వైసీపీ నేత‌ల్లారా.. తొక్కి నార‌తీస్తాః ప‌వ‌న్‌

యుద్ధ‌మే కావాలంటే యుద్ధ‌మే ఇస్తా.. గొడ‌వ‌లే కావాల‌ని అనుకుంటే, కోరిన‌న్ని గొడ‌వ‌లు ఇస్తా..

వైసీపీ నేత‌ల్లారా తొక్కి నార తీస్తాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు హెచ్చ‌రిక చేశారు. ఏలూరు జిల్లా ద్వార‌క తిరుమ‌ల మండ‌లంలోని ఐఎస్ జ‌గ‌న్నాథ‌పురంలో దీపం ప‌థ‌కాన్ని ఉప ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగిస్తూ వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు.

14 సంవ‌త్స‌రాల క్రితం ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో వెలిగించిన దీపం ఇవాళ రాష్ట్రానికే కాదు దేశానికే వెలుగు ఇచ్చింద‌న్నారు. మీ అంద‌రూ క‌లిసి వైసీపీని ఓడించార‌న్నారు. చింత చ‌చ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్టుగా వైసీపీ నేత‌ల తీరు వుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఓడిపోయి 11 సీట్ల‌కు ప‌డిపోయిన‌ప్ప‌టికీ, వాళ్ల నోళ్లు మాత్రం మూత‌ప‌డ‌డం లేద‌న్నారు.

ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి సాక్షిగా చెబుతున్నా… వైసీపీ వాళ్ల నోళ్ల నుండి ఏమీ రాకుండా చేస్తామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌ట్టిగా వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. విమ‌ర్శించే నాయ‌కుల‌కు ఒక‌టే చెబుతున్నా… తాను చాలా త్రిక‌ర‌ణ‌శుద్ధిగా ప‌ని చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఇళ్ల‌లో కూచుని సోష‌ల్ మీడియాలో తిట్టేస్తాం, మ‌ళ్లీ పాత ప‌ద్ధ‌తిలో కుటుంబ స‌భ్యుల్ని తిడ్తాం, ఏదైనా మాట్లాడ్తాం అంటే, స్వామి మీద ఒట్టు వేసి చెబుతున్నా మిమ్మ‌ల్ని చూసుకునే బాధ్య‌త త‌న‌ది అని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

ఇది ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని గెలిచిన రోజు తాను చెప్పాన‌ని, కానీ వైసీపీ నేత‌ల నోళ్లు ఎక్కువ‌య్యాయ‌ని ప‌వ‌న్ అన్నారు. ఇది మంచి ప్ర‌భుత్వ‌మే కానీ మెత‌క ప్ర‌భుత్వం మాత్రం కాద‌నే సంగ‌తిని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. తొక్కి నార తీస్తాన‌ని ఘాటు హెచ్చ‌రిక చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యుద్ధ‌మే కావాలంటే యుద్ధ‌మే ఇస్తామ‌ని చాలా సార్లు చెప్పాన‌న్నారు. గొడ‌వ‌లే కావాల‌ని అనుకుంటే, కోరిన‌న్ని గొడ‌వ‌లు ఇస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఎలాంటి గొడ‌వ అంటే అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే గొడ‌వ అని అన్నారు. త‌న‌లో కూడా సంయ‌మ‌నం పోయింద‌న్నారు. నాలుగు నెల‌లు చూశాన‌న్నారు.

వైసీపీ సోష‌ల్ మీడియాలో, అలాగే టీవీల్లో నాయ‌కులు మ‌హిళ‌ల‌పై ఏం మాట్లాడుతున్నారో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నామ‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. చాలా బ‌ల‌మైన చ‌ర్య‌లుంటాయ‌ని, ఆ త‌ర్వాత రోడ్ల మీదికి వ‌చ్చి రాస్తారోకోలు చేస్తామంటే కాళ్లు విర‌గ్గొట్టి కింద కూచోపెడ‌తామ‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న హెచ్చ‌రిక చేశారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నుంచి ప్రాణాపాయం వుంద‌ని ఆయ‌న సొంత చెల్లి ష‌ర్మిల వాపోయార‌న్నారు. ర‌క్ష‌ణ కోరితే, సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడి ప్రాణ భ‌యం లేకుండా చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

