వైసీపీ ఫిర్యాదులు చేయ‌లేదేం?

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న భార్య‌, పిల్ల‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అస‌భ్యంగా మాట్లాడ్డం, అలాగే సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిపై వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఎందుకు…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న భార్య‌, పిల్ల‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అస‌భ్యంగా మాట్లాడ్డం, అలాగే సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిపై వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు ఎందుకు చేయ‌లేదనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. టీడీపీ నుంచి వైసీపీ ఏం నేర్చుకుంటోంది?

టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌పై అస‌భ్య పోస్టులు పెట్టార‌ని, అలాగే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించార‌నే కార‌ణంతో ఎప్పుడో రెండుమూడేళ్ల నాటివి కూడా తీసుకుని ప్ర‌స్తుతం కేసులు న‌మోదు చేస్తున్నారు. అలాగే జైళ్ల‌కు పంపుతున్నారు. కొంద‌రిపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తున్నార‌నే వార్త‌లొచ్చాయి.

తాజాగా టీవీ డిబేట్ల‌లో ఏకంగా జ‌గ‌న్, ఆయ‌న పిల్ల‌ల పుట్టుక‌, వైవాహిక జీవితంపై అవాకులు చెవాకులు పేలుతున్న వారిపై వైసీపీ నేత‌లు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు? అదేమంటే ప్ర‌భుత్వం వాళ్ల‌ది, ఫిర్యాదు చేసినా కేసులు న‌మోదు చేయ‌ర‌నే మాట వినిపిస్తోంది. ముందు పోలీస్‌స్టేష‌న్ల‌కు వెళ్లి, ఫిర్యాదులు చేస్తే క‌దా, కేసులు పెట్టేది లేనిది తెలిసేవి. ఒక‌వేళ కేసులు న‌మోదు చేయ‌క‌పోతే , ప్రైవేట్ కేసులు పెట్టే అవ‌కాశాన్ని వైసీపీ ఎందుకు జార‌విడుచుకుంటున్న‌దో అర్థం కాదు.

ఇప్ప‌టికైనా వైసీపీ ఆ దిశ‌గా ఆలోచిస్తుందో లేదో చూడాలి. కానీ న్యాయ‌ప‌ర‌మైన అంశాల్లో వైసీపీ అత్యంత బ‌లహీనంగా వుంద‌న్న మాట నిజం. ప్ర‌త్య‌ర్థుల నుంచి కొన్ని నేర్చుకోవాల్సిన‌వి వుంటాయి.

15 Replies to “వైసీపీ ఫిర్యాదులు చేయ‌లేదేం?”

  1. వైసీపీ నాయకులు కేసులు పెడదామని పోలీస్ స్టేషన్ కి వెళితే.. పోలీసులు ఆల్రెడీ వాళ్ళు భూతులు తిట్టిన వీడియోలు ప్లే చేసి చూపిస్తున్నారంట.. కేసులు వేయడానికి కూడా “సిద్ధం” అంటున్నారని.. భోగట్టా..

    అందుకే.. ఎందుకొచ్చిన గొడవ అనుకుని.. అన్నీ మూసుకుని .. వెనక్కి వచ్చేస్తున్నారు..

    వాళ్ళ సంగతి సరే.. రోజూ నేను ఇక్కడ నిన్ను బండబూతులు తిడుతున్నాను కదా.. వెళ్లి కే సు పెట్టుకోవచ్చు కదా..

    నీ పేరు చెప్పుకుని ఒకసారి ఇండియా కి వస్తాను.. లవడెక్కేబాల్..

    1. ముందు వాడి మీదున్న కేసులు ఎత్తేసుకోలేకపోయాడు ..36 కేసులున్నాయి.. వేల కోట్ల ఆస్తి జప్తు లో ఉంది..

      ఐదేళ్లు .. మోడీ బూట్లు సంకలు నాకినా.. ఆతుముక్క కూడా సాధించుకోలేకపోయాడు..

      ఇంకా వీడు ఇంకొకరి కేసులు ఎత్తేస్తాడా.. అసలు ఉంటాడో.. పోతాడో..

      1. మా అన్నయ్య కి ఇచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.. నవరత్నాల లబ్ధిదారులు, వాలంటీర్లు వల్ల గెలుస్తానని అడ్డమైన పనులూ చేసి ప్రజలను దూరం చేసుకున్నాడు గొర్రెలు మాత్రమే మిగిలాయి..

        వై నాట్ 175

        కాస్త

        వై నాట్ 18 అయ్యింది మా అన్నయ్య కి వచ్చే ఎన్నికల్లో స్లోగన్..

        1. కర్మ చూసారా..

          2029 కి 225 సీట్లు అవుతాయి.. అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే 23 సీట్లు కావాలి..

  2. అయన భార్యాబిడ్డల మీద ఎవరు తప్పుడు పోస్ట్లు పెట్టేరో కొన్ని ఉదాహరణలు ఇవ్వు అప్పుడు పెడతారు వైసీపీ వాళ్ళు ఎవరు పెట్టేరో రుజువులతో కేసులు పెడుతున్నారు ఇంకా ఏమి కావాలి

Comments are closed.