బాబాయ్ నీ మింగేసింది. రాజారెడ్డి టైప్ సెటిల్మెంట్ చేస్తే ……

  28. మహా మేత మేస్తుంటే గట్టున కూర్చుని..

    వాళ్లు వాళ్లు వేల కోట్లకోసం కుక్కల్లా కొట్టుకుంటుంటే..

    డివిడెండ్ కే 200Cr మింగుతుంటే…

    ప్రభుత్వ ఖర్చుతో సెక్సూరిటీ పెంచలా..? హవ్వ ! కాంగ్రెస్, సిగ్గుందా..?

    https://www.ap7am.com/tn/813767/ap-congress-appeals-dgp-abou-sharmila-security

  29. మహా మేత మేస్తుంటే గట్టున కూర్చుని..

    వాళ్లు వాళ్లు వేల కోట్లకోసం కుక్కల్లా కొట్టుకుంటుంటే..

    డివిడెండ్ కే 200Cr మింగుతుంటే…

    ప్రభుత్వ ఖర్చుతో సెక్సూరిటీ పెంచలా..? హవ్వ ! కాంగ్రెస్, సిగ్గుందా..?

    https://www.ap7am.com/tn/813767/ap-congress-appeals-dgp-abou-sharmila-security

    1. Arey erri..p..ku .. 2 acres land mundu malaysia lo hotels Singapore lo hotels Ila lakh cores sampadinchina CBN kukka ni enduku adagaru ee ku..ka janalu CBN gadu emaina Mee babu ki puttada

Comments are closed.