వైసీపీ నేత‌ల‌కు దోచుకోవ‌డం త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌కు ఇచ్చే మ‌న‌స్త‌త్వం లేద‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. కానీ కూట‌మి నేత‌ల‌కు దోచుకునే బుద్ధి లేద‌న్నారు. ఇచ్చే మ‌న‌స్త‌త్వం వుంద‌న్నారు. ఎన్డీఏ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడి అపార పాల‌నానుభ‌వం వ‌ల్లే ఇవాళ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. జ‌న‌సేన రోడ్డు మీదికి వ‌చ్చి పోరాటం చేయ‌డం వ‌ల్లే ప్ర‌తి ఒక్క‌రికీ ధైర్యం వ‌చ్చింద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు. కూట‌మి విజయం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌దే అన్నారు.

240 Replies to “వైసీపీ నేత‌ల్లారా.. తొక్కి నార‌తీస్తాః ప‌వ‌న్‌”

  1. ఎదో సొంతగ గెలిచినట్లు మాట్లాడుతున్నారు, ఒక్కడు వచ్చి పోరాడితే మొగిడికింద లెక్క.

    సొంతగా పోరాడే దమ్ములేక బ్రోకర్ లాగా బాబుకి NDA ని సెట్ చేస్తే కొంత పావల ముష్టి టిప్పుఇచ్చారు. ఇలాంటి పనులుచేసేవాళ్ళని ఏమంటారు? నీకు అమ్మాయిల్ని తేర్చేవాడికి ఏమితేడాలేదు, తార్చే వాడికి పక్కలేస్తే డబ్బు లిస్తారు నీకు ని కులస్థుల్ని బాబు గారికి సెట్ చేస్తే ఓ ఇరువై సీట్స్ ఇచ్చాడు అంతే!! తు తు, సిగ్గుండాలి గొప్పలు చెప్పుకోవటానికి దిక్కుమాలిన పనులు చేసి. అసలు క్రెడిట్ అంత బాబు గారిదే, పవన్ ఒక పావు అంతే.

    బ్రోకర్ లాగా బాబుకి NDA డీల్ సెట్ చేసి MLA అయ్యాడు ముందు అది తెలుసుకోండి బాబులు.

    ఓ పవన్, ఓ పావు, పక్కలో పావలా. ఇదం వార్తాహ!! పవన్ ఓ కుంటెనగాడు!! శిఖండి గాడు.

        1. ఎదో నోటికొచ్చింది రాసేస్తే.. రిప్లై ఏమని ఇవ్వాలి.. ?

          కన్నడ నేర్చుకొంటున్నావా నువ్వు కూడా.. బెంగుళూరు జంప్ అయిపోడానికి ..

    1. కొంతమంది వెధవల్ని ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. చివరికి కుటుంబసభ్యులు కూడా… అలాంటోళ్లు ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటారు.

    2. asalodu.. anni mooskoni koorchunnadu… ooru peru leni vaalu vagutunnaru.. inko 2 years lo.. meere migulutaru.. migatavaalandaru.. gallante.. rasi pettuko

      1. Nee lanti oka batsman Australia tho match lo duck-out ayyi, press meet lo, Namibia medha strike rate choodandi annadanta. Sontham gaa potee chesi thana seat kooda gelavalenodu, pothu peru cheppi strike rate choodamante alage vundi.

    1. నీ తొక్క కూడా తీసేస్తే.. అప్పుడు తెలుస్తుంది..

      బాగా దూలగా ఉన్నట్టుంది.. కొంచెం వెయిట్ చేయండి..

        1. నీలాంటి పందులకోసం తోలు, తొక్కలు తీసే మీట్ షాప్ తెరిచారు.. అందుకే కదా ప్రజలు కూడా కూటమికి అధికారం ఇచ్చారు.. మిమ్మల్ని 11 కి తొక్కారు..

          ప్రజల ఆశీర్వాదం కావాలంటే.. నీలాంటోళ్లను తొక్కి నార తీయాలి.. అదే కదా మా డ్యూటీ..

