పవన్ చరిష్మా ప్రభావమేనా?

నార్త్ ఇండియాలో బాగుంది. నైజాంలో ఓకే. అమెరికాలో హిందీ వెర్షన్‌కు ఆదరణ. కానీ ఆంధ్రలో మాత్రం ఎందుకలా?

నార్త్ ఇండియాలో బాగుంది. నైజాంలో ఓకే. అమెరికాలో హిందీ వెర్షన్‌కు ఆదరణ. కానీ ఆంధ్రలో మాత్రం ఎందుకలా? దీనికి ఎవరు ఊహించినా రెండే కారణాలు. ఒకటి టికెట్ రేట్లు. రెండు మెగా ఫ్యాన్స్. నిజానికి తెలుగుదేశం జనాలు పాపం సైలెంట్‌గానే ఉన్నాయి. వాళ్లేమీ సినిమా మీద పాజిటివ్‌గా లేరు. నెగిటివ్‌గా లేరు. కానీ ఏపీలో అందులోనూ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కలెక్షన్లు ఎందుకు వీక్‌గా ఉన్నాయి. నిజానికి ఇక్కడ “వీక్” అన్న మాట చిన్నది.

నిజంగా టికెట్ రేట్లు ఎక్కువ అంటే హిట్ లేదా యావరేజ్ అనిపించుకున్న చాలా పెద్ద సినిమాలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు కదా? మరి పుష్ప 2కే ఎందుకిలా? అంటే మెగా ఫ్యాన్స్ బాయ్‌కాట్‌ చేసారా? పోనీ కాస్సేపు అలాగే అనుకుందాం. మరి అదే మెగా ఫ్యాన్స్ భోళా శంకర్ సినిమాను కనీసం మేరకు అయినా ఆడించలేకపోయారు అన్నది మరో ప్రశ్న.

ఇక్కడ పుష్ప 2కి నెగిటివ్ అయింది. చేసింది పవన్ ఫ్యాన్స్ వల్ల. పవన్ ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు కాదు అనే వాదన పనికి రాదు. పవన్‌కు ఉండే ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ వారి లెక్క వేరు. వారు ఇప్పుడు పుష్ప 2ను బలంగా వ్యతిరేకించారు. బన్నీ మెలమెల్లగా మెగాకు దూరం కావడం మెగా ఫ్యాన్స్‌లోని పవన్ ఫ్యాన్స్ గట్టి సవాల్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఈస్ట్ గోదావరిలో ఈ ప్రభావం చాలా క్లియర్‌గా తెలిసిపోయింది. ఉత్తరాంధ్ర మీద కూడా గట్టిగానే పడింది. అంటే ఎన్నికల తరువాత పవన్ ఫ్యాన్స్‌కు జనసేన ఫ్యాన్స్ తోడయ్యారు. పవన్ చరిష్మా ఎన్నికల తరువాత పెరిగింది. అది నమ్మాల్సిన పరిస్థితి.

టికెట్ రేట్లు తగ్గించాక కూడా ఏపీలో పుష్ప 2 సినిమా నిలదొక్కుకోకపోతే పవన్ చరిష్మానే పుష్ప 2 పరాజయానికి అసలు సిసలు కారణం, సినిమా యావరేజ్ కావడం అన్నది దానికి మద్దతు ఇచ్చిన మరో కారణం అని నమ్మాల్సిందే.

69 Replies to “పవన్ చరిష్మా ప్రభావమేనా?”

  1. మరి జగన్ రెడ్డి 39.4% ఓట్లు వేసిన జనాలు కూడా పుష్పా 2 ని చూడలేదా..?

    పుష్పా ని హిట్ చేసేశాం అని వైసీపీ సోషల్ మీడియా హోరెత్తిస్తుంటే.. మీరేమో ఆంధ్ర లో సినిమా వీక్ అనేస్తున్నారు..

    ..

    పవన్ ప్రభావం పని చేసిందా..? లేక జగన్ రెడ్డి ప్రభావం పనిచేయలేదా..?

    ఏది నిజం..?

    ..

    హిట్ అయితే జగన్ రెడ్డి ఖాతాలోకి వేసుకొందాం అనుకొన్నారు..

