చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజ‌య‌సాయి

గ‌త కొన్ని రోజులుగా పోల‌వరం ప్రాజెక్టు ఎత్తు త‌గ్గిస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తును త‌గ్గించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు…

గ‌త కొన్ని రోజులుగా పోల‌వరం ప్రాజెక్టు ఎత్తు త‌గ్గిస్తున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తును త‌గ్గించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ద్రోహం చేస్తున్నాడ‌ని ట్వీట్ట‌ర్(ఎక్స్‌) వేదిక‌గా విమ‌ర్శ‌లు కూరిపించారు.

చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు.. అధికారంలోకి రావడం ఆలస్యం – పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలి. అంటూ ట్వీట్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేసి ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు మోసం చేస్తున్నార‌ని మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించ‌డంతో.. పోలవరం ప్రాజెక్టును ఫేజ్-1, 2లుగా విడగొట్టి.. 41.15 మీటర్ల నీట నిల్వ సామర్థ్యంతో ఫేజ్-1 చేపడతామని కేంద్రానికి లేఖలు రాసిందీ, ప్రతిపాదనలు పంపిందీ జగన్ ప్రభుత్వమేననని మంత్రి నిమ్మల రామానాయుడు విమ‌ర్శించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్లతో నిర్మించి, 155 టీఎంసీల జలాల్ని నిల్వ చేయాలన్న లక్ష్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

కాగా విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన‌ట్లు గ‌తంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా ప‌బ్లిక్ మీటింగ్‌ల్లో చంద్ర‌బాబు ఏటీఎంగా పోల‌వరం ప్రాజెక్టును మార్చుకున్నార‌ని విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

36 Replies to “చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు-విజ‌య‌సాయి”

  1. నువ్వు రెవెర్స్ టెండరింగ్ అంటూ తెచ్చిన కొత్త కాంట్రాక్టర్ నె ఇంకా పని చెస్తున్నాడు. మరి నిదులు దారి మళ్ళించటం ఎదిరా బెఫకూఫ్!

    జగన్ ప్రబుత్వంలొ 6 నెలలలొ పొలవరం phase -1 పూర్తి అయ్యి గ్రావిటీ ద్వరా నీరు అందించె పరిస్తితి నుండి అసలు పొలవరం పూర్తి కాదు అనె స్తయికి పొలవరం ని విద్వంసం చెసారు.

    .

    మళ్ళి చంద్రబాబు ఎదొ పొలవరం ని పట్టాలు ఎక్కిస్తుంటె నీ కడుపు మంట ఎందిరా? అసలు నీ లాంటి సన్నసులు ఎలా పుడతారొ అర్ధం కాదు.

  2. పాపం.. చాలా కష్టపడుతున్నారు.. వైసీపీలాంజలు…

    అబద్ధాలు చెప్పీ చెప్పీ.. ఇక చెప్పడానికి అబద్ధాలు లేక.. 2019 నాటి అబద్ధాలే మళ్ళీ .. ట్రంక్ పెట్టె లో నుండి బయటకు తీసి.. ప్రచారం చేస్తున్నారు..

    అబద్ధాలు చెప్పే మీకు సిగ్గు లేకపోయినా.. మీ అబద్ధాలు వినే జనాలు సిగ్గు పడుతున్నారు, అసహ్యించుకొంటున్నారు..

      1. మారి ఆన్న అదే ఎస్టిమెట్ కేంద్రానికి ఎందుకు పంపినట్టొ… మరి ఏటీఎం ఐతే మళ్ళీ మోడీ డబ్బులు ఎందుకు ఇస్తునట్టొ

  3. సాయి ..ఎ రొజు అయినా మీ దరిద్రుడు ..రాష్ట్రము గురుంచి పట్టించుకున్నాడా ?

    దయచెసి మీ పార్టిని ముసుకొండి…

  4. అసలు మీరు ప్రభుత్వం లొ ఉండగా పొలవరం కి కర్చు చెసినది ఎంత చెప్పు?

    చంద్రబాబు టైం లొ కర్చు చెసిన పనులకి కెంద్రం జగన్ టైం లొ బిల్లులు చెల్లిస్తె….. ఆ డబ్బు కూడా ప్రబుత్వ భవనాలకి పార్టి రంగులు వెయటానికి, ఇతర ప్రచారలకి వాడుకు చచ్చారె కాని తిరిగి పొలవరం మీద కర్చు చెసింది లెదు!

    నువ్వు వచ్చి పొలవరం గురించి నీతులు చెపితె జనం వినాలి అంటావ్. మా కర్మ రా అయ్యా!

    1. జగన్ అమరవతిని ఎలా విద్వంసం చెసాడో, పొలవరం ని కూడా మీరు అదె విదంగా విద్వంసం చెసాడు! కనీసం ఇప్పుడు అన్నా పొలవరం పట్టాలు ఎక్కితె, అదె పది వెలు!

      .

      ఇక ఈ ప్రబుత్వం లొ సరి చెయలెయపొతె ఇక ఎప్పటికీ కాక పొవచ్చు!!

  5. మళ్ళీ విజయమ్మ వొచ్చి చెప్పాలా? అన్నీ అబద్ధాలు చెబుతున్నావని? ఎంత పని పెడతారు అమ్మ కు, జగన్ & బ్యాచ్ ?

  6. _మళ్ళీ_విజయమ్మ_వొచ్చి_చెప్పాలా?_అన్నీ_అబద్ధాలు_చెబుతున్నావని?_ఎంత_పని_పెడతారు_జగన్_&_బ్యాచ్,_అమ్మ కు?

  7. ఇవన్నీ సరే . నువ్వు ఆస్తి పంపకాలు సరిగ్గా చెయ్యి. మీ చంతోడికి న్యాయం చెయ్యి. లేకపోతే మహా మేత పిల్లలాగా రోడ్డున పడతారు

  8. ఈయన ఒక ఆర్ధిక నే.రస్తుడు… అనేక అక్రమ కే.సుల్లో నిం.దితుడు.. ఈయన సుద్దులు చెప్పడం అంటే జనం క్లోత్ తో నవ్వుతారు అన్న సృహ కూడా లేదు..

    వీళ్ళు పార్టీ ని ఇంకా పాతలం లోకి తొక్కేస్తున్నారు…

  9. ఇలాంటి ఆర్దిక నెరగాళ్ళు దర్జాగా ఇంకా తిరుగుతున్నరు అంటె, అది మన న్యయవ్యవస్థ కె అవమానం.

      1. Era edupugottu munda.. 20lakh cr ah guddhaki addu adhupu ledha cheppadaniki.. jagan and aadi pellam la lokula sommu dengaledhuga.. useless ycp batch.. mee situation chudandi intlo chelliki asthi ivvali ani adangi veshalu

  10. అవునా? ఆ నిర్ణయం ఎప్పుడు జరిగింది? వైసీపీ జమానాలో అనుకుంటా? అప్పుడు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చున్నావు? అన్యాయం జరిగిందని ఒప్పుకున్నావుగా అసెంబ్లీకి వస్తావా చర్చిద్దాము లేకపోతే

    1. తగ్గిచి ఉంటె ఢిల్లీలో ధర్నా చెయ్యండి

    2. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చెయ్

    3. NDA ప్రభుత్వం మీద రాష్ట్రపతికి లేఖ రాయ్

    4. మోడీ ఇంటి ముందు దీక్ష చెయ్

    5. అమిత్ షా ఇంటి ముందు ధర్నా చెయ్

    6. ఇయన్ని చేయలేకపోతే పార్టీ మూసేయ్..

Comments are closed.