ఆ రోజు రానే వచ్చింది. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఈరోజు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి కోసం అన్నపూర్ణ స్టుడియోస్ అందంగా ముస్తాబైంది. వీళ్ల పెళ్లి తంతు 2 రోజుల నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మొన్న జరిగిన మంగళ స్నానాలతో నాగచైతన్య-శోభిత వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి కొడుకుగా, శోభితను పెళ్లి కూతురుగా ముస్తాబుచేశారు. రాత్రి కొంతమంది ప్రముఖులు, స్నేహితులకు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు నాగచైతన్య.
ఈరోజు రాత్రి 8 గంటల 13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు నాగచైతన్య. పెళ్లిలో సంప్రదాయ కాంచీవరం పట్టుచీరలో కనిపించనుంది శోభిత. నాగచైతన్య పంచెలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఈ పెళ్లికి 3 వందల నుంచి 4 వందల మంది అతిథులు వచ్చే అవకాశం ఉందని నాగార్జున ఇదివరకే ప్రకటించారు. చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించామని, అయినప్పటికీ సంఖ్య భారీగానే ఉందని ఆయన నవ్వుతూ అన్నారు. రాజమౌళి, మహేష్, చరణ్, ప్రభాస్, చిరంజీవి లాంటి టాలీవుడ్ స్టార్లు ఈ పెళ్లికి వస్తున్నారు.
ఇక శోభిత విషయానికొస్తే.. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో కొనసాగుతుంది. ఈ విషయాన్ని నాగచైతన్య స్పష్టం చేశాడు. శోభిత తన కెరీర్ ను కొనసాగించే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపాడు.
నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి. గతంలో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చైతూ. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శోభితకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆమెను తన జీవితంలోకి అహ్వానిస్తున్నాడు.
Vc available 9380637747
అంటే మరి కొన్ని గంటల్లో వాయుగుండం తీరాన్ని దాటి మెడకు చుట్టుకోనుందా?
Correct sir
Call boy jobs available 7997531004
లైవ్ లింకు ఉంటే పెట్టండి..
ALL THE BEST , HAPPY WEDDING
శుభ సూచకంగా.. మంగళ ప్రదంగా.. భాజా మోగించినట్టు భూమి కంపించిది.. పుడమి పులకించింది…
ఏంటో మొట్ట మొదటి సారి పెళ్ళి చేసుకుంటున్నట్టు వీడి బిల్డప్.
Iddariki first marriage kadhu
“అయితే పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోయారు.”
what is GA problem? If Rahman and Dhanush took divorce after 20-30 years of marital life, he finds fault in that. And now GA finds fault in getting divorced within 4 years.
looks like he also wanted to divorce badly, but fearing that even a 90 year old virgin lady also doesn’t accept him, he’s forcefully continuing his relationship.
శోభిత సోదరి పేరు సమంతా ధూళిపాళ అట
Call boy works 7997531004