    వీక్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ ఖాతాలోకి తోసేస్తున్నారు..

    1. comedian on aboard again ….playing jokes….welcome on aboard…. 6 months honey moon compelted,,,,heat started among AP people…comedian simply playing jokes….by ignoring facts….

  2. సబర్మతి, జితేందర్ రెడ్డి లాంటి జాతిya vaada సినిమాలు చూడండీ ఫ్యామిలీతో వెళ్లి.. పిల్లలకు మంచి విజ్ఞానం వినోదం అందిచండి

  3. ఇదేందీ రా నువ్వు మా కోసం నిలబడ్డావ్ మేము నీ కోసం నిలబడతాము అని కుసారు. 39% ఓట్లు ఎక్కడికి పోయాయు. సాక్షి పత్రిక, భారతి సిమెంట్ కొన్నట్టు వైసీపీ వాళ్ళు కొన్నట్టు సినిమా టికెట్లు కొనకపోయారా 😂

  4. ఆ ఒక్క రోజు నంద్యాల కి వెళ్లకుండా ఉండాల్సింది. నీ ఫ్రెండ్ కోసం నిలబడి ఉంటే అందరూ మెచ్చుకునే వాళ్ళు, జనసేన కి కూడా ప్రత్యక్షంగా అలానే మద్దతు ఇచ్చింటే ఇంత వరకు వచ్చేది కాదు. కానీ నీ భార్య ఫ్రెండ్ మొగుడి కోసం నిలబడ్డావ్ అక్కడే నీకు దెబ్బ పడింది. ఇపుడు చూడు హార్డ్ కోర్ మెగా ఫాన్స్ ని పొగట్టు కున్నావ్ అలా అని వైసీపీ వాళ్ళు ఏమైనా మద్దతు ఇచ్చారా అంటే వాళ్ళు డబ్బులు దెంగే టైప్ , నీ సినిమాకి 1000 పెట్టి ఎందుకు పోతారు. ఆటలో కరేపాకు లాగా తీసేసారు నీ అవసరం అయిపోయాక.

  5. Pawan charishma ne Pushpa2 aadakaootaniki karanam ayithe, eesari vache pawan HHVM, OG lu ela unna aadali. Mega fans antha okate. Allu Arjun kuda mega hero ne.

  6. సినిమా బాగుండి అందుబాటు ధరలో టికెట్ ఉంటే ఎవరి ప్రభావం ఉండదు ఎంకటన్న.

  7. mana Paytm kukkalaku asalu sambandham ledu antav….mana fake narratives movie ki baaga help ayyay antav….bavundi GA….ilanti fake dramalathone mana anniyya ni purthiga sanka nakincharu…… ippudu movie meeda yedusthunnaru….😂😂

  8. పై ఆర్టికల్ రాసినది ఎవరో గాని పూర్తిగా తప్పు రాశారు. పవన్ గారికి చరిష్మా నే ఉంటే పిఠాపురం వర్మ గారిని బతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. వర్మ గారిని ఆయన కొడుకు ను స్టేజ్ మీద పవన్ గారు దయచేసి నన్ను గెలిపించండి అంటూ ఎంత బ్రతిమిలాడారో అందరూ చూశారు. అంతకు ముందు ఎన్నికలలో ఇదే ఈస్ట్ గోదావరి లో రెండు స్థానాల్లో నిలబడి రెండు స్థానాలలో కూడా డిపాజిట్టు కూడా రాకుండా ఓడిపోవడం పవన్ గారికి ఎలాంటి చరిష్మా లేదు అనే విషయం ను తేట తెల్లం చేస్తూ వుంది.

    పుష్ప పార్ట్ వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ గా ఆడింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా. ఈ ఇంత రఫ్ కథ ని గోదావరి ప్రజలు ఇష్టపడరు. దీనికి సాక్ష్యం పుష్ప పార్ట్ వన్ కూడా యావరేజ్ గానే ఆడటం. అంతకుమించి ఇంకేమీ కాదు.