          1. You chill EJAY.. akkada Anniya ki Uchh* karipotundi.. veelu ila vagadam tappa peekedi em ledu.. You just sit back.. watch and relax.. It is more fun in future.

          2. You chill EJ@Y.. @kk@d@ @nniy@ ki Uchh* k@ripotundi.. veelu il@ v@g@d@m t@pp@ peekedi em ledu.. You just sit b@ck.. w@tch @nd rel@x.. It is more fun in future.

        1. మొత్తం పీకేశాం.. అక్కడ ఏమీ లేదు..

          11 మిగిలాయి.. అవి కూడా వద్దనుకుంటే.. పీకేస్తాం..కాస్త ఆగాలి.. మొత్తం పీకేస్తాం..

  2. He is another mentally imbalanced person in the family of Babu and who cares about what he says. He only comes out when Babu is in trouble and not when people need him. Have him first check what is happening in his constituency or else they will rip his chokka and thokka.

      1. It is either your ignorance or your eagerness to defend him but the said authority had visited these private lands, got them surveyed and submitted a report. Asking for existing reports is different from asking to conduct an investigation. Also, what authority he has as a minister for municipal affairs to seek investigation? Shouldn’t this be the authority of a revenue minister?

        1. You are ignorant raja, Municipal minster is Mr. Narayana. Pawan is minister for forests, and in this capacity he sought details. Authorities visited premises before briefing him.

  3. నిజంగా అయితే ఇవన్నీ GA మదిలో ఉన్న ఆలోచనలే..కడుపులో దాచుకొని acidity ఒక్కసారిగా ఉప్పొంగినట్లు పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వకుండా ఇంకా విపులంగా వ్రాశాడు.

  4. ఎందుకు ఇంత అసహనం… Being డీసీఎం should maintain some descency atleast by seeing other state DCM like bhatti..ఎంత కండ కావారం… ముందు తమరి పార్టీ కార్యకర్తల మీద కూటమి లొ వున్న మరో party దాడి చేస్తున్నారు.. గమనించుకో.. నీకు ZERO వచ్చాయి నువ్వు ఒకసారి ఓడిపోయావు అని మర్చిపోవద్దు.. అంత మీడిసిపాటు తగదు..సినిమా కాదు… ఆపు బోడి డైలాగ్స్..

  5. He setup a party with the slogan of questioning on behalf of people and now he is getting frustrated with people asking questions about their ineffective governance.

    1. ప్రజలకి సేవ చేసే ఉద్దేశ్యం లేనప్పుడు , ఏమి చేయాలో అర్థం కానప్పుడు, చేత కానప్పుడు మాత్రమే ఇలా ఎగిరెగిరి పడుతుంటారు

  6. Mr Pavan this is not ur film shooting to speak like this u r in politics and u r the DCM mind ur language. Niku gundu geesindi nee naidu party MLA marchi poyava.

  7. In 2019 he was Pa’one’ . That one also not his MLA seat. He was defeated in two places Appudu “Chintha chachinaa pulupu chaavaledhugaa”. He and his Guru should note that Jagan and YCP are down with their mistakes, but not out. YCP has 40% vote bank with 1.32 Cr voters even in miserable defeat in 2024.

    First he should answer about the repeated allegation before elections what about missing of 30000 women in ycp rule and how volunteers are responsible for it.

    1. లయన్ లెవాన్ అయింది, అది నెక్ట్ వన్ అవుద్ది, ఆ తర్వాత చరిత్రలో కలిసి పోతాడు

  8. Mr Pavan this not ur film shooting u r in politics and u r the DCM of ap don’t speak like this. At one time ur naidu party MLA makes u bald infront of all in 90’s now u r supporting the naidu it’s very shameful for u.

  9. పవన్ ఇలాంటి మాటలు ఆపేసి… తనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని.. అభివృద్ధి పైన శ్రద్ద పెట్టాలి అని నా అభిప్రాయం

    1. GA గారు పవన్ గారి దగ్గర కోరుకున్నది ఈ ఆవేశమే… కావాలంటే పాత ఆర్టికల్స్ తిరగెయ్యండి.

  10. Ycp and jagan are always bigger that him and his party. Even in miserable defeat.. ycp got 40% votes and 1.32 Cr people voted him. First he should answer about his frequent allegation before elections about missing of 30000 women in ycp rule and how volunteers are responsible for it. It is a serious allegation.

  11. Stopping cine dialoges, he should first answer his serious allegation about the missing of 30000 women in ycp rule and his allegation on volunteers for the human trafficking (as alleged by him only)

  12. తొక్కి నార తియ్యడం అంటే ఎంత మందికి తెలుసు? తాటి కమ్మ ని నీటిలో నానబెట్టి, కొడవలి తో నార కోసం గాట్లు పెట్టి, బాగా ఎండలో ఉంచి ఎండినక ఒక్కొక్క నార తియ్యడం. ఇది నైలాన్ తాడు కన్నా గట్టిగ, ఎనకు, వానకు పాడవదు, తాటాకు ఇల్లు కొట్టటానికి శ్రామికులు ఇలా తయారుచేసేవారు.

    షర్మిల ను, వి/ జ య మ్మ గారిని తిడుతున్నందుకు డైరెక్ట్ గ సాక్షి కి పవన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవేవో గాలి మాటలనుకునేరు, చిలికి చిలికి గాలి వన్ అవ్వుద్ది జాగ్రత్త సుమీ.

      1. కార్తీక దీపం..

        ఎన్నికలకు ముందు ఎగిరెగిరి పడ్డావు గుర్తుందా.. 11 కి మిగిలావు..

        ఆ 11 కూడా పీకేస్తాం.. కాస్త ఆగు..

          1. అందుకేగా మీ గుద్దలో 11 మందివి పెట్టాము.. ఇంకా అర్థం కాలేదా.. కార్తీక దీపం..

      2. భాష రెడ్డి భాష, వాచ్ యువర్ టాంగ్/ రెండే ఆ తులు ఉంచి మొత్తం గీకేసారు ప్రజలు 11 అంటే ఇదే. ఎలేచ్షన్స్ ముందు నీ పొగరుబోతు రంకెలు మర్చిపోయావా, ఇన్నాళ్లు హైడింగ్ లోకి వెళ్ళావు.

        1. First check your self. మీకు 23 ఇచ్చినప్పుడు ఏం చేశారు ?

          అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయినా దీనికి అయినా రెడీ.. hide అయ్యాను అని నువ్వు అనుకుంటే సరిపోదు

          1. ఇంకా ఆలస్యం ఎందుకు, జగన్ అ/మ్మకూ ర0కు కట్టండి. మీరు చేసింది అదే కదా ఐదేళ్లు

          2. bosedk , nenu mee ammanu tittaledu. alane cbn bharya ni, lokesh bharya ni, pawan pellillanu tittina daglabji jathi mee party valladi, mundu adi telusuko, ade alavatlo amenu tittadaniki venukadaru meeru.

          3. b0s/edk , nenu mee am/manu t!ttaledu. alane cbn bh@rya ni, lokesh bh@rya ni, pawan pellillunu t!ttina d@gulbaji j@thi mee party valladi, mundu adi telusuko, ade alavatlo amenu t!ttadaniki venukadaru meeru.

          4. meeku y .c.p party ladiesni , bar.@t hi , avin.a.sh meeda linklu pette comment raase Ejay lanti [email protected] ed@ .v.alu ,sh.ar.mil@ banam antu satires vese e.dv.Alu , jagan koo.t.hull@ni tittinapudu kanapadaledha . ikkada ycp kanna tdp vaale ati chesthundi.

          5. miku y @c.p p@rty la.die.sni , .b.a.r.@t hi , @v.in.a.sh mida linklu p.ette co.mme.nt raase Ejay la.nti [email protected] ed@ .v.alu ,s.h.ar.mil@ ban@ m antu sa tires ve se e.dv.@lu , ja.g.an koo.t.hull@ni tit.t.inapudu kanapadaledha . ikkada y.cp. kanna t.d.p vaale ati chesthundi.

          6. New news is that both CBI and Sunitha lawyer agreed in court that his fathers murder was due to his father not supporting Uma Shankar Reddy in sarpanch elections. This is new development as all along you had been blaming Jagan and Avinash for this.