  9. పై ఆర్టికల్ రాసినది ఎవరో గాని పూర్తిగా పొరపాటు గా రాశారు. పవన్ గారికి చరిష్మా నే ఉంటే పిఠాపురం వర్మ గారిని బతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. వర్మ గారిని ఆయన కొడుకు ను స్టేజ్ మీద పవన్ గారు దయచేసి నన్ను గెలిపించండి అంటూ ఎంత బ్రతిమిలాడారో అందరూ చూశారు. అంత ముందు ఎన్నికలలో ఇదే ఈస్ట్ గోదావరి లో రెండు స్థానాల్లో స్వయం గా నిలబడి రెండు స్థానాలలో కూడా డిపాజిట్టు కూడా రాకుండా ఓడిపోవడం

    చరిష్మా లేదు అనే విషయం ను తేట తెల్లం చేస్తూ వుంది.

    పుష్ప పార్ట్ వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ గా ఆడింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా. ఈ ఇంత రఫ్ కథ ని గోదావరి ప్రజలు ఇష్టపడరు. దీనికి సాక్ష్యం పుష్ప పార్ట్ వన్ కూడా యావరేజ్ గానే ఆడటం. అంతకుమించి ఇంకేమీ కాదు.

  10. పవన్ గారికి చరిష్మా నే ఉంటే పిఠాపురం వర్మ గారిని బతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు.

  11. పుష్ప పార్ట్ వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ గా ఆడింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా. ఈ ఇంత రఫ్ కథ ని గోదావరి ప్రజలు ఇష్టపడరు. దీనికి సాక్ష్యం పుష్ప పార్ట్ వన్ కూడా యావరేజ్ గానే ఆడటం. అంతకుమించి ఇంకేమీ కాదు.

  12. పు*ష్ప పార్ట్ వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ గా ఆడింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా. ఈ ఇంత రఫ్ కథ ని గోదావరి ప్రజలు ఇష్టపడరు. దీనికి సాక్ష్యం పుష్ప పార్ట్ వన్ కూడా యావరేజ్ గానే ఆడటం. అంతకుమించి ఇంకేమీ కాదు.

  13. పు*ష్ప పార్ట్ వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ గా ఆడింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా. ఈ ఇంత రఫ్ కథ ని గోదావరి ప్రజలు ఇష్టపడరు. దీనికి సాక్ష్యం పు*ష్ప పార్ట్ వన్ కూడా యావరేజ్ గానే ఆడటం. అంతకుమించి ఇంకేమీ కాదు.

  14. నువ్వు నీ జగన్ భక్తి మళ్ళీ చూపించకు! అందరికి తెలుసు చిత్రం లో విషయమే లేదు!

  15. ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? నైజాం లో ఒకసారి bookmyshow లో చాలా ఖాళీలు దర్శనం ఇస్తున్నాయి. Kanipinchadam లేదా GA గారూ?

  16. పోనీ జగ్గు బాబా 11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  17. పోనీ జగ్గబాబా 11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  18. పోనీ జలగ్ బాబా 11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  19. పోనీ పరదాల బాబా11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  20. పోనీ పరదాల బాబా మరియు11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  21. పోనీ పరదాల బాబా ,11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  22. పోనీ పరదాల బాబా ,11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి, ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  23. పోనీ పరదాల బాబా,11 మంది దొంగలు కలిసి ఆడించుకోండి,ఎటూ అసెంబ్లీ కి రారు కదా.

  24. పోనీ 420 బాబా,పదకొండు మంది దొంగలు కలిసి ఆడించుకోండి,ఎటూ అసెంబ్లీ కి రారు కదా..

  25. బాగలేని… రీమేక్ ఐన.. ఇంట్రెస్ట్ లేని… అంచనాలే లేని భోళా శంకర్ ఆడించుకోలేకపోవడం… బాగా బజ్ ఉన్న… ఎన్నో అంచనాలు ఉన్న సినిమాను ఆడనివ్వకపోవడం… ఒకటే అంటారా GA గారూ?

  26. //…బాగలేని… రీమేక్ ఐన.. ఇంట్రెస్ట్ లేని… అంచనాలే లేని భో…ళా… శం..క…ర్ ఆడిం..చుకోలే..కపోవడం… బాగా బ..జ్ ..ఉన్న… ఎన్నో అం..చనా..లు ఉన్న సినిమాను ఆడనివ్వకపోవడం… ఒకటే అంటారా GA గారూ?