      1. Sharmila requested additional security from AP Govt as her life is in danger from Jagan and Pawan is in the Government. He is directly involved in this issue now. Vijayamma’s advise is to Subba, and Vijjee

          1. Your article clearly states that it was some congress leader who asked security to be extended but you guys spread fake news that Sharmila has requested for security. This is what you call as getting exposed in 2 seconds.

      2. విజయమ్మ గారు చెప్పింది ఆస్తుల విషయం లో ఇన్వాల్వ్ అవకండి అని. అది కూడా వారి పార్టీ వారికి. సెక్యూరిటీ విషయం లో కాదు

  13. He is under the illusion that kutami came to power due to his greatness. The main reason for ycp defeat was ycp and jagan’s over-confidence and anti-incumbency. TDP would have won even without alliance.

  14. అయ్యా పవనం!

    సూపర్ సిక్స్ హామీలు సాధ్యమైనంత త్వరలో నెరవేర్చకపోతే 2029 ఎన్నికలలో ప్రజలే మిమ్మల్ని తొక్కి నారతీస్తారు

        1. ayyo papam enduku cheppaledu .. mee toka kula daivam cheppadu uru vada tirigi .. vallani nammakandi padakalu ivvaru ani .. ayina janalu vote vallake vesaru .. 99 satham hamilu amalu chesina mimalni 11 ki vongo bettesaru . .

  15. Arey lucha na ko….mundu ninnu choosi votes vesina prajalaki,,nee kulam vallaki yedaina cheyyara package kukka.nee ayya nee bratuku CBN,lokesh gaadidi notlo pettukovadam lonay saripoyindi…Nee Anna koturu nee nunchi kapadamani station lo complaint chesindi marchipoyava package kukka???

  16. Nda కూటమికి ఇచ్చే మనస్తత్వం ఉందా!

    ఎన్నికల హామీలు అమలుచేయలేదే మరి

  17. తొక్కితేనే 151 నుంచి 11 కి పడింది వైచీపీ..

    .

    ఇంకా నారా కూడా తీస్తే..

    1. తొక్కి నారా తీస్తున్నారు నారా వారు. కొణిదెల నీ కొనేదెలా నౌ లోకేష్ కి తెలుసు, అంటే లోకానికి తెలుసు 

          1. ఒకటి నుండి డిప్యూటీ సిఎం అయాడు .. 151 నుంచి అసెంబ్లీ కి వెళ్ళాలి అంటే భయపడే వాడి. కన్నా బెటర్…

          2. Bhitcham ethukune vaadu 4 kooralu tintunnadu kabatti goppodu avvadu ra alage evado vesina bhiksha tho upma ayyina vaadu kooda goppodu kaadu. 6% votes vachina vaadiki 40% votes vachina vaadiki comparision enti?

  18. చేతకానోడు కబుర్లు ఎక్కువ చెప్తాడు. కూటమి ప్రభుత్వం వచ్చాకా పిఠాపురం గంజాయి పురం అయింది. ముందు అది సరిదిద్దుకుంటే మంచింది.

  19. 70+ ammala meeda rapes jarigithe ekkada farmhouse lo padukunnav ra lucha ga. Andulo nee kutami leaders kuda vunnaru valladi okka vetrukina pikava? Mundu vallavi piki raaa. Ichina promises implement cheyye mogodivi aithe. Lekunte bangles todukko, nuvvu nee paleru brathuku

  20. నిన్ను తొక్కి నారా తీస్తున్నారు నారా వారు. కొణిదెల నీ కొనేదెలా నౌ లోకేష్ కి తెలుసు, అంటే లోకానికి తెలుసు  

  21. అరె….పీక లేని…….పావులా…….l…k…. పనికి రాని…..పావులా lanja…..kodaka…..mundu…. ఆ బొల్లి……గాడి …..పప్పు…..సాంబార్ వెదవ……గాడి……మొడ్ద……చీకడం……ఆపి. నీ…..పని. చూసుకోర……..నీ బతుకు….ఏంటో నీ……తూ….ఆరే నీ ఉడుత ఊపులకు ఎంఆర్ కొడుకు లాగ గల గల ఎవ్వరూ వనకరు 👍

  22. Yes, he is more focus on this distracted politics. Today as new DPR for Vizag Metro not covered up to Vizag International airport. Seems purposely de prioritize it. But Pavan doesn’t have any problem, his focus is some thing else. Only money games …

  23. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా

    లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్రమానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా టుడే

     

  24. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా

    లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

     

  25. “ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా

    లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్రమానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా టుడే”

     

  26. ఇదంతా బాబు దొంగ నాటకం. చేతగాని మొగుడు అంట వాడి పెళ్ళాం మంచిది కాదన్నాడంట. అట్లనే మన దొంగ బాబుకి పరిపాలన చేతకాక ఈ దొంగ నాటకాలు దొంగ హామీలు గెలిచాడు కదా!

    లడ్డూ ప్రసాదం లో జం తుకొవ్వు లేదు.

    అక్టోబర్ 17న శాం పిల్స్ అం దుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ ఫర్ ఇం డస్ట్రియల్ రీసెర్చ్ సెం టర్, పరిశోధనలు నిర్వహిం చి, తిరుమల లడ్డూలో ఎలాం టి జం తువుల కొవ్వు

    లేదా వెజిటబుల్ ఫ్యా ట్ లేదని నివేదిక ఇచ్చిం ది. శ్రీరామ్ ఇనిస్టిట్యూ ట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చా రు.

    అలాగే మధురలోని బృం దావనం నుం చి తెప్పిం చిన ప్రసాదం కూడా నాణ్య మైనదని, మం చి నెయ్యి ని వాడారని ఇనిస్టిట్యూ ట్ తేల్చి చెప్పిం ది.

    తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులం తా తీవ్రమానసిక వేదనకు గురైన నేపథ్యం లో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చిం ది. మతపరమైన ప్రదేశాల్లోప్రసాదాల నాణ్య త కచ్చి తం గా ఉం డాలనే అం శాన్ని నొక్కి చెప్ప డం కోసం ఈ పని చేసిం ది ఇం డియా టుడే

     

  27. షర్మిల ను, వి/ జ య మ్మ గారిని తిడుతున్నందుకు పవన్ వార్నింగ్ ఇచ్చాడు అనుకుంటా? తల్లిని తిదితె మాత్రం ఎముందిలె, డబ్బు ఆస్తులు జగన్ అన్నకి ముక్యం కదా అంటావా?

  28. అన్నా ఈ పిఠాపురం డైలాగులు ఇంకా ఎన్ని రోజులు , ఉన్మాధి పులికేశి గాడిని వాడి ముఠాలో ప్రదాన సభ్యులని ఒక్కడిని అయిన జైల్లో పెట్టగలిగేరా ? చూడబోతే ప్రభువులు అంతా ఒకటే లా ఉంది

  29. Ayya deputy cm garu meru tesukuntunna chestunna anni panulu chala bavunnayi. Sanathana darmam patinche meru adr darmam lo unna pandagalu gurtu ravadam leda. Pandaga time lo meru camp lu petti sadaru officers ni samamya prajalani pandagalu lekunda me nirnayalaku balicheyad manchidi kademo alochinchandi

  30. నిజమే మేము ఎందుకులే పాపం ఓటమిలో ఉన్నారని ఎవరూ active లో లేరు..అందరూ ఆక్టివ్ అయితే మీకు ఒక్కొక్కరికి తడిసిపోతుంది.. కూల్..ఆల్రెడీ తల్లిని చెల్లిని వదిలేసి, శ వ రాజకీయాలు చేసే టైప్ అనుకున్నారా ఏంటి Paytms

  31. Cheap, sadistic, characterless and directionless DCM. He did not excel in one particular area so far. He boasted as if he is saver of women and we are witnessing barbaric crimes in his regime.

    1. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా విఫలం అయింది. పసిపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టే ఏ చర్యలు తీసుకోకపోగా, వారితో కలసి పని చేస్తున్న షర్మిల చేసే ఫేక్ ఆరోపణలకు స్పందిస్తున్నాడు.

  32. Super Six లో “ప్రతి యింటికి” సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు యిస్తామని చెప్పారు గదా! మరి యిప్పుడేమో- “అర్హులకు మాత్రమే” అంటున్నారేంటి? ఇదే కదా diversion politics!

Comments are closed.