  27. ఎక్కడైనా ఫ్లాపే.. నార్త్ లో సీక్వెల్ అంటే చూస్తారు.. దానికి ఇంకా ఎక్కువ ఫేక్ జోడించారు.. అంతే

  28. బా…గ..లే..ని… రీ..మే..క్.. ఐన.. ఇం..ట్రె..స్ట్.. లేని… ..అం..చ..నా..లే లేని భో…ళా… శం..క…ర్ ..ఆడిం..చుకోలే..క..పో..వ..డం… బా..గా బ..జ్ ..ఉన్న… ఎ..న్నో అం..చనా..లు ఉన్న సినిమాను ..ఆ..డ..ని..వ్వ..క..పో..వ..డం… ఒకటే అంటారా GA గారూ?

  29. ///బాగలేని… రీమేక్ ఐన.. ఇంట్రెస్ట్ లేని… అంచనాలే లేని భో…ళా… శం..క…ర్ ఆడిం..చుకోలే..కపోవడం… బాగా బ..జ్ ..ఉన్న… ఎన్నో అం..చనా..లు ఉన్న సినిమాను //ఆడనివ్వకపోవడం//… ఒకటే అంటారా GA గారూ?///

  30. మెగా..ఫాన్స్కు..అంత..సత్తా..ఉంటే..ఈమధ్య..విడుదల..అయినా..వరుణ్తేజ..మూవీ..ఎందుకు..సక్సెస్చెయ్యలేక..పోయారు. అంతెందుకు..PK..మూవీస్..ఎప్పుడు..70..కోట్లకు..మించి..బిజినెస్..చెయ్యలేదు, చాలా..వరకు..ఫెయిల్యూర్..movies.

  31. ఈ వెబ్ సైట్ వాడు,

    వాడి కులానికి అండగా నిలిచినందుకు,

    అల్లు అర్జున్ గురించి రోజుకి 100 ఆర్టికల్స్ రాసి లేపుతాడు.

    మరి పిచ్చి జనాలు, ఫ్యామిలీ కి 1500 పెట్టి ఎందుకు వెళ్ళాలి?

    మంచి డ్రెస్ ఒకటి కొనిపెడితే, మా నాన్న హీరో అని పిల్లాడు చెప్పుకుంటాడు.. ఎవడో బొక్క గాడి బానిస అని ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తే మీ ఇష్టం.

    ఈ రికార్డు కొట్టడానికి రేపు ఇంకో బొక్క గాడి సినిమా కి 400 టికెట్ పెడతారు

  32. అసలు కూలీలకు అంత వుందా… మరి మిగిలిన మెగా నటుల పరిస్థితి ఏంటి… కూలీలు కూలీలే….. మరి ఎక్కువ ఊహించకు…

  33. సినెమా టికెట్ ని MRO’s ని పెట్టి మరీ 5rs కి అమ్మిన సన్నాసి కి చెప్పు ఈ మాట.

    Mega in JSP Mega in YCP Mega in TDP. ఈ మూడు కాకుండా ఇంకో equation ఉందా? ఫస్ట్ రెండు సెక్షన్స్ క్లియర్.ఒకరు సపోర్ట్ చేశారు.ఇంకొకరు boycott చేశారు. 3rd సెక్షన్ మాత్రం సినిమా వేరు, రాజకీయం వేరు అన్నట్లు చూసారు ఇప్పుడు పుష్ప కి,మొన్నటి దేవరా కి. రెండు రోజులు అయితే కానీ క్లారిటీ రాదు.

  34. Mega in JSP Mega in YCP Mega in TDP. ఈ మూడు కాకుండా ఇంకో equation ఉందా? ఫస్ట్ రెండు సెక్షన్స్ క్లియర్.ఒకరు సపోర్ట్ చేశారు.ఇంకొకరు boycott చేశారు. 3rd సెక్షన్ మాత్రం సినిమా వేరు, రాజకీయం వేరు అన్నట్లు చూసారు ఇప్పుడు పుష్ప కి,మొన్నటి దేవరా కి. రెండు రోజులు అయితే కానీ క్లారిటీ రాదు.

Comments are